Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఎత్తగానే పెద్దయ్యా పెద్దయ్యా ....... మన బుజ్జితల్లి ఉందా అని ఆతృతతో అడిగాను .
ఇంకా పెద్దయ్య ఏమిటి అల్లుడూ ....... ఆప్యాయంగా మావయ్యా - అత్తయ్యా అని పిలిస్తే మరింత సంతోషం - మా తల్లి పెదాలపై చిరునవ్వులు చిందించడానికి అల్లుడి రూపంలో దేవుడే వచ్చాడు .
దేవత విని తియ్యదనంతో నవ్వుతూ నా హృదయంపై వొళ్ళంతా జలదరించిపోయేంత ముద్దులుపెడుతున్నారు .
ఆఅహ్హ్హ్ ...... హ్హ్హ్ ......
పెద్దమ్మ : ఏమైంది అల్లుడుగారూ ....... , చెప్పకండి చెప్పకండి అర్థమైపోతోంది అంటూ నవ్వుకున్నారు .
పెద్దమ్మా ....... బుజ్జితల్లి ? .
పెద్దమ్మ : అల్లుడుగారూ ....... అత్తయ్య .
Sorry sorry అత్తయ్యగారూ ...... , అత్తయ్యగారూ ...... బుజ్జితల్లిని చూసి గంటలైపోతోంది - మీదగ్గరే ఉందికదా .......
అత్తయ్య : శాశ్వతంగా పోయిందనుకున్న పొలం - తోటను దేవుడిలా మళ్లీ అందించారు అల్లుడుగారూ - మీమావయ్య సంతోషం అంతా ఇంతా కాదు బుజ్జితల్లితో కలిసి పిలాడిలా ఆడుతూ పొలం మొత్తం తిరుగుతూ మురిసిపోతున్నారు - తాతయ్యను చూసి బుజ్జితల్లి ఆనందాలకు అవధులు లేవంటే నమ్మండి - థాంక్యూ అల్లుడుగారూ .......
అత్తయ్య - అల్లుడు బంధుత్వంలోకి మారిపోయాక ఇంకా మనమధ్యన థాంక్స్ లు ఏంటి అత్తయ్యగారూ ....... , ఒకసారి మన బుజ్జితల్లితో మాట్లాడాలని ఉంది .
దేవత మళ్లీ కొరికేశారు .
స్స్స్ .........
అత్తయ్య : కొరికేసింది కదూ ....... , దానికంటే మీకు బుజ్జితల్లినే ఎక్కువ ప్రాణం అని అసూయ అంటూ నవ్వుకున్నారు - బుజ్జితల్లీ ...... మీ డాడీ అంటూ కేకవేసి మొబైల్ చూయించారు .
డాడీ డాడీ డాడీ ....... 
అత్తయ్య : అల్లుడుగారూ ....... వాళ్ళ తాతయ్యను కూడా లాక్కునివస్తోంది .
దేవత : ప్చ్ ...... ఇక ముద్దులన్నీ ఆ బుజ్జిదెయ్యానికే పెట్టేస్తారు .
అత్తయ్య విన్నట్లు నవ్వుతున్నారు . తీసుకో బుజ్జితల్లీ ...... మీ డాడీ , నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు .

బుజ్జితల్లి : ఉండాలి అమ్మమ్మా ....... , డాడీ ప్రేమ ద్వారా మమ్మీ పెదాలపై చెరగని నవ్వులు వచ్చేన్తవరకూ ఉండాలి - అంతవరకూ నా ముద్దులన్నీ మమ్మీకే ఇవ్వమనండి .
అత్తయ్య : విన్నావా తల్లీ ....... , బుజ్జితల్లి మనసు ...... అల్లుడుగారి మనసు , అనవసరంగా బుజ్జిదెయ్యం అన్నావు .
దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : లవ్ యు soooooo మచ్ మమ్మీ ....... , డాడీ అంటే ఎంత ప్రాణమో తెలుసు మమ్మీ ....... , డాడీ ...... మమ్మీ పెదాలపై ఆ నవ్వుని చూసిన తరువాతనే మనం ఒక్కటవుదాము .
బుజ్జితల్లీ ........
బుజ్జితల్లి : అదే నా మాట - నా మాటే శాసనం డాడీ ....... ఉమ్మా ...... నో నో నో ముద్దు క్యాన్సిల్ క్యాన్సిల్ బై బై బై .......
నవ్వుకున్నాము . దేవత నుదుటిపై ముద్దుపెట్టి , అత్తయ్యగారూ ...... పెద్దయ్య ....

