Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లెళ్ళూ ........
చెల్లెళ్లు : మేం ఉన్నాముకదా అంటూ బుజ్జి హృదయాలపై చేతులువేసి సైగలుచేశారు .
లవ్ యు చెల్లెళ్ళూ ......
అక్కయ్య : ఏమిటి తమ్ముడూ ...... ? .
సర్ప్రైజ్ ........
అక్కయ్య : తమ్ముడూ చెప్పొచ్చుకదా ...... మా బంగారం కదూ ......
బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అక్కయ్యా చెప్పకూడదు - మా బంగారం లాంటి అందమైన అక్కయ్య కదూ ......
అక్కయ్య : పెదాలపై ప్రేమతో ముద్దుపెడితే మైకంలో నువ్వే చెబుతావు .
ముందే చెప్పినందుకు లవ్ యు అక్కయ్యా అంటూ అక్కయ్య నడుముపై గిలిగింతలుపెట్టి తప్పించుకుని పరుగులుతీసాను . 
తమ్ముడూ ఆగు తమ్ముడూ ...... అంటూ అక్కయ్య నావెనుకే పరిగెత్తడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు .

పట్టుకో చెల్లీ అంటూ దేవత - దొరకొద్దు అన్నయ్యా అంటూ చెల్లెళ్లు సంతోషంతో కేకలువేస్తున్నారు .
పెద్ద మాల్ లో ఎంతకూ దొరకకపోవడంతో సరిగ్గా మాల్ మధ్యభాగంలో తమ్ముడూ ఆఅహ్హ్ ..... నొప్పి అంటూ అక్కయ్య మాటలు వినిపించడంతో ఆగి వెనక్కు తిరిగాను .
అక్కయ్య మోకాళ్లపై కూర్చుని ఆఅహ్హ్హ్ స్స్స్ నొప్పి నొప్పి అంటూ పాదాన్ని రుద్దుకోవడం చూడగానే కళ్ళల్లో చెమ్మ చేరింది - అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ పరుగునవచ్చి sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా నొప్పివేస్తోందా ? .
దొరికేశావ్ అంటూ అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ పట్టుకున్నారు .
అక్కయ్యకు ఏమైదోనని అందరూ కంగారుపడుతూ వచ్చి హమ్మయ్యా అనుకున్నారు .

తమ్ముడూ ..... కళ్ళల్లో కన్నీళ్లు - చుట్టూ చూస్తే అందరి కళ్ళల్లో చెమ్మ , లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ లేపి ప్రాణంలా కౌగిలించుకున్నారు . తమ్ముడూ - చెల్లెళ్ళూ - అక్కయ్యా ..... ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అంటూ కన్నీళ్ళతో నుదుటిపై పెదాలు తాకించారు .
అక్కయ్యకు ఏమీకాలేదు అధిచాలు అంటూ సంతోషంతో అక్కయ్య కన్నీళ్లను తుడిచి గట్టిగా హత్తుకున్నాను - నాతోపాటు చెల్లెళ్లు బామ్మవాళ్లు - దేవతకూడా కౌగిలించుకునేవారే కానీ నేను ఉండటం వలన ఆగిపోయారు . అక్కయ్య కౌగిలినుండి బయటకువచ్చి దేవతా ...... అని సైగచేసాను .
దేవత : లవ్ యు బుజ్జిహీరో అంటూ అందరినీ చుట్టేశారు .

ఉన్నఫలంగా మాపై పూలవర్షం - బెలూన్స్ వర్షం కురిసింది .
ఆశ్చర్యపోయి చూస్తే ఫస్ట్ - సెకండ్ - థర్డ్ ఫ్లోర్స్ చుట్టూ మాల్ కు వచ్చినవాళ్ళంతా మహేష్ మహేష్ మహేష్ ...... అంటూ కేకలువేస్తూ క్లాప్స్ కొడుతున్నారు .
అక్కయ్య - దేవత - చెల్లెళ్లు ...... అందరి ఆనందాలకు అవధులులేనట్లు టాప్ నుండి పడుతున్న పూలు - బెలూన్స్ ను రెండు చేతులతో స్పృశిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ , తమ్ముడూ - చెల్లెళ్ళూ ..... ఇదేనా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... 
