Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఆఅహ్హ్ ...... చలి చలి , అక్కయ్య బంగారం ఓణీ వలన బ్రతికిపోయాను . మేడం వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటూ కమిషనర్ సర్ ఇంటి దగ్గరకు చేరుకున్నాను . సర్ వెహికల్ లేదు అంటే సర్ ఇంకా రాలేదన్నమాట సెక్యూరిటీ అధికారి కంట్రోల్ ఆఫీస్ కు వెళ్లాల్సిందే ఈ చలిలో తప్పదు అంటూ బయలుదేరి ఆగాను .
పైన లైట్స్ వెలుగుతున్నాయి అంటే అక్కయ్య - చెల్లెళ్లు ....... ఖచ్చితంగా నాకోసం నిద్రపోకుండా వేచిచూస్తూనే ఉన్నారన్నమాట , నాకు తెలుసు అక్కయ్య ..... మేల్కొనే ఉంటారు - మెసేజ్ చేద్దాము - " అక్కయ్యా ..... "
వెంటనే కాల్ వచ్చింది - తమ్ముడూ వచ్చేసావా ఇదిగో క్షణంలో డోర్ ఓపెన్ చేస్తాను .
నో నో నో అక్కయ్యా ...... , నేననుకున్నది నిజమే మీరు నిద్రపోలేదన్నమాట ...... , మరి చెల్లెళ్లు ......
అక్కయ్య : చెల్లెళ్లు కూడా ...... , నా ముద్దుల తమ్ముడికి గుడ్ నైట్ కిస్ - బోలెడన్ని ముద్దులుపెట్టకుండా నిద్రపడుతుందా ? .
లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ....... ఉమ్మా అంటూ గట్టిగా ముద్దుపెట్టాను - అక్కయ్యా ....... sorry లవ్ యు లవ్ యు రావడానికి మరింత ఆలస్యం అవుతుంది .
అక్కయ్య : ప్చ్ ...... పో తమ్ముడూ రాత్రిళ్ళు కూడా డ్యూటీ నా ? , ఎంతసేపౌతుంది అంటూ గోముగా అడిగారు .
ఎంతసేపౌతుందో తెలియదు అక్కయ్యా ....... , ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా ...... నిద్రపోండి నేను వచ్చేస్తాను . 
అక్కయ్య : మరి ముద్దులు ? .
మా అక్కయ్య ఎన్ని ముద్దులుపెట్టాలని అనుకున్నారో అంతకు రెట్టింపు మూడింతలు నేను ముద్దులుపెడతాను .
అక్కయ్య : మేము పడుకున్నా సరే ప్రతీ ముద్దూ పెట్టాలి - ఇది ఆర్డర్ .
యువరాణీ వారి ఆజ్ఞ శిరసావహిస్తాను - లవ్ యు soooooo మచ్ అక్కయ్యా .........
అక్కయ్య : లవ్ యు టూ ...... , తొందరగా వచ్చెయ్యి .......

