11-03-2022, 05:26 AM
(10-03-2022, 06:21 PM)jaydeep Wrote: సరిత్ జీ,
మీ సలహా తో రాయటం మొదలుపెట్టిన కథను ఇన్సెస్ట్ సెక్షన్ లో ‘నేను- జయ’ అనే పేరుతో పోస్ట్ చేస్తున్నాను. ఓ సారి చూడండి.
మిత్రమా jaydeep
ఇంత ఆలస్యంగానా చెప్పేది , మీరు కథ మొదలుపెట్టి వారం రోజులుఅయ్యింది.
మీరు వ్రాసిన కథ ఇప్పుడే చదివాను , ఒరిజినల్ కథను ఇన్స్పిరేషన్ గా మాత్రమే వాడుకున్నట్టున్నారు కదా.
ఒక కొత్త కథ మాకు అందిస్తున్నందుకు చాలా సంతోషం మిత్రమా.