Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
కబాబ్ - లెగ్ పీస్ - లాలీపాప్ ...... మ్మ్మ్ కుమ్మేయ్యాలి అంటూ ఫ్రెండ్స్ అందరూ కార్లు దిగి ఆర్డర్ చెయ్యడానికి వెళ్లారు - అందరూ సగం ఇక్కడ తినడానికి మిగతాసగం డిన్నర్ లో తినడానికి పార్సిల్ కూడా ఆర్డర్ చేశారు . మహేష్ ...... నీకు ఏమి ఆర్డర్ చెయ్యాలి కబాబ్ or లెగ్ పీస్ .......
ఫ్రెండ్స్ ...... ఈరోజు నో నాన్ వెజ్ , మీరు కానివ్వండి .
వినయ్ : నో నో నో నాన్ వెజ్ కాకపోతే వెజ్ అయినా తినాలి తప్పదు , ఇంతదూరం వచ్చినది నీవల్లనే నువ్వుతినకపోతే మేముకూడా తినము .
ఫ్రెండ్స్ : అవును తినము .......
Ok ok ఫ్రెండ్స్ అక్కడకువెళ్లి గోబీ తింటాను .
ఫ్రెండ్స్ : నీ ఇష్టం ...... , బిల్ మాత్రం మాదే .......
ప్రక్కనే ఉన్న వెజ్ షాప్ లో గోబీ ఆర్డర్ చేసాను . 

డ్రైవర్ అన్నయ్య వచ్చి నాతోపాటు గోబీ ఆర్డర్ చేశారు .
అన్నా ...... ఈరోజు మీరుకూడా తినరా ? .
డ్రైవర్ : ఇంట్లో పూజ అందుకే .......
నాది కూడా అలాంటిదే అన్నా ........
డ్రైవర్ : తమ్ముడూ ...... నీపేరు చెప్పగానే సెక్యూరిటీ ఆఫీసర్లిద్దరూ కంగారుపడుతూ సెల్యూట్ చేసిమరీ మన వెహికల్స్ ను వదిలారు , నేను కూడా ఆశ్చర్యపోయాను .
చెప్పాను కదా అన్నా సర్ పిల్లల వలన ........
డ్రైవర్ : గంటల్లోనే చాలా క్లోజ్ అయిపోయావన్నమాట , అయినా తమ్ముడికి నిమిషాలు చాలు మొదట నుండీ చూస్తున్నాను కదా - నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది తమ్ముడూ ....... , ఏమిటన్నా ...... ఎప్పుడూ జనాలతో ఫుల్ గా ఉండేది ఇప్పుడేంటి ఎవ్వరూలేరు .
గోబీ వ్యక్తి : న్యూస్ లో అటాక్స్ గురించి చెప్పినప్పటి నుండీ జనాలు బయటకు రావడం లేదు ప్చ్ ...... ఇలా అయితే మాకు కష్టమే .......
5 నిమిషాలలో మా ఆర్డర్ రావడంతో ఇద్దరమూ తిన్నాము . మ్మ్మ్ ...... సూపర్ గా ఉంది ఈరోజు .......
గోబీ వ్యక్తి : ఎవ్వరూ ఆర్డర్ ఆర్డర్ అంటూ ఆత్రం పెట్టడం లేదు కదా బాబూ అందుకే సమయం తీసుకుని టేస్టీ గా చేసాను .
చెల్లీ తమ్ముడు అక్కయ్య దేవత గుర్తుకువచ్చారు , వెంటనే 250g గోబీ ఆర్డర్ చేసాను - గోబీ అన్నా ...... ఇంతకంటే టేస్ట్ గా ఉండాలి కొత్త కమిషనర్ గారి పిల్లలకోసం ........
గోబీ వ్యక్తి : మనకోసం ఆయన చేసిన ధైర్యం న్యూస్లో చూసాను - వారికోసమైతే ఇక చూసుకోండి ఎంత టేస్టీ గా చేస్తానో అని వేడివేడిగా వేసి ఫ్రెష్ గా రెడీ చేసి పర్ఫెక్ట్ గా పార్సిల్ చేసి ఇచ్చారు .
పెదాలపై చిరునవ్వుతో ఇద్దరమూ డబ్బు ఇచ్చాము .
గోబీ వ్యక్తి : సర్ కు అన్నారుకదా బాబూ వద్దులే .......
తీసుకో అన్నా ...... జనాలు కూడా కొద్దిగానే వస్తున్నారు అంటూ అందించి కారు దగ్గరికి చేరాము .

