Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అక్కయ్య కూడా దేవత బుగ్గపై ముద్దుపెట్టి వచ్చి మమ్మల్ని హత్తుకుని సంతోషాన్ని పంచుకుంటోంది . తమ్ముడూ - చెల్లెళ్ళూ ....... నా మనసులోని కోరికనే అడిగారు లవ్ యు లవ్ యు .......
విశ్వ సర్ - మిస్సెస్ విశ్వ సర్ - బామ్మలు కూడా వచ్చి బుజ్జిహీరో ...... ప్రెసిడెంట్ సర్ గెస్ట్స్ గా ఢిల్లీ మొత్తం చూడబోతున్నాము లవ్ యు లవ్ యు .......
లవ్ యు టూ అక్కయ్యా - విశ్వ సర్ ....... అంటూ మురిసిపోతూ ఎదురుగా కదలకుండా ఉన్న దేవతవైపు చూసి , చెల్లెళ్ళ చేతులను పట్టుకుని దగ్గరకువెళ్లి దేవ ...... మేడం ఏదైనా తప్పుచేశానా ? Sorry ....... పనిష్మెంట్ ఇవ్వండి అంటూ చేతులు కట్టుకున్నాను .
మాకుకూడా అంటూ చెల్లెళ్లు చేతులు కట్టుకున్నారు .
దేవత : నో నో నో చెల్లెళ్ళూ - బుజ్జిహీరో ....... , స్వీట్ సర్ప్రైజ్ లో అలా ఉండిపోయాను అంటూ మా చేతులను కిందకుదించారు . మీ వయసులో బుక్స్ లో చూసినప్పటి నుండీ ఆశగానే మిగిలిపోయింది - మీవలన నాకోరిక కూడా తీరబోతోంది . నార్మల్ రాష్ట్రపతి భవన్ విజిట్ లా కాకుండా స్పెషల్ విజిట్ ...... wow wow so so హ్యాపీ ఉమ్మా ఉమ్మా అంటూ చెల్లెళ్లతోపాటు నా బుగ్గపై కూడా చేతితో ముద్దుపెట్టారు .
అంతే అక్కడికక్కడే సంతోషంతో కేకవేయ్యబోయి వెంటనే రాష్ట్రపతి భవన్ అని గుర్తుకువచ్చి ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవెళ్లి నా చేతిని కోరుకుంటూ కేకను ఆపేసుకుని అక్కయ్యను గట్టిగా చుట్టేసాను .
అక్కయ్య : ఆ కొరికేదేదో నన్ను కొరికచ్చు కదా తమ్ముడూ ప్చ్ ప్చ్ ...... పో తమ్ముడూ అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
నొప్పివేస్తుంది కదా అక్కయ్యా .......
మిస్సెస్ కమిషనర్ సర్ : స్వీట్ పెయిన్ - నువ్వు కొరికితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు మీ అక్కయ్యకు బుజ్జిహీరో ...... , నెక్స్ట్ టైం మాత్రం మీ అక్కయ్య బాడీలో ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ కొరికేయ్యి ........
సిగ్గుపడుతున్న అక్కయ్యను చూసి ముచ్చటేసింది . 

చీఫ్ కమాండో : విశ్వ సర్ everything is రెడీ అంటూ లోపలికివచ్చి దారిని చూయించారు . He is your గైడ్ అంటూ పరిచయం చేసారు .
గైడ్ : పిల్లలూ ....... our రాష్ట్రపతి భవన్ is the .......
Second largest residence in the world సర్ - It has more than 300 rooms including offices guest rooms staff rooms - 750 staff of which 245 are in the presidents secretariat - It has museum banquet hall కొద్దిసేపటిముందు అక్కడే సర్ తోపాటు కలిసి టిఫిన్ చేసాము - marbal hall ashoka hall and so many beautiful gardens and and అంటూ ఐదుగురమూ కంటిన్యూ గా చెబుతూనే ఆయాసంతో ఆగిపోయాము .
గైడ్ తోపాటు అందరూ షాక్ తో అలా చూస్తుండిపోయారు .
చీఫ్ సెక్యూరిటీ చప్పట్లుకొట్టి , గైడ్ సర్ ...... they know everything about రాష్ట్రపతి భవన్ - they dont want explanation , they want to see what they already studied ........
