Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చీకటి పడుతుండటంతో తమ్ముళ్లూ ...... అత్తామావయ్య - అంకుల్ వాళ్ళు - సర్పంచ్ - కాంట్రాక్టర్ గారిని రెండు కార్లలో పిలుచుకుని వెళ్ళండి . సర్పంచ్ గారూ - కాంట్రాక్టర్ గారూ ...... రేపు ఈసమయానికి రెడీగా ఉండండి వెహికల్స్ పంపిస్తాను , తమ్ముళ్లూ ...... 
తమ్ముళ్లు : మా బాధ్యత అన్నయ్యా ...... మేము మధ్యాహ్నమే రెడీ అయిపోతాము , పెద్దయ్యావాళ్లను నిమిషంలో ఇంటిదగ్గర వదిలి వస్తాము అన్నయ్యా .......
నో నో నో నెమ్మదిగా వెళ్ళండి తమ్ముళ్లూ ...... , కొద్దిదూరమే కదా పచ్చని పంట పొలాలను చూస్తూ ....... మీ అక్కయ్య ము ......
దేవత : ష్ ష్ ష్ ...... సిగ్గేలేదుమీకు , మీరు వెళ్ళండి తమ్ముళ్లూ ...... మేము నడుచుకుంటూ వస్తాము .
చెల్లెమ్మా - బావా ...... ok కదా ? .
లవ్ టు అన్నయ్యా - బావగారూ ....... , కృష్ణ ...... చెల్లెమ్మ దగ్గరికివచ్చి చెల్లెమ్మ చేతిలో పెనవేసి బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాడు .
చెల్లెమ్మకు పెట్టాల్సిన ముద్దు నీకు పెడుతున్నాడు మీ మావయ్య - రా బుజ్జితల్లీ .....  కొత్తగా పెళ్ళైన జంట కదా అంటూ అందుకున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... 
పర్లేదు చెల్లెమ్మా ....... , నీ సంతోషమే .......
బుజ్జితల్లి : మా సంతోషం అంటూ చెల్లెమ్మకు ఫ్లైయింగ్ కిస్ వదిలి నా బుగ్గపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ : లవ్ యు బుజ్జితల్లీ ....... , అన్నయ్యా ....... వదినమ్మ ఇంకా బుంగమూతితోనే ఉంది .
మన బుజ్జితల్లి ఒక్క ముద్దుపెడితే చాలు చిరునవ్వులు పరిమళిస్థాయిలే చెల్లెమ్మా ........
చెల్లెమ్మ : బుజ్జితల్లితోపాటు మీరుకూడా .......
అది ప్రత్యేకంగా చెప్పాలా చెల్లెమ్మా ....... అంటూ నవ్వుకున్నాము , మీరు వెనుక రొమాన్స్ చేసుకుంటూ రండి మేము ముందు వెళతాము - మట్టిరోడ్డులో రాళ్లు తేలాయి చూసుకుంటూ రా బావా ....... 
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ........

గాడెస్ గాడెస్ ...... అటువైపుకు తిరిగి ఏమిచేస్తున్నారు , దివినుండి దిగివచ్చిన దేవత పెదాలు తియ్యదనంతో విచ్చుకోవాలి కానీ అలా ఉమ్మ్ అంటూ బిగిపెట్టుకోరాదు .
ముసిముసినవ్వులు వినిపించాయి .
బుజ్జితల్లి : డాడీ ...... మీ దేవత నవ్వింది . 
ప్చ్ ..... నేను చూడలేదే .......
దేవత : నేను నవ్వలేదు .......
నవ్వుకుని , తప్పంతా బుజ్జితల్లిదే ...... బాగా దెబ్బలుపడాలి , డాడీ వచ్చాక మమ్మీ అంటే భయమే లేకపోయింది , ఇలా అయితే దెబ్బలుపడతాయి .
Sorry లవ్ యు డాడీ ...... 
నలుగురమూ నవ్వులను కంట్రోల్ చేసుకుంటున్నాము .
ఆహాహా ....... మీ తండ్రీ కూతుళ్ళ యాక్టింగ్ కు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అంటూ తియ్యనైనకోపంతో వచ్చి బుజ్జితల్లి బుగ్గను గిల్లేసి , నా హృదయంపై దెబ్బలవర్షం కురిపిస్తోంది .
ప్రతీ దెబ్బకూ ....... దేవత పెదాలపై లేలేత ముద్దులు ....... , బుజ్జితల్లి అయితే డాడీ - మమ్మీ అంటూ ఇద్దరి బుగ్గలపైముద్దులుపెడుతోంది . 
దేవత : పెదాలపై తియ్యదనం - పోండి శ్రీవారూ ....... అప్పుడుమాత్రం నవ్వుకుని మీ బుజ్జిదేవతకు ముద్దులుకురిపించి ఇప్పుడు ఆస్కార్ యాక్టింగ్ చేసేస్తున్నారు ఒకరికి మించి మరొకరు అంటూ ఇద్దరినీ ప్రాణం కంటే ఎక్కువగా చుట్టేసింది .
నా సెక్సీ దేవత తియ్యనైన కోపతాపాలు - దెబ్బలు ....... రుచిచూడాలంటే ఆ మాత్రo యాక్టింగ్ లు తప్పనిసరి మరి అంటూ దేవతనుదుటిపై - బుజ్జితల్లి బుగ్గపై ముద్దులుపెట్టి , ఒకచేతితో దేవత చేతిని పెనవేసి గ్రామం వైపు నడిచాము .