చెల్లెళ్లతోపాటు నేనూ స్వీట్ షాక్ లో ఉన్నాను - అక్కయ్యా ...... మాకే తెలియని సర్ప్రైజ్ ......
అక్కయ్య - దేవత : తమ్ముడూ - చెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : అవును అక్కయ్యా .......

అంతలో ఒక ఆఫీసర్ వచ్చి , వెల్కమ్ వెల్కమ్ మహేష్ & మహేష్ సిస్టర్స్ ...... heartfully వెల్కమ్ , మహేష్ & మహేష్ క్యూట్ సిస్టర్స్ ...... సర్ప్రైజ్ ఎంజాయ్ ఎంజాయ్ చేసినట్లే కదా ...... ఇంతకూ నేనెవరో చెప్పలేదు కదూ - షాపింగ్ మాల్ ఓనర్ ను ....... , మీరు రావడమే బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ ...... - చుట్టూ ఈ జనాల అప్లాజ్ చాలు మీరు ..... మా మాల్ లో అడుగుపెట్టడం మా అదృష్టం అని చెప్పడానికి అంటూ అమ్మాయిలతో అందరికీ బొకేస్ ఇప్పించారు .
చెల్లెళ్లు : అక్కయ్య - దేవత ఆనందాలు చూసి fully enjoyed , అంకుల్ ...... మేము వచ్చినది ఇప్పుడే అంతలోనే ఈ ఆర్రేంజిమెంట్స్ - సర్ప్రైజ్ .......
ఓనర్ : ఓహ్ ఆదా ...... , వారం ముందే పూర్తయినా టెర్రరిస్ట్స్ అటాక్స్ వలన గత నాలుగు రోజులుగా మా ఫోర్త్ ఫ్లోర్ ఓపెనింగ్ పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది - జనాలు లేకపోతే మాల్ లో ఒక్క ఫ్లోర్ ఉంటేనేమి ఫోర్ ఫ్లోర్స్ ఉంటేనేమి - బ్యాంకుల నుండి తీసుకొచ్చిన లక్షలుపెట్టి ఖర్చు చేసినదంతా వృధా ప్రయాస అయ్యింది అనుకున్నాము - ఒక్క ఫ్లోర్ వలన మాల్ మొత్తం బ్యాంకుల పరం కాబోతోంది అని బాధపడేంతలో టీవీలలో నీ స్పీచ్ ...... దానికి నిదర్శనమే ఈ జనాలంతా ...... , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ ...... మీకు కూడా గర్ల్స్ ......
థాంక్యూ అంకుల్ అంటూ నన్ను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఓనర్ : ఇలా మీ స్వచ్ఛమైన ప్రేమను చూసే సిటీ మొత్తం ఫిదా అయిపోయింది అని నేను నమ్ముతున్నాను - ఇక ఈ సర్ప్రైజ్ సంగతి ఏమిటంటే ...... ఫోర్త్ ఫ్లోర్ ఓపెనింగ్ కోసం కాసేపట్లో actresses " తమన్నా & కృతి శెట్టి " చీఫ్ గెస్ట్స్ గా రాబోతున్నారు , వారికోసం ఏర్పాటుచేసిన ఆర్రేంజిమెంట్స్ ..... మా అదృష్టం మీరు రావడం మరింత సంబరంలా ఉంది .
బయట నుండి సడెన్ గా ఎందుకో కేకలు - విజిల్స్ అంతా హడావిడి హడావిడిలా మారిపోయింది .
చెల్లెళ్లు : హీరోయిన్స్ " తమన్నా & కృతి శెట్టి " చీఫ్ గెస్ట్స్ wow wow బామ్మలూ - అక్కయ్యలూ - మమ్మీ ...... సరైన సమయానికే వచ్చాము అన్నయ్య వలన అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు . అంకుల్ ...... మరి వాళ్ళు వస్తే ఈ సర్ప్రైజ్ ......
ఓనర్ : అదిగో మావాళ్ళు రెడీ చేసేస్తారు అంటూ పైకి చూయించారు .

కేకలు - విజిల్స్ మధ్యన " అవసరం లేదు - నో నీడ్ " అంటూ ఇద్దరి బ్యూటిఫుల్ వాయిసస్ వినిపించాయి .
