Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
 ల్యాండ్ అవ్వనీ నీ సంగతి చూస్తాను బుజ్జిహీరో ...... డబల్ బుజ్జి ఇడియట్ వి నువ్వు ........
థాంక్యూ థాంక్యూ మేడం ..... కాదు కాదు దేవతా ..... , డబల్ ఇడియట్ ను కాబట్టి కాస్త ఎక్కువ దెబ్బలు కొట్టాలి అంటూ చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెడుతూ నవ్వుకున్నాను .
చెల్లెళ్లు : అన్నయ్యను ఎన్ని దెబ్బలుకోడితే మమ్మల్నీ అన్నే దెబ్బలు కొట్టాలి .
నన్నుకూడా అంటూ అక్కయ్య కూడా దేవతకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ చెప్పింది .
మేడం ...... ఒక్కసారిగా నవ్వేశారు , నా ప్రాణమైన చెల్లి - ప్రియమైన బుజ్జిచెల్లెళ్లను కొట్టలేను కాబట్టి ఇక బుజ్జిహీరోను కూడా కొట్టనట్లే .......
ప్చ్ ప్చ్ ....... తియ్యనైన దెబ్బలు మిస్ అయిపోతున్నాను .
చెల్లెళ్లు : అంతా అక్కయ్య వల్లనే అన్నయ్యా ...... , మీరైనా చాలా దెబ్బల రుచిచూశారు మరి మేమైతే ఒక్క దెబ్బకూడా ఆస్వాదించనేలేదు , మన దేవత ఎప్పుడు కొడతారో ....... , అక్కయ్య వల్లనే దేవత కొట్టడం ఆపేశారు .
దేవత : ష్ ష్ బుజ్జిచెల్లెళ్ళూ ...... నవ్వి నవ్వి నవ్వడం నావల్ల కావడంలేదు - కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి - బుజ్జిహీరో ...... లాండింగ్ అవ్వగానే నీకుమాత్రం దెబ్బలుపడటం ఖాయం అంటూ నవ్వుతూనే చెప్పారు .
చెల్లెళ్లు : కనీసం అన్నయ్య అయినా దేవత స్వీటెస్ట్ దెబ్బలు ఆస్వాదించేలా చేద్దాము - ఎంజాయ్ అన్నయ్యా ...... అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .

లాండింగ్ ఇన్ 10 9 8 ....... 3 2 1 అనౌన్స్మెంట్ తో ఫ్లైట్ ల్యాండ్ అయ్యి స్టాప్ అయ్యింది .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... గెట్ రెడీ 3 2 1 ......
దేవత : మీ అన్నయ్య అల్లరి మితిమీరింది - మీరు ఎక్కువగా నవ్వించారు కాబట్టి దెబ్బలు కాస్త గట్టిగానే పడతాయి అంటూ సీట్ బెల్ట్ తియ్యడానికి కాస్త ఇబ్బందిపడి ఎలాగో తొలగించి పైకిలేచారు . బుజ్జిహీరో .......
అంతకంటే అదృష్టమా అంటూ చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెట్టి పైకిలేచాను .
ఆ మధురమైన దృశ్యాలను సంతోషంగా వీక్షిస్తున్నారు అక్కయ్య - మిస్సెస్ కమిషనర్ - బామ్మలు - కమిషనర్ సర్ .......

అంతలో ఫ్లైట్ డోర్ తెరుచుకోవడంతో నలుగైదుగురు కమాండో లు బిగ్ బిగ్ గన్స్ తోపాటు లోపలికివచ్చి , కమిషనర్ విశ్వ సర్ అంటూ చేతులుకలిపి , మహేష్ మహేష్ ...... అంటూ నావైపుకు తిరిగి సెల్యూట్ చేశారు . 
దేవత ...... అక్కడికక్కడే ఆగిపోయి ఆశ్చర్యంతో చూస్తున్నారు .
నేనూ సెల్యూట్ చేసాను .
చెల్లెళ్లు : Thats మై మై బిగ్ బ్రదర్ బుజ్జిహీరో అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి నా చేతులను చుట్టేశారు . 
ప్రక్కనే అక్కయ్య ఆనందాలకు అవధులు లేవు - లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ కళ్ళతోనే వ్యక్తపరుస్తున్నారు .

