Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లెళ్లు : దేవతా దేవతా ...... ఇక కళ్ళు తెరవచ్చు , అన్నయ్య ముద్దులకు దేవత తెరుకునేసరికి చీకటిపడిపోయేలాఉంది అక్కయ్యా అంటూ నవ్వుకుంటున్నారు .
అక్కయ్య : అవును చెల్లెళ్ళూ ..... అంటూ సంతోషంతో నవ్వుకుని అటువైపు ఉన్న దేవత బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , నన్ను చుట్టేసి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు , తమ్ముడూ ....... చిలిపిసరసభరితమైన మా రెండవ కోరికను తీర్చినందుకు లవ్ యు సో మచ్ - ఇక నెక్స్ట్ కోరిక ఏమిటంటే .......
అంతలోనే మరొకటా అంటూ ఉలిక్కిపడి స్పృహలోకివచ్చాను - అక్కయ్యా ...... ఎంత భయం వేసిందో తెలుసా ? .
అక్కయ్య : ఏదీ ఒకసారి తియ్యదనపు సంద్రంలో విహరిస్తున్న నీ దేవతను చూసి చెప్పు .......
దేవతవైపు చూసి తియ్యనైన ఆశ్చర్యంలో సిగ్గుపడుతున్నాను . 
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ...... , నీ దేవత ఆనందం చూసి బామ్మ కళ్ళల్లో చేరిన ఆనందబాస్పాలను చూసి చెప్పు ......
బామ్మా ...... చూశారుకదూ , నేనేమైనా తప్పు .......
బామ్మ : బుజ్జిహీరో నా బంగారు కొండ అంటూ చేతులుచాపి కౌగిలిలోకి ఆహ్వానించారు .
లేచివెళ్లి బామ్మ గుండెలపైకి చేరాను .
బామ్మ : మా బుజ్జిదేవుడివి నువ్వు - దేవుడు ఏమిచేసినా భక్తులమైన మాకు మహదానందం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
ఇరువైపులా మిస్సెస్ కమిషనర్ - బామ్మ - మల్లీశ్వరి వాళ్ళు ...... yes yes అంటూ ఆనందిస్తున్నారు . 
బామ్మ : ( నా చిట్టితల్లి - బుజ్జితల్లి ...... నీకు మాత్రమే సొంతం ముద్దులే కాదు ఏమైనా చేసుకో అంటూ చెవిలో గుసగుసలాడారు ) ముందు నీకిష్టమైన దెబ్బలు తిను ఆ తరువాత ఏమైనా చూసుకోవడానికి మేముండనే ఉన్నాము కదా ......
ఉన్నాముకదా అంటూ అందరూ శ్రుతి కలిపి ఆనందిస్తున్నారు .

చెల్లెళ్లు : అన్నయ్యా ...... మరీ ఇంత ప్రేమతో ముద్దుపెట్టాలా ? , చూడండి ఇంకా మైకంలోనే ఉండిపోయింది దేవత అంటూ నవ్వుకుంటున్నారు .
బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి , చెల్లెళ్ళ దగ్గరికివెళ్లి చెవిలో గుసగుసలాడాను .
చెల్లెళ్లు : కదా మరిచేపోయాము సమయం పరుగులుతీస్తోంది కూడా , క్షణంలో దేవతను ఎలా స్పృహలోకి తీసుకొస్తామో చూడండి అంటూ నన్ను నా ప్లేస్ లో కూర్చోబెట్టి , అన్నయ్యా ..... ఏమాత్రం భయం - కంగారు కనిపించరాదు ok నా అంటూ ముద్దులుపెట్టి వెళ్లి దేవత బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ ...... అంటూ తేరుకుని బుగ్గలను రుద్దుకుంటూనే , వెంటనే పెదాలపై - మెడపై స్పృశించుకుంటూ నావైపు కోపంతో చూస్తున్నారు .

