Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నీరజా నిలయం.కొనసాగింపు.Update Aug 05, 21
(22-12-2020, 11:43 AM)పులి Wrote: Namaskar thanks
ధన్యవాదములు సోదరా. రాసే వాడికి రెస్పాన్స్ లేకపోతే కోపం తప్పదు, అరకొర రెస్పాన్సులతో జవాబులు వొస్తే మన మనసుకి రాయించే కోరికకి మరణం తప్పదు. విచ్చలవిడిగా ఎవరుపడితే వారు గుర్తు తెలియకుండా పూర్తిగా చదువుకుని కథలని దొబ్బేసే అవకాశం ఇచ్చిన మన సైట్ వారికి ఈ నిజం తెలియక తప్పదు. పులి గాడు మొదట్లో ఎంత గాండ్రించినా, మనం చేయగలిగింది ఏమిలేదని తెలిసిన తరువాత ప్రశాంతంగా ఉండటానికి ఈ మధ్య కథలు మానేసి అందరికంటే విశ్వాసంగా ఉండే గ్రామ సింహాన్ని ఇంటికి తెచ్చుకున్నాను. కథని ఆనందించి కనీసం ఒక్క పొగడ్తనైనా చెప్పలేని వెధవలకంటే నేనే తన వాడిగా చూసే నా కుక్క పిల్లకోసం నా సమయాన్ని పూర్తిగా కేటాయించటం నా కనీస ధర్మం. కథలకి సెలవు. 



వద్దు పులి బాబాయ్..





ఇంత వయొలెంట్ డెసిషన్స్ వద్దు గురూజీ.. మీకు వీలున్నప్పుడే అప్డేట్స్ ఇవ్వండి.

కానీ యాక్టివ్ గా మాత్రం ఉండండి.

కొంతమంది దరిద్రులు వాళ్ళు రాయరు, రాసే వాళ్లని చెడగొడుతూ ఉంటారు.

కూసే మేసే సామెత తెలుసు కదా. అదే వాళ్ళు చేసేది.

ఓర్వలేని కుంకలు వదిలెయ్యండి. మీరు పులి.. అట్లానే గాండ్రించాలి


Tiger Tiger
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 185 updated-27 May 2024)
Like Reply


Messages In This Thread
RE: నీరజా నిలయం.కొనసాగింపు.Upd Dec 07, 2020 - by సోంబేరిసుబ్బన్న - 22-12-2020, 01:49 PM



Users browsing this thread: 6 Guest(s)