Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
అంతలో రహీమ్ కాకా ఒక చిన్న స్టూల్ తెచ్చుకొని శంకర్ ఎదురుగా కూర్చొని... చెప్పు బేటా ఏంటి సంగతి అన్నాడు. సలీమా చీర కొంగు తీసుకొని మూతి తుడుచుకుంటూ… ఏంలేదు కాకా కిషోర్ బాబు వస్తున్నాడు ఊరినుంచి రిసీవ్ చేసుకోటానికి వెళ్తున్న... ఎందుకైనా మంచిది మనవాళ్ళని ఒక నలుగుర్ని హోటల్ లో కూర్చుపెట్టు ఏదన్న అవసరమైతే ఫోన్ చేస్తా అప్పుడు జీప్ తీసుకొని రమ్మని చెప్పు అన్నాడు శంకర్. ఓహ్ అవునా…, అయినా ఇంకా శత్రుశేషం ఉందంటావా? చాలా కాలంనుంచి గొడవలు ఏమీలేకుండా అంత మంచిగానే ఉంది కదా అన్నాడు కాకా. అవుననుకో అయినా మన జాగర్తలో మనం ఉండాలి కదా, అవతలివాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు అన్నాడు శంకర్.
 
ఉమ్ అది నిజమే అన్నాడు రహీమ్ కాకా. శంకర్ జేబులోంచి వందరూపాయల కట్ట తీసి సలీమా కి ఇచ్చి... పెద్దమ్మా ఇదిగో ఇదిచ్చి రహీమ్ కాకా కి బోణి కొట్టు, పొద్దున్నే చెంబుడు పాలు తాగాం కదా అన్నాడు. రేయ్... పదివేలా…! ఎందుకురా ఇంత డబ్బు అంది సలీమా ఆశ్చర్యపోతూ... రిహానా ని కానుపుకి తీసుకురావాలని చెప్పావ్ కదా! ఖర్చులకి నీదగ్గర డబ్బు ఉంచు అంటూ... రహీమ్ కాక వైపు చూసి... డబ్బులకి కక్కుర్తిపడి దాన్ని బుస్సులో తీసుకురాకు, మన జీప్ తీసుకెళ్ళు, ఒక వేళ జిప్ కాళిగా లేకపోతే బాడిక్కి ఏదన్నా కారు మాట్లాడుకొని తీసుకురా అన్నాడు శంకర్. ఉమ్… నాదేముందిరా... అంతా మీ పెద్దమ్మ పెత్తనమేగా… అన్నాడు రహీంకాక. సలీమా వైపు తిరిగి పెద్దమ్మా ...
ఉమ్... నీకు చెప్పేదేముందిలే, నీఎక్సపీరియన్సులో ఎంతమందికి పురుళ్ళుపోసావ్, మా అమ్మకి పురుడుపోసి నన్ను బయటకి తీసింది కూడా నువ్వేగా హహ... జాగర్తగా చూసుకో అన్నాడు శంకర్. ఒక్కసారిగా పాతరోజులు గుర్తుకు రావటంతో కళ్ళల్లో నీళ్లుతిరిగాయ్ సలీమాకి. శంకర్ సలీమా వైపు చూసి... హోల్ హోల్ హోల్డెయ్... హోల్డెయ్... ఆపేయ్ ఆపేయ్... అంటూ సలీమా బుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకి హత్తుకున్నాడు శంకర్. సలీమా శంకర్ బుజం మీద తలపెట్టి తన చేత్తో శంకర్ వీపుమీద నిమిరింది. ఉమ్... పెద్దమ్మా...  పొద్దుగాల పొద్దుగాల ఏడుపు మొదలెట్టకు... ఏం.ఎల్. గారు వస్తున్నారు, ఆయనతో మాట్లాడి టౌన్ కి వెళ్తాను మీరు లోపలికెళ్ళండి అన్నాడు శంకర్. సలీమా కొంగుతో కళ్ళు తుడుచుకొని... సరే జాగర్త... పెళ్లి పనులు మొదలవ్వగానే కబురుచెయ్ అని శంకర్ తలనిమిరి లోపలికెళ్లింది. సరే బేటా మనవాళ్ళకి ఫోన్ చేస్తాను, తెల్లారగానే ఇక్కడికి రమ్మని చెప్తా అని లోపలికెళ్ళాడు కాకా.
 