గైడ్ : Wow మైండ్ బ్లోయింగ్ చిల్డ్రెన్స్ అంటూ చప్పట్లు కొట్టి , వాటన్నింటినీ చూయిస్తాను రండి .......
అక్కయ్య ఆనందాలకు అవధులు లేనట్లు మా ఐదుగురి నుదుటిపై ముద్దులుపెట్టారు .

దేవత - విశ్వ సర్ ...... సూపర్ అంటూ పొంగిపోతున్నారు .
చీఫ్ కమాండో : ప్రెసిడెంట్ సర్ ఆర్డర్స్ ...... స్పెషల్ విజిట్ .
గైడ్ : డబల్ ok ఆఫీసర్ అంటూ మధ్యాహ్నం లంచ్ టైం వరకూ రాష్ట్రపతి భవన్ - అక్కడే క్యాంటీన్ లో లంచ్ తరువాత సాయంత్రం వరకూ పార్లమెంట్ & మినిస్టర్స్ ఆఫీసర్స్ రూమ్స్ చూయించి , ఫైనల్ గా రాష్ట్రపతి భవన్ బ్యూటిఫుల్ గార్డెన్స్ అంటూ మళ్లీ భవన్ కు తీసుకెళ్లారు .

Wow wow విద్యుత్ కాంతులలో రాష్ట్రపతి భవన్ మరింత బ్యూటిఫుల్ గా ఉంది - ఆ వెలుగులలో చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ గార్డెన్స్ ను చూసి దేవత - అక్కయ్య - చెల్లెళ్లు - మిస్సెస్ కమిషనర్ ఆనందాలకు అంతేలేదు . 
నెక్స్ట్ ఇండియా గేట్ ఇండియా గేట్ అని చీఫ్ కమాండో అంటున్నా ...... దేవత - అక్కయ్య - చెల్లెళ్లకు ఆ పూలతోటల నుండి కదలబుద్ధి కావడం లేనంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ........ ఎంతసేపు చూసినా తనివితీరడం లేదు . 8 గంటలవరకూ అక్కడే ఉండి ఇండియా గేట్ చేరుకున్నాము .
గైడ్ : చిల్డ్రెన్స్ ...... ఇండియా గేట్ was ....... వద్దులే మీరే explain చెయ్యండి .
దేవత అక్కయ్య విశ్వ సర్ తోపాటు చీఫ్ కమాండో కూడా నవ్వుకున్నారు .
దేవత - అక్కయ్య వైపు చూసాము . Go on అనడంతో ....... బుక్స్ లో చదివినదంతా చకచకా చెప్పేసాము .
గైడ్ : సూపర్ సూపర్ హాట్స్ ఆఫ్ చిల్డ్రెన్స్ అంటూ దగ్గరికి తీసుకెళ్లిమరీ అమరవీరుల జ్యోతిని చూయించారు .
జ్యోతిని చూడగానే ఆటోమేటిక్ గా అందరమూ జై హింద్ అంటూ సెల్యూట్ చేసాము - మమ్మల్ని చూసి ఇండియా గేట్ వీక్షిస్తున్న వారంతా సెల్యూట్ చేసారు - అందరమూ కలిసి ఒక్కసారిగా జై హింద్ అంటూ ఢిల్లీ మొత్తం వినిపించేలా సెల్యూట్ చేసి యూనిటీని తెలియజేశాము . 
చీఫ్ కమాండో : మహేష్ - పిల్లలూ ...... ప్రౌడ్ ఆఫ్ యు అంటూ గైడ్ తోపాటు హ
జ్యోతికి సెల్యూట్ చేశారు ఆనందబాస్పాలతో ........ 
అప్పటికే 9 గంటలు అవ్వడంతో విశ్వ సర్ తో మాట్లాడి బిగ్గెస్ట్ హోటల్ కు తీసుకెళ్లారు - విశ్వ సర్ .......రూమ్స్ were booked - eat and take rest ఉదయమే వచ్చేస్తాను అంతవరకూ మీకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఈ ఇద్దరు కమాండోలు ఇక్కడే ఉంటారు అనిచెప్పి గైడ్ తోపాటు వెళ్లిపోయారు .