చూస్తే చాలామంది బౌన్సర్స్ మధ్యన పింక్ కలర్ పట్టుచీరలో తమన్నా & రెడ్ కలర్ లెహంగాలో కృతి శెట్టి ...... మాదగ్గరికి చేరుకున్నారు .
మేమైతే స్వీటెస్ట్ షాక్ లో అలా కదలకుండా నిలబడిపోయాము .
ఓనర్ ఆర్డర్ వేయడంతో మరికొంతమంది బౌన్సర్స్ వచ్చి మా చుట్టూ నిలబడ్డారు . బౌన్సర్స్ తోపాటు సెక్యూరిటీ ఇస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లు ..... మిస్సెస్ కమిషనర్ ను చూసి సెల్యూట్ చేసి మరికొంతమంది అవసరం అని వాకీ లో చెప్పాడు , మహేష్ - హాసినీ ...... మీరుకూడా , కమ్ ఫాస్ట్ అంటూ మళ్లీ చెప్పాడు .
తమన్నా - కృతి ...... కేకలతోపాటు మహేష్ మహేష్ అంటూ కేకలు వినిపిస్తున్నాయి. 
తమన్నా - కృతి శెట్టి : Hi హలో మహేష్ & ...... your క్యూట్ సిస్టర్స్ are .....
వర్షిణీ - హాసిని - వైష్ణవి మేడమ్స్ ......
తమన్నా : మేము మేడమ్స్ లా కనిపిస్తున్నామా ? .
పెద్ద పెద్ద కేకల మధ్యనే నో నో నో మేడమ్స్ ...... 
కృతి : అదిగో మళ్లీ మేడమ్స్ ...... , ఏంజెల్స్ అని పిలవచ్చుకదా .......
Sorry sorry extremely sorry మేడమ్స్ ....... అంటూ తలదించుకున్నాను .
చెల్లెళ్లు : sorry మేడమ్స్ ....... , మా అన్నయ్య హృదయంలో ఏంజెల్స్ ఇద్దరే ఇద్దరు అదిగో అక్కడ ఉన్న ఆక్కయ్యలు అంటూ చూయించారు .
తమన్నా : Wow బ్యూటిఫుల్ రియల్ ఏంజెల్స్ లా ఉన్నారు అంటూ వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకున్నారు .
అక్కయ్య - దేవత ఆనందాలకు అవధులులేవు , నమ్మలేనట్లు సంతోషంతో తడబడుతున్నారు .

తమన్నా : హాసినీ - వర్షిణీ ...... వైజాగ్ లో మా క్రేజ్ ఎలా ఉందోనని లోకల్ ఛానెల్స్ బ్లాగ్స్ లో ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము , కొంతసేపటి ముందువరకూ అంటే మీరు మాల్ లో ఎంటర్ అయ్యేంతవరకూ మా గురించే ఫీడ్ చేస్తున్నవాళ్ళు మొత్తం మీపై ఫోకస్ పెట్టేసారు , మొదట కోపం వచ్చేసింది కానీ విషయం తెలుసుకున్నాక నిజమేకదా అనుకున్నాను , మహేష్ ...... you are real హీరో - మీతోపాటు సెల్ఫీ తీసుకోవచ్చా ? - అప్పుడే సెల్ఫీతో గుడ్ బై చెప్పేస్తున్నారేంటి అనుకోకండి బిజీ షెడ్యూల్ రెండు గంటల్లో అరకులో మూవీ షూటింగ్ , డైరెక్టర్ టూ స్ట్రిక్ట్ ....... , షాపింగ్ మాల్ ఓనర్ గారూ ...... చీఫ్ గెస్ట్ మేము కాదు మీ సిటీ రియల్ హీరో మహేష్ & his సిస్టర్స్ .......
ఓనర్ : We are హ్యాపీ విత్ that మేడమ్స్ ...... , కానీ ......
తమన్నా - కృతి శెట్టి : పర్లేదు పర్లేదు మీడియా - గాసిప్స్ ఏమైనా టెలికాస్ట్ చెయ్యనీ మేము పట్టించుకోము , ఫ్యాన్స్ ...... what do you say ? .
మహేష్ మహేష్ మహేష్ .......
తమన్నా : see ..... ఫ్యాన్స్ also హ్యాపీ ...... , వైజాగ్ లో మాకంటే నీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది మహేష్ .......
