20-11-2021, 07:09 PM
(20-11-2021, 03:41 PM)vijayalakshmi6 Wrote: Bommala tho post cheyamani manavi mitrama
(20-11-2021, 05:00 PM)lovenature Wrote: ఇదెక్కడి వింత, మీకు బొమ్మలు కావాలంటే గ్లామర్ సెక్షన్లలోకి వెళితే దండిగా దొరుకుతాయికదా, స్టోరీ చదువుతున్నపుడు మనం ఎవరినో ఊహించుకుంటాం కానీ మధ్యలో బొమ్మలు మనకి నచ్చనివి కనబడితే స్టోరీ చదవాలనే మూడ్ పోతుంది.
***********
అయినా కథలో బొమ్మలేంటి పెరుగన్నంలో చికెన్ వేసుకొని తిన్నటు.
ఇక్కడ అందరూ నాకు మిత్రులే.
నాకు సాధ్యమైనంతవరకు అందరి కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను.
ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అబిరుచి. అది మనకు నచ్చలేదు కాబట్టి అందరూ మనలాగే ఉండాలి అనడం మంచిది కాదు.
నా సమయం , కష్టం గురించి ఆలోచించి మీరు అలా అన్నారు బాగుంది , కానీ వేరొకరి ఇష్టాల గురించి అలా చులకనగా మాట్లాడ వద్దు మిత్రమా.
(నోట్:- ప్లీజ్ ఇతరుల ఇష్టాలని తక్కువ చేసి మాట్లాడవద్దు.)