వినయ్ : మహేష్ ...... ఎంత పే చేసి వస్తాను .
పే చేసేసాను మై ఫ్రెండ్ ........
ఫ్రెండ్స్ : నో నో నో మా ట్రీట్ అంటూ నా జేబులో డబ్బు ఉంచారు . అందరూ పార్సిల్స్ తీసుకున్నట్లు చేతులలో పార్సిల్ కవర్స్ తో కారులో కూర్చున్నారు - డ్రైవర్ ....... వేడి చల్లారేలోపు ఇంటికి తీసుకెళ్లండి .
( అవునవును వేడిగానే బాగుంటుంది థాంక్స్ ఫ్రెండ్స్ ....... )
వెళ్లిన మార్గంలోనే బయలుదేరాము - చెకింగ్ దగ్గరికి వెహికల్స్ రాగానే గుర్తుపట్టినట్లు దూరం నుండే సెల్యూట్ చేసిమరీ వెళ్ళమని సిగ్నల్ ఇవ్వడం చూసి , ఫ్రెండ్స్ అందరూ సూపర్ మహేష్ సూపర్ మహేష్ అంటూ కేకలువేస్తూనే ఇంటికి చేరుకున్నాము . వేడివేడిగా డిన్నర్ లోకి తినాలని కారు ఆగడం ఆలస్యం గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అంటూ వారి వారి ఇళ్లకు పరుగులుపెట్టారు - మురళి కూడా అంతే వేగంతో లోపలికివెళ్లిపోయాడు .
నాకు కావాల్సినది కూడా అదే అని గోబీ పార్సిల్ తోపాటు కమిషనర్ సర్ ఇంటికి పరుగుతీసాను .

నా కోసమే ఎదురుచూస్తున్నట్లు మెయిన్ గేట్ దగ్గర చెల్లి - తమ్ముడు - అక్కయ్య ....... చలిలోనే కూర్చుని ఎదురుచూస్తున్నట్లు , అక్కయ్యా అక్కయ్యా ...... అన్నయ్య వచ్చేసారు అంటూ సంతోషంతో కేకలువేశారు .
తమ్ముడూ ...... అంటూ అక్కయ్య కౌగిలించుకుని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు - పదా లోపలికి వెళదాము నీకోసమని సర్ తోపాటు అందరూ డిన్నర్ చెయ్యకుండా వేచిచూస్తున్నారు .
నాకోసమా ....... ? .
హాసిని : అవును అన్నయ్యా ....... , డాడీ తోపాటు అందరమూ ఒక్కమాటగా ఇష్టంతో wait చేస్తున్నాము .
Sorry చెల్లీ - అక్కయ్యా ...... , సర్ కు వెంటనే sorry చెప్పాలి .
హాసిని : నో నో నో అన్నయ్యా ...... , బుజ్జిదేవుడు లేకుండా నేను తినను మీరు కావాలంటే తినండి అని డాడీ నే మొదట అన్నది , ఇక అందరికీ అదేఇష్టం కాబట్టి ఇలా బయట మా అన్నయ్యకోసం వేచిచూస్తూ ఉన్నాము .
9 గంటలు అవుతోంది , ప్చ్ ...... నావల్లనే ఆలస్యం , ఇక ఏమాత్రం ఆలస్యం కాకూడదు ........

ఆ కేకలకు నా దేవత - బామ్మ - మిస్సెస్ కమిషనర్ మేడం బయటకువచ్చారు . దేవత కరెక్షన్ చేస్తున్నట్లు రెడ్ పెన్ చేతిలో ఉంది .
హలో బుజ్జిహీరో ...... స్టాప్ అంటూ దేవత ఆర్డర్ వెయ్యడంతో మెయిన్ గేట్ దగ్గరే ఆగిపోయాను - పెద్దహీరోలా ...... కొత్తగా అడుగుపెట్టిన ఇంటిలో పాలు పొంగించాలి కానీ నాన్ వెజ్ వద్దని వంత పాడావు , ఇప్పుడేమో బయటకువెళ్లి కబాబ్ తినివచ్చి అదే ఇంటిలోకి అడుగుపెట్టబోతున్నావు .
లేదులేదు మేడం ....... మన ప్రియమైన చెల్లి తమ్ముడు కొత్తగా అడుగుపెట్టిన ఇంట్లోకి నాన్ వెజ్ తిని ఎలా వస్తాను చెప్పండి , ఫ్రెండ్స్ అందరూ తిన్నారు కానీ నేను మాత్రం కేవలం గోబీ మాత్రమే తిన్నాను ప్రామిస్ ప్రామిస్ అంటూ తలపై ఒట్టు వేసుకున్నాను .
దేవత : అయ్యో బుజ్జిహీరో ...... ఒట్టు వేసి చెప్పమని చెప్పానా ? అంటూ దగ్గరికివచ్చి చేతిని తీశారు . 
అక్కయ్య : తమ్ముడూ ...... ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు అంటూ ప్రాణంలా హత్తుకుని కురులపై ముద్దులుపెట్టారు .
అక్కయ్యా ....... మీకోసం - మేడం కోసం - చెల్లి కోసం గోబీ కూడా తీసుకొచ్చాను అని అక్కయ్యకు అందించాను , భలే టేస్టీ గా ఉంది .
హాసిని : Wow గోబీ ....... , లవ్ యు అన్నయ్యా .......
దేవత : స్టూడెంట్స్ - చెల్లీ ...... మనమే గెలిచాము యాహూ ....... అంటూ నలుగురూ సంతోషంతో కేకలువేస్తూ కౌగిలించుకున్నారు . 
బామ్మ - మిస్సెస్ కమిషనర్ : కబాబ్ అంటే పిల్లలు ఎంత ఇష్టపడతారు ప్చ్ ..... పో బుజ్జిహీరో మమ్మల్ని ఓడించావు - మాకోసం ....... లవ్ యు బుజ్జిహీరో అంటూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి లోపలికి వెళ్లారు మిస్సెస్ కమిషనర్ మేడం - శ్రీవారూ ...... మన బుజ్జిహీరో మిమ్మల్నే గెలిపించాడు .
చెల్లీ ....... సర్ కూడా .......
హాసిని : అవును అన్నయ్యా ....... , అన్నయ్య - అక్కయ్య - మేడం - నేను - డాడీ ....... అందరమూ నాన్ వెజ్ తినరని , బామ్మ - మమ్మీ తింటారని ...... బెట్ వేశారు.
Sorry లవ్ యు బామ్మా .........
బామ్మ : మా బుజ్జిహీరో బంగారం అంటూ కురులను ప్రాణంలా నిమిరారు .
చెల్లీ ...... సర్ ఎక్కడ ఉన్నారు ? .
హాసిని : లోపల హాల్లో న్యూస్ చూస్తూ సిటీ మొత్తం అలర్ట్ చేస్తున్నారు అన్నయ్యా - రండి పిలుచుకుని వెళతాను అని చేతినిపట్టుకుని లాక్కునివెళ్లింది .