చెల్లెళ్లు : Wow అన్నయ్యా ...... ఎంత పెద్ద హోటల్ అంటూ తలలు పైకెత్తి చూస్తూ ఆనందిస్తున్నారు .
విశ్వ సర్ : 7 స్టార్ హోటల్ తల్లులూ .......
హాసిని : డాడీ ...... మిమ్మల్ని ఆడిగామా ? - మాకు తెలియదా ? - పోండి డాడీ ........
విశ్వ సర్ : sorry లవ్ యు బంగారూ ....... , హిస్టారిక్ బిల్డింగ్స్ గురించే తడబడకుండా చెప్పేసారు - ఇక ఇలాంటివి ........
దేవత - అక్కయ్యావాళ్లు నవ్వుతున్నారు .
విశ్వ సర్ : నేను వెళ్లి రూమ్ కీస్ తీసుకుంటాను . 
Its already done సర్ అంటూ విశ్వ సర్ రెండు చేతులనిండా స్వైప్ కార్డ్స్ ఉంచారు .
విశ్వ సర్ : థాంక్యూ ....... , 1 2 3 ...... 11 రూమ్స్ - శ్రీమతిగారూ ...... మనం ఎంతమందిమి ఉన్నామో అన్ని రూమ్స్ ........ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ .
దేవత - అక్కయ్య : అంటే విశ్వ సర్ - మా అక్కయ్య కూడా వేరు వేరు గదులలో అన్నమాట పాపం ....... - ఈ ఢిల్లీ చలిలో విశ్వ సర్ తట్టుకోగలరా అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
విశ్వ సర్ : నో నో నో ......... నావల్లకాదు అంటూ మిస్సెస్ కమిషనర్ ను వెనకనుండి గట్టిగా చుట్టేసారు వదలనంటే వదలను అంటూ ........
మరిన్ని చిలిపి నవ్వులు విరిసాయి .

చెల్లెళ్లు : డాడీ - అంకుల్ ....... అంటూ దేవత - అక్కయ్య - నా చేతులను చుట్టేశారు .
విశ్వ సర్ : ఇప్పుడైతే నన్నే కదా ఆడిగినది మళ్లీ తేడాలు వచ్చేస్తాయి .
చెల్లెళ్లు : అవును డాడీ - అంకుల్ .......
విశ్వ సర్ : మీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు తల్లులూ ....... , టేక్ ఇట్ మీ అన్నయ్య మీకు ఒక రూమ్ - మీ అక్కయ్యలిద్దరికీ ఒక రూమ్ - మీ బామ్మలకు ఒక రూమ్ - మాకు ఒక రూమ్ అంటూ మిస్సెస్ కమిషనర్ వైపు చూస్తూ కన్నుకొట్టారు .
చెల్లెళ్లు : లవ్ యు డాడీ .......
అక్కయ్య : చెల్లెళ్ళూ ....... అంతేలే అంతేలే ....... ఈ ఈ ఈ ........
చెల్లెళ్లు : యాహూ ....... మా అక్కయ్య కూడా మా రూంలోనే ఉమ్మా ఉమ్మా అక్కయ్యా .......
లవ్ యు చెల్లెళ్ళూ - లవ్ యు సో మచ్ అక్కయ్యా అంటూ అక్కయ్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
దేవత : మరి నేను - నా చెల్లీ బుజ్జిచెల్లెళ్ళు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే .......
యాహూ యాహూ ........
దేవత : స్టాప్ స్టాప్ బుజ్జిహీరో ....... , ఇక్కడికిక్కడే డాన్స్ చేసేలా ఉన్నావే , చలి ఎక్కువగా ఉంది తొందరగా లోపలికివెళదాము .
చెల్లెళ్లు : డాడీ - అంకుల్ ....... అంటూ అక్కడే ఆగిపోయారు .
విశ్వ సర్ : తెలుసు తెలుసు తల్లులూ ...... , ముందైతే మనం వేరు వేరు లగ్జరీ రూమ్స్ లో ఫ్రెష్ అయ్యి హోటల్ లోనే ఉన్న రెస్టారెంట్ కు వెళదాము డిన్నర్ కు , డిన్నర్ చేసేలోపు ఏమైనా జరగొచ్చు రండి రండి ........