పెద్దయ్య : అల్లుడుగారూ ...... ఇది మంచి పద్ధతి కాదు .
Sorry sorry పెద్దయ్యా ...... మీ అనుమతి లేకుండా మహిగారిని కౌగిలించుకున్నాను , ఇదిగో ఇప్పుడే ...... మహిగారూ .......
దేవత మరింత ఘాడంగా చుట్టేసి హృదయంపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు - ఊహూ ...... ఇక జీవితంలో వదలను , మీరు కోప్పడినా తిట్టినా కొట్టినా ........
పెద్దయ్య : అల్లుడుగారూ అల్లుడుగారూ ....... ఇక్కడ మీ అత్తయ్య - బుజ్జితల్లి భద్రకాళీ అవతారాలు ఎత్తేశారు , కాస్త నా మాటలను పూర్తిగా వినండి , మీ అత్తయ్య - బుజ్జితల్లి - మహి తల్లి - కృష్ణ తల్లితో కొట్టించేలా ఉన్నారు . బుజ్జితల్లి అమ్మమ్మను అత్తయ్యగారూ అని ప్రేమతో పిలిచి నన్ను పెద్దయ్య అని పిలవడం ఏమైనా మంచి పద్ధతా అని అడిగాను అంతే ........
ఆదా సంగతి అంటూ అత్తయ్యగారు - బుజ్జితల్లి కూల్ అయ్యి నవ్వుకుంటున్నారు .
పెద్దయ్య : హమ్మయ్యా ....... బ్రతికిపోయాను .
పెద్దయ్యా ....... ( అదిగో మళ్లీ ) , మావయ్యగారూ ........
మావయ్య : మా ఇంతో దేవుడే కాదు కాదు ఊరందరి దేవుడు ....... మావయ్యా అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉంది - చాలా చాలా సంతోషం అల్లుడుగారూ ....... ఆనందబాస్పాలు ఆగడం లేదు .
బుజ్జితల్లి : అవును డాడీ .......
మావయ్య : అల్లుడుగారూ ....... మీ మనసులో ఏముందో నాకు తెలుసు , ఎవ్వడు  చివరికి పైవాడే వచ్చి తప్పు అన్నా dont care ....... , చాన్నాళ్ల తరువాత అన్నాచెల్లెళ్ళు - బుజ్జితల్లి వలన మా మహి తల్లి పెదాలపై స్వచ్ఛమైన నవ్వులు చూసాము , బుజ్జితల్లి చెప్పినట్లు ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన తల్లి పెదాలపై చిరునవ్వులు కాదు కాదు శృంగారపు నవ్వులు పరిమళించేలా చెయ్యండి - బుజ్జితల్లీ ...... మనమే ఆలస్యం చేస్తున్నామేమో కట్ చెయ్యనా ...... ? .
బుజ్జితల్లి : అవును తాతయ్యా ...... , డాడీ ..... పైన అంతా సిద్ధం మమ్మీని ఎత్తుకుని వెళ్లిపోండి .
మావయ్య - బుజ్జితల్లి మాటలకు అంతులేని సిగ్గులతో మెలికలు తిరిగిపోతున్న దేవతను చూసి ఆనందిస్తూ ........ , కొద్దిసేపటి ముందు చెల్లెమ్మ ఇదేమాట - ఇప్పుడు బుజ్జితల్లి ఇదేమాట చెప్పింది , ఇంతకూ పైన ఏమి సిద్ధంగా ఉంది .
దేవత : దేవుడికే తెలియదు అంటే వెళ్లి చూడాల్సిందే శ్రీవారూ .......
శ్రీవారు ....... ఆఅహ్హ్ ......హ్హ్హ్ ..... కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు .
మహేష్ గారూ .......
ఊహూ ....... అంటూ చిరుకోపంతో నుదుటిపై సున్నితంగా కొట్టాను .
దేవత : లవ్ యు లవ్ యు శ్రీవారూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ చేతితో నా పెదాలపై ముద్దులుపెడుతూ , దేవుడి పెదాలపై నా వలన కోపం వచ్చిందని తెలిస్తే చెల్లి - బుజ్జితల్లి - అమ్మ ....... నా వీపు విమానం మోగిస్తారు .
ఇద్దరమూ తియ్యదనంతో నవ్వుకుని ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను .

ఆఅహ్హ్ ....... జీవితాంతం ఇలానే ఉండిపొమ్మన్నా హ్యాపీగా ఉండిపోతాను అంటూ మరింత గట్టిగా కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించాను .
దేవత : శ్రీవారి - దేవుడి ముద్దులన్నీ నుదుటిపైన మాత్రమేనా ...... ? అంటూ గుసగుసలాడారు .
గాడెస్ ....... పిలిచారా ? .
దేవత : వినపడలేదన్నమాట ప్చ్ ....... అంటూ తియ్యనైన కోపంతో నా గుండెలపై కొడుతున్నారు .
Yes yes yes ....... ఇలానే ఊహించుని పరవసించిపోయేవాడిని .
దేవత : పరవసించిపోయేవారా ..... ? , స్వర్గంలో విహరించేవారా ....... ? .
గాడెస్ ...... ? , కాస్త వినపడేలా మాట్లాడొచ్చుకదా .......
దేవత : నేను ....... నా శ్రీవారి హృదయంతో మాట్లాడుతున్నాను - కాసేపట్లో మీ హృదయానికి కూడా తెలుస్తుందిలే ........ , ముందు పైన ఏమి సిద్ధం చేశారో చూద్దాము శ్రీవారూ .......

