21-11-2021, 11:43 AM
1 చిన్న కథలు - ఒక లైను నుండి ఒకటి రెండు పేజీలు ఉన్నవి.
పక్కింటి సునీత , పిల్లాడికి పాలు కుడుపుతున్న రాజ్యం దగ్గరికి వచ్చి, పిల్లాడి బుగ్గ నిమురుతూ "అచ్చు మీ నాన్న లాగే బాయి తాగుతున్నావురా" , తరువాత నాలిక్కరుచుకుంది.
(తరువాత మీ ఊహకు వదిలేస్తున్న)
---------
రాజ్యం రవిల పెళ్లి అయి 1 1/2 సంవత్సరాలు. చిలక గోరింక లా అన్యోన్యంగా ఉన్నారు. రాజ్యం కి 21 ఏళ్లు, రవికి 25 ఏళ్లు.
రాజ్యం కి 8 దో నెల అప్పుడు పురుటికి వాళ్ళ నాన్న గారు వచ్చి తీసుకువెళ్లాడు.
పిల్లాడికి 3 నెల రాగానే అల్లుడికి వంటా వార్పుకి కష్టంగా ఉంటుంది అని 4 రోజులక్రితం తీసుకొచ్చి వదిలివెళ్ళాడు.
వీళ్ళ పక్కింట్లో ఉండే సునీత రెండు రోజుల క్రితం వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అని వెళ్ళి వారం రోజుల తరువాత వచ్చింది.
రాజ్యం వచ్చింది అని తెలిసి పలకరించడానికి వచ్చే సరికి పిల్లాడికి పాయి కుడుపుతుంది రాజ్యం.
పిల్లాడు చిన్నగా చప్పుడు చేస్తూ బాయి కుడుస్తూ , చేతితో ఇంకో బాయిని నిమురుతూ ఉండటం చూసి , "వీడు అచ్చు వీళ్ళ నాన్న లాగే బాయి తాగుతున్నాడు అంది.
అంతే Rest is history.
డీటెయిల్డ్ గా రాస్తే ఓ మోస్తరు కథ కూడా అవుతుంది.
--------------
2 కథ - 3-4 పేజీల నుండి 100 పేజీల లోపు.
3 నవలిక - 100 పేజీల నుండి 150 పేజీల వరకు.(కథకు నవలకు మధ్య)
4 నవల
5 గ్రంథం
6 ఉద్గ్రంథం
ఈ మధ్య ఎక్కడో చదివా.