చెల్లెళ్లు : లవ్ యు డాడీ - అంకుల్ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
విశ్వ సర్ : ఆర్డర్స్ మాత్రం నాకు - ముద్దులుమాత్రం మీ అన్నయ్యకు ........
మిస్సెస్ కమిషనర్ : కమిషనర్ గారు కోరినన్ని ముద్దులు నేనిస్తాను కదా .......
దేవత - అక్కయ్య : కమిషనర్ గారు వచ్చినది ప్రెసిడెంట్ ను కలవడానికి వచ్చినట్లు లేదు హానీమూన్ కు వచ్చినట్లుంది అంటూ నవ్వుతున్నారు .
విశ్వ సర్ : బుజ్జిహీరో వలన సెకండ్ హనీమూన్ అంటూ మిస్సెస్ కమిషనర్ పెదాలపై లేత ముద్దుపెట్టారు .
దేవత : బుజ్జిహీరో వల్లకాదు బుజ్జిదేవుడి వలన ........ 
విశ్వ సర్ : కూల్ కూల్ అవంతికా ..... ok ok బుజ్జిదేవుడి వలన హ్యాపీ ......
దేవత : ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మొదటికి వస్తారు - ఎందుకు ఈ అల్లరి పిల్లడంటే అంత ఇష్టం ........
బామ్మ : కొద్దిరోజులు ఆగవే బుజ్జితల్లీ ....... ఎందుకో నీకే తెలుస్తుంది .
అక్కయ్య : అవునవును - మా అందరికంటే ప్రాణమైపోతాడు మీకు అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : చెల్లీ ........
అక్కయ్య : అక్కయ్యా ...... చలి చలి .
దేవత : Yes yes yes అంటూ లోపలికి నడిచాము . 

7 స్టార్ హోటల్ అంటే ఇలా ఉంటుందన్నమాట అంటూ ఆశ్చర్యంగా లాంజ్ చుట్టూ చూస్తున్నాము తిరుగుతూ ...... అన్నయ్యా - చెల్లెళ్ళూ wow .......
విశ్వ సర్ ....... రిసెప్షన్ దగ్గరికివెళ్లి , ఒక రూమ్ ను ఎలా మార్చాలో వివరించి వచ్చారు . 
మాతోపాటు కమాండోలు లిఫ్ట్ లోకివచ్చి టాప్ ఫ్లోర్ బటన్ నొక్కారు .......
చెల్లెళ్లు : అన్నయ్యా ....... టాప్ ఫ్లోర్ , అంటే ఢిల్లీ మొత్తం కనిపిస్తుంది అంటూ ఆనందిస్తున్నారు . టాప్ ఫ్లోర్ లోని వరుసగా ఎదురెదురుగా ఉన్న మా రూమ్స్ దగ్గరకు చేరుకున్నాము .
విశ్వ సర్ : తల్లులూ ....... nearing 10pm , ప్రస్తుతానికి వేరు వేరు గదులలో ఫ్రెష్ అవ్వండి డిన్నర్ కు వెళదాము అంటూ కీస్ చూయించారు - ఒక్కరోజులో కలిసి వెళ్లిపోతాము అనుకుని లగేజీ తీసుకురాలేదు ఇప్పుడేమో ఏకంగా హనీమూన్ ......  షాపింగ్ చేసే సమయం కూడా లేదు .
చెల్లెళ్లు : డాడీ ...... మీకు ఏమేమి లగేజీ కావాలో మనసులో అనుకోండి మీ గదిలో ఉంటాయి .
విశ్వ సర్ : ఎలా తల్లులూ ...... ? .
మిస్సెస్ కమిషనర్ : ఎలా అనిమాత్రం అడగకండి సర్ప్రైజ్ - మీ తల్లులకు మ్యాజిక్ వచ్చు ఉమ్మా ఉమ్మా ఉమ్మా తల్లులూ .......