అవునవును అంటూ దేవత నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అమాంతం ఎత్తుకున్నాను .
దేవత : నో నో నో శ్రీవారూ ....... దించండి దించండి కిందకు దించండి అంటూ కంగారుపడుతూ కిందకుదిగి , కళ్ళల్లో చెమ్మతో సోఫాలో కూర్చుని షర్ట్ ను నెమ్మదిగా పైకెత్తి కట్టును చూసి హమ్మయ్యా ...... అంటూ అతిసున్నితంగా స్పృశించి ముద్దుపెట్టి , చిరునవ్వులతో పైకిలేచారు . శ్రీవారూ ....... మీ అంతులేని ప్రేమ గురించి నాకు తెలియదా ...... ? , గాయం మానిపోయేంతవరకూ కంట్రోల్ చేసుకోవచ్చుకదా ...... ప్లీజ్ ప్లీజ్ అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెడుతూ బ్రతిమాలుతున్నారు .
ఇంతదానికే కళ్ళల్లో చెమ్మ రప్పించాలా ....... , అయినా నాకు కావాల్సింది కూడా ఇదే లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ గాడెస్ - బుజ్జితల్లి మాటలు విన్నారుకదా ....... మమ్మీని ఎత్తుకుని వెళ్లిపోండి అని ఆర్డర్ - అలా జరగకపోతే నా వీపు విమానం అవుతుంది . సంతోషంతో నవ్వుతున్న దేవతను అమాంతం ఎత్తుకున్నాను - కంగారుపడకు గాడెస్ ...... 
దేవత : కట్టుకు మాత్రం తగిలించుకోకండి అంటూ స్టెప్స్ ఎక్కేంతవరకూ బుగ్గపై ముద్దులు కురుస్తూనే ఉన్నాయి .

చివరి స్టెప్ ఎక్కగానే ఇద్దరమూ పూల పరిమళం అంటూ ఒకరినొకరం తియ్యనైన నవ్వులతో చూసుకున్నాము . శ్రీవారూ - గాడెస్ ...... మల్లెపూలు , దేవతకు అర్థమైపోయి సిగ్గుపడుతూ నా హృదయంలో తలదాచుకున్నారు .
గాడెస్ ...... ఒకసారి కిందకు చూడండి .
దేవత : పూలదారి మరియు రెండువైపులా వరుసగా వెలిగించిన క్యాండిల్స్ ను చూసి బ్యూటిఫుల్ అంటూ పులకించిపోతున్నారు . శ్రీవారూ శ్రీవారూ ....... నా దేవుడిని హత్తుకుని పూలదారిలో నడవాలని ఆశగా ఉంది అంటూ కోరిక కోరారు .
లవ్ టు లవ్ టు ...... ప్రియమైన దేవత కోరిక తీర్చడంలో ఆనందమే వేరు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , కిందకుదించాను .
దేవత : జాగ్రత్త ....... , కిందకుదిగి సైడ్ నుండి గట్టిగా హత్తుకుని పులకించిపోతూ పూలదారిలో నాతోపాటు నడుస్తున్నారు .
పూలదారిలో వేస్తున్న ఒక్కొక్క అడుగుకూ మల్లెపూల సువాసన అంతకంతకూ పెరగడంతో ఇద్దరమూ చూసుకుని నవ్వుకున్నాము . దేవత సిగ్గులకు అంతేలేకుండాపోయింది .

పూలదారి ....... చివరిగదివరకూ తీసుకెళ్లడంతో డోర్ ముందు ఆగాము . దేవత సిగ్గులకు అంతేలేకపోవడం చూసి , మహిగారూ ...... లోపల ఏమి సిద్ధం చేశారో చూయిస్తాను అనిచెప్పి ఇలా ముచ్చటగా సిగ్గుపడితే ఎలా చెప్పండి .
దేవత : దేవుడా ....... మీ హృదయంపై చేరిన తరువాతకూడా మీ శ్రీమతిని , మహిగారూ - చెప్పండి అని రెస్పెక్ట్ ఇవ్వడం ఏమైనా బాగుందా ? , మహీ - ఒసేయ్ - రావే - పోవే ....... అని ముద్దుగా పిలిస్తే మరింత ముచ్చటగా ఉంటుంది .
నా హృదయంపై కాదు ....... నా హృదయంలోపల గూడుకట్టుకున్న దేవతను ఒసేయ్ ...... అంటూ పిలవగలనా ? .
హి హి హి ...... ప్లీజ్ ప్లీజ్ దేవుడా , నా దేవుడి నుండి నాకు అలానే పిలిపించుకోవాలని ఆశగా ఉంది .
తియ్యనైన కష్టమే కానీ ట్రై చేస్తాను గాడెస్ ....... , అంతకంటే ముందు లోపల ఎలా సిద్ధం చేశారో చూడాలని ఆశగా ఉంది .

