Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మినీ బస్ విత్ లేడీ డ్రైవర్  ....... 
థాంక్యూ కమిషనర్ సర్ - డాడీ ........
కమిషనర్ సర్ : ఇది మినీ బస్సు మాత్రమే కాదు లోపల అన్నీ ఫెసిలిటీస్ తో కూడుకున్న చిన్నపాటి మూవింగ్ హౌస్ ...... , మీ అన్నయ్య కోరికప్రకారం మీకోసం - మీ అక్కయ్యల కోసం ప్రత్యేకంగా రెడీ చేయించాను .
చెల్లెళ్లు : Wow లవ్ యు sooooo మచ్ డాడీ అంటూనే నన్ను హత్తుకుని ముద్దులు కురిపించారు .
దేవత : కష్టపడింది మీ డాడీ అయితే ముద్దులు మాత్రం మీ అన్నయ్యకా ? .
కమిషనర్ సర్ : ప్లాన్ - ఐడియా మొత్తం బుజ్జిదే ..... బుజ్జిహీరోదే కాబట్టి ముద్దులుకూడా ........
దేవత : ఎందుకో ఏమిటో మీ ఫుల్ సపోర్ట్ ఈ అల్లరి పిల్లాడికే ఉంటుంది - మీ ముద్దులన్నీ కూడా లాగేసుకుంటున్నా కనీసం ఫీల్ కూడా అవ్వరు .
కమిషనర్ సర్ : I ఎంజాయ్ ...... , తల్లులు ...... బుజ్జిహీరోకు ఎన్ని ముద్దులుపెడితే అంత సంతోషం ...... , ఎన్ని ముద్దులుపెడితే రుణం తీరేను .......
దేవత : ఋణమా ......... ? .
కమిషనర్ సర్ : అలా అన్నానా లేదే అంటూ చెల్లెళ్ళవైపు చూసి నవ్వుకున్నారు .

అంతలో ఒక ఆమె వచ్చి అక్కయ్యకు సెల్యూట్ చేసి అక్కయ్య చేతిలోని కాలేజ్ బ్యాగ్ అందుకున్నారు .
అక్కయ్య : మీరు ....... ? .
ఆమె : నా పేరు మల్లీశ్వరి - 24/7 మీకు తోడుగా ఉండబోతున్న సెక్యూరిటీ కావ్య మేడం .......
అక్కయ్య : తమ్ముడూ ...... అంటూ చెల్లెళ్లను ప్రక్కకు లాగేసి ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
చల్లెళ్లు నవ్వుకుని అక్కయ్యా ..... మేముకూడా అంటూ మాఇద్దరినీ గట్టిగా చుట్టేశారు .

దేవత : చెల్లీ ....... this is too bad , నువ్వు కూడానా ....... థాంక్స్ చెప్పాల్సినది కమిషనర్ సర్ కు కదా అంటూ మమ్మల్ని విడదీశారు .
థాంక్యూ దేవతా అంటూ చెల్లెళ్లు ...... నన్ను హత్తుకుని నవ్వుతున్నారు .
అక్కయ్య ...... దేవత గుండెలపైకి చేరి మావైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు - ఎంజాయ్ చెల్లెళ్ళూ ...... మీ అన్నయ్యకు , నాముద్దులు కూడా పెట్టండి .
చెల్లెళ్లు : అలా అన్నారు బాగుంది , అన్నయ్యా ....... ఇవి మా ముద్దులు - ఇవి అక్కయ్య దేవత ముద్దులు .......
దేవత : నా ముద్దులు ....... ఆ అల్లరిపిల్లాడికి ఎందుకు క్యాన్సిల్ క్యాన్సిల్ ........