చెల్లెళ్లు : మా బామ్మలు నేర్పించారు డాడీ - ఆలస్యమైనా పర్లేదు డాడీ ...... , మేము - అన్నయ్యలు ఒక రూంలో అంటూ ఒక స్వైప్ కార్డ్ అందుకున్నారు - అన్నయ్యలూ రండి అంటూ రూమ్ నెంబర్ చూసుకుని this one అన్నయ్యలూ ...... ATM లా ఓపెన్ చెయ్యాలన్నమాట అంటూ ఉంచి ఓపెన్ అయ్యింది అన్నయ్యలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లాము - అందరి నోటి నుండి ఓకేమాట wow సూపర్ రూమ్ అంటూ చుట్టూ చూసాము - బెడ్ పై అప్పటికే మామా లగేజీ ఉండటం చూసి థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా అంటూ గాలిలో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆకలేస్తోంది అనుకుని ఒక్కొక్కరము రెడి అవుతున్నాము .

అక్కయ్య : బామ్మలకు ఒక రూమ్ - నాకు మా దేవతలాంటి అక్కయ్యకు ఒక రూమ్ అంటూ కార్డ్ అందుకున్నారు .
దేవత : లవ్ యు సో మచ్ దేవకన్యలాంటి చెల్లీ అంటూ ముద్దుపెట్టి , బామ్మల రూమ్ ఓపెన్ చేసి లోపలికి పంపించి ప్రక్క గదిలోకివెళ్లి బెడ్ పై లగేజీ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు . అంతలోనే ఎలా చెల్లీ .......
అక్కయ్య : చెల్లెళ్ళ మ్యాజిక్ వలన అక్కయ్యా ...... , ఆకలి దంచేస్తోంది తిందరగా ఫ్రెష్ అయ్యి తమ్ముడు - చెల్లెళ్ళ దగ్గరికివెళ్లాలి .
దేవత : Ok ok అలానే అంటూ ఆశ్చర్యపోతూనే టవల్ - డ్రెస్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్లారు . మళ్లీ డోర్ ఓపెన్ చేసి చెల్లీ ....... ఇలాంటి లగ్జరీ రూంలో ఉండేలా చేసినందుకు బుజ్జిదేవుడికి బోలెడన్ని థాంక్స్ లు ........
అక్కయ్య : ఎవరో తెలియదు కాబట్టి థాంక్స్లు అన్నారు - తెలిస్తే నాలా ముద్దుల వర్షమే ....... ఫ్రెష్ అయ్యి వెళ్లి తమ్ముడిని ముద్దులతో ముంచెయ్యనూ wow wow అంటూ చుట్టూ చూసి ఆనందిస్తున్నారు .

విశ్వ సర్ : కమాండో ఫ్రెండ్స్ ....... you can go to your homes , we'll be alright ........
కమాండోస్ : Its our duty సర్ ....... we are what we అర్ అంటూ గన్స్ తో అటెన్షన్ గా నిలబడ్డారు .
విశ్వ సర్ : అట్లీస్ట్ రూమ్స్ లో ఉండండి అంటూ కీస్ అందించారు .
కమాండోస్ : థాంక్యూ & నో సర్ ...... , మేము బయట ఉంటాము అంటూ వెళ్లిపోతున్నారు .
విశ్వ సర్ : నో నో నో ....... , మాకు తోడుగా ఉండమన్నారు కానీ సెక్యూరిటీగా కాదు సో రూమ్స్ లో స్టే చెయ్యండి , అవసరమైతే కాల్ చేస్తాను అంటూ రెండు కార్డ్స్ అందించి వారి శ్రీమతితోపాటు ఒక గదిలోకివెళ్లి , మై సెక్సీ డార్లింగ్ our సెకండ్ హనీమూన్ స్టార్ట్స్ అంటూ అమాంతం పైకెత్తి బెడ్ పైకి చేర్చి నిలువునా వాలిపోయారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ ...... నేను కాదన్నానా ? , డిన్నర్ తరువాత మీ ఇష్టం అంటూ పెదాలపై సెక్సీ ముద్దుపెట్టారు .
విశ్వ సర్ : ఆల్రైట్ అంటూ లేచి బెడ్ చివరన లగేజీ చూసి ఆశ్చర్యపోయారు .
మిస్సెస్ కమిషనర్ : తల్లుల మ్యాజిక్ అంటూ టవల్ అందుకుని బాత్రూం వైపు నడిచారు .