బుజ్జితల్లి : డాడీ ....... అత్తయ్య పాదాలకు రాళ్లు గుచ్చుకుంటే మీరు బాధపడతారని మావయ్య ఏకంగా అత్తయ్యను ఎత్తుకున్నారు .
వెనక్కు తిరిగిచూడకుండానే సూపర్ తమ్ముడూ లవ్ యు ....... అంటూ కేకవేశాను వినిపించేలా......
దేవత : అలా ఎత్తుకోవాలనే మీ డాడీ జాగ్రత్త అనిచెప్పాడు బుజ్జిదేవతా ....... 
బుజ్జితల్లి : అయితే నావల్లనే అన్నమాట మమ్మీని ...... డాడీ ఎత్తుకోలేదు .
వన్స్ శోభనపు గదిలోకి ఎంటర్ అయితే గుండెలపై ఏమిటి బుజ్జితల్లీ ...... గుండెల్లోపల దాచుకుంటాను నా దేవతను - నువ్వేమి ఫీల్ అవ్వకు ...... మీ మమ్మీ కోరికలతోపాటు నా చిలిపి కోరికలన్నీ తీర్చుకుంటాను , ఆ చిలిపి కోరికలు ఎలా ఉంటాయో మీ మమ్మీకి బాగా తెలుసు ........
దేవత : ష్ ష్ ష్ ...... అంటూ సిగ్గుపడుతోంది .
బుజ్జితల్లి : లవ్ యు డాడీ ...... 
బుజ్జితల్లీ ....... వంద అడుగులు వేశామో లేదో అడుగుకు రెండుమూడు ముద్దులు పెడుతోంది మీ మమ్మీ ...... , నువ్వేమో .......
బుజ్జితల్లి : అయ్యో ....... తప్పంతా మమ్మీదే డాడీ - నన్ను మాటల్లో పెట్టి మా డాడీకి ముద్దులుపెడుతోంది . 
లవ్ యు మై ఏంజెల్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , దేవత ...... నా బుగ్గపై ముద్దుపెట్టడానికి తలను తిప్పగానే - దేవత పెదాలపై ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : సూపర్ డాడీ ...... అంటూ నాలానే దేవత పెదాలపై ముద్దుపెట్టింది .

ఆఅహ్హ్ ...... నా జన్మ ధన్యం అయ్యింది మీ చెంతకు చేరాక ....... లవ్ యు గాడెస్ - బుజ్జి ఏంజెల్ .......
దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ అంటూ చేతిని చుట్టేసింది .
బుజ్జితల్లీ - గాడెస్ ...... చెల్లెమ్మకు హనీమూన్ గిఫ్ట్ గా ఇద్దామంటే తరువాత అంటోంది , బుజ్జితల్లి తరుపున ప్రియమైన కానుక ఇవ్వాలని ఆశపడుతున్నాను షాపింగ్ వెళదామా ? .
దేవత : దేవుడి ఇష్టమే మా ఇష్టం ...... , చెల్లికి గిఫ్ట్ అంటే చాలా చాలా హ్యాపీ కదా ........ 
అలానే శ్రీమతిగారికి ........
దేవత : ఈ తండ్రీకూతుళ్ళు మరియు చెల్లెమ్మ ....... ఈ జీవితానికి ఈ గిఫ్ట్స్ చాలు కొరుక్కుని తినేస్తాను అంటూ భుజంపై కొరికేసింది .
స్స్స్ ....... , చిరునవ్వులు చిందిస్తూ ముద్దులతో ప్రేమతో మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము .

చెల్లెమ్మా - కృష్ణా ...... సరదాగా సిటీకి వెళదామా ? అని బయటే అడిగాను .
కృష్ణ : లవ్ టు లవ్ టు బావగారూ .......
చెల్లెమ్మ : శ్రీవారూ ఆగండి ఆగండి - అన్నయ్యా ...... ఒక్కనిమిషం అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికివెళ్లింది , సోఫాలో కూర్చున్న తన తల్లిదండ్రులకు ముద్దుపెట్టి , వంట గదిలో టీ చేస్తున్న అత్తయ్యగారి దగ్గరకు చేరింది . అత్తయ్యగారూ ...... మీరు ఇటు రండి నేనున్నాను కదా అంటూ కుర్చీలో కూర్చోబెట్టి , టీ చేసి అందరికీ ఇచ్చింది . అత్తయ్యా - మావయ్యగారూ ...... అన్నయ్య - వదినమ్మ సిటీకి వెళదాము అంటున్నారు .
అత్తయ్యగారు : సంతోషంగా వెళ్ళిరా తల్లీ ...... , నీ ప్రాణమైన అన్నయ్య - వదిన పిలిచినా మమ్మల్ని ఆడిగావు చూడు మా కోడలు కాదు కాదు మా చిట్టితల్లి బంగారం అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు .
మావయ్యగారు : బావగారూ ...... సుగుణాల రాశిని మా ఇంటి కోడలిని చేశారు - మా అంత అదృష్టవంతులు లేరు .
చెల్లెమ్మ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి . 

అంకుల్ : తల్లీ ...... ఈ మాట చాలు - పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్లిన ఏ అమ్మాయి తల్లిదండ్రులు అయినా కాస్త భయపడుతూనే ఉంటారు కానీ కన్న కూతురిలా చూసుకునే అత్తామావయ్యలు - ప్రేమతో చూసుకునే భర్త - ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే ........
చెల్లెమ్మ : బుజ్జితల్లి - అన్నయ్య - వదినమ్మ ...... అంటూ బుజ్జితల్లితోపాటువచ్చి నా గుండెలపైకి చేరింది . నాన్నగారూ ....... అన్నయ్య చెంతకు చేరాను - మీరు ఎక్కడ వచ్చి మా బిడ్డను కొన్నిరోజులు ఇంటికి తీసుకెళతామని అడుగుతారోనని బాధపడుతున్నాను - ఆషాఢ మాసంలో కూడా ఇక్కడ నుండి ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు . 
అంటీ : అంటే వెంటనే మమ్మల్ని ఇక్కడనుండి వెళ్ళిపొమ్మని అంటున్నావు అంతేకదా .......
చెల్లెమ్మ : అమ్మా ...... 
అంకుల్ తోపాటు అందరూ నవ్వుకున్నాము . బాబూ మహేష్ ....... ఏ తల్లిదండ్రులకూ కలగని ఆనందాన్ని కలిగేలా చేసావు - మా బంగారుతల్లి ...... ఊహ తెలిసినప్పటి నుండీ ఆశపడినట్లు తన అన్నయ్య మాపెద్దకొడుకు దగ్గరికి చేరినందుకు చాలా చాలా సంతోషం అంటూ చెల్లెమ్మ - బుజ్జితల్లి బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు . బంగారూ ...... ఇంతకుముందే వెళ్లిపోయేవాళ్ళము కానీ మా పెద్దకొడుకు - కోడలు - బుజ్జితల్లి - అల్లుడు గారిని మరియు మీ అత్తామావయ్యలను రేపు టిఫిన్ మరియు లంచ్ కోసం ఆహ్వానించాలని ఆగాను .
దేవత : మరి మా చెల్లిని పిలవరా అంకుల్ .......
అంకుల్ : మా పెద్దకొడుకు తన అన్నయ్య వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి పిలవాల్సిన అవసరం లేదు మహీ తల్లీ ....... 
అందరూ సంతోషంతో నవ్వుకున్నాము .
చెల్లెమ్మ : అన్నయ్య - బుజ్జితల్లి ఎక్కడ ఉంటే అక్కడే నాన్నగారూ .......
అంకుల్ : మాకు తెలుసులే బంగారూ ....... , బాబూ మహేష్ ..... మా ఆహ్వానాన్ని మన్నిస్తావు కదూ ......
పెద్దకొడుకు అన్నారుకదా అంకుల్ ....... , తప్పకుండా రావాలిరా అంటూ ఆజ్ఞ వెయ్యండి . 
లవ్ యు లవ్ యు అన్నయ్యా .......
అంకుల్ : చాలా చాలా సంతోషం బాబూ ...... అంటూ ఆనందబాస్పాలను తుడుచుకున్నారు - బాబూ మహేష్ ...... సాయంత్రం అటునుండి ఆటే మీ ఫంక్షన్ కు వెళ్ళవచ్చు .
అలాగే అంకుల్ ........
అంకుల్ : బావగారూ ....... వెళ్ళొస్తాము - రేపటికోసం అంగరంగవైభవంగా ఏర్పాట్లుచేయ్యాలి - అల్లుడుగారూ ...... వెళ్ళొస్తాము అంటూ సంతోషంగా కారులో వెళ్లిపోయారు . 