బామ్మ : వద్దులే తల్లులూ క్యాన్సిల్ చేసేయ్యండి - తెగ ఫోజ్ కొడుతోంది - అతి తొందరలోనే నేను నేను అంటూ మిమ్మల్ని తోసేయ్యడానికి వస్తుంది అప్పుడు మీరు ఒక ఆట ఆడుకోండి - బుజ్జిహీరోకు ముద్దులుపెట్టడం ఎంత అదృష్టమో అప్పుడు తెలిసొస్తుంది మీ అక్కయ్యకు .......
దేవత : బామ్మలూ ....... మీరుకూడానా ? .
బామ్మలు : మీ చెల్లెళ్ళలా ...... మా తొలిప్రాణం మా బుజ్జిహీరో ఆ తరువాతనే ఎవరైనా .......
నో నో నో బామ్మలూ ........
బామ్మ : నో అన్నా yes అన్నా అదే నిజం - నీ తొలిప్రాణం ...... నీ దేవత అయినప్పుడు , మా అందరి తొలిప్రాణం నువ్వే .......
చెల్లెళ్లు : అవునవును లవ్ యు బామ్మలూ .......
మిస్సెస్ కమిషనర్ : అవునవును .......
అక్కయ్య : లేదు లేదు నా తమ్ముడిలా ...... నా తొలిప్రాణం మాఅక్కయ్య అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
బామ్మలు : మీ అక్కయ్య కోప్పడుతుందని అలా అపద్దo చెబుతున్నావుకానీ నీ ప్రాణం ఎవరో ఇక్కడున్న అందరికీ తెలుసులే ........
లేదు లేదు బామ్మలూ ....... అక్కయ్య తొలిప్రాణం దేవతనే నాకు తెలుసు .
బామ్మలు : నీ దేవత సంతోషం కోసం ఏమైనా చేస్తావని మాకు తెలుసులే .......
అక్కయ్య : తమ్ముడి ఇష్టమే నా ఇష్టం అంటూ దేవతను మరింత గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .
బామ్మలు : అలా చెప్పు - మాకు తెలుసులే ....... 
దేవత : నాకంతా తికమకగా ఉంది చెల్లీ .......
బామ్మ : పేరుకి మేడం - ఈ మాత్రం కూడా అర్థం కాలేదు . ఇంతకూ నీ ప్రాణం ఎవరు చెప్పు .......
దేవత ....... అక్కయ్య - చెల్లెళ్ళవైపు చూసి , బుజ్జిదేవుడు అన్నారు .
అంతే విజిల్స్ - సంతోషపు కేకలు - చప్పట్లతో దద్దరిల్లింది .
అక్కయ్య - చెల్లెళ్లు : సూపర్ సూపర్ కొద్దిరోజుల్లో అంతా మారిపోతుందిలే అక్కయ్యా - దేవతా అంటూ చెల్లెళ్లు కూడా వెళ్లి దేవతను చుట్టేశారు , దేవతకు ముద్దులే ముద్దులు ...... , మేముకూడా అదే చెబుతున్నాము మనందరి తొలిప్రాణం బుజ్జిదేవుడు - అతి త్వరలో ......

దేవత : మీ ఇండైరెక్ట్ మాటలు నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు వదిలెయ్యండి ఏమైనా అంటే చాలు కొద్దిరోజుల్లో - అతి త్వరలో అంటారు , చెల్లికి తోడుగా మల్లీశ్వరి ఉండబోతున్నారు అని తెలిసాక కానీ మనసు కుదుటపడలేదు - అన్నీ ముందుగా భలేగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు - expext చెయ్యనేలేదు - చెల్లి గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు థాంక్యూ థాంక్యూ సర్ ......
కమిషనర్ సర్ : ఈ నిర్ణయం ........
సర్ సర్ .......
కమిషనర్ సర్ : ప్చ్ ...... , అవంతికా ...... ఈ నిర్ణయం మీ ప్రాణమైన బుజ్జిదేవుడు తీసుకున్నది - నేను జస్ట్ అమలుపరిచాను అంతే .......
థాంక్యూ సర్ అంటూ పెదాలను కదిపాను .
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జిదేవుడా ...... , చెల్లీ ..... చాలా చాలా సంతోషం వేస్తోంది , ఇంకా మన గురించే ఆలోచిస్తున్నాడు అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దు ....... , అలానే చెల్లెళ్లకు కూడా కమిషనర్ సర్ ......
చెల్లెళ్లు : అన్నయ్య ఉండగా మనకు సెక్యూరిటీ ఎందుకు దేవతా .......
దేవత : అల్లరి చెయ్యకుండా ఉంటే చాలు ......
అక్కయ్య : అదృష్టం అంటే మీదే చెల్లెళ్ళూ - అక్కయ్యా ....... అంటూ నావైపు ప్రాణంలా చూస్తున్నారు .