తమ్ముడూ - సర్ ఇద్దరూ లేకుండా పెద్ద బిల్డింగ్ లో మాకు బయమేస్తుంది , తొందరగా వచ్చెయ్యి .
అక్కయ్యా ...... పెద్దమ్మ తోడు ఉండగా భయమేల .......
అక్కయ్య : పెద్దమ్మా ...... మా అన్నయ్య దగ్గరే ఉండమని నీ ముద్దుల చెల్లెళ్లు కోరుకున్నారుకదా .......
చెల్లెళ్లకు నేనంటే ప్రాణం - లవ్ యు చెల్లెళ్ళూ ......
లవ్ యు టూ అన్నయ్యా ....... 
పెద్దమ్మా ...... చెల్లెళ్లకు తోడుగా ఉండండి , బై బై బై ....... పని పూర్తిచేసుకుని వచ్చేస్తాను అక్కయ్యా - చెల్లెళ్ళూ ....... అని కట్ చేసాను . పెదాలపై చిరునవ్వులతో వెనక్కుతిరిగి బిల్డింగ్ వైపు చూస్తూనే చలికి వణుకుతూ మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను - నా అదృష్టం కొద్దీ క్యాబ్ వెళుతుండటం చూసి ఆపి అన్నా ...... సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ అన్నాను .
10:30 సమయం అయినా ok అనడంతో ఎక్కి వెచ్చగా కూర్చున్నాను - 20 నిమిషాలలో చేరుకున్నాను - పెద్దమ్మను తలుచుకుని పర్సు తీస్తే డబ్బులు ఉన్నాయి - థాంక్యూ పెద్దమ్మా అని తలుచుకుని పే చేసి సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ లోపలికివెళ్ళాను . 
కానిస్టేబుల్ మెయిన్ డోర్ దగ్గరే ఎక్కడికి - ఎవరు కావాలి అని ఆపడం , అంతలో SI సర్ బయటకువస్తూ మహేష్ ...... కానిస్టేబుల్ లోపలికి వదులు అన్నారు , మహేష్ ...... ఏంటి ఈ సమయంలో .......
కమిషనర్ సర్ కోసం వచ్చాను .
SI సర్ : ఇంతవరకూ ఇక్కడే ఉన్నారు - ఇప్పుడే కోస్టల్ సిటీస్ నుండి వచ్చిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ స్టే చేస్తున్న హోటల్ కు వెళ్లారు , అటునుండి అటు ఇంటికి వెళతాను అన్నారు .
సరే సర్ అయితే అక్కడికే వెళ్లి కలుస్తాను గుడ్ నైట్ సర్ ...... క్యాబ్ క్యాబ్ అంటూ బయటకు వెళ్ళేలోపు వెళ్ళిపోయింది .
SI సర్ : మహేష్ ...... నేనున్నాను కదా ......
సర్ ...... ఇప్పటికే ఆలస్యం అయ్యింది , ఇంటికి వెళుతున్నట్లున్నారు , ఇంటిదగ్గర మీకోసం ఎదురుచూస్తుంటారేమో మీరు వెళ్ళండి నేనెలాగో వెళతాను .
SI సర్ : నేనువెళ్ళాల్సినది అటువైపే మహేష్ - అటువైపుకాకపోయినా నిన్ను వదిలి వెళ్ళేవాడిని - ఈ అదృష్టం ఎవరికి దక్కుతుంది - ఇక్కడే ఉండు వెహికల్ తీసుకొస్తాను .