అంతే మరింత సిగ్గుతో ఏకమయ్యేలా హత్తుకుని నా హృదయంపై ముఖం దాచుకుని చిలిపిదనంతో నవ్వుతున్నారు .
గాడెస్ మహీ ....... , ఈ ముచ్చటగొలిపే అందమైన సిగ్గును నా వెచ్చని కౌగిలి ద్వారా తగ్గిస్తాను - లోపల ఏముందో తమరే చూయించాలి అంటూ అమాంతం ఎత్తుకున్నాను .
దేవత : ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది , దేవుడి ఆజ్ఞ అంటూ నా ఛాతీలో ముఖం దాచుకునే తలుపు తెరవబోయారు .
నో నో నో ....... నా దేవత చూస్తూ నాకు చూయించాలి - ప్లీజ్ ప్లీజ్ గాడెస్ ......
దేవత : ప్లీజ్ ప్లీజ్ అనికాదు , నా దేవుడిలా ఆర్డర్వెయ్యండి .
లవ్ యు sooooo మచ్ గాడెస్ ....... , గాడెస్ ...... లోపలున్న అద్భుతాన్ని చూయించండి అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
దేవత : చూయించండి కాదు చూయించు - నా దేవిలో ఐక్యం అయ్యే గదివరకూ వచ్చినా ఇంకా నుదుటిపై ముద్దులేనా అంటూ తియ్యనైనకోపంతో ఛాతీపై కొట్టబోయి అమ్మో ...... కట్టు అంటూ హృదయంపై ముద్దుపెట్టారు .
ప్చ్ ....... దేవత మధురమైన దెబ్బలు మిస్ - గాడెస్ ...... ఏంటి గుసగుసలాడుతున్నారు ..... తున్నావు తున్నావు కూల్ కూల్ ......
దేవత అందమైన నవ్వుతో నా బుగ్గపై ముద్దుపెట్టి , సరే మీ ఇష్టప్రకారమే నేను చూస్తూ చూయిస్తాను అంటూ ఒకచేతితో నా మెడ చుట్టూ చేతినివేసి మరొకచేతితో తలుపును తెరిచారు .

ఒక్కసారిగా మల్లెపూల ఘాడమైన సువాసన మరియు రొమాంటిక్ స్ప్రే గుప్పుమనడంతో ....... , ఆఅహ్హ్హ్ - ఆఅహ్హ్ ...... దేవుడా - దేవతా మైకం కమ్మేస్తోంది అంటూ చిలిపిదనంతో నవ్వుకున్నాము . లోపల శృంగారభరితంగా పూలు - క్యాండిల్స్ తో శోభనపు గదిలా రెడీ చేసి ఉండటం చూసి దేవతకంటే నేనే ఎక్కువ సిగ్గుపడ్డాను .
దేవత : Wow ..... దేవుడు సిగ్గుపడుతుంటే చూడముచ్చటగా ఉంది అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతూనే కట్టును స్పృశించకుండా కిందకుదిగి , దేవుడా ...... స్వర్గపు గదిలోకి కాదు కాదు శోభనపు గదిలోకి తీసుకెళతారా లేక సిగ్గుపడుతూ బయటే ఉండిపోతారా ...... ? .

అంతే సిగ్గుపడుతూనే ...... , పులకించిపోతున్న దేవత నడుముచుట్టూ చేతినివేసి లోపలికిఅడుగుపెట్టాము . చుట్టూ చూసి మరింత సిగ్గుతో ....... అంతే సిగ్గుపడుతున్న దేవత హృదయంపై తలవాల్చి కొద్దిసేపు మల్లెపూల సువాసన మైకంలో ఉండిపోయాము , గాడెస్ ...... మన పదాల దగ్గర చిరు పూల శిఖరమే ఉంది .
దేవత : బ్యూటిఫుల్ ....... , దేవుడా ....... పూల శిఖరంపై లెటర్ ఉంది అంటూ అందమైనవ్వులతో అందుకుని అందించింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-01-2022, 09:41 AM



Users browsing this thread: 12 Guest(s)