 
అంతలో ఒక మెర్సిడెస్ బెంజ్ E320 Wagon కార్ హోటల్ ముందునుంచి వెళ్లి శంకర్ పార్క్ చేసిన కార్ పక్కన ఉన్న కాళీప్లేస్ లో ఆగింది. శంకర్ లేచి రహీంకాక దగ్గరకెళ్ళి కాకా నేను వెళ్తున్న నువ్వు గమనిస్తూ ఉండు, ఏదన్నా అనుమానంగా ఉంటె నాకు ఫోన్ చెయ్ అన్నాడు. సరే బేటా జాగర్త, వెళ్ళేటప్పుడు కుదిరితే ఇక్కడ బండాపు, కిషోర్ బాబుని పలకరిస్తా అన్నాడు కాకా. సరే కుదిరితే ఆపుతా లేదంటే పెళ్ళికి వస్తావ్ కదా అప్పుడు కలవొచ్చు, సరే బై అంటూ కార్ వైపు వెళ్ళాడు శంకర్. అంతలో కారు ముందు డోర్ ఓపెన్ చేసుకొని గన్ మ్యాన్ కిందకిదిగి వెనక డోర్ ఓపెన్ చేసాడు. యాభైయేళ్ల ఎమ్.ఎల్.ఎ వరహాల్రావ్ కట్టుకున్న లుంగి సరిచేసుకుంటూ కార్ దిగి శంకర్ వైపు చూసి చెయ్యెత్తాడు. శంకర్ గబగబా నడుచుకుంటూ వెళ్లి హాయ్ సర్ గుడ్ మార్నింగ్ అన్నాడు శంకర్. ఏరా శంకర… పేపర్స్ పోస్ట్ చేయొచ్చుగా లేదంటే ఎవరికైన ఇచ్చి పంపించొచ్చుకదా ఇలా దార్లో కారాపి పంచాయతీ పెట్టావ్, ఏపేపరోడో, అపోజిషన్ పార్టీవోడో చూసాడంటే తెల్లవారుజామున సీనియర్ ఏం.ఎల్.ఏ వరహాల్రావ్ హైవే పక్కన పైరవీలు అని హెడ్డింగ్ పెడతారు అన్నాడు. హహహ అంతసేపు లేదులే రండి అంటూ తాను పార్క్ చేసిన కార్ దగ్గరకి  వెళ్లి కార్లో ఉన్న ఫైల్ ఒకటి తీసి వరహాల్రావ్ చేతికిచ్చి మాట్లాడుతున్నాడు శంకర్.
 
కార్ వెనక డోర్ అద్దంలోంచి శంకర్ ని చూస్తోంది వరహాల్రావ్ పెళ్ళాం సరిత. ఆరడుగుల ఎత్తు, లేతవయసుకు సాక్షాలుగా అందంగా ట్రిమ్ చేసిన గడ్డం, కొంచెం మెలితిరిగిన కోరమీశం, వేసుకున్న ఫుల్ హాండ్స్ షర్ట్ మీదనుంచి కనపడుతున్న వెడల్పైన చాతి, కండలు తిరిగిన వళ్లు, నడుందగ్గర కొంచెం సన్నగా బలంగా సిక్స్ ప్యాక్ బాడీ అనిపించేవిదంగా ఉన్న పొట్టముందు బాగం. నడుం దగ్గరనుంచి కిందకి చూసేసరికి… సరితకి పొత్తికడుపులోంచి పూకులోకి సర్రున కర్రెంట్ పాసై... అస్... అని మూలిగి, పూకుమీద చేయ్యిపెట్టుకొని ఇంతకుముందు పడిన శంకర్ గాడి మొడ్డ దెబ్బ గుర్తు తెచ్చుకొని హ్మ్ అని మూలుగుతూ పూకు నలిపేసుకుంది. అంతలో గవర్నమెంట్ నెంబర్ ప్లేట్ తో ఏం.ఎల్.ఏ స్టిక్కర్ వేసుకొని ఒక అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. కారులోంచి వరహాల్రావ్ పర్సనల్ సెక్రటరీ దిగి ఏం.ఎల్.ఏ దగ్గరకి వచ్చాడు. శంకర్ ఇచ్చిన పేపర్స్ సెక్రెటరీ కి ఇచ్చి ముందు మీరు బయలుదేరండి, దారిలో కొలెజ్ దగ్గరకెళ్ళి ఈపని పూర్తిచేసుకొని వెళ్ళండి మేము వెనకాల వచ్చి కలుస్తాం అన్నాడు వరహాల్రావ్. సరే సార్ అని ఎంత వేగంగా వచ్చాడో అంతేవేగంగా కార్ లో ఎక్కి వెళ్ళిపోయాడు సెక్రటరీ.
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 19-02-2022, 03:54 PM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 4 Guest(s)