బామ్మలు : తల్లులూ ...... టైం అవుతోంది .
అవునవును అక్కయ్యను ...... కాలేజ్ వరకూ వదిలి స్కూల్ కు వెళ్ళాలి .
అక్కయ్య : ఆలస్యం అవుతుందేమో తమ్ముడూ .......
దేవత : ఆలస్యం అయినా పర్లేదు బుజ్జిహీరో చెప్పినట్లు నా ముద్దుల చెల్లిని రోజూ కాలేజ్ వరకూ వదిలే స్కూలుకు వెళతాము - ఆలస్యం అయినా పర్లేదు నేను చూసుకుంటాను కదా .......
చెల్లెళ్లు : సంతోషంతో గెంతులువేస్తున్నారు .
లవ్ యు అక్కయ్యా - తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... అంటూ ఆనందబాస్పాలతో అక్కయ్య - చెల్లెళ్లను హత్తుకున్నారు .
బామ్మలూ - అక్కయ్యా - అమ్మా - డాడీ ...... టాటా ......

మేడం ....... కరెక్షన్ పేపర్స్ ? .
దేవత : అయ్యో ..... ఈ సంతోషంలో మరిచేపోయాను .
మీరు ఆగండి నేనున్నానుకదా అంటూ మెయిన్ గేట్ పక్కనే ఉంచిన బాక్సస్ లో ఒకటి తీసుకున్నాను . 
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చెల్లెళ్లు - తమ్ముడు చెరొకటి తీసుకుని బస్సు ఎక్కాము .
అందరి నోటినుండి ఒకటే మాట wow ....... , అక్కయ్యా - దేవతా ...... బస్సు సూపర్ ..... , టీవీ - ఫ్రిడ్జ్ - సోఫాలు ...... లగ్జరీయోస్ తొందరగా తొందరగా రండి .

నాకెలాగో అదృష్టం లేదు నేనూ చూస్తాను అంటూ అక్కయ్య - దేవతతోపాటు మిస్సెస్ కమిషనర్ బస్సు ఎక్కి ఆనందిస్తున్నారు .
దేవత : బుజ్జిదేవుడికి బోలెడన్ని లవ్ యు లు - ముద్దులుకూడా అంటూ అక్కయ్యతోపాటు మినీ బస్సు మొత్తం చూసి సోఫాలో కూర్చున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... మీకే అంటూ ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
ష్ ష్ ష్ ...... అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి దేవత - అక్కయ్య ఎదురుగా సోఫాలో కూర్చున్నాము .
హాసిని : మమ్మీ ...... its టైం నువ్వు దిగితే మేము వెళ్ళొస్తాము .
మిస్సెస్ కమిషనర్ : ప్చ్ ....... , నేనూ ...... స్టూడెంట్ అయ్యుంటే ఎంత బాగుండేదో ........
అందరమూ నవ్వుకున్నాము .
హాసిని : మమ్మీ క్యారేజీ ఎక్కడ ? .
మిస్సెస్ కమిషనర్ : క్యారేజీ రెడీ చేస్తే బాగోదు అంటూ మీ ఫ్రెండ్స్ మమ్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది - ఇకనుండీ రోజూ లంచ్ అక్కడే అనిచెప్పి కిందకుదిగారు .
వైష్ణవి : అంటే అక్కయ్య - దేవత - అన్నయ్య - ఫ్రెండ్స్ అందరమూ మన ఇంట్లోనే తినబోతున్నామన్నమాట అంటూ సంతోషంతో నన్ను చుట్టేసి ఒకేసారి ముద్దులుపెడుతున్నారు .
దేవత : మీ మమ్మీ క్రెడిట్ కూడా మీ అన్నయ్యకేనా ? .
వర్షిని : మమ్మీకి కూడా ఇలానే ఇష్టం దేవతా .......

