Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంకుల్ : బాబూ మహేష్ - చైర్మన్ గారు - అల్లుడుగారూ ....... అన్నీ వేసేసాము కదా ఇక వంట వాళ్ళు చూసుకుంటారు రండి పొలం - తోటను చూయిస్తాను అంటూ చుట్టూ చూయించారు - తాటి చెట్ల నుండి మా ముందే ఫ్రెష్ కల్లు కిందకు దింపించి రుచి చూయించారు .
సాయంత్రం ఫంక్షన్ ఉన్నప్పటికీ మళ్లీ ఇలాంటి స్వచ్ఛమైన కల్లు టేస్ట్ చెయ్యగలనో లేనో అన్నట్లు ఒకటి తరువాత ఒకటి తాగేస్తున్నారు .
చైర్మన్ సర్ ...... చాలు ఇక , కావాలంటే ఓపెనింగ్ అయిపోయిన తరువాత రాత్రంతా ఇక్కడే వధులుతాము మీ ఇష్టం అంటూ లాక్కుని వెళ్లాల్సి వచ్చింది .
లంచ్ సమయానికి వంటలు పూర్తవ్వడంతో పచ్చని ప్రకృతిలో భోజనాలు చేసి , అక్కడి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ - చీఫ్ గెస్ట్స్ మనతోనే ఉన్నారుకదా మహేష్ ఇక కంగారు ఏల అంటూ తోటలోనే సాయంత్రం వరకూ సరదా సరదాగా గడిపాము . 
బుజ్జితల్లి ....... పాపను తన ఒడిలో జాగ్రత్తగా కట్టించుకుని బుజ్జి కారులో అక్కడక్కడే రౌండ్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తోంది .
మేడం : 24/7 బిగ్ బిగ్ బిల్డింగ్స్ మధ్యనే జీవితం గడిచిచిపోయింది - అన్నయ్యా ...... ఇక్కడికి వచ్చాక ఇలా ఆనందంగా గడుపుతూ జీవితంలో ఏమి మిస్ అవుతున్నామో తెలిసింది . అన్నయ్యా ...... మీరు మాటివ్వాలి - ప్రతీ వీకెండ్ కాకపోయినా నెలకు రెండు సార్లైనా ఇక్కడికి వచ్చి ఆనెలంతా కోల్పోయిన ఆనందాలను ఆస్వాదించే అదృష్టం ప్రసాధించాలి .
దేవత - చెల్లెమ్మ : ఫ్రెండ్ - అక్కయ్యా ....... ఆ అదృష్టం మాది , వీకెండ్ ముందుగానే కాల్ చేసే బాధ్యత మాది అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు .

All సెట్ అంటూ చీఫ్ మేనేజర్ నుండి కాల్ రావడంతో , చెల్లెమ్మ ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలలో - దేవత చెల్లెమ్మ మేడం అత్తయ్యావాళ్ళు ..... పట్టుచీరలలో - చీఫ్ గెస్ట్ బుజ్జితల్లి పాప బార్బీ డ్రెస్ లలో రెడీ అయ్యి న్యూ బ్రాంచ్ చేరుకున్నాము .
తమ్ముళ్లు ....... సర్పంచ్ - కాంట్రాక్టర్ - మరికొద్దిమందిని తీసుకొచ్చారు .

విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఫ్లోర్స్ ను చూసి , డాడీ - అన్నయ్యా - శ్రీవారూ ....... ఇంత పెద్దదా ..... wow అంటూ బుజ్జితల్లిని ..... చెల్లెమ్మ - పాపను ..... దేవత ఎత్తుకుని కిందకుదిగారు .
మేడం : ఫ్రెండ్ - చెల్లీ - బుజ్జి చీఫ్ గెస్ట్ గారూ ...... ఇకనుండీ ఈ బ్రాంచ్ మీ సొంతం అంటూ లోపలికి మెయిన్ గేట్ లోపలికి పిలుచుకునివెళ్లారు .
ఆంతే ఒక్కసారిగా ఫ్లోర్స్ తోపాటు బిల్డింగ్ ఆవరణ అంతా విద్యుత్ కాంతులతో వెలగడం - తారాజువ్వలు ఆకాశంలో అద్భుతాలను సృష్టించడం - బుజ్జితల్లితోపాటు చెల్లెమ్మ వాళ్లపై స్వాగత పూలవర్షం కురవడం - కంపెనీ ఎంప్లాయిస్ అందరూ వచ్చి బుజ్జితల్లికి పూలను బొకేస్ అందించి వెల్కమ్ బుజ్జి చీఫ్ గెస్ట్ - కృష్ణవేణి మేడం - మహి మేడం అంటూ స్వాగతం పలకడంతో ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .
బుజ్జితల్లి - చెల్లెమ్మ - దేవత ...... అంతులేని ఆనందాలతో నావైపుకు తిరిగిచూశారు . ఎంజాయ్ అంటూ అందరితోపాటు సంతోషిస్తున్నాను .

