11-12-2021, 10:46 PM
పోజుగత్తె నవల అసంపూర్ణంగా ఉన్న వెర్షన్ ని ఇంతకుముందే ఇచ్చారు సరిత్ గారు. మిస్టర్ గిరీశం రచన. పేరు లేని నవలగా పోస్ట్ చేశారు. ఫుల్ వెర్షన్ దొరికితే బాగుండు అనిపించింది. లక్కీ గా ఇప్పుడు పూర్తి నవలగా వచ్చేసింది.
అసంపూర్తిగా ఉన్న వెర్షన్ లో - గున్నేశ్వరరావు తనకు తన భార్య ను వేరే వాళ్ళు చేస్తుంటే చూసే అలవాటు ఎలా అయిందో ఫ్లాష్ బ్యాక్ మొదలుపెడుతుండగా అర్ధాంతరం గా ఆగిపోయింది. అరే, మంచి ఘట్టం మిస్ అయ్యమే అనిపించింది. కానీ సరిత్ గారు సామాన్యులు కారు... ఏదో రోజు ఫుల్ నవల దొరకబుచ్చుకుంటార్లే అని ఒక భరోసా లోపల ఉంది.
ఐతే, పెద్దగా మిస్ అయింది ఏమి లేదని ఈ ఫుల్ వెర్షన్ చూశాక అర్ధం అయ్యింది. చివర్లో కథ తేల్చేశారు. క్లైమాక్స్ వదిలేస్తే, మిగతా కథ మాత్రం సూపర్. గిరీశం ట్రేడ్ మార్కులన్నీ ఉన్నాయి. కాకపోతే కాస్త హడావుడిగా రాసినట్టున్నారు. ఈ యాభై పేజీల కథని మరింత వివరం గా, పెద్దగారాసి ఉంటే బాగుండు అనిపించింది. అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి!
ముఖ్యం గా కావేరి తో ఇంకా వివరం గా ఉంటే బాగుండేది.