Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
విశ్వ సర్ : couregeous స్టూడెంట్స్ ....... మీ సేఫ్టీ మా atmost ఇంపార్టెన్స్ సో వైజాగ్ బ్యూటిఫుల్ ప్లేసస్ అయిన బీచస్ - పార్క్స్ - జూ - మ్యూజియం ...... కు దైర్యంగా మాతోపాటువచ్చి వైజాగ్ the మోస్ట్ safest ప్లేస్ అని సిటీ మొత్తానికీ తెలియజేయడానికి వాలంటీర్స్ ముందుకురావాలని కోరుతున్నాను , మళ్లీ చెబుతున్నాము మళ్లీ మళ్లీ చెబుతున్నాము మీ safety మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ - మొత్తం మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రొటెక్ట్ చేయబోతున్నారు .

దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... అల్లరి చెయ్యడం కాదు , మీ అన్నయ్యను ..... బుజ్జిదేవుడిలా దైర్యంగా అడుగు ముందుకువెయ్యమను అనేంతలో .......
అన్నయ్యా - అన్నయ్యా ...... మేము రెడీ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి నాతోపాటు నడిచారు , దేవతా ...... మాకోసం రెండు క్షణాలు ఆగారు లేకపోతే ఎప్పుడో డాడీ ముందు ఉండేవారు .
దేవత : మీ అన్నయ్యను ఒక్కమాటకూడా అననివ్వరు - దేవత దేవత అని ప్రాణంలా పిలుస్తూనే కోప్పడతారు - మీ అన్నయ్య అంటే ఎంత ప్రాణమో తెలుసులే కానివ్వండి కానివ్వండి - వాలంటీర్ గా మీ అన్నయ్యా మీతోపాటే నేనుకూడానూ అంటూ సర్ ముందు వెళ్లి నిలబడ్డాము .

మహేష్ మహేష్ అంటూ జాహ్నవి మురళి వినయ్ మరియు మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ చివరికి టోటల్ స్టూడెంట్స్ - టీచర్స్ అందరూ ముందుకువచ్చారు .
విశ్వ సర్ : Here వాలంటీర్స్ are ....... , తుఫాను కూడా ఒక్క చినుకుతోనే మొదలౌతుంది , సో ప్రౌడ్ ఆఫ్ యు స్టూడెంట్స్ - మేడం గారూ ...... అంటూ మావైపు కన్ను కొట్టారు , మహేష్ ...... మళ్లీ రియల్ హీరో అనిపించుకున్నావు అంటూ హైఫై చూయించారు . స్టూడెంట్స్ - టీచర్స్ ...... మిమ్మల్ని తీసుకెళ్లడానికి సిటీలోని టోటల్ టూరిస్ట్ బస్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చాయి , ప్రతీ బస్సులో ఇద్దరిద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు మీకు తోడుగా ఉండబోతున్నారు , దైర్యంగా - హ్యాపీగా అడుగు ముందుకువేసి సిటీకి లైవ్లీ నెస్ కలిగించండి , ముందుగా ఎక్కడికి వెళ్లాలని ఆశపడుతున్నారు .
స్టూడెంట్స్ అందరూ ఇష్టపడేది జూ ...... జూ జూ అంటూ ఒక్కమాటగా కేకలువేశారు . 
విశ్వ సర్ : Then lets go టు జూ ....... , బుజ్జిహీరో - తల్లులూ ...... మీమనసులో ఏముందో తెలుసులే , మరికొద్దిసేపట్లో మీ అక్కయ్య కూడా మిమ్మల్ని కలుస్తుంది .
లవ్ యు sooooo మచ్ డాడీ ...... అంటూ చిరునవ్వులు చిందిస్తున్న నా బుగ్గలపై ముద్దుపెట్టారు చెల్లెళ్లు , దేవతతోపాటు వెళ్లి బస్సు ఎక్కాము .