దేవతకు ఏమాత్రం డౌట్ రానట్లు దేవతా దేవతా ...... మీ పెదాలపై ఐస్ క్రీమ్ సో సో టేస్టీ మ్మ్మ్ మ్మ్మ్ ...... , ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురి బుజ్జిచెల్లెళ్లలో ఎవరు ? అంటూ నాలుకలతో పెదాలను తడుముకుంటున్నారు .
దేవత : ఆలోచనలో పడ్డారు - కురులపై గోక్కుంటూ ...... బుజ్జిచెల్లెళ్ళూ నిజంగా మీరేనా ? నాకైతే వేరే ఎవరో అంటూ నావైపు అనుమానంతో చూస్తూనే అక్కయ్య చెవిలో గుసగుసలాడుతున్నారు .
అక్కయ్య : ( అక్కయ్యా sorry లవ్ యు లవ్ యు ) ఏమైంది అక్కయ్యా ...... నిన్న రాత్రి మరియు ఇందాక బస్సులో మరియు ఇప్పుడు ...... 
దేవత : అవును చెల్లీ ..... , ఆ మ్యాన్లీ నెస్ - శ్వాస ..... అమ్మో 10 మినిట్స్ తెలియకుండానే గడిచిపోయాయి , నాకైతే వాడిమీదే ఈ అల్లరి ఇడియట్ మీదనే అనుమానం .
అక్కయ్య : ష్ ష్ ష్ అక్కయ్యా ...... , మీ మాటలు కానీ చెల్లెళ్లు వింటే ఇక అంతే , ముద్దు మేము పెడితే క్రెడిట్ వేరేవరికో ఇస్తారా అంటూ రచ్చ చేసేస్తారు .
దేవత : అవునవును నిజమే ......
అక్కయ్య లోలోపలే ఎంజాయ్ చేస్తూ నావైపు కన్నుకొట్టారు .

చెల్లెళ్లు : దేవతా ...... అక్కయ్యతో ఏమిటా గుసగుసలు - అక్కయ్యా ...... చెప్పారో .......
అక్కయ్య : అంత సాహసం నేను చెయ్యగలనా చెల్లెళ్ళూ ...... అంటూ నోటికి తాళం వేసి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : Thats బెటర్ అంటూ అక్కయ్యతోపాటు నవ్వులు ......
దేవత : ఎవరబ్బా అంటూ చెల్లెళ్లతోపాటు నావైపు కూడా అనుమానంతో చూస్తున్నారు ( నా మనసు చెబుతోంది వాడే అని ) కానీ వీడేమో నార్మల్ గా ఉన్నాడు - ఏమాత్రం భయం కానీ కంగారుకానీ లేదు - అంటే నేనే తప్పుగా ...... లేదు లేదు వాడి పెదాలే .......
చెల్లెళ్లు : ( ఏంటి అన్నయ్యవైపే చూస్తున్నారు ) దేవతా దేవతా ఎంతసేపు ఇంకా షాపింగ్ కు వెళ్ళాలి .
దేవత : Ok ok ...... ముగ్గురివైపు చూసి , హాసినినే .......
చెల్లెళ్లు : ప్లాన్ ప్రకారం యే యే ....... రాంగ్ రాంగ్ అంటూ హైఫై కొట్టుకుని ఆనందిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యా ...... ఇక మిగిలినది ఒక్క చాన్స్ మాత్రమే , మిస్ అయితే బుజ్జిహీరోకు ముద్దుపెట్టాలి .
దేవత : నో నో నో ఇదెప్పుడు చెప్పారు .
చెల్లెళ్లు : దేవతా ..... మీరు , మా ముద్దుకు మైమరిచిపోయినప్పుడు నిర్ణయించాము . కమాన్ కమాన్ .......
దేవత : పిల్లలుకాదు పిడిగులు ...... , ఇద్దరిలో ఎవరబ్బా ...... నాకైతే ఇద్దరూ కాదు ఈ అల్లరి వెదవే అని అనిపిస్తోంది .
చెల్లెళ్లు : మల్లీ డౌట్ వచ్చేసింది - అన్నయ్యా ....... రెడీగా ఉండండి , మీ ప్రాణమైన దేవత ముద్దుపెట్టబోతున్నారు .
