Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఫర్ సేల్ - 12వ భాగం - Posted on July 15, 2023 (by Good Memories)
మిత్రులారా,


కామదేవత కథలో పడి ఇలాంటి ఒకటి రెండు కథలు అసంపూర్తిగా ఉండిపోయేయి.. మరొక్క 4 నించీ 5 భాగాలవరకూ రాసేస్తే ఈ కథలు పూర్తి ఐపోతాయి.. మీకు కూడా అసంపూర్తిగా కథలు వుండిపోయేయన్న అసంతృప్తి కూడా పోతుంది..

ఓం ప్రధమంగా ఈ క్రింది 2 కథలనీ పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాను

(1) ఫర్ సేల్ 
(2) పెళ్ళికోసం సోభనం

ఈ పై రెండు కథలూ పూర్తి ఐపోయేక రాగిణి కథని కూడా పూర్తి చెయ్యలని అనుకుంటున్నాను.. ఆ రాగిణి కథ కూడా గట్టిగా రాస్తే మరో 5 నించీ 6 భాగాల్లో పూర్తి ఐపోతుంది..

(3) రాగిణి

అవన్నీ పూర్తిచేసేక ఇంక మిగిలేవి (4) కామ దేవత (5) అద్దె ఇల్లు 

కామ దేవత ఇప్పటికి 110 భాగాలు పూర్తి అయ్యింది ఇంకో 80-90  భాగాల కథ మిగిలివుంది.. అది ఎంతలేదన్న మరో 5 నించీ 6 సంవత్సరాలు పడుతుంది..

పైన చెప్పిన మూడు (3) కథలు పూర్తి అయ్యేక కుదిరితే కామ దేవత తో పాటు గా అద్దె ఇల్లు కథని అటూ ఇటుగా నడిపిద్దామని అనుకుంటున్నాను..

ఈ విషయమై మీ అభిప్రాయాలని తెలియచెయ్యవలసిందిగా కోరుకుంటున్నాను...

మీ 
గుడ్ మెమొరీస్
[+] 9 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: ఫర్ సేల్ - 1 (by Good Memories) - by goodmemories - 22-01-2022, 04:59 AM



Users browsing this thread: 2 Guest(s)