చెల్లెళ్లు : సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఓనర్ : This way మేడం .......
తమన్నా - కృతి శెట్టి : ఫ్యూ మినిట్స్ , రియల్ హీరో & రియల్ ఏంజెల్స్ తో మెమొరబుల్ సెల్ఫీలు తీసుకోనివ్వండి - హలో రియల్ హీరో ...... మీ వాళ్లే రియల్ ఏంజెల్స్ అన్నాముకదా హ్యాపీగా తలెత్తితే సెల్ఫీలు తీసుకుందాము .
థాంక్యూ థాంక్యూ మేడమ్స్ అంటూ అక్కయ్య - దేవతవైపు చూసి నవ్వుకున్నాను.
సింగిల్ సింగిల్ గా ఒక్కొక్కరము - చెల్లెళ్లతో కలిసి - అక్కయ్య దేవతతో మరియు గ్రూప్ గా అందరమూ మా మరియు హీరోయిన్స్ మొబైల్స్ లో సెల్ఫీలు తీసుకున్నాము .

తమన్నా - కృతి శెట్టి : హలో రియల్ హీరో ...... చెయ్యి అయినా టచ్ చేస్తావా లేక .......
చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యవైపు చూసి చెల్లెళ్లతోపాటు హీరోయిన్స్ ఇద్దరి చేతులను అందుకుని , అక్కయ్య - దేవతలు - బామ్మావాళ్ళు ప్రక్కనే ఉండేలా మా చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేలా SI సర్ తో టచ్ లో ఉంటూ ఫోర్త్ ఫ్లోర్ చేరుకున్నాము .
రిబ్బన్ కట్ చెయ్యడానికి నన్ను పిలిచారు , మీతోపాటు చెల్లెళ్లు - అక్కయ్య - దేవత ఓపెనింగ్ చేస్తే హ్యాపీ అనడంతో అలానే చేశారు .
కొన్ని క్షణాలపాటు షాపింగ్ మాల్ దద్దరిల్లిపోయింది . 
తమన్నా - కృతి శెట్టి ...... మావాళ్ళను పిలుచుకుని లోపలికివెళ్లి పట్టుచీరలు - డ్రెస్సెస్ డిస్ప్లేస్ ముందు స్టిల్స్ ఇచ్చి మీడియాతో మాట్లాడి , మహేష్ & ఫ్యామిలీ వెళ్ళొస్తాము అంటూ అందరినీ సంతోషంతో కౌగిలించుకుని , ఇద్దరూ కొంటెగా సైగలుచేసుకుని ఒకేసారి నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి బై బై చెప్పి బౌన్సర్స్ ప్రొటెక్షన్ లో సేఫ్ గా వెళ్లిపోయారు .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చెల్లెళ్లు హత్తుకుని ముద్దులు కురిపించారు .

దేవత షాక్ & చిరుకోపంతో చూస్తుండటం చూసి , చెల్లెళ్లు నవ్వుకుని దేవతా ..... ఈ క్రేజ్ తోనైనా అన్నయ్య ...... బుజ్జిదేవుడిని రీచ్ అయినట్లేనా ? .
దేవత : ఆ సంగతి ఇంటికివెళ్లాక చూసుకుందాము - ఒకవిషయంలో మాత్రం మీ అన్నయ్య తెగ నచ్చేసాడు - బ్యూటిఫుల్ హీరోయిన్స్ ...... ప్లీజ్ ఏంజెల్స్ అని పిలవచ్చు కదా అని రిక్వెస్ట్ చేసినా ....... 
చెల్లెళ్లు : నిజమే దేవతా ...... , అన్నయ్య ఏంజెల్స్ మీరుమాత్రమే ......
దేవత : ఆ సమయంలో పులకరించిపోయాము అంటే నమ్మండి చెల్లెళ్ళూ - చెల్లీ ...... నిజమే చెప్పానుకదా - తమన్నా కృతి శెట్టి జలస్ ఫీల్ అయ్యేలా చేసాడు మీ అన్నయ్య - అందుకేనేమో రియల్ బుజ్జిహీరో అని ఎప్పుడో ఒప్పుకున్నాను .
తమ్ముడూ అంటూ పెదాలపై తియ్యదనంతో అక్కయ్య చేతులుచాపి కౌగిలిలోకి ఆహ్వానించారు .
చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్య కౌగిలిలోకి చేరాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ తమ్ముడూ , వొళ్ళంతా తియ్యనైన పులకింత కలిగించావు - ప్రౌడ్ టు బి your సిస్టర్ ....... , చెల్లెళ్ళూ ..... అంటూ ఆహ్వానించారు .
మేముకూడా మేముకూడా అన్నయ్యా అంటూ పరుగునవచ్చి ఇద్దరినీ చుట్టేశారు .
అధిచూసి బామ్మావాళ్ళ ఆనందాలకు అంతే లేకుండా పోయింది .

డాడీ - అంకుల్ ....... 
విశ్వ సర్ : ఫుల్ క్రౌడ్ ...... కమిషనర్ అయిన నేనే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉండిపోయాను .
హాసిని : అంటే డాడీ ...... చూడలేదన్నమాట .
విశ్వ సర్ : మీ అన్నయ్య క్రేజ్ అలాంటిది మరి - కోప్పడకండి మొబైల్లో చూసానులే ....... , హీరోయిన్స్ మొదట షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తరువాత కౌగిలించుకోగానే మీ మమ్మీ ఆనందం చూసి సంతోషించానులే ......
చెల్లెళ్లు : మేమూ చూసాము డాడీ - అంకుల్ ......
మిస్సెస్ కమిషనర్ : నేనేమీ అంత ఎక్సైట్ అవ్వలేదులే ......
విశ్వ సర్ : హలో హలో డార్లింగ్ శ్రీమతిగారూ ...... వీడియోస్ ఉన్నాయండీ రాత్రి చూస్తూ ఎంజాయ్ చూద్దాములే .......
మిస్సెస్ కమిషనర్ : పోండి మీకు సిగ్గేలేదు , రండి ఎలాగో వచ్చారుకదా షాపింగ్ చేద్దాము .
విశ్వ సర్ : హలో హలో is it అర్జెంట్ కమింగ్ కమింగ్ ఆన్ ద వే గాట్ టు గో డియర్ , ఎంతసేపైనా పర్లేదు షాపింగ్ చేసి రండి , నాకు తెలిసి ఈరోజు నైట్ ఇంటికి రావాల్సిన అవసరం లేదనుకుంటాను , ఇంటికి వచ్చాక ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అనిచెప్పి హడావిడి యాక్టింగ్ చేస్తున్నారు .
విక్రమ్ : డాడీ డాడీ ..... మా ఫ్రెండ్ బర్త్డే నన్ను అక్కడ వదిలి వెళ్ళండి - బై బై మీరు షాపింగ్ ఎంజాయ్ చెయ్యండి .
చెల్లెళ్లు - అక్కయ్య - దేవత నవ్వులు ఆగడం లేదు , మిస్సెస్ కమిషనర్ బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టి , బాయ్స్ డ్రెస్సెస్ సెక్షన్ కు చేరుకున్నారు - అప్పటికే చీకటిపడటంతో షాపింగ్ మాల్ లైట్స్ వెలిగాయి .

Sorry sorry మహేష్ ....... , చీఫ్ గెస్ట్స్ కు సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది , ఈ ఇద్దరు సేల్స్ గర్ల్స్ మీతోపాటే ఉంటారు - గర్ల్స్ ...... ఏ లోటు రాకూడదు , ఎంజాయ్ ద షాపింగ్ మహేష్ & మహేష్ సిస్టర్స్ ....... అనిచెప్పి వెళ్లారు .
దేవత : ఫస్ట్ బుజ్జిదేవుడికి ....... , సిస్టర్స్ ఇదిగో ఈ అల్లరి హీరో సైజ్ లేటెస్ట్ డ్రెస్సెస్ చూయించండి .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడికి మాత్రమేనా అక్కయ్యా ...... ? - అన్నయ్యకు తీసుకోరా ....
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... నిన్ననే సాలరీ డబ్బులు పడ్డాయి - రెంట్ కు పోనూ 12వేలు అకౌంట్ లో ఉన్నాయి - మీ అన్నయ్యకు మీరే సెలెక్ట్ చెయ్యండి .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు అన్నయ్యకేమో మీరు - రియల్ హీరో అన్నయ్యకు ..... మేమునా , లేదు లేదు మీరే సెలెక్ట్ చెయ్యాలి .