సర్ వెహికల్లో 15 నిమిషాలలో హోటల్ చేరుకున్నాము . థాంక్యూ సర్ .......
SI సర్ : అప్పుడేకాదు , సర్ దగ్గరకు వదిలాక చెప్పు అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
హోటల్ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ తో మాట్లాడుతున్న కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లారు .
బుజ్జిదేవుడు బుజ్జిమహేష్ ..... అంటూ డిన్నర్ చేస్తున్న ఆఫీసర్స్ అంతా లేచిమరీ నాకు సెల్యూట్ చేశారు .
కమిషనర్ సర్ : ఆఫీసర్స్ ...... బుజ్జిదేవుడు , మా ఇంటిలో తన ప్రాణమైనవాళ్ళతోపాటు హాయిగా నిద్రపోతున్నాడు అని మాట్లాడుతూనే వెనక్కుతిరిగిచూసి , సడెన్గా లేచి మహేష్ అంటూ అందరితోపాటు సెల్యూట్ చేశారు .
సర్ సర్ ...... ప్లీజ్ ప్లీజ్ have డిన్నర్ ......
అందరూ కూర్చున్నారు .
కమిషనర్ సర్ : నాదగ్గరికివచ్చి , మహేష్ ...... నువ్వెంటి ఇక్కడ ? - ఎలా వచ్చావు ? .
SI సర్ : అర్జెంట్ గా మిమ్మల్ని కలవాలని హెడ్ క్వార్టర్స్ కు వచ్చాడు సర్ , ఇక్కడ ఉన్నారని పిలుచుకునివచ్చాను .
కమిషనర్ సర్ : ఒక్క కాల్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని కదా ..... , ఒంటరిగా - చలిలో ....... ముందు కూర్చో కూర్చో , ఐస్ క్రీమ్ తింటావా ? .
అమ్మో చలి చలి సర్ వద్దు , వచ్చిన విషయం ఏమిటంటే అంటూ జరిగినది మొత్తం వివరించాను - ఎలాగైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి సర్ - నన్ను ఏమిచెయ్యమన్నా చేస్తాను ప్లీజ్ ప్లీజ్ సర్ .......
కమిషనర్ సర్ : అర్జెంట్ ok , ఒక్క కాల్ చేసి ఆర్డర్ వేయొచ్చుకదా ...... 
అంతే డిన్నర్ చేస్తున్న ఆఫీసర్స్ అందరూ చుట్టూ చేరారు ఆర్డర్ వెయ్యి మహేష్ అంటూ .......
కమిషనర్ సర్ : చూశావా ...... ? , ఈ విషయమై ఇంత రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావని నాపై కోప్పడినా కోప్పడతారు వీరంతా .......
మా కమిషనర్ సర్ అంటే నాకు ఎనలేని గౌరవం - నేను ....... మీకు ఫోన్ చేసి ఆర్డర్వెయ్యడం ఏమిటి అమ్మో ....... తప్పు తప్పు - అయినా మా సర్ సిటీ కమిషనర్ గా ఉన్న సిటీలో నాకు భయం ఏమిటి , ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోతాను .
మహేష్ అంటూ ఉద్వేగంతో కౌగిలించుకున్నారు - మహేష్ ...... నువ్వు ఇంత దూరం రావడం కంటే అక్కడి నుండి ఆర్డర్ వేస్తేనే నాకు మరింత ఆనందం - నీ గురించి నాకు తెలియదా ...... ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు - నువ్వు ..... నాకోసం ఇంత రాత్రి , ఇంత చలిలో ఒంటరిగా వచ్చావని తెలిస్తే ...... తల్లులు - మీ మేడం - కావ్య - అవంతిక ...... అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది , వాళ్లకు తెలియకముందే మనం ఇంటిలో ఉండాలి .
సర్ ముందు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి - నా మాట నమ్మి ముగ్గురు హాయిగా నిద్రపోతున్నారు సర్ ప్లీజ్ ప్లీజ్ .......
కమిషనర్ సర్ : డన్ ...... ఫైల్ అన్నావుకదా ఎక్కడ ? .
సర్ అంటూ అందించాను . 
కమిషనర్ సర్ : ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారని అన్నావు కదూ ......

అంతలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసర్ ఫైలులో ఉన్న పార్ట్నర్స్ ఫోటోలను మొబైల్లో తీసుకున్నారు . ఆ వెంటనే కాల్ చేసి ఫోటోలు సెండ్ చేసాను - వాళ్ళు ఏ హోటల్లో ఉన్నా గంటలో పట్టుకుని మక్కెలిరిగేలా కొట్టి వీడియో కాల్ చెయ్యండి .
కమిషనర్ సర్ : మహేష్ ...... గంటలో పని అయిపోతుంది - ముంబై లో ఏ మూలన ఉన్నా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటారు . అక్కయ్య చున్నీ కదూ .......
అవును సర్ వెచ్చగా ఉంది . 
సర్ సర్ ...... ప్లీజ్ ప్లీజ్ మీరు భోజనం చెయ్యండి - నావలన ......
సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ : నో నో నో మహేష్ ...... అంటూ ప్లేట్స్ అందుకుని నా చుట్టూ చేరి తింటున్నారు .
మొబైల్లో ఫోటోలు తీసుకున్న సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు . మిగతా ఆఫీసర్స్ అసూయతో నిరాశగా తింటున్నారు .
కమిషనర్ సర్ : కంగ్రాట్స్ ముంబై కమిషనర్ సర్ ...... , చూశావా మహేష్ అందరిలోకి మొదటగా నీకు సహాయం చేసే అదృష్టం లభించిందని ఎలా ఆనందిస్తున్నారో .......
సర్ తోపాటు ఆనందించాను .