ఒక బస్సులో సీట్స్ కు సరిపోయినంత స్టూడెంట్స్ మాత్రమే ఎక్కి ఉండటం చూసి మేడం - బుజ్జిచెల్లెళ్ళూ ...... రండి కూర్చోండి అంటూ ఒక రో చూయించాను .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... సిటీలోని టూరిస్ట్ లగ్జరీ అన్నీ ఇక్కడే ఉన్నట్లున్నాయి - థాంక్స్ టు your dad , అందరూ కూర్చున్నారుకదా బుజ్జిచెల్లెళ్ళూ - బుజ్జిహీరో మీరూ కూర్చోండి అంటూ ప్రక్కనే చూయిస్తున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యా మీ దేవత పిలుస్తోందికదా ఇదే మంచి సమయం ప్రక్కన కూర్చుని గిలిగింతలు కలిగించండి .
గిలిగింతలు ఏంటి చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : అన్నయ్యా ...... అక్కయ్య మాటలు అప్పుడే మరిచిపోయారా ? , దేవతే పిలుస్తున్నారు ప్రక్కన కూర్చుని అవకాశం వచ్చినప్పుడల్లా ముద్దులుపెట్టండి - గిలిగింతలుపెట్టండి మరింత చిలిపిగా గిల్లి కొరికేయ్యండి .
అమ్మో ....... ఇంకేమైనా ఉందా దేవతకు కోపం వస్తుంది అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను .
చెల్లెళ్లు : దేవత కోపం మా అన్నయ్యకు ఇష్టమేకదా అన్నయ్యా ........ , కోపంతో కొట్టే దెబ్బలంటే మా అన్నయ్యతోపాటు మాకూ ఇష్టమే అంటూ ముసిముసినవ్వులతో ముద్దులుపెట్టారు . అన్నయ్యా ..... ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు దేవత - మీరు ...... సిటీ బస్సులో ప్రక్కప్రక్కనే కూర్చుని వచ్చేవారుకదా .......
అప్పుడంటే దేవత సేఫ్టీ కోసం కూర్చునేవాడిని అదికూడా గ్యాప్ ఇచ్చి ........
చెల్లెళ్లు : మా అన్నయ్యకు మేమంటే ప్రాణం - అన్నయ్యా ...... అప్పుడు సేఫ్టీ కోసం కూర్చున్నారు - ఇప్పుడు అక్కయ్య కోరిక ప్రకారం దేవతకు సంతోషాన్ని పంచి కోపం తెప్పించడానికి కూర్చోబోతున్నారు .
చెల్లెళ్ళూ ....... ఈ బుజ్జి వయసులో అలాంటివన్నీ నాకెలా తెలుసు చెప్పండి .
చెల్లెళ్లు : సిటీని - స్టేట్ ను - దేశాన్ని సేవ్ చేసిన మా అన్నయ్య ఇక బుజ్జిహీరో - బుజ్జిదేవుడు కానే కాదు , ఈ మాటలు అన్నది మేము కాదు మీ ప్రియాతిప్రియమైన దేవత - ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య , మీరు మారిచిపోయినా మేము మరిచిపోలేదులే అంటూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్ళూ ....... మీ మాటలకే వణుకు వచ్చేస్తోంది - నావల్ల కాదు .
చెల్లెళ్లు : అయ్యో అన్నయ్యా ...... , ఇది భయంతో వచ్చిన వణుకు కాదు తియ్యనైన జలదరింపులు , మిమ్మల్ని హత్తుకున్న మాకు తెలియదా ....... , పెద్దమ్మను తలుచుకుని దేవత ప్రక్కన కూర్చోండి - మీకు ..... మీ దేవతపై ఉన్న ప్రేమకు ఏమిచెయ్యాలో ఎలా గిలిగింతలు పెట్టాలో దానంత అదే మా హీరో మనసుకు తెలిసిపోతుంది .
చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : ఇది మాకోరిక కాదు మీ ప్రాణమైన అక్కయ్య ఆర్డర్ - అక్కయ్య కోరికను తీర్చడం ఇష్టం లేకపోతే మీ ఇష్టం - అక్కయ్యకు ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో మీరే విందురు కానీ అంటూ మొబైల్ అందుకున్నారు .
వద్దు వద్దు చెల్లెళ్ళూ ...... , అక్కయ్య బాధపడటం కాదు కదా ఆ ఊహ వచ్చినా ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు .
చెల్లెళ్లు : ఉమ్మా ఉమ్మా ....... గుడ్ గుడ్ , అన్నయ్యా ...... ఇక ఏమాత్రం బుజ్జి హృదయం కానే కాదు అంటూ హృదయంపై చేతులతో ముద్దులుపెట్టారు .

దేవత : అదిగో సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఎక్కేశారు - బస్సెస్ కదిలేలా ఉన్నాయి . మీరేంటి నాకు వినిపించకుండా తెగ గుసగుసలాడుకుంటున్నారు - ముద్దులు కురిపిస్తున్నారు - ఏంటి విషయం ......
చెల్లెళ్లు : నథింగ్ నథింగ్ దేవతా ...... , ఏంటంటే ...... మాకు మా దేవత - అన్నయ్య ఇద్దరిప్రక్కనా కూర్చోవాలని ఉంది .
దేవత : Ok కూర్చోండి ఎవరు కాదన్నారు .
లవ్ యు లవ్ యు దేవతా అంటూ ఆనందంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు - మేము అలా కూర్చోవాలంటే మీ ప్రక్కన అన్నయ్య కూర్చోవాలి .
దేవత : Ok - Wait wait ...... మీ అన్నయ్య ప్రక్కన కాకుండా నాతోపాటుకూడా కూర్చోవాలని మరియు మీ అన్నయ్య పేరు కాకుండా నా పేరుని మొదట పలికారు అంటే ఇందులో ఏదో మతలబు ఉన్నట్లు నాకు తెలుస్తోంది .
చెల్లెళ్లు : ఏమీలేదు ఏమీలేదు దేవతా ...... అంటూ కంగారుపడ్డారు , Ok ok మీకు ఇష్టం లేదని తెలుస్తోంది మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు - మా కోరిక తీరదు కాబట్టి ఇలానే నిలబడే ఉంటాము .
దేవత : అయ్యో రామా sorry లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ....... , మీ ఇష్ట ప్రకారమే కూర్చోండి తొందరగా తొందరగా బస్సు కూడా స్టార్ట్ అయ్యింది .

