30-10-2019, 06:28 PM
వేరే రచయిత రాసిన కథ ని ఇంకో రచయిత రాయడం కష్టం. ముందు మీ సాహసం గొప్పది.మొదటి భాగం లో ఉన్న అనుభూతి ని రెండో భాగం లో అందునా వేరే రచయతికి సవాలే .మీరూ ఆ తీసుకున్న ఆలోచన బాగుంది నీరజ కి రాఘవకి ఇంకా శృంగారం పెంచండి తరువాత అంజలి ని కలపండి .ఒక్కసారిగా అంజలి ని కాలిపేస్తే మజా ఉండదు.పాఠకులకి కూడా ఆత్రుత ఉండదు .నా సూచన అంతే