సర్ ముందువెళ్లి తప్పుచేసినవాడిలా చేతులుకట్టుకుని తలదించుకుని sorry చెప్పాను . సర్ ....... నేను కాదు ఫ్రెండ్స్ ....... 
కమిషనర్ సర్ : ప్చ్ ...... నువ్వు కాదా ....... , నువ్వని ఎంత ఆనందపడ్డానో తెలుసా ? ...... , నెక్స్ట్ టైం మాత్రం నువ్వే చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ......
దేవత : అలా బయటకు వెళ్ళావో లేదో అంతలోనే ప్రాబ్లమ్ క్రియేట్ చేసేసావన్నమాట ...... , అయినా మీరు ప్లీజ్ అనడం ఏమిటి సర్ కాస్త భయపెట్టొచ్చుకదా .......
హాసిని : డాడీ డాడీ ....... అన్నయ్య ఏమిచేశారు ? .
కమిషనర్ సర్ : ఏమీలేదు తల్లీ ...... , అదీ చెకింగ్ లో .......
సర్ సర్ ....... దేవత .......
కమిషనర్ సర్ : ఏమీలేదు ఏమీలేదు ఆకలి ఆకలి , శ్రీమతిగారూ ...... మీ బుజ్జిహీరో వచ్చేశాడు కదా ఇకనైనా వడ్డిస్తారా లేదా .......
దేవత : చివరికి కమిషనర్ సర్ దగ్గర కూడా అల్లరి అంటూ నా బుగ్గను గిల్లేసారు నా దేవత . వెళ్లి డైనింగ్ టేబుల్ పై పార్సిల్స్ అన్నింటినీ వేడివేడిగా రెడీ చేశారు .

హాసిని : అన్నయ్యా - అక్కయ్యా ....... రండి అంటూ మా ఇద్దరి చేతులను అందుకుని డైనింగ్ టేబుల్ పై చెరొకవైపున కూర్చోబెట్టుకుంది .
కమిషనర్ సర్ : నిన్నటివరకూ ...... అలా నన్ను పిలుచుకునివెళ్లి కూర్చోబెట్టేది నా తల్లి ప్చ్ .......
Sorry sorry సర్ అంటూ లేచి నిలబడ్డాను .
కమిషనర్ సర్ : బుజ్జిహీరో ....... , నా మనసులో ఉన్నదే నా తల్లి చేస్తోంది లవ్ యు తల్లీ అంటూ మా ఎదురుగా కూర్చున్నారు - ప్రక్కనే విక్రమ్ కూర్చున్నాడు .
బామ్మలూ - మేడం గారూ - శ్రీమతిగారూ ....... మీరూ కూర్చోండి .
మిస్సెస్ కమిషనర్ మేడం : మేమంతా కలిసి తరువాత తింటాము - మా ముచ్చట్లు మీరు వినలేరు లేండి అంటూ ముసిముసినవ్వులతో వడ్డించారు .
అక్కయ్య : అయితేనేనుకూడా వడ్డిస్తాను .
దేవత : చెల్లీ ...... డాక్టర్ గారు వచ్చి పర్ఫెక్ట్ అనేంతవరకూ నువ్వు ...... మా అందరి బుజ్జాయివే ....... అంటూ నుదుటిపై ముద్దుపెట్టి కూర్చోబెట్టారు .

హాసిని - విక