Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Royally Fucked aka రాజుగారి దెంగులాట.
#89
రాజులిద్దరూ రాజ్యాల సంగతులు మాట్లాడుకున్నారు.

తరువాత భోజనాల వేళయింది. రాజుగారు ఆనంద భూపతిని భోజనానికి ఆహ్వానించాడు.

"మీ పట్టమహిషి ఇంకా శయనించుచున్నదా" అన్నాడు ఆనంద భూపతి.

"అవును రాజా" అన్నాడు రాజుగారు.

"ప్రకృతీ, కాంతా, ఎట్లు చేసిన, మనమట్లే అనక తప్పదు కదా, సరే మనం భుజించుదాం" అని కూర్చున్నాడు ఆనంద భూపతి.

ఆనంద భూపతి పంచభక్ష్య పరమాన్నాలతో సుష్టుగా లాగించి "బ్రేవ్" మని త్రేన్చాడు.

తాంబూలం కూడా అయింది.

"విజయసింహా, మేమిక పవళించెదము. సంధ్యకి ముందే మెలకువ వచ్చిన మేమే లేచెదము, అట్లు కాని ఎడల మమ్ము మేల్కొలుపుము. అటులనే నిద్రకి ముందు మామిడిరసం సేవించెదము, పవళింపు ముందు ఈ సేవనం మా నూతన దినచర్య" అన్నాడు ఆనంద భూపతి.

"అటులనే" అన్నాడు మన రాజుగారు.

రాజుగారు తోడ్కొని పోతుండగా, మీసం మేలేసుకుంటూ ఆనంద భూపతి, తన రాణితో కబుర్లు చెప్తూ తమకి విడిదయిన అంత:పురానికి చేరుకున్నాడు.

రాజుగారు బయటకి వచ్చాడు. మామిడిరసం కోసం సుమతిని పురమాయించి, రాణి సంగతేంటో కూడా చూడమని చెప్పి, ఒక్కడే ఊయలలో కూర్చున్నాడు.

నిద్ర ముంచుకొస్తోంది. కానీ ఇంకో రెండు గంటల్లో వనవిహారముంది. తల ముక్కలౌతోంది.

"ఛీఛీ ఏంటీ వెధవ గోల, నేను రాజునా, సేవకుడినా" అనుకున్నాడు.

ఇంతలో సుమతి వచ్చింది. "రాణిగారు ఇంకా లేవలేదు మహారాజా, హాయిగా పడుకుని ఉన్నారు. నిజంగా నీరసంగా ఉందేమో మరి" అంది.

"సరే" అన్నట్టు తలూపాడు రాజుగారు.

ఈ వనవిహారం గురించి తెలిసినదైన సుమతికి, ఒక చిన్న ఉపాయం తట్టింది. ఇలాంటివి రాజుగారికి చెప్పే చనువు ఉండటంతో, రాజుగారి చెయ్యిపట్టుకుని లోపలి గదిలోకి తీసుకెళ్ళింది.

"ఇప్పుడొద్దు సుమతీ. ఇప్పుడు నీ పువ్వు ఎంత నునుపుగా ఉన్నా, మావాడు లోపలెక్కడో ఉన్నాడు, నువ్వు ఎంత లేపినా లేవలేని స్థితిలో ఉన్నాడు. రాణికి నీరసం, ఈ ఆనంద భూపతికి మామిడిరసం, నాలో చుక్క కూడా లేదు రసం. ఈ తలపోటులో ఇంకెలాంటి పోట్లూ నేను వెయ్యలేను" అన్నాడు.

"అందుకు కాదు" అన్నట్టు నిట్టూర్చి, చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని, రాజుగారి చెవిలో చిన్నగా తన ఆలోచన చెప్పింది సుమతి.

సుమతి ఆలోచన వింటుండగానే, అది అద్భుతంగా ఉన్నట్టుగా అర్ధమయ్యి, అప్పటికప్పుడు రాజుగారి ముఖంలో అప్పటిదాకా ఉన్న విచారం, సందిగ్ధత స్ధానంలో మహదానందం, చెప్పలేని హాయి కలిగాయి.

"నీ ఉపాయం నీ పాలిండ్ల లాగా తిరుగులేకుండా ఉంది, క్షణమాలస్యం చేయక వెంటనే అమలుపరచు" అన్నాడు.

సుమతి పరుగెత్తుతుండగా... "సుమతీ ఒక్క క్షణం" అన్నాడు.

వెనక్కి తిరిగిన సుమతి దగ్గరికి వచ్చి, కృతజ్ఞతగా సుమతి చెక్కిలిపై ఒక ముద్దు పెట్టాడు.

అది కామం కాదు, అది కోరిక కాదు, అది ఆగలేనప్పుడు రాజుగారు చేసే తుంటరి పని కాదు, అది అభిమానం అని తెలిసిన సుమతి, నవ్వి, అక్కడి నించి వాయువేగంతో తన ఉపాయాన్ని అమలుచేయడానికి నిష్క్రమించింది.
Like Reply


Messages In This Thread
RE: Royally Fucked aka రాజుగారి దెంగులాట. - by earthman - 14-12-2021, 06:10 PM



Users browsing this thread: 2 Guest(s)