దేవత : నో నో నో నెవర్ నెవర్ , కరెక్ట్ గా చెబుతాను వర్షిణినే .......
చెల్లెళ్లు : మరింత లాగితే తీగ తెగేలా ఉందని , ఒడిపోయినట్లు రియాక్షన్స్ ఇస్తున్నారు ......
దేవత : యే యే నేనే గెలిచాను అంటూ సంతోషంతో అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అక్కయ్య : ఎంతైనా మా అక్కయ్య ...... దేవత కదా కనిపెట్టేశారు అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : బస్సులో పెట్టినది ఇలాంటి ముద్దుకాదు - ఇప్పుడైతే చెల్లెళ్ళ ముద్దు కాదు అంటూ కన్నింగ్ గా నావైపు చూస్తున్నారు .

అక్కయ్య : అలర్ట్ అయ్యి , చెల్లెళ్ళూ ...... చూడండి మీ ముద్దువలన , మీ దేవత వదిలిన వెడిసెగలకు ఐస్ క్రీమ్స్ అన్నీ కరిగిపోయాయి . 
దేవత చూసి సిగ్గుపడుతున్నారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , ఇదిగో ఇప్పుడే ఆర్డర్ చేస్తాము .
నో నో నో చెల్లెళ్ళూ ...... , మరింత ఆలస్యం అవుతుందేమో కావాలంటే షాపింగ్ చేస్తూ ...... 
చెల్లెళ్లు : గుడ్ ఐడియా అన్నయ్యా అన్నయ్యా ఉమ్మా ఉమ్మా లవ్ యు .......
షాపింగ్ ఏంటి బుజ్జిచెల్లెళ్ళూ - చెల్లెళ్ళూ ...... అంటూ దేవత - అక్కయ్య అడిగారు.
చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా ...... బుజ్జిదేవుడంటే మా ఊపిరి - ప్రాణం అన్నానుకానీ , బుజ్జిదేవుడికోసం ఒక్క గిఫ్ట్ - డ్రెస్ అయినా రెడీ చేశారా ...... ? , బుజ్జిదేవుడు కరుణించాలి ప్రత్యక్షము అవ్వాలి అని ప్రార్థిస్తున్నారు మంచిదే కానీ ఎదురుగా వచ్చినప్పుడు కౌగిలి - ముద్దులెలాగో ఇస్తారులే వాటితోపాటు ఇక మనతోనే ఉండిపోయేలా డ్రెస్సెస్ - గిఫ్ట్స్ ఇస్తే .......
దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో లేచివచ్చి చెల్లెళ్లు ముగ్గురినీ ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపించారు .
చెల్లెళ్లు : స్టాప్ స్టాప్ స్టాప్ దేవతా ...... , ఈ ముద్దులన్నీ మా అన్నయ్యకు చెందాలి ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ ఐడియా అన్నయ్యదే కాబట్టి .......
అక్కయ్య : మాకు తెలియకుండా గుసగుసలు ఇదేనన్నమాట లవ్ యు లవ్ యు తమ్ముడూ - అక్కయ్య కళ్ళల్లో ఈ ఆనందం నీవల్లనే అంటూ నన్ను గుండెలపైకి తీసుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
చెల్లెళ్లు : దేవతా ...... మీ ముద్దులు కేవలం బుజ్జిదేవుడికి సొంతం కాబట్టి కనీసం లవ్ యు అనైనా చెబితే హ్యాపీ .......
దేవత : నవ్వుకుని , లవ్ యు బుజ్జిహీరో ...... , ఇంత ఆనందం పంచినందుకు ఇక నుండీ మేడం అని కాకుండా నీకు ఇష్టమైన దేవత అనే పిలవచ్చు .......
నిజంగానా మేడం ...... కాదు కాదు దేవతా ...... యాహూ యాహూ అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పట్టరాని సంతోషంతో చిందులువేస్తున్నాను - డాన్స్ చేస్తున్నాను .
మా వాళ్ళతోపాటు చుట్టూ అందరూ ఆనందిస్తున్నారు .