మేడం : బుజ్జితల్లీ - చెల్లీ - మహీ ...... కమాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించండి అంటూ మూడు కత్తెరలు అందించారు .
దేవత కంగారు - సిగ్గుపడుతూ పరుగునవచ్చి పాలతోపాటు నా గుండెలపై దాక్కుంది . శ్రీవారూ ........ ప్లీజ్ ప్లీజ్ ....
మేడంతోపాటు అందరూ నవ్వుకున్నారు .
నవ్వుకుని , మేడం ....... బుజ్జితల్లి - చెల్లెమ్మ మాత్రమే చీఫ్ గెస్ట్స్ కదా .......
మేడం : బుజ్జితల్లీ - చెల్లీ ...... అంటూ బుజ్జితల్లిని ఎత్తుకున్న చెల్లెమ్మ తప్పించుకోకుండా గట్టిగా పట్టేసుకుని బెదిరించిమరీ రిబ్బన్ కట్ చేయించారు .
అందరి చప్పట్లు - నవ్వులతోపాటు పూలవర్షం కురిసింది . 
థాంక్యూ మేడం గారూ ...... అంటూ పాపకు ముద్దుపెట్టాము .
మేడం : తొలి అడుగులు కూడా మీరే , మహీ ...... ప్రారంభోత్సవం అయ్యింది కదా రా అంటూ లోపలికి తీసుకెళ్లారు . 

వెనుకే లోపలికి వెళ్లగానే గర్ల్స్ ఎంప్లాయిస్ అందరూ మహి - చెల్లెమ్మ చుట్టూ చేరి తమను తాము పరిచయం చేసుకున్నారు . మహి మేడం ఇంత అందంగా దేవతలా ఉన్నారుకాబట్టే మన హీరోగారు మనవైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటూ ఎలా ప్రేమలో ధింపడానికి ట్రై చేశామో చివరికి నిరాశనే మిగిలింది అంటూ మొత్తం వివరించారు . మహీ మేడం - బుజ్జి చీఫ్ గెస్ట్ గారూ ..... మీకు దిష్టి తగులుతుందేమోనని పర్సులో మీ ఫోటోల ప్లేస్ లో " దేవత మహి - బుజ్జిదేవత కీర్తీ " అని రాసుకున్నారు , నిజమేలే ఇంత అందంగా ఉంటే అందరి దిష్టి తగిలేస్తుంది - అయినా ఇంత అందగత్తె భార్యగా ఉంటే ఇక మనవైపు ఎలా చూస్తారు ...... మహి మేడం - కృష్ణ మేడం - బుజ్జి చీఫ్ గెస్ట్ గారూ ....... సెల్ఫీ అంటూ తీసుకుని ఆనందాలను పంచుకున్నారు .

దేవత : సిస్టర్స్ ...... ఒక్కనిమిషం అంటూ నాదగ్గరికి ఆరాధనతో చూస్తూ వచ్చి పాపను అందించింది . నన్ను హత్తుకునే వెనుక జేబులో ఉన్న పర్సు అందుకుని చూసి లవ్ యు మై గాడ్ అంటూ ఆనందబాస్పాలతో పులకించిపోతోంది .
హమ్మయ్యా ...... రాత్రికి ఏదైనా చిలిపి కానుక ఉండబోతోందన్నమాట ......
దేవత : కానుకలన్నీ నిన్ననే దోచేసుకున్నారు , ఇంకా ఉంటే మీ ఇష్టం కాదంటానా చెప్పండి అంటూ పెదాలపై ముద్దుపెట్టింది .
గర్ల్స్ అందరూ చప్పట్లతో ఆటపట్టించడంతో చెల్లెమ్మ గుండెలపైకి చేరింది . మహేష్ సర్ మహేష్ సర్ ...... మీరు ఆర్డర్స్ వేశారని the బెస్ట్ హోటల్స్ లో ఆకామిడేషన్ చేశారు - లేడీ బౌన్సర్స్ కూడా థాంక్యూ .......

చైర్మన్ గారు ...... పెద్దయ్యావాళ్లను అక్కడే ఏర్పాటుచేసిన బార్లోకి తీసుకెళ్లారు . 
నేను - కృష్ణ ఎక్కడ వెళతామోనని దేవత - చెల్లెమ్మ ...... భద్రకాళీల్లా మావైపు చూస్తున్నారు .
నో నో ...... అంటూ లెంపలేసుకుని బుజ్జితల్లి - పాపతోపాటు బుద్ధిగా సోఫాలలో కూర్చున్నాము .