దేవత : నా ప్రాణమైన బుజ్జిదేవుడికి ..... నేను - మీ ప్రాణమైన హీరోకు ..... మీరు , ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నేను పే చేస్తాను చెప్పానుకదా 12వేలు ఉన్నాయి.
చెల్లెళ్లు : నవ్వుకుంటున్నారు - 12వేలకు ఒక్కొక్క డ్రెస్ మాత్రమే వస్తుంది దేవతా .......
దేవత : మరి నాదగ్గర ఉన్నది 12వేలు మాత్రమే బుజ్జిచెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : దేవతా ...... అకౌంట్ బ్యాలన్స్ ఎప్పుడు చెక్ చేసుకున్నారు ? .
దేవత : చెక్ చెయ్యడం ఎందుకు ? , మొన్నటివరకూ మినిమం బ్యాలన్స్ ఉండేది నిన్న సాలరీ పడటంతో అది add అయ్యింది అంతే , బ్యాలన్స్ చూసుకోవాల్సిన అవసరమే లేదుకదా ......
చెల్లెళ్లు : ఒకసారి చెక్ చేసుకోండి దేవతా .......
దేవత : ఎంత చెక్ చేసుకున్నా 12వేలు + మినిమం బ్యాలన్స్ కు మించి ఉండదు కావాలంటే చూడండి అంటూ మొబైల్లో చెక్ చేసుకుని , What అంటూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయారు .
చెల్లెళ్లు : చిరునవ్వులు చిందిస్తూ దేవతా దేవతా అంటూ కదిలించారు .
దేవత : 5 క్రోర్స్ & 12 థౌజండ్ 5 హండ్రెడ్ ...... అంటూ మళ్లీ షాక్ లోకి ......
చెల్లెళ్లు : మళ్ళీనా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : కంగారుపడుతూ బు...జ్జిచెల్లె...ళ్ళూ బుజ్జి ..... చెల్లెళ్ళూ ...... , చెల్లీ అంటూ అక్కయ్యకు చూయించారు .
అక్కయ్యకూడా వారి మొబైల్లోని 5 క్రోర్స్ చూయించి నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
చెల్లెళ్లు : కూల్ కూల్ దేవతా ...... , మీ ప్రాణమైన బుజ్జిదేవుడు ...... మీ మరియు అక్కయ్య అకౌంట్ లోకి 5 - 5 క్రోర్స్ వేశారని డాడీ చెప్పారు అంటూ నావైపు ఫ్లైయింగ్ కిస్ .......
దేవత : బుజ్జిదేవుడు - 5 క్రోర్స్ .......
చెల్లెళ్లు : మళ్లీ కూల్ కూల్ ...... , టెర్రరిస్టులను పట్టుకోవడం వలన govt నుండి వచ్చిన డబ్బును మీ చేతులమీదుగా శరణాలయాలకు సహాయం చేయగా మిగిలిన 10 క్రోర్స్ ను వారి ప్రాణమైన మీకే ఇచ్చేసారట .......
దేవత : మరి బుజ్జిదేవుడు .......
చెల్లెళ్లు : మీ ఆనందమే అన్నయ్య ఆనందమట - ఎలాగో అన్నయ్య మీ కౌగిలిలోకి చేరబోతున్నారు కదా అప్పుడు మీరూ ట్రాన్స్ఫర్ చెయ్యండి .
దేవత : మొత్తం మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తాను .
అక్కయ్య : అక్కయ్యా ..... మీరెలా అంటే అలా .......
చెల్లెళ్లు : నేను దీనంగా ముఖం పెట్టడం చూసి , అప్పుడుకానీ అన్నయ్య బాధపడడు ......
దేవత : చెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : మీరు ఎంజాయ్ చెయ్యాలని - ఆ సంతోషాలను చూసి తరించాలని మీకు ట్రాన్స్ఫర్ చేస్తే మీరేమో మళ్లీ అన్నయ్యకే ఇచ్చేసి కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలా ఉన్నారే - అదే మీకు ఇష్టం అయితే మీ ఇష్టం ........
