01-02-2022, 01:02 AM
(30-01-2022, 08:32 PM)rskar Wrote: ప్రస్థానం గారు, మీ లెక్కకి మరొకటి చేరుస్తున్నా. తిమింగలం పేరుపై ఎన్నెస్ కుసుమ గారి వేరే కథ కూడా వుంది. రమణి నెంబర్ 12 (పెద్ద రమణి) లో వచ్చింది. మొత్తం నాలుగు నాకు దొరికాయి. నాలుగు కథలు చాలా బాగున్నాయి. ఇక మరి, మీరు అడిగినట్టు, వాటి రేటింగ్ మరొక్కసారి నాలుగు కథలు చదివి చెపుతా.
కథ శృంగార పరంగా ఒకింత చప్పగా వుంది. కానీ భలే పట్టుకొన్నారు. నా ఉద్దేశంలో కొన్ని పేర్లు, పదాలు చాలా ఫ్రీక్వెంట్ గా వాడేవారు అనిపిస్తుంది కథ టైటిల్స్ కోసం. మెరక భూమి, పోటుగాడు లాంటివి.