06-03-2022, 10:01 AM
(06-03-2022, 08:27 AM)sarit11 Wrote: మిత్రమా రవికుమార్
ముందుగా మీ ఓపికకు
మీరు వెతికిన కథ దొరికింది అని ఆశిస్తున్నాను.
మీ ఈ సహాయానికి
ఇప్పటి వరకు ఎన్ని పిడిఎఫ్ లు అయ్యాయి మిత్రమా.
Sarit గారికి,
Index పెట్టినందుకు ధన్యవాదాలు.
నాకు కావలసిన కథ దొరికింది sarit గారు.
Index పెట్టడం వలన కొన్ని కథలు మరుంటాయి అన్నారు. నేను మరలా ఆ మారిపోయిన కథలను చూసి re edit చేసి మీ కు ఈ రోజు సాయంత్రం లోగా Private Message చేస్తాను.
గమనించగలరు.
చివరిగా ఎన్ని పిడిఎఫ్ లు అయ్యాయో నేను లెక్కించలేదు.