దేవత : ఎప్పుడో చెప్పేదానిని కానీ ఇలా అల్లరి చేస్తావని చెప్పలేదు అంటూ నవ్వుకుంటున్నారు - ఇక ఆపితే షాపింగ్ కు వెళదాము .
Yes yes మే ...... దేవతా అంటూ అంతులేని ఆనందంతో అక్కయ్య బుగ్గపై మళ్లీ ముద్దుపెట్టి వెళ్లి బామ్మ గుండెలపైకి చేరాను .
బామ్మ : ఇన్నిరోజులకు మా బుజ్జిహీరో కోరిక నెరవేరిందన్నమాట అంటూ ప్రాణంలా ముద్దులుపెట్టారు .

మిస్సెస్ కమిషనర్ : ఆనందిస్తూనే నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , బిల్ అడిగారు .
కౌంటర్ లో ఉన్న ఒకామె వచ్చి , నో బిల్ మేడం , మీరు ...... మా షాప్ కు రావడమే మా అదృష్టం - సిటీ బుజ్జిహీరో మహేష్ వల్లనే కదా షాప్ మళ్లీ ఊపిరిపోసుకుంది , ఇలా జనాలతో కిటకిటలాడుతోంది అంటే మహేష్ వల్లనే కదా - థాంక్స్ ఫర్ విజిటింగ్ & అల్వేస్ వెల్కమ్ అంటూ డ్రై ఫ్రూట్స్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారు .
మహేష్ కదా మహేష్ కదా ...... చెబితే విన్నారుకాదు అంటూ షాప్ లో ఉన్నవాళ్ళంతా వచ్చి షేక్ హ్యాండ్స్ ఇచ్చి సెల్ఫీలు తీసుకున్నారు .
దేవత ...... ఈర్ష్యపడుతుండటం చూసి చెల్లెళ్లు - అక్కయ్య నవ్వుకుంటున్నారు , దేవతా కంట్రోల్ కంట్రోల్ ..... మీ కోపానికి షాప్ లో ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ కరిగిపోయేలా ఉన్నాయి అనడంతో బుగ్గలపై గిల్లేసి నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : నవ్వుకుని , పర్లేదు తీసుకోండి - నాలుగైదురోజులు చాలా నష్టపోయి ఉంటారు అంటూ కౌంటర్ కు వెళ్లి పే చేశారు .
కౌంటర్ అమ్మాయి : ఇదిమాత్రం గిఫ్ట్ ..... ప్లీజ్ ప్లీజ్ .
చెల్లెళ్లు : మమ్మీ - అంటీ ...... అన్నయ్య హ్యాపీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నన్ను  హత్తుకున్నారు .
దేవత : సెల్ఫీలు అయిపోయాయి - పే చెయ్యడం అయిపోయింది ఇకనైనా వెళదామా ? .
ముసిముసినవ్వులతో అందరమూ బయటకువచ్చి బస్సు ఎక్కాము .

దేవత - చెల్లెళ్ళ ఎదురుగా సోఫాలో అక్కయ్య కూర్చోబెట్టుకుని రైట్ రైట్ అనడంతో బస్సు కదిలింది .
చెల్లెళ్లు : ఏమిటి దేవతా ...... , దేవత అని పిలవచ్చని అన్నయ్యకు పర్మిషన్ మరియు మోస్ట్ హ్యాపీ నెస్ ఇచ్చి ఇలా ఇప్పుడు కోపంతో చూస్తున్నారు .
దేవత : తెలిసి తెలిసి నన్ను ఆటపట్టించడానికి అడుగుతున్నారు కదూ ...... మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ గిలిగుంతలు పెట్టి నవ్వుతూ నవ్విస్తున్నారు - మీ అన్నయ్య ...... బుజ్జిదేవుడు స్థాయిలో లేడు కానీ కానీ ......
చెల్లెళ్లు : త్వరలో చేరుకోబోతున్నారు అనే కదా ఈ బ్యూటిఫుల్ కోపం ......