చెల్లెళ్లు : లవ్ యు దేవతా ...... , అన్నయ్యా ...... గుర్తుంది కదా పెద్దమ్మను తలుచుకుని ముద్దులు - గిలిగింతలు అంటూ వణుకుతున్న నన్ను దేవత ప్రక్కన స్పృశించేలా కూర్చోబెట్టారు .
Sorry మేడం అంటూ సీట్ చివరకు జరిగాను . 
చెల్లెళ్లు : అన్నయ్యా ...... మేమెక్కడ కూర్చోవాలి అంటూ వైష్ణవి ..... విండో ప్రక్కన దేవత చేతిని చుట్టేసి - వర్షిని అయితే ఏకంగా నన్ను దేవతను హతుక్కుపోయేలా జరిపి కంఫర్టబుల్ గా కూర్చుంది .
దేవతను హత్తుకున్నాక కానీ తెలియలేదు వణుకు కాదు స్వీట్ కదలికలు అని - దేవతవైపే కన్నార్పకుండా చూస్తున్నాను . 
వర్షిని : చెప్పానా అన్నయ్యా ఎంజాయ్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
హాసిని : ముగ్గురు కూర్చునే సీట్లలో ఇప్పటికే నలుగులు కూర్చున్నారు - నేనెక్కడ కూర్చోవాలి .
చెల్లీ ...... నీ ఇష్టం మా నలుగురిలో నీకిష్టమైన వాళ్లపై కూర్చో .......
హాసిని : లవ్ టు లవ్ టు .......
దేవత : నాకు తెలుసు బుజ్జిచెల్లీ ...... నువ్వు మీ అన్నయ్యపైనే కూర్చుంటావు అని అంటూ లాగి కూర్చోబెట్టుకుని గట్టిగా చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .

వర్షిని : అన్నయ్యా ...... పడిపోతున్నాను జరగండి అంటూ దేవతను మరింత హత్తుకుపోయేలా తోస్తోంది నవ్వుకుంటూ ........
దేవత : అవునవును బుజ్జిహీరో జరుగు చెల్లికి ప్లేస్ లేదుకదా అంటూ నా చేతిని అందుకుని వారివైపు లాక్కున్నారు .
మేడం ...... మీకు ఇబ్బంది కలుగుతుందని .......
దేవత : సో స్వీట్ ఆఫ్ యు బుజ్జిహీరో ....... పర్లేదు జరుగు జరుగు - కొద్దిసేపే కదా అడ్జస్ట్ చేసుకుందాము .
హాసిని : సో స్వీట్ ఆఫ్ యు మాత్రమే సరిపోదు అక్కయ్యా ...... , అభినందనతోపాటు ముద్దుకూడా పెడితే అందం చందం , ఎలాగో మీరు పెట్టరులే మీ ముద్దుకూడా నేనే పెట్టేస్తాను , సో స్వీట్ ఆఫ్ యు అన్నయ్యా ఉమ్మా .......
వైష్ణవి : ఆగవే ఆగు , దేవత ముద్దు నువ్వు పెట్టడం ఏమిటి , దేవతా ...... మీరు పెట్టండి అన్నయ్యకు - ఇది తెగ బిల్డప్ ఇస్తోంది .
దేవతకు రోషం వచ్చినట్లు అవునవును నాముద్దు నువ్వు పెట్టడం ఏమిటి బుజ్జి చెల్లీ ..... , సో స్వీట్ ఆఫ్ యు అన్నది నేనే కాబట్టి ముద్దుకూడా నేనే పెడతాను అంటూ నా చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టారు .
అంతే ఆఅహ్హ్ ....... అంటూ వొళ్ళంతా ఏదో అయిపోయినట్లు చెల్లి భుజంపై వాలిపోయాను .
వర్షిని : ముద్దుపెట్టినది దేవత కాబట్టి దేవతపైననే వాలండి అన్నయ్యా -
అమ్మో ....... భయంగా ఉంది చెల్లీ అంటూ గుసగుసలాడాను .
దేవత : అవునవును ముద్దుపెట్టినది నేను అంటూ నా తలను దేవత భుజంపై వాల్చుకున్నారు - సో స్వీట్ ఆఫ్ యు బుజ్జిహీరో అంటూ మరొక ముద్దుపెట్టారు .
ఆశ్చర్యం వేసింది .