కమాండో : కమిషనర్ విశ్వ సర్ ...... మేము ప్రెసిడెంట్స్ చీఫ్ సెక్యూరిటీ - మిమ్మల్ని స్వయంగా పిలుచుకునిరమ్మని ప్రెసిడెంట్స్ ఆఫీస్ పంపించింది . When you ready we will move సర్ , We'll be outside - Proud to be meet you మహేష్ - ప్రెసిడెంట్ ఆఫీస్ are eagarly వెయిటింగ్ ఫర్ యు అంటూ షేక్ హ్యాండ్స్ ఇచ్చి సెల్ఫీలు తీసుకునిమరీ ఫ్లైట్ దిగివెళ్లారు .
తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ అక్కయ్య వచ్చి చెల్లెళ్లతోపాటు ముద్దులవర్షం కురిపించారు , కమిషనర్ సర్ మరియు నా తమ్ముడికోసం ఏకంగా ప్రెసిడెంట్స్ స్పెషల్ ఫోర్సెస్ వచ్చేసాయి .
అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... మీ తమ్ముడు - అన్నయ్య కోసం వచ్చారుకాబట్టి మీరు హ్యాపీ , నాకు ఈ విషయం నార్మల్ ...... కమాండోలు రాకముందు దేవత కొట్టబోయి ఆగిపోయారు - దేవత దెబ్బలే నాకు ఫస్ట్ & హ్యాపీ అంటూ అక్కయ్యా చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి దేవత ముందు చేతులుకట్టుకుని నిలబడ్డాను .

దేవత : దెబ్బలు తరువాత బుజ్జిహీరో , అవునూ ...... నువ్వే బుజ్జిదేవుడివని కమాండోలకు ఎలా తెలిసింది - రాగానే సెల్యూట్ చేశారు . నువ్వు బుజ్జిహీరోవి మాత్రమే కదా ......
ప్చ్ ...... దెబ్బలు లేవా ? ఈ ఈ ఈ అంటూ కళ్ళు తిక్కుకుంటూ వెనక్కువెళ్లి అక్కయ్య గుండెలపైకి చేరాను .
అందరితోపాటు అక్కయ్య - చెల్లెళ్లు నవ్వుకుని , బుజ్జిదేవుడు వెలుగులోకి వచ్చేన్తవరకూ ఈ బుజ్జిహీరోనే ...... బుజ్జిదేవుడు కదా దేవతా ......
దేవత : ఆ విషయం మనకు తెలుసు - కమాండోలకు ఎలా తెలిసిందని నా డౌట్ ........
బుజ్జిదేవుడిగా మన బుజ్జిహీరో ఫోటోని ప్రెసిడెంట్స్ ఆఫీస్ కు పంపించాను కాబట్టి అంటూ కమిషనర్ సర్ బదులిచ్చారు .
దేవత : విశ్వ సర్ తప్పుమీదతప్పు చేస్తున్నారు మీరు - ప్రెసిడెంట్స్ ఆఫీస్ ద్వారా కమాండోలకు తెలిసినట్లు రేపు దేశం మొత్తం తెలిసిపోతే .......
విశ్వ సర్ : అలా జరగాలన్నదే నాకోరిక కూడానూ .......
దేవత : కమిషనర్ సర్ ...... ? .
విశ్వ సర్ : నథింగ్ నథింగ్ మేడం గారూ ...... , అలాజరిగితే మనం చేసేదేముంది చెప్పండి అంటూ లోలోపలే ఆనందిస్తున్నారు .
అక్కయ్య - చెల్లెళ్లు నవ్వుకుని , అలా జరిగి దేశమంతటికీ బుజ్జిదేవుడిగా వెలుగొందాలి మా బుజ్జిదేవుడు .......
దేవత : బుజ్జిదేవుడు కాదు బుజ్జిహీరో బుజ్జిహీరో అంటూ అక్కయ్య - చెల్లెమ్మలకు దెబ్బలు పడ్డాయి .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... మీరు చెప్పినట్లుగానే దేవత దెబ్బలు స్వీట్ గా ఉన్నాయి , లవ్ యు లవ్ యు దేవతా ...... అదే చేతితో అన్నయ్యను కూడా కొట్టండి .
దేవత : కొట్టడం కాదు అంటూ కోపంతో బుగ్గపై కాస్త గట్టిగానే గిల్లేసారు . 
స్స్స్ స్స్స్ ...... 
చెల్లెళ్లు : నొప్పిగా ఉంటే రుద్దుకోవడం లేదు ఏమిటి అన్నయ్యా అన్నయ్యా .......
స్వీట్ నొప్పిని ఎవరైనా ........
చెల్లెళ్లు : Wow wow కదా అంటూ కందిపోయిన బుగ్గపై పోటీపడిమరీ ముద్దులుపెట్టారు - అక్కయ్యా .......
అక్కయ్య : అంతకంటే అదృష్టమా చెల్లెళ్ళూ ...... అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు .
దేవత : అల్లరి బుజ్జిహీరో - అల్లరి బుజ్జిచెల్లెళ్ళు - అల్లరి చెల్లి , చెల్లీ ...... నువ్వు ఇటురా అంటూ నానుండి లాగేసి గట్టిగా చుట్టేశారు .
అక్కయ్య : మా అక్కయ్యే ఫస్ట్ తరువాతనే బుజ్జిదే ..... హీరో హీరో అంటూ చిరునవ్వులు చిందిస్తూ దేవత పెదాలపై తియ్యనైనకోపం స్థానంలో తియ్యనైన నవ్వులు పరిమళించేంతవరకూ ముద్దులు కురిపించి లవ్ యు అక్కయ్యా ...... , మా అక్కయ్య ఎప్పటికీ ఇలానే నవ్వుతూనే ఉండాలి అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .

కమిషనర్ సర్ : సంతోషించి , శ్రీమతిగారూ ....... రెడీ అయ్యాక కిందకురండి .
మిస్సెస్ కమిషనర్ : మేమెప్పుడో రెడీ కదా శ్రీవారూ ....... , ఏమంటారు చెల్లెళ్ళూ - తల్లులూ - బామ్మలూ ....... 
రెడీ అక్కయ్యా - రెడీ అమ్మా అంటీ .......
బామ్మలు : తల్లీ ..... మెమెందుకులే ఇక్కడే ఉంటాము .
విశ్వ సర్ : లేదు లేదు , బుజ్జిదేవుడు నేషనల్ బుజ్జిహీరో మరియు మేడం అవంతిక - కావ్య ప్రాణమైన వాళ్ళందరినీ పిలుచుకురావాలని ప్రెసిడెంట్స్ ఆఫీస్ మరీ మరీ మెన్షన్ చేసింది , మీరు మోహమాటపడనవసరం లేదు అందరమూ ఒకేసారి కలువబోతున్నాము రండి అంటూ ఒప్పించారు .
అందరమూ విశ్వ సర్ కు థాంక్స్ థాంక్స్ చెప్పి బామ్మలను హత్తుకున్నాము .

Then లెట్స్ గో శ్రీమతిగారూ అంటూ చేతిని అందుకుని విశ్వ సర్ .......
దేవత చేతిలో పెనవేసి అక్కయ్య .......
బామ్మలూ ...... రండి విక్రమ్ తీసుకెళ్లు అనిచెప్పి , దేవత - అక్కయ్య వెనుకే పంపించి చెల్లెళ్ళ చేతులను అందుకుని ఫ్లైట్ డోర్ దగ్గరికి చేరుకున్నాము . 
కొన్ని క్షణాలముందు ఫ్లైట్ లోపలికివచ్చిన ఐదుగురు కమాండోలే కాకుండా ఫ్లైట్ చుట్టూ పొజిషన్స్ లో నిలబడిన కమాండోలను చూసి అందరితోపాటు మేమూ ఆశ్చర్యపోయాము .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... ఉమ్మా ఉమ్మా లవ్ యు అంటూ ఆనందిస్తూ కిందకుదిగాము .

విశ్వ సర్ కమాండో వెహికల్స్ వైపు వెళుతుంటే .......
నాట్ ఇన్ ధోజ్ వెహికల్స్ కమిషనర్ సర్ అంటూ ఆపి విజిల్ వేశారు - అంతే govt లగ్జరీ వెహికల్స్ వచ్చి మా ముందు ఆగాయి . ప్లీజ్ విశ్వ సర్ - మహేష్ - మేడమ్స్ .........
ప్చ్ ప్చ్ ...... ఒకే బిగ్ వెహికల్ అయ్యుంటే దేవత - అక్కయ్యలను చూస్తూ వెళ్లి ఉండవచ్చు , ఇప్పుడైతే వేరు వేరు వెహికల్లో వెళ్లబోతున్నాము .
అవునుకదా ...... మేముకూడా అదే ఫీల్ అవుతున్నాము అన్నయ్యా ......