దేవత : అవును అవును బుజ్జిచెల్లెళ్ళూ ..... నో నో నో ఆ స్థాయికి చేరుకోవడం అసాధ్యమైనదని మీ అన్నయ్యకు హితబోధ చేస్తే మంచిది - కాస్త కంట్రోల్ లో పెట్టండి .
అక్కయ్య : తమ్ముడి మేడం మీరే కదా అక్కయ్యా ...... , దెబ్బలువేసి మీరే కంట్రోల్ లో ఉంచండి అంటూ నుదుటితో నుదుటిపై స్పృశించి మురిసిపోతున్నారు - ప్రౌడ్ ఆఫ్ యు తమ్ముడూ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .

బామ్మలు : చిట్టితల్లీ ...... ఉదయం నుండీ నువ్వే కౌగిలించుకుని ఉంటావు - ఈ కొద్దిసేపైనా బుజ్జిహీరోకు ప్రేమను పంచనివ్వు .......
అక్కయ్య : ఎక్కడ బామ్మలూ ...... నన్ను కాలేజ్ గేట్ దగ్గరే కిందకు తోసేసి చెల్లెళ్లు ...... వాళ్ళ అన్నయ్యతో ఎంజాయ్ చేస్తారు - తమ్ముడి దర్శనం మళ్లీ మధ్యాహ్నమే ఊహూ ఊహూ అంటూ మరింత గట్టిగా హత్తుకున్నారు .
బామ్మలు : మధ్యాహ్నం లంచ్ టైం లో - చెల్లెళ్లు చెప్పినట్లు మధ్యాహ్నం కాలేజ్ కు బంక్ కొట్టి స్కూల్లో - సాయంత్రo ఇలా మరియు రాత్రికి ఏకమయ్యేలా హత్తుకుని .......
అక్కయ్య : రాత్రికి ఎక్కడ బామ్మలూ ...... , చెల్లీ ...... ఒకరి చిలిపి అల్లరి వలన నిద్రపట్టడం లేదు అని దేవత వచ్చి .......
దేవత : చెల్లీ చెల్లీ ష్ ష్ ష్ ..... అంటూ సిగ్గుపడుతోంది .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి , నవ్వుతూనే నన్ను ఏకమయ్యేలా చుట్టేసి బుగ్గపై ముద్దులు ఆపడం లేదు .
బామ్మలు : sorry లవ్ యు లవ్ యు చిట్టితల్లీ ...... , మా చిట్టితల్లి - బుజ్జిహీరో బంగారం కంటిన్యూ కంటిన్యూ అంటూ మురిసిపోతున్నారు . 

అక్కయ్య : హమ్మయ్యా ...... , తమ్ముడూ ...... నాల్గవ కోరిక కోరమంటావా ? .
సిగ్గుపడుతూనే మీ ఇష్టం అక్కయ్యా అంటూ అక్కయ్య గుండెల్లో దాచుకున్నాను .
అక్కయ్య : యాహూ ..... లవ్ యు లవ్ యు తమ్ముడూ ......
దేవత : ఈ ఆనందానికి కారణం ఏమిటి చెల్లీ .......
అక్కయ్య : ప్రతీసారీ భయపడే తమ్ముడు ఈసారి మాత్రం ok అంటూ ఆనందిస్తూనే సిగ్గుపడుతున్నాడు - అంతకంటే ఆనందం ఏమిటి అక్కయ్యా ......
దేవత : నీ తమ్ముడికి భయమా ...... ? - నేను నమ్మను .
అక్కయ్య : ఎంత ప్రేమ ఉంటే అంత భయం కూడా ఉంటుంది కదా అక్కయ్యా ......
దేవత : అవునవును ఈ మధ్య నాకూ అలాంటి అనుభూతి కలుగుతోంది - బుజ్జిదేవుడంటే అంతులేని ప్రేమ అంతలోనే ఎప్పుడు కరుణిస్తాడోనని భయం కూడానూ .......
అక్కయ్య : తమ్ముడికి కూడా ఇంచుమించు మీలాంటి అనుభూతినే అక్కయ్యా .......