ఫంక్షన్ ఆధ్యంతం ఘనంగా జరిగింది . డిన్నర్ ఏర్పాట్ల తరువాత ఎంప్లాయిస్ అందరూ జాగ్రత్తగా హోటల్ చేరుకున్నారు .
చైర్మన్ గారు ...... కృష్ణతోపాటు ఒంటరిగా ఉన్న నాదగ్గరికివచ్చి , మహేష్ ...... వన్ వీక్ 10 డేస్ 15 డేస్ వన్ మంత్ ...... ఎన్నిరోజులైనా నీఇష్టం లీవ్ తీసేసుకో జాలీగా వెళ్లి హనీమూన్ ఎంజాయ్ చెయ్యండి - వైజాగ్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు నుండి వచ్చి చార్టర్డ్ ఫ్లైట్ రెడీగా ఉంది - ఏ దేశానికి వెళ్లాలనుకుంటున్నారో వెళ్ళండి - కృష్ణా ...... మీ పాస్పోర్ట్స్ ఇస్తే వీసా మరియు పెర్మిషన్స్ రెడీ చేయించేస్తాను .
కృష్ణ : బావగారూ ...... ఇద్దరికీ - అక్కయ్యకుకూడా లేవుకదా ......
చైర్మన్ : ఇప్పుడెలా మహేష్ .......
డీటెయిల్స్ ...... మేనేజర్ కు ఇస్తాను - పాస్పోర్ట్స్ వచ్చేన్తవరకూ దేశంలోని హనీమూన్ స్పాట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాము - పాస్పోర్ట్స్ రాగానే ప్రపంచాన్ని చుట్టేస్తాము .
చైర్మన్ : wow wow ....... మహేష్ సూపర్ ........ , ఇటునుండే నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోవచ్చు .
నో చైర్మన్ సర్ ....... పెళ్లి తరువాత పూర్తవ్వాల్సిన కార్యం మిగిలి ఉంది . పూర్తిచేసుకుని .......
చైర్మన్ : మీ ఇష్టం మీ ఇష్టం ఎంజాయ్ ....... హానీమూన్ తరువాత మన వర్క్ గురించి డిస్కస్ చేద్దాము అంటూ మేడం - పాపతోపాటు వెళ్లిపోయారు .
థాంక్యూ సర్ ....... , బావా ...... మన దేవతలకు - బుజ్జితల్లికి సర్ప్రైజ్ అంటూ ప్లాన్ వివరించాను . మావయ్య - అంకుల్ వాళ్లకూ చెప్పి చెల్లెమ్మవాళ్లను ఇంటిదగ్గర వదిలి ఇంటికి చేరుకున్నాము . బుజ్జితల్లి గుడ్ నైట్ చెప్పి అత్తయ్యతోపాటు లోపలికివెళ్లిపోయింది .

మై డియర్ సెక్సీ గాడెస్ అంటూ అమాంతం ఎత్తుకుని పైకి వెళ్ళాను - మొదటి రెండు రాత్రుల్లానే దేవత ఫ్రెండ్స్ ...... గదిని సెక్సీగా అలంకరించారు . 
థాంక్యూ సిస్టర్స్ అంటూ దేవతను బెడ్ పైకి చేర్చి వొళ్ళంతా పూలవర్షం కురిపించి దేవతపైకి జంప్ చేసాను . 
అర్ధరాత్రివరకూ ....... స్వర్గసుఖాలలో విహరించి , దేవత నుదుటిపై ముద్దుపెట్టి లేచి డ్రెస్ వేసుకుని , సుఖంగా నిద్రపోతున్న దేవతను మరియు అత్తయ్యగారి ప్రక్కన నిద్రపోతున్న బుజ్జితల్లిని ఎత్తుకుని కారులో చెల్లెమ్మ ఇంటికి చేరుకుని , కృష్ణ ఎత్తుకునివచ్చిన చెల్లెమ్మతోపాటు ఎయిర్పోర్ట్ చేరుకుని చార్టర్డ్ ఫ్లైట్ లో రెండు గదులలోకి చేరాము .
గోవా అంటూ పైలట్ కు చెప్పి , గదిలోకి వెళ్లి బుజ్జితల్లిని గుండెలపై - దేవతను సైడ్ నుండి హత్తుకుని పడుకున్నాను .

ఉదయం దేవతకు మెలకువవచ్చి గుడ్ మార్నింగ్ మై గాడ్ - బుజ్జితల్లీ ...... అంటూ ముద్దులుపెట్టి , చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది . ఇంతకూ ఎక్కడ ఉన్నాము అంటూ దుప్పటి చుట్టుకునివెళ్లి డోర్ తెరిచింది - అదేసమయానికి ఎదురుగా ఉన్న గదిలోనుండి ఆశ్చర్యంతో చెల్లెమ్మకూడా దుప్పటి చుట్టుకునివచ్చి వదినా - చెల్లెమ్మా ...... అంటూ స్వీట్ షాక్ లో ఉండిపోయారు .
వెనకనుండి దేవతను ..... బుజ్జితల్లిని ఎత్తుకుని నేను - చెల్లెమ్మను ..... బావ హత్తుకుని , హనీమూన్ అంటూ ముద్దులుపెట్టాము .
పెదాలపై తియ్యదనం - సిగ్గులతో మా మా గుండెలపైకి చేరారు .


THE END .

నెక్స్ట్ ....... కొత్తకథతో కలుద్దాము ..........
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-02-2022, 10:20 AM



Users browsing this thread: Kacha, 9 Guest(s)