బుజ్జిదేవుడు - తల్లుల కోరిక వినిపించిందిలే ..... వన్ మినిట్ అంటూ విశ్వ సర్ ..... చీఫ్ కమాండో ఆఫీసర్ దగ్గరికివెళ్లి , sorry సోల్జర్ ....... మహేష్ - పిల్లలు ఓకే వెహికల్లో వెళ్లాలని ఆశపడుతున్నారు , బయటకు వెళ్లి ఏదైనా పెద్ద వెహికల్లో మిమ్మల్ని ఫాలో అవుతాము .
చీఫ్ కమాండో : నో నో నో విశ్వ సర్ అంటూ మరొకసారి విజిల్ వేశారు - ప్రెసిడెంట్స్ ఆఫీస్ గుర్తు గల బస్ వచ్చి ఆగింది .
థాంక్యూ థాంక్యూ సోల్జర్స్ అంటూ నాతోపాటు చెల్లెళ్లు సెల్యూట్ చేశారు .
అంతే ఒక్కసారిగా ఫ్లైట్ చుట్టూ ఉన్న కమాండోలందరూ ఒకేసారి సెల్యూట్ చేసిన సౌండ్ కు ఎయిర్పోర్ట్ దద్దరిల్లిపోయింది .
అందరమూ సంతోషించి బస్సు ఎక్కి కూర్చున్నాము .
దేవత : ఈ బుజ్జిహీరో ..... బుజ్జిదేవుడు కాకపోయినా , గుసగుసలాడినా కోరికలు అలా క్షణాలలో తీరిపోతున్నాయి , బుజ్జిహీరో ...... I too like this idea , అందరమూ ఒకే వెహికల్లో గుడ్ గుడ్ .......
యాహూ యాహూ అంటూ బస్సులోనే డాన్స్ చేసాను .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
బస్సు సడెన్ గా కదలడంతో పడిపోతున్న నన్ను చెల్లెళ్లు పట్టుకుని నవ్వుతున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ ...... , దేవత గుడ్ గుడ్ అంటూ రెండు గుడ్ లు అనడంతో ఎంత ఆనందం కలుగుతోందో ......
చెల్లెళ్లు : మాకు తెలుసు అన్నయ్యా ...... ఎంజాయ్ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు . అన్నయ్యా - అక్కయ్యలూ - మమ్మీ - డాడీ ...... ముందూ వెనుక చాలా కమాండో వెహికల్స్ ..... అంతా మా అన్నయ్య వల్లనే .......
దేవత : అదిగో మళ్లీ ...... , మీ అన్నయ్య వల్ల కాదు కాదు కూర్చోండి .
అంతే స్టూడెంట్స్ లా బుద్ధిగా కూర్చుని పిల్లలందరమూ నోటికి తాళం వేసుకున్నాము .
దేవత నవ్వులు కంట్రోల్ చేసుకోలేక అక్కయ్య గుండెల్లో తలదాచుకుని నవ్వుతున్నారు .
అక్కయ్య : తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... మన దేవత నవ్వుతోంది .
ష్ ష్ ష్ చెల్లీ ...... బుజ్జిహీరో అల్లరికి హద్దూ పద్దూ ఉండదు అంటూ అక్కయ్య నోటిని చేతితో మూసేస్తోంది దేవత ....... 
నాతోపాటు చెల్లెళ్లు కూడా లేచి డాన్స్ చేస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యా .......
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ .......
Yes yes అంటూ లేచి డ్రైవర్ వైపు వెళ్లారు . బస్సు స్టడీ గా వెళ్లడంతో మిస్సెస్ కమిషనర్ ....... కమిషనర్ సర్ కు - అక్కయ్య ...... మిస్సెస్ కమిషనర్ కు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : చూశావా చెల్లీ ...... , అల్లరి అల్లరి చేసేస్తాడు .
అక్కయ్య : జస్ట్ ఎంజాయ్ అక్కయ్యా ఉమ్మా ....... , చెల్లెళ్ళూ - తమ్ముడూ సూపర్ సూపర్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వర్షం కురుస్తోంది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 12-02-2022, 05:34 PM



Users browsing this thread: 31 Guest(s)