విశ్వ సర్ : షాక్ లోనే ...... , హనీమూన్ అంటే కలిసి ఫ్రెష్ అవ్వాలి శ్రీమతిగారూ అంటూ ఎత్తుకుని చిలిపినవ్వులతో బాత్రూమ్లోకి వెళ్లారు .

చెల్లెళ్ళూ ....... ఫస్ట్ మీరు ఫ్రెష్ అవ్వండి .
ఒసేయ్ నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ అంటూ నా నుండి లాగేస్తూ మరొకరు నా చేతిని చుట్టేస్తున్నారు .
అన్నయ్యా ....... వీళ్ళు కొట్టుకుని నిర్ణయానికి వచ్చేలోపు నేను ఫ్రెష్ అవుతాను అంటూ టవల్ - నైట్ డ్రెస్ తీసుకునివెళ్లాడు విక్రమ్ ........
చెల్లెళ్లు ముగ్గురూ హమ్మయ్యా అనుకుని నాచుట్టూ బెడ్ పై కూర్చున్నారు . అన్నయ్యా ...... మీమొబైల్ ఎక్కడ గేమ్ ఆడాలి అంటూ జేబులోనుండి అందుకున్నారు - ప్చ్ ...... స్విచ్ ఆఫ్ అన్నయ్యా .......
నిన్న రాత్రి ఛార్జింగ్ పెట్టలేదు కదా ఉదయం ఫ్లైట్ లోనే స్విచ్ ఆఫ్ అయిఉంటుంది అందుకే మెసేజ్ సౌండ్ కూడా రాలేదు ఉదయం నుండీ - ఆ ఆనందంలో మొబైల్ గురించి పట్టించుకోనేలేదు .
హాసిని : అయితే ఛార్జింగ్ పెడతాను ఉండండి ఇంతకీ చార్జర్ ఎక్కడ ? .
ఇక్కడవే అంటూ వైష్ణవి లగేజీ నుండి తీసి ఇచ్చింది .
హాసిని : కదా మరిచేపోయాను లవ్ యు పెద్దమ్మా ...... , స్విచ్ బోర్డ్ ఎక్కడ ఎక్కడ ఇదిగో బెడ్ ప్రక్కన అంటూ ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసింది - అన్నయ్యా ....... వందకుపైగా missed కాల్స్ & మెసేజస్ ఎవరి నుండి అంటే మురళి & మురళి మేడం నుండి ........
అవునా చెల్లీ ...... , ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశారో ఏమో ...... స్విచ్ ఆఫ్ అయిపోయింది , రిటర్న్ చేద్దాము అంటూ వైష్ణవి - జాహ్నవి బుగ్గలపై ముద్దులుపెట్టి హాసిని దగ్గరికివెళ్ళాను .
వైష్ణవి - జాహ్నవి : హ హ హ లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అంటూ వెనుకే వచ్చారు - అన్నయ్యా అన్నయ్యా ....... అది ఎలా చూస్తోందో చూడండి దానికి ముద్దుపెట్టకపోతే .......
నవ్వుకుని హాసిని బుగ్గపై ముద్దుపెట్టాను .
తియ్యనైన నవ్వులతో లవ్ యు అన్నయ్యా ...... , మరి ముగ్గురికీ సమానమైన ముద్దులు , అన్నయ్యా ....... మురళి మేడం నుండి కాల్ .......
కమాన్ కమాన్ చెల్లీ ...... తొందరగా ఎత్తి స్పీకర్ ఆన్ చెయ్యి ......
అలాగే అన్నయ్యా .......

మేడం : హలో మహేష్ .......
మేడం మేడం sorry sorry మేడం మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం వలన తెలియలేదు , ఇప్పుడే ఛార్జింగ్ పెట్టి చూస్తే వందకుపైగా కాల్స్ - నేను కాల్ చేసేంతలో మీరే చేశారు - sorry sorry మేడం ...... ఇన్నిసార్లు కాల్ చేశారంటే ముఖ్యమైన పనే అయిఉంటుంది ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను మేడం .......
అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ...... మనం ఢిల్లీలో ఉన్న విషయం మరిచిపోయినట్లున్నారు .