ఆఫీసర్స్ డిన్నర్స్ పూర్తవగానే ముంబై కమిసనర్సర్ కు కాల్ వచ్చింది . మహేష్ ..... అంటూ చూయించారు - చాలా ఇంకా కొట్టాలా ...... ? .
నో నో నో సర్ ...... మా సర్ వాటా సర్ కు చెందేలా చేస్తే చాలు - తెల్లవారేలోపు సర్ ఇంటి ముందు బ్యాంకు అధికారుల స్థానంలో వాళ్ళు క్షమాపణలు చెప్పాలి.
వీడియో కాల్ లో సెక్యూరిటీ అధికారి : సర్ ...... వీళ్లకు ముంబై CI తెలుసు అని చెబుతున్నారు సర్ ...... కాల్ గర్ల్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు - విల్లాలో ఎక్కడచూసినా మనీ బ్యాగ్స్ ...... , రేయ్ ...... అక్కడ ఉన్నది ముంబై సిటీ కమిషనర్ రా అంటూ ఒక్కొక్క దెబ్బ వేశారు .
ముంబై కమిషనర్ : రేయ్ .......
అటువైపు పార్ట్నర్స్ తెగ భయపడిపోతున్నాడు .
ముంబై కమిషనర్ సర్ : రేయ్ ...... ఉదయం లోపు మీ పార్ట్నర్ కు చెందాల్సిన మొత్తం అమౌంట్ తో అతడి ఇంటి ముందు మోకాళ్లపై ఉండాలి - తప్పుచేసామని ఒప్పుకోవాలి లేదో ....... , ముంబై లోనే .......
పార్ట్నర్స్ : అర్థమైంది అర్థమైంది సర్ ...... అంటూ తెగ భయపడిపోతున్నారు .

ముంబై సిటీ కమిషనర్ : ఆ ముగ్గురూ మరియు మొత్తం డబ్బుతో తెల్లవారేలోపు ఇక్కడ ఉండాలి - ఒక మినీ బ్యాగులోనున్న డబ్బుతో స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చెయ్యండి అని సెక్యూరిటీ ఆఫీసర్లకు ఆర్డర్స్ వేశారు .
సెక్యూరిటీ ఆఫీసర్లు : స్పెషల్ ఫ్లైట్ ....... yes సర్ అంటూ ఉత్సాహంతో బదులిచ్చారు .

థాంక్యూ సో మచ్ సర్ .......
ముంబై సిటీ కమిషనర్ : మా మహేష్ కోసం మా డ్యూటీకి మించి చేస్తాము - విశ్వ సర్ ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది - కొన్ని గంటల్లో " దేశ ప్రథమ పౌరుడిని " కలవడం కోసం ఢిల్లీకి బయలుదేరాలికదా వెళ్ళండి - ఉదయం మహేష్ పని పూర్తిచేసుకుని మేమూ బయలుదేరుతాము .
కమిషనర్ సర్ : ఆఫీసర్స్ ...... ఇది బై మాత్రమే గుడ్ బై కాదు .......
ఆఫీసర్స్ : ఇంకా ఆఫీసర్స్ ఏమిటి ? , మహేష్ మూలంగా మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము అంటూ చేతులుకలిపారు .
కమిషనర్ : థాంక్యూ మహేష్ ...... ఇప్పటికీ నువ్వు మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నావు - ఇంతమంది ఆఫీసర్స్ ను ఫ్రెండ్స్ చేసావు అంటూ అందరూ కలిసి అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు . ఫ్రెండ్స్ ....... మహేష్ వచ్చిన విషయం ఇంట్లో తెలిసేలోపు అక్కడ ఉండాలి గుడ్ నైట్ & హ్యాపీ జర్నీ ....... 
సర్ తోపాటు నేనూ గుడ్ నైట్ చెప్పాను .
ఆఫీసర్స్ : మహేష్ ...... నీకు ఎప్పుడు ఏ అవసరం పడినా మేము సిద్ధంగా ఉంటాము కానీ ఒక్కటే ఒక్కటి ఇలాకాకుండా ఆర్డర్స్ వెయ్యాలి ....... గుడ్ నైట్ - విశ్వ ఫ్రెండ్ ...... మనందరి బుజ్జిదేవుడిని జాగ్రత్తగా తీసుకెళ్లు ......
కమిషనర్ సర్ : Yes మైఫ్రెండ్స్ అని బదులిచ్చి బయటకువచ్చాము - SI సర్ కు థాంక్స్ & గుడ్ నైట్ చెప్పి సర్ govt వెహికల్లో ఇంటికి బయలుదేరాము .

కమిషనర్ సర్ : మహేష్ ....... ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు - నేనంటే ..... నీకు ఎంత గౌరవమో నాకు తెలుసు - నీ చెల్లెళ్లకు మీ మేడం కు తెలిస్తే నా పరిస్థితి ఏమిటో నువ్వే ఆలోచించు ( ఇద్దరమూ నవ్వుకున్నాము ) - ఒక్క కాల్ చేసి ఆర్డర్ వెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటాను - ఈ సమయాన్ని కూడా నీ ప్రాణమైన చెల్లెళ్లు , అక్కయ్య , మేడం వాళ్ళతో ఎంజాయ్ చెయ్యి ...... 
అలాగే సర్ .......
కమిషనర్ సర్ : గుడ్ ....... , మహేష్ ...... నీకొక గుడ్ న్యూస్ - మనం ఢిల్లీ నుండి వచ్చేలోపు బిల్డింగ్ ...... నీ దేవత - అక్కయ్యల పేర్లపై రిజిస్టర్ అయిపోతుంది , బిల్డింగ్ తాళాలు నీ చేతిలో ఉంటాయి .
సర్ ....... దేవత - అక్కయ్యలతోపాటు చెల్లెళ్లు కూడా ఉండాలి .
కమిషనర్ సర్ : సో స్వీట్ ఆఫ్ యు - బుజ్జిదేవుడు ఎలాచెబితే అలా ....... 
థాంక్యూ సర్ ........ అంటూ అమితమైన ఆనందం ఆ వెంటనే ఆలోచనతో సైలెంట్ అయిపోయాను .

కమిషనర్ సర్ : ఏంటి మహేష్ ఆలోచిస్తున్నావు ? .
నథింగ్ నథింగ్ సర్ .......
కమిషనర్ సర్ : అదిగో మళ్లీ మోహమాటపడుతున్నావు - ఇలా అయితేనాకు బాధ వేస్తుంది .
నో నో నో సర్ , మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి . ఏమీలేదు సర్ ...... దేశంలో చాలామంది మరియు శరణాలయాలలోని పిల్లలు వృద్ధులకు కనీస వసతులు ఉండవు అక్కడ విల్లా మొత్తం బ్యాగుల బ్యాగుల డబ్బు - దాచుకోవడం తప్ప ఎందుకు ఉపయోగపడతాయి అని ఆలోచిస్తున్నాను సర్ ........
కమిషనర్ సర్ : Ok ok ...... , మా బుజ్జిదేవుడి పెదాలపై చిరునవ్వులు పరిమళించేలా నేను చేస్తానుకదా అంటూ ముంబై కమిషనర్ సర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు - డన్ మహేష్ ...... హ్యాపీనా ? .
హృదయంపై చేతినివేసుకుని ఆనందించాను , అక్కయ్య - దేవతలు మళ్లీ దేవతలుగా దేశం మొత్తం వెలుగొందుతారు అని మనసులో తెగ మురిసిపోయాను .
కమిషనర్ : ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ ...... , ఇంత చిన్నవయసులోనే ఎప్పుడూ దేశం కోసమే ఆలోచిస్తున్నావు అంటూ భుజం తట్టారు . మహేష్ ..... నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి .
Anything సర్ ....... ప్రామిస్ ప్రామిస్ ......
కమిషనర్ సర్ : ఈ విషయం మాత్రం నీ చెల్లెళ్లకు - మేడం కు మాత్రం చెప్పకు , చెబితే ఇక అంతే వారం రోజులు మీ మేడం ముద్దులు మిస్ అయిపోతాను .
అలాగే సర్ అంటూ నవ్వుకున్నాను - అంతలో ఇంటికి చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 28-01-2022, 10:24 AM



Users browsing this thread: 1 Guest(s)