దేవత : నో నో నో ...... బుజ్జిదేవుడు బాధపడితే నేను - మేము తట్టుకోలేము .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
చెల్లెళ్లు : Then లెట్స్ షాప్ దేవతా ...... , మొదట బుజ్జిదేవుడు అన్నయ్యతోపాటు మీ అల్లరి హీరోకు కూడా మీరే సెలెక్ట్ చెయ్యాలి .
దేవత : నో నో నో బుజ్జిదేవుడికి మాత్రమే - మీరు కావాలంటే ఎన్నైనా సెలెక్ట్ చెయ్యండి - మనతో ఇప్పుడు బోలెడంత డబ్బు ఉంది .
చెల్లెళ్లు : అదంతా మాకు తెలియదు అన్నయ్యలిద్దరికీ మీరే ( దేవత - అక్కయ్య ) సెలెక్ట్ చెయ్యాలి కావాలంటే మమ్మీ ల సహాయం తీసుకోండి , మేము - బామ్మలు ...... మాకు - మీకు సెలెక్ట్ చేస్తాము , దేవతా ..... మీ బిజిదేవుడిపై ఎంత ప్రేమ ఉందో కౌంటింగ్ ద్వారా తెలుస్తుంది , మీ బుజ్జిదేవుడి షాపింగ్ పూర్తవగానే మాదగ్గరికి వచ్చెయ్యండి అంటూ దేవత - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి నావైపు ఎంజాయ్ అన్నయ్యా అంటూ చిరునవ్వులతో సైగలుచేస్తూ సారీస్ సెక్షన్ దగ్గరికి వెళ్లారు .
మల్లీశ్వరి గారు ..... ఇక్కడ - రాజేశ్వరి గారు ...... చెల్లెళ్లతోపాటు వెళ్లారు .
దేవత : హలో రియల్ హీరో ...... ఎక్కడికి వెళుతున్నావు - సైజ్ కోసం ఇక్కడే ఉండాలి .
లవ్ టు లవ్ టు దేవతా ...... 
దేవత : గుడ్ ...... , చెల్లీ ...... బుజ్జిదేవుడిపై ప్రేమ అంతులేనిది అని బుజ్జిచెల్లెళ్లకు తెలిసేలా చేద్దాము , నేను ...... మన బుజ్జిదేవుడికి - నువ్వు అక్కయ్య ...... మీ రియల్ హీరోకు ...... ok .
Ok అక్కయ్యా ..... అంటూ అక్కయ్య - డబల్ ok చెల్లీ ..... హీరోకు షాపింగ్ చేసే అదృష్టం కలిగించినందుకు అంటూ చెల్లెళ్ళ మమ్మీ లు సంతోషంతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , లేటెస్ట్ డ్రెస్సెస్ ..... సెలెక్ట్ చేసి విక్రమ్ తో కలిపి మూడు కొండలను పేర్చి నవ్వుకున్నారు.
అక్కయ్య : అక్కయ్యా ...... ప్రస్తుతానికి చాలు ఇంట్లో ప్లేస్ లేదుకదా అంటూ నవ్వుకున్నారు .
దేవత : మరి బుజ్జిదేవుడిపై నా ప్రేమనే సంకోచిస్తారా బుజ్జి చెల్లెళ్లు , ముందు వాళ్లకు చూయించాలి ఏదీ ఎక్కడ రమ్మను రమ్మను .......
అక్కయ్య : దేవత మాట శాశనం ఇలా కోరుకున్నారో లేదో అలా వచ్చేస్తున్నారు అంటూ చూయించారు .

చెల్లెళ్లు : అమ్మో అమ్మో ....... నడవడానికి కూడా ప్లేస్ లేనంతలా షాపింగ్ చేసేసారు అంతులేని ప్రేమ అన్నమాట లవ్ యు దేవతా - అక్కయ్యా ...... అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
చెల్లెళ్ళ మమ్మీలు : మేమూ హెల్ప్ చేసాము మాకు లేవా లవ్ యు లు - ముద్దులు ......
చెల్లెళ్లు : take it ఈజీ మమ్మీ అంటూ మరింత ఉడికించి నవ్వుకున్నారు - అన్నయ్యలిద్దరికీ సమానంగా సెలెక్ట్ చేశారు సూపర్ ......
దేవత : నో నో నో సిస్టర్ ..... అదిగో ఆ డ్రెస్ ఇవ్వండి yes ఇప్పుడు మీ అన్నయ్య కంటే ఒకటి ఎక్కువ - మన బుజ్జిదేవుడు ఎప్పుడూ టాప్ లో ఉండాలి .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా .....