మేడం : మహేష్ ఢిల్లీలో ఉన్నావా ..... ? .
అవును అవునవును మేడం ...... , sorry sorry మేడం - మీకు తెలపకుండా మీ పర్మిషన్ తీసుకోకుండా ఢిల్లీ రావాల్సివచ్చింది - sorry sorry మేడం .....
చెల్లెళ్లు : కంగారుపడి , అన్నయ్య తరుపున sorry sorry మేడం , ఢిల్లీ వెళుతున్న సంగతి అన్నయ్యకు కూడా తెలియదు , నిద్రలో ఉన్న అన్నయ్యను ఫ్లైట్లోకి ఎత్తుకునివెళ్లిపోయాము , తప్పంతా మాది sorry sorry మేడం ...... , అన్నయ్యకు మీరంటే చాలా గౌరవం - అన్నయ్య మెలకువలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు - 24/7 స్టడీస్ తోపాటు డ్యూటీ గురించే ఆలోచిస్తూ వుంటారు - అన్నయ్యను ఏమీ అనకండి మేడం ........
మేడం : నో నో నో పిల్లలూ ....... , మీ అన్నయ్య ...... మాకు దేవుడితో సమానం , మహేష్ ...... ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లాడా ఎంత సంతోషమైన విషయం చెప్పారు , నేను కాల్స్ చేసినది డ్యూటీ కోసం కాదు , మహేష్ ....... థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ , పిల్లలూ ...... మీ అన్నయ్య మా దేవుడి వల్లనే మేము ముగ్గురం ఇలా ప్రాణాలతో ఉన్నాము , మహేష్ ....... మాటిచ్చినట్లుగానే మా కష్టాలన్నింటినీ తీర్చేశావు , మీ సర్ ...... కాదు కాదు కాదు ఇకనుండీ మేము మేడం - సర్ కానే కాదు నువ్వు మురళితో సమానం మా దేవుడితో సమానం , మమ్మల్ని మోసం చేసినవాళ్లను సూర్యోదయంలోపు మా ముందు క్షమించమని మొకరిల్లేలా చేసావు - మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాము మహేష్ - నువ్వు ఇక్కడలేవు కానీ మేమెంత సంతోషంగా ఉన్నామో తెలిసేది .
మేడం గారూ ...... మనం ఋణపడాల్సినది నాతోపాటు ఉన్న చెల్లెళ్ళ నాన్నగారు కమిషనర్ గారికి - ఇదంతా చేసినది వారే ......
చెల్లెళ్లు : లేదు లేదు మేడం ...... చేసినదంతా మా అన్నయ్యే - మా డాడీ ...... మా అన్నయ్య చెప్పినట్లు చేశారు అంతే .......
మేడం : నాకు తెలుసు పిల్లలూ ......
లేదు లేదు మేడం గారూ ....... , ఇద్దరమూ .......
చెల్లెళ్లు : అలా చెప్పండి మరి అన్నయ్యా ....... అంటూ ముద్దులు కురిపించారు .
మేడం : ఏదిఏమైనా ఇకనుండీ మా దేవుడివి నువ్వే మహేష్ ...... , మహేష్ ...... ప్లీజ్ ప్లీజ్ ఇకనుండీ నన్ను ..... మేడం అని - సర్ ను ..... సర్ అని - మురళిని ..... మురళి సర్ అని పిలవకు , అంటీ - అమ్మ - పెద్దమ్మ - పిన్నమ్మ అని నీకు ఇష్టమైనట్లు ఆప్యాయంగా పిలిస్తే హ్యాపీ ప్లీజ్ ప్లీజ్ మహేష్ ........
చెల్లెళ్లు : అన్నయ్యకు అమ్మ - పెద్దమ్మ - పిన్నమ్మలు ....... అంటే పెద్దమ్మనే మేడం కాబట్టి ఇకనుండీ మీరు ఆశపడినట్లుగానే అంటీ అని పిలుస్తారు .
మేడం ....... మీరంటే నాకు .......
మేడం : మేము ఇంతకాలం నిన్ను ఎంత ఇబ్బందిపెట్టామో మనసులో పెట్టుకుని ........