దేవత : ALL THE BEST బుజ్జిహీరో .......
లవ్ యు లవ్ యు soooo మచ్ దేవతా .......
అక్కయ్య : దేవతే స్వయంగా ALL THE BEST చెబుతోంది తమ్ముడూ - ఇంతకంటే ప్రోత్సాహం ...... రెచ్చిపో ......
దేవత : నాకూ ALL THE BEST చెప్పొచ్చుకదా బుజ్జిహీరో ......
లవ్ టు లవ్ టు దేవతా ...... , నేనొక్కటే కాదు అక్కయ్య - చెల్లెళ్లు - బామ్మలు - చెల్లెళ్ళ అమ్మలు - మల్లీశ్వరి వాళ్ళు అందరూ అందరూ చెబుతాము అంటూ ఒకేసారి చెప్పాము , త్వరలోనే బుజ్జిదేవుడు మీ ముందుకు వస్తాడు .
దేవత : వస్తాడు కాదు వస్తారు అని రెస్పెక్ట్ ఇవ్వాలి .
చెల్లెళ్లు : అన్నయ్య - బుజ్జిదేవుడు ఒకే వయసు అని డాడీ చెప్పారుకదా దేవతా .....
దేవత : అయినాకూడా ...... , బుజ్జిదేవుడు ఎక్కడ ? - ఈ అల్లరి హీరో ఎక్కడ ? .
సరే దేవతా మీ బుజ్జిదేవుడు మీ ముందుకు వస్తారు .
అక్కయ్య : నా తమ్ముడు ...... తనకే రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాడు - how స్వీట్ అంటూ ఆనందిస్తూ ముద్దులుపెట్టారు . Ok తమ్ముడూ ...... నెక్స్ట్ చిలిపి సరసం వచ్చేసి బస్సులో నా ఒడిలో తలవాల్చి ఏమిచేసావో గుర్తుంది కదా .......
అక్కయ్య నడుముపై గిలిగింతలుపెట్టి చేతితో ముద్దులుపెట్టాను .
అక్కయ్య చిరునవ్వులు చిందించి , yes ...... ఇలానే దేవతకు చెయ్యాలి " నడుముపై - అందమైన నాభిపై " ముద్దులు కురిపించాలి . 
గుటకలు మింగుతూ చీర చాటున కనీ కనిపించినట్లు కనిపిస్తూ దాచుకుంటున్న దేవత నడుమువైపు తదేకంగా చూస్తూ వణుకుతున్నాను .
అక్కయ్య : చూడు చూడు తమ్ముడూ - కొలతలన్నీ సరిగ్గా చూసుకో అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు - ఎప్పటిలోపు తీరుస్తావు ? .
రెండు రోజుల్లో .......
అక్కయ్య : ఏమిటీ ..... రెండు రోజులు కావాలా ? నేనింకా ఇంటికి వెళ్ళేలోపు తీరుస్తావనుకున్నాను ........
అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ ముద్దులతో బ్రతిమాలుకుంటున్నాను .
అక్కయ్య : Ok ok రేపు ఉదయం వరకూ టైం అంతే ఇంతకుమించి లేనేలేదు - రేపు ఉదయం స్కూల్ కు వెళుతూ మరొక కోరిక కోరాలికదా .......
అయితే మా అక్కయ్య - చెల్లెళ్లు - పెద్దమ్మనే హెల్ప్ చెయ్యాలి .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ ...... ఎలాంటి హెల్ప్ అయినా చెయ్యడానికి మేము అల్వేస్ రెడీ ......
లవ్ యు లవ్ యు అక్కయ్యా అయితే ok .......
చెల్లెళ్లు : Ok ok డబల్ ok అంటూ అక్కయ్యతోపాటు నవ్వుకుంటున్నారు .
అంతలో షాపింగ్ మాల్ రావడంతో కిందకుదిగి లోపలికివెళ్లాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-04-2022, 04:49 PM



Users browsing this thread: rk031423, 25 Guest(s)