చెల్లెళ్లు : సిస్టర్స్ ..... వీటన్నింటికీ కౌంటర్ కు పంపించి బిల్ వేయించి ప్యాక్ చెయ్యండి అని సేల్స్ గర్ల్స్ కు చెప్పారు .
దేవత : బిల్ ఒకటే కానీ సపరేట్ సపరేట్ గా ప్యాక్ చెయ్యండి .
చెల్లెళ్లు : సపరేట్ సపరేట్ చేసినా వాటి డెస్టినేషన్ ఒక్కటే కదా అంటూ గుసగుసలాడుతూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . దేవతా - అక్కయ్యా ...... గంటసేపు ఇష్టంతో మీకోసం సారీ - లెహంగా సెలెక్ట్ చేసాము అంటూ చూయించారు.
చెల్లెళ్ళ మమ్మీలు : Wow బ్యూటిఫుల్ ....... అచ్చు ఇందాక తమన్నా - కృతి శెట్టి వేసుకొచ్చినవిలానే ఉన్నాయి .
చెల్లెళ్లు : అంతకుమించి ఖరీదైనవి మరియు అందమైనవి - వాళ్లే అంత బ్యూటిఫుల్ గా ఉంటే అన్నయ్య చెప్పినట్లు రియల్ ఏంజెల్స్ అయిన దేవత - అక్కయ్య ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారోనని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము ఇప్పుడేఇక్కడే వేసుకోవాలి  , పింక్ పట్టు సారీ ...... దేవతకోసం - రెడ్ & డైమండ్ స్పార్కిల్ లెహంగా ..... అక్కయ్యకోసం , అదిగో ట్రయల్ రూమ్స్ .......
దేవత - అక్కయ్య : ఒకరివైపు మరొకరు చూసుకుని , అంతకంటే ముందు మా క్యూట్ ఏంజెల్స్ కూడా ఇంతకంటే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ సెలెక్ట్ చెయ్యనివ్వండి అప్పుడు అందరమూ కలిసి ఇప్పుడే ఇక్కడే చేంజ్ చేసుకుందాము .
అక్కయ్య : సిస్టర్స్ సిస్టర్స్ wait wait అంటూ సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ లో ఒక డ్రెస్ అందుకున్నారు - చెల్లెళ్ళూ ...... మనతోపాటు రియల్ హీరో కూడా .....
చెల్లెళ్లు : లవ్ యు అక్కయ్యా .......
దేవత : బుజ్జిదేవుడు రానివ్వనివ్వండి - మీ అందరినీ కూర్చోబెట్టి ఈ డ్రెస్సెస్ అన్నీ వేసుకుని చూయించేలా ఫ్యాషన్ షో ఏర్పాటుచేసి మీరు కుళ్ళుకునేలా చేస్తాను .
చెల్లెళ్లు : Wow wow సూపర్ దేవతా ...... , మేము కూడా ఆక్షణం కోసం వెయిటింగ్ కదా అక్కయ్యా ......
అక్కయ్య : చాలా అంటే చాలా చెల్లెళ్ళూ ......
దేవత : మీకు ఇద్దరూ సమానమే కదా ...... , సిస్టర్స్ ...... మా క్యూట్ ఏంజెల్ డ్రెస్సెస్ ఎక్కడ ? .
సేల్స్ గర్ల్స్ : This way మేడమ్స్ అంటూ తీసుకెళ్లారు .
దేవత : అక్కయ్యలూ - బామ్మలూ ...... మీరెక్కడికి ? , మీరు ..... మీ షాపింగ్ చేస్తూ ఉండండి , కౌంట్ ఎలా ఉండాలి బుజ్జిచెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : కొండలా .......
చెల్లెళ్ళ మమ్మీలు : లవ్ యు చెల్లెళ్ళూ ...... ఇక చూసుకోండి అంటూ సంతోషంతో వెళ్లారు - ఎంతటివారైనా లేడీస్ కు షాపింగ్ అంటే చాలు ఆ ఉత్సాహం వేర్ లెవెల్ అంతే .......
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-04-2022, 04:50 PM



Users browsing this thread: 28 Guest(s)