Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Royally Fucked aka రాజుగారి దెంగులాట.
#77
"మహారాజా!"

మళ్ళీ పిలుపు వినిపించింది.

పొద్దున్నే తయారు ముండాకొడుకులు మహారాజా అంటూ, అని తిట్టుకుంటూ బయటకి నడిచాడు రాజుగారు.

"పొద్దున్నే ఏంటి నీ పొలికేకలు, ఏ వరదొచ్చింది, ఏ కొంపలు మునిగాయి?" అని కోపగించుకున్నాడు వేగంగా వస్తున్న భటుడి మీద.

"మహారాజా, మన పొరుగు రాజుగారైన ఆనంద భూపతి రాజుగారు ఈ రోజు తమ రాజ్యానికి విచ్చేస్తారట, వారి దూత ఒకరు వచ్చారు ప్రభూ" అన్నాడు.

"అట్లయిన మంత్రిగారికి విషయం చెప్పి, ఏర్పాట్లు ఘనంగా చేయమని చెప్పు, మంత్రిగారిని వేగిరం రమ్మని చెప్పు" అని భటుడ్ని మంత్రి పని మీద పురమాయించి, ఆలోచనలో పడ్డాడు రాజుగారు.

ఈ ఆనంద భూపతి నా కన్నా తింగరివాడు, ఏం కొంప ముంచుతాడో, ఏం పెంట చేస్తాడో ముండాకొడుకు, మన కన్నా పెద్ద రాజ్యం కాబట్టి ఎదురుతిరగలేము అనుకుంటూ, కాలకృత్యాలు తీర్చుకోవడానికి తయారయ్యాడు రాజుగారు.

రాజుగారు శుభ్రంగా తయారయ్యి, అల్పాహారం చెయ్యకుండా ఆనంద భూపతి కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇంతలో రాణి వచ్చింది, ఎందుకో వస్తునే చిర్రుబుర్రులాడుతూ ఉంది.

"ఏమైంది దేవీ, ప్రాత:కాలానే ఎందుకా కోపతాపాలు, అంతా కుశలమేనా?"

"ఆ కుశలమే. నా మొగుడు ఏకపత్నీవ్రతుడు కదా, నా కొంగు తప్ప ఇంకో ఆడదాని పొంగు పట్టుకోడు కదా, అందుకే అంతా కుశలం, పట్టలేని సంతోషం. మాకు ఎగిరి గంతులెయ్యాలనుంది"

కొంగు, పొంగు అంటోందంటే, సుమతితో తోటలో జరిగిన పాలిండ్ల పని రాణికి తెలిసిందన్న మాట. రాణికెలా తెలిసిందబ్బా? సుమతి చెప్పదే!, ఇంకెవరైనా చూసి వార్త మోసుంటారా అనుకుంటూ..

"ఎంత మాట దేవీ, నా మనసులో ఉన్నది నువ్వొక్కదానివే, నీకు తెలుసు కదా ఇది, మహారాజునైనా నీ సేవకుడిని కదా" అన్నాడు.

"ఈ మాటలకేం తక్కువ. మాటలు కోటలు దాటతాయి, చేతలు అవే ఉంటాయి, ఎవరికి తెలియదు మీ వరస. నాకు ఆకలిగా ఉంది, తిననివ్వండి" అని పొంగలి, గారెలు పెట్టుకుని తినసాగింది.

"రాణీ, అనంద భూపతి వస్తున్నాడు. రాగానే అల్పాహార ఆహ్వానం ఉంటుంది కదా, ఇప్పుడు భుజించిన మళ్ళీ ఆయనతో భుజించవలని వచ్చును. అందుకే ఇప్పుడు భుజించవలదు"

"రేపు మనం రతికేళిలో మునుగుదాం, ఈ రోజుకి విరామమివ్వండి అంటే, మీరేనాడన్నా ఆగారా? రేపటి దాకా ఆగాలా అని ఏదో బొక్కలోకి దూరేవాళ్ళు కదా! మీ ఆకలి మీదైతే, నా ఆకలి నాది. నేను తినాలి, అడ్డు రావద్దు"

"సరే దేవీ, తృప్తిగా భుజించు. కానీ అనంద భూపతికి వనవిహారం అంటే మక్కువని నీకు తెలుసు కదా. మధ్యాహ్నపు విందు, నిద్ర అయిన పిదప, వనవిహారానికి రా, చాలు"

"విహారం సంగతి భగవంతుడెరుగు, విందు హామీ కూడా నేనివ్వలేను"

"అదేమిటి దేవీ, ఫిరంగి గుండ్లు పేలుస్తున్నావు, ఎందుకని?"

"ప్రకృతిని జవదాటలేను కదా. నా ఋతుక్రమ ఆగమనం అయింది ఉదయాన. నాకు బాగా అలసటగా ఉంది, నాలుగు ముద్దలు తిని విశ్రమిస్తాను, మీరు కానివ్వండి"

"అంత పని చెయ్యకు దేవీ. ఆ అనంద భూపతి మహాతింగరి వాడు కదా, కోపం రప్పించిన ఎడల తదుపరి ఏమి చేయినో మనమూహించలేము. ఆయనని ఎదుర్కొను శక్తి మనకి లేదని నీకు తెలుసు కదా. విందుకి లేకపోయినా ఏదో చెప్పి ఏమార్చగలను, వనవిహారానికి వచ్చి మన రాజ్యన్ని కాపాడు దేవీ"

"ఏ విషయం తెలియజేసెదను. సెలవు" అని సుబ్బరంగా మింగి రాణీ అక్కడ నించీ నిష్క్రమించింది.

వెధవ గోల. నా పాటికి నేను లిజ్జీ ఊహల్లో ఉంటే, ఈ అనంద భూపతి ముండాకొడుకు మెరుపులేని ఉరుము లాగా వస్తాననడం, పట్టపురాణి ఈరోజే నెలసరి అనడం. ఛీఛీ, పేరుకి రాజుని, ఏం మనశ్శాంతుంది నాకు" అనుకుంటూ కళ్ళెదురుగా పదిరకాల వంటాకాలున్నా, వాసన చూస్తే తినేస్తానేమో అనే అనుమానంతో వంటకాలకి దూరంగా కూర్చుని, అనంద భూపతి రాక కోసం ఎదురుచూస్తున్నాడు మన రాజుగారు.
Like Reply


Messages In This Thread
RE: Royally Fucked aka రాజుగారి దెంగులాట. - by earthman - 11-12-2021, 08:38 PM



Users browsing this thread: 1 Guest(s)