బుజ్జితల్లీ ...... మీ మమ్మీ - అత్తయ్యను పిలుచుకునివెళ్లి రెడీ అవ్వుమరి ...... - అలా సరదాగా బయటకు వెళుతున్నాము ఎలా రెడీ అయ్యి సర్ప్రైజ్ చేస్తారో చూద్దాము రా బావా అంటూ పైకివెళ్లి నిమిషాలలో రెడీ అయ్యివచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాము .

గడియారంలో 7 గంటలు అయినట్లు సౌండ్స్ తోపాటు డాడీ - మావయ్యా ...... అంటూ తియ్యని పిలుపులు వినిపించడంతో పైకిచూసాము . 
దేవత - చెల్లెమ్మ మధ్యలో బుజ్జితల్లిని చూసి wow wow అంటూ కన్నార్పకుండా చూస్తూ మాకు తెలియకుండానే లేచి నిలబడ్డాము . టైట్ జీన్స్ మరియు టీ షర్ట్స్ లో మా మా దేవతలను చూస్తూ Se ....... సో సో బ్యూటిఫుల్ గాడెస్ అంటూ బావబావమారిదులు హైఫై కొట్టుకున్నాము .
మమ్మల్ని ఇబ్బందిపెట్టకూడదన్నట్లు అత్తామావయ్యలు ....... ముసిముసినవ్వులతో లోపలికివెళ్లిపోయారు .
మా బుజ్జితల్లి కూడా దేవత - చెల్లెమ్మతోపాటు మోడరన్ గా రెడీ అవ్వడం చూసి సూపర్ అంటూ సైగలుచేసాము .
గాడెస్ ....... సెక్సీ ......
కృష్ణ : ఏంజెల్ ....... సెక్సీ ......
అంతే ఇద్దరూ తెగ సిగ్గులోలికిపోతూ బుజ్జితల్లిని అక్కడే వదిలేసి వడివడిగా కిందకువస్తున్నారు . జాగ్రత్త అనేంతలో మా మా గుండెల్లో దాచుకున్నారు .

గాడెస్ ....... సిగ్గుపడుతుంటే తెగ ముచ్చటేస్తోంది . ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో తెలుసా ....... మోడరన్ సెక్సీ గాడెస్ లా ఉన్నావు అంటూ బుగ్గలను ప్రాణంలా అందుకుని సెక్సీ ముద్దులుపెట్టాము .
దేవత - చెల్లెమ్మ : ఇప్పటికే తెగ సిగ్గేస్తోంది మీరు మరింత .........
నో నో నో ఎంతైనా సిగ్గుపడొచ్చు - మేమైతే ఇంకా స్వీటెస్ట్ షాక్ లోనే ఉన్నాము . ఇంతకూ ఈ సెక్సీ క్రెడిట్ ఎవరిది ........ ? .
ఇద్దరూ ....... సిగ్గుపడుతూనే చిలిపినవ్వులతో పైకి వేళ్ళను చూయించారు .
లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ....... లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ అంటూ బిగ్గెస్ట్ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సెక్సీ దేవతను ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను . శ్రీమతి గారూ ....... సిగ్గు ఎంత పడతారో ఇప్పుడే చూయించండి ఎందుకంటే ఈ అందమైన సిగ్గులు మొత్తం మాకే సొంతం .......
తియ్యదనంతో నవ్వుతూనే మా మా హృదయాలపై వెచ్చని ముద్దులు కురుస్తూనే ఉన్నాయి .