యాహూ యాహూ ....... రెండు ముద్దులు వే వే అంటూ చెల్లెళ్లు ముగ్గురూ సంతోషంతో హైఫై కొట్టుకుని ఆనందిస్తున్నారు .
దేవత : అమ్మో అమ్మో అంతా మీ ప్లాన్ అన్నమాట - "ఆగవే ఆగు " అని అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది - అయినా మీ అన్నయ్యకు రెండు ముద్దులు ఎలాపెట్టాను - అంతా మాయలా ఉంది - భుజంపై కూడా వాలి ముద్దులకు మళ్లీ మైమరిచిపోయాడు అంటూ నా బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ....... అంటూ తేరుకుని దేవతవైపు దీనంగా - చెల్లెళ్ళవైపు నవ్వుతూ చూసాను , మేడం ...... మీరేకదా చెల్లిపై వాలిన నన్ను .......
దేవత : అదే అదే అంతా మాయలా ఉంది అంటూ మళ్లీ చిన్నగా దెబ్బలవర్షం కురిపించారు .
ఇంత చిన్నగానా కాస్త గట్టిగా కొట్టొచ్చుకదా మేడం ప్చ్ ప్చ్ ........

చెల్లెళ్లు ముగ్గురూ దేవతవైపు తియ్యనైన కోపంతో చూస్తున్నారు .
దేవత : ఏంటి చెల్లెళ్ళూ మూడోకన్ను తెరిచేలా ఉన్నారు మీ అన్నయ్యను కొట్టాననా లవ్ యు లవ్ యు అమ్మో భయమేస్తోంది .
చెల్లెళ్లు : అన్నయ్యను కొట్టారని కాదు - చూడండి మీ దెబ్బలను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో ....... , మీకు మాకంటే అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం ( మాకూ అదే ఇష్టం అనుకోండి అంటూ ఆనందించి ) అన్నయ్యను మాత్రమే కొడతారు - ముగ్గురం ఉన్నాము మీ ఇష్టం ఎవరినైనా ఎలాగైనా కొట్టండి .
దేవత : ఇందుకా కోపం - మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ కొట్టబోయి నవ్వుతూ ఆగిపోయారు .
చెల్లెళ్లు : ప్చ్ ..... మిస్ , అన్నయ్యకు మాత్రం మిస్ చెయ్యరు అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు ముచ్చటైన బుంగమూతులతో .......
దేవత : దెబ్బలుకాదు కానీ బోలెడన్ని ముద్దులుపెడతాను అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులు కురిశాయి .

అంతలో బస్సు ఆగడం - పిల్లలందరూ జూ జూ జూ అంటూ బస్సు టాపు లేచిపోయేలా సంతోషంతో కేకలువేస్తూనే ఉండటం చూసి నవ్వుకున్నాము - బస్సు డోర్ తెరుచుకోవడం ఆలస్యం ...... జూ జూ జూ అంటూ మరింత సంతోషంతో క్షణాలలో కిందకుదిగారు .
అన్నయ్యా అన్నయ్యా వచ్చేసాము చెల్లెళ్లు సంతోషంతో నా బుగ్గలపై ముద్దులు కురిపించి లేచారు .
దేవత : మీరు మాత్రం మీ అన్నయ్యకు మాత్రమే ముద్దులుపెట్టొచ్చు - నేను మాత్రం మీ అన్నయ్యను మాత్రమే కొట్టకూడదు కదూ ఇదిగో మళ్లీ మీ అన్నయ్యను కొడతాను .
Yes yes మేడం ఇంకా ఇంకా అంటూ ఎంజాయ్ చేస్తున్నాను .
దేవత : ఎవరినైనా కొడితే నో నో అంటారు - ఈ బుజ్జిహీరో మాత్రం తెగ ఎంజాయ్ చేస్తాడు , ఈ అల్లరి ఎప్పుడూ ఉండేదేకానీ పదండి పదండి స్టూడెంట్స్ అందరినీ మేమేకదా చూసుకోవాల్సింది . 
అవునవును మేడం అంటూ అందరమూ కిందకుదిగాము . స్టూడెంట్స్ అందరూ జూ గేట్ ముందు నిలబడి లోపలికి ఎప్పుడెప్పుడా అన్నట్లు తెగ ఉత్సాహంతో ఎదురుచూస్తూ కేకలువేస్తున్నారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-03-2022, 10:40 AM



Users browsing this thread: 34 Guest(s)