నో నో నో మేడం - మీరు చెప్పినవన్నీ ఇష్టంతో చేసాను - మీరు ...... నా జీవితంలో తొలి ధైర్యాన్ని ఇచ్చారు .
మేడం : అయితే నీ చెల్లెళ్లు చెప్పినట్లు అంటీ అని పిలువు మరి .......
అలాగే మేడ ....... అంటీ అంటీ ......
అంటీ : చాలా చాలా సంతోషం మహేష్ ....... , నీరాక కోసం అంకుల్ - నీ ఫ్రెండ్ మురళి వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు .
Sorry మే.... అంటీ ఎప్పుడొస్తానో తెలియదు - చెల్లెళ్లు ...... కిడ్నప్ చేసి ఢిల్లీ వరకూ తీసుకెళ్లిపోయారు .
లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అంటూ నవ్వుతున్నారు .
అంటీ : నవ్వి , ఎన్నిరోజులైనా మా మహేష్ కోసం ఇష్టంతో ఎదురుచూస్తాము . పిల్లలూ ....... ఒకేఒక రిక్వెస్ట్ - మీ అన్నయ్య వైజాగ్ వచ్చే సమయాన్ని నాకు మెసేజ్ చెయ్యగలరు .
చెల్లెళ్లు : అలాగే అంటీ ...... , మా అన్నయ్య పెదాలపై చిరునవ్వులు చిందింపచేస్తారు అంటే మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది . 
అంటీ : పిల్లలూ ..... చాలా చాలా సంతోషం .
అంటీ ...... అనాధ శరణాలయానికి పెద్దమొత్తంలో సహాయం చేసి మీరూ దేవుళ్ళు అయ్యారు - న్యూస్ లో చూసి చాలా చాలా ఆనందం వేసింది .
అంటీ : న్యూస్ చూశావా మహేష్ ....... సో హ్యాపీ , దేవుళ్ళు మేముకాదు మహేష్ ....... మన ఏరియా లోనే సింపుల్ గా ఉంటున్న అవంతిక మరియు తన సిస్టర్ కావ్య - వారు దేవతలంటే తమ సర్వస్వాన్ని అనాధ పిల్లలకోసం ఇచ్చి ఇంకా పాటుపడుతూనే ఉన్నారు - వాళ్ళు కూడా లేరు అందుకే న్యూస్ ద్వారా సహాయం చేసాము లేకపోతే వారిచేతులతోనే చేర్చేవాళ్ళము .
చెల్లెళ్లు : అక్కయ్యలిద్దరూ కూడా మాతోపాటే ఉన్నారు అంటీ .......
అంటీ : ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది - మహేష్ రోజూ గోడ దూకి వెళ్ళేది ఆ దేవతల దగ్గరకే అన్నమాట - వాచ్ మ్యాన్ చెప్పాడులే ......
Sorry అంటీ
అంటీ : నో నో నో నెవర్ - ఆ సహాయమే కాదు మహేష్ ఇకనుండీ కంపెనీ లాభాలలో 50% వారిద్దరి పేర్లతో మన సెక్యూరిటీ - డ్రైవర్స్ మరియు పేదవాళ్లకు ఉపయోగించబోతున్నాము . మాకు దేవుడు మహేష్ - ఆదర్శం ఆ ఇద్దరు దేవతలు ........ 
ఆఅహ్హ్ ....... దేవత - అక్కయ్య అంటూ బుజ్జి హృదయంపై చేతినివేసుకుని మురిసిపోతున్నాను . 
అంటీ : పిల్లలూ - మహేష్ ....... కాస్త త్వరగా వచ్చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ ...... , భోజనం చేశారా ...... ? .
చెల్లెళ్లు : లేదు అంటీ ....... , డిన్నర్ కోసం ఫ్రెష్ అవుతుండగా మీరు కాల్ చేశారు .
అంటీ : అయ్యో sorry sorry 10 గంటలు అవుతోంది ముందు వెళ్లి భోజనం చెయ్యండి - పిల్లలూ ...... మీ మెసేజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను బై మహేష్ - బై పిల్లలూ ...... , మీరు - మీ ఆక్కయ్యలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆంటూ కట్ చేశారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:36 PM



Users browsing this thread: 32 Guest(s)