బుజ్జితల్లి : డాడీ - మావయ్యా ....... మీపెదాలపై ఈ ఆనందం చూడటానికి షాపింగ్ డ్రెస్సెస్ అన్నింటినీ బెడ్ పై ఉంచి సెలెక్ట్ చెయ్యడానికి టైం అంతా వేస్ట్ చేసేస్తుంటే ....... ఈ సెక్సీ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసాను - డ్రెస్ వేసుకోవడానికి ఎంత సిగ్గుపడ్డారో వేరువేరుగా రెండు మొబైల్స్ లో వీడియో కూడా తీసాను . 
లవ్ యు లవ్ యు soooo మచ్ బుజ్జితల్లీ ....... , ఏదీ మొబైల్స్ ఎక్కడ ఎక్కడ ? .
గుండెలపై తియ్యనైన దెబ్బపడింది - ఇప్పుడుకాదు రాత్రికి అంటూ చెవులలోగుసగుసలాడి పెదాలపై అంతే తియ్యనైన ముద్దుపెట్టారు .
Ok ....... దేవత చెబితే అదికూడా ఇంత సెక్సీగా చెబితే కంట్రోల్ కానీ మగాడు ఉంటాడా ...... ? .
దేవత : దేవుడు అంటూ హృదయంపై వొళ్ళంతా జలదరించేంత ముద్దుపెట్టి , చిలిపినవ్వులతో చుట్టేసింది .

దేవతను ఏకమయ్యేలా హత్తుకునే ....... కిందకువచ్చిన బుజ్జితల్లిని ఎత్తుకుని , గాడెస్ - చెల్లెమ్మా ....... వెళదామా అని అడిగాను .
చెల్లెమ్మ : అత్తయ్యగారూ ....... వెళ్ళొస్తాము .
సంతోషంగా గడిపిరండి తల్లులూ ....... , ఎంత ఆలస్యమైనా పర్లేదు అంటూ అత్తయ్యగారి సంతోషమైన మాటలు వినిపించాయి .
లవ్ యు చెల్లెమ్మా అంటూ చేతితో చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి , గాడెస్ నువ్వు....?.
దేవత : చెల్లీ - నేను ...... వేరువేరు కాదు అంటూ పెదవిపై తియ్యనైన నొప్పికలిగేలా కొరికేసింది .
స్స్స్ ...... లవ్ యు లవ్ యు అంటూ దేవత నుదుటిపై ముద్దుపెట్టి బయటకువచ్చాము .

దేవత : హమ్మయ్యా ...... చీకటిగా ఉందిలే అంటూ చేతిని చుట్టేసి ఆనంధిస్తోంది .
గాడెస్ ....... ? .
దేవత : శ్రీవారే అన్నారుకదా ...... శ్రీమతి సిగ్గులన్నీ మీకే సొంతం కావాలని .
ఆఅహ్హ్ ...... లవ్ యు లవ్ యు గాడెస్ అంటూ కారు దగ్గరికి చేరుకుని మా మా దేవత - ఏంజెల్స్ కోసం డోర్స్ తెరిచి కూర్చోబెట్టాము , బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను - తమ్ముళ్లు ...... కార్ కీస్ కారులోనే వదిలి ఉండటంతో స్టార్ట్ చేసి వెనుక చూయించే మిర్రర్స్ అన్నింటినీ అటువైపుకు తిప్పేసి , బావా ...... ఎంజాయ్ అంటూ దేవత పెదాలపై ముద్దుపెట్టాను .
దేవత : నా ప్లేస్ లో బుజ్జిదెయ్యం ఉంది ప్చ్ .......
గాడెస్ గాడెస్ ...... కొద్దిసేపు కొద్దిసేపు ఆతరువాత నీ ఇష్టం అంటూ దేవత పెదాలపై మరొక ముద్దుపెట్టి , బుజ్జితల్లిని మరింత గట్టిగా హత్తుకునివదిలి డ్రైవ్ చేసాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-02-2022, 10:14 AM



Users browsing this thread: 52 Guest(s)