సెక్యూరిటీ మల్లీశ్వరి మేడం ఎక్కి , అక్కయ్య - దేవత పర్మిషన్ తీసుకుని బస్సుని పోనిచ్చారు .
దేవత : ఇలాంటి లగ్జరీ బస్సులో స్కూల్ కు వెళుతామని ఊహించనేలేదు - లవ్ యు లవ్ యు బుజ్జిదేవుడా ......
ఆఅహ్హ్ ....... అంటూ బుజ్జి హృదయంపై చేతినివేసుకున్నాను .
అక్కయ్య ప్రేమతో ఫ్లైయింగ్ కిస్ వదిలి ఆనందిస్తున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... ఎంత ఆనందిస్తున్నావో మీ స్పర్శ ద్వారానే తెలిసిపోతోందిలే ........
దేవత : బుజ్జిదేవుడికి లవ్ యు చెబితే ముద్దులుపెడితే ఈ అల్లరి పిల్లాడు ఫీల్ అవుతున్నాడు ఏంటి - ఆపితే బాగుంటుంది .
అలాగే మేడం అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను . 
దేవత : చెల్లీ ...... నీ తమ్ముడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేవు కదా - లంచ్ టైం వరకూ ఎలా ఉంటావు ..... కాబట్టి కాలేజ్ చేరుకునేంతవరకూ నీ తమ్ముడి ప్రక్కనే కూర్చో వెళ్లు .......
అక్కయ్య : లవ్ టు అక్కయ్యా ....... , అయినా వద్దులే చెల్లెళ్లు చూడు ఎంత ప్రాణంలా ముద్దుగా తమ్ముడిని హత్తుకున్నారో , వాళ్ళను విడదీసి ........
చెల్లెళ్లు : నో నో నో అక్కయ్యా ...... , లవ్ టు లవ్ టు మేమెలాగో స్కూల్లో అన్నయ్య తోనే ఉంటాము రండి రండి అంటూ లేచివచ్చిమరీ అక్కయ్యను నాప్రక్కకు చేర్చి చెల్లెళ్లు ....... దేవత ప్రక్కన చేరారు .
హాసిని : ఫ్రెండ్స్ ....... అన్నయ్య మరొకవైపు ఎలానో ఖాళీ కదా అంటూ కూర్చుని చేతిని చుట్టేసింది .
వైష్ణవి - వర్షిని : ఎంజాయ్ వే .......
అక్కయ్య : ఆనందిస్తూనే తమ్ముడూ అంటూ నా చేతిలో పెనవేసి , లవ్ యు సో మచ్ ఫర్ everything అంటూ ఆనందబాస్పాలతో ముద్దులుపెడుతున్నారు .
అప్పుడేనా అక్కయ్యా ....... ఇంకా స్వీట్ సర్ప్రైజస్ చాలానే ఉన్నాయి .
అక్కయ్య : ఇంకానా ..... లవ్ యు లవ్ యు .......
ఇంకానా ఏంటి అక్కయ్యా ...... , మా అక్కయ్య - చెల్లెళ్లు - దేవతకు ...... జీవితాంతం స్వీట్ సర్ప్రైజస్ ఇస్తూనే ఉండాలన్నది నా కోరిక అంటూ అక్కయ్య - చెల్లి బుగ్గలపై ముద్దులుపెట్టాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-03-2022, 10:34 AM



Users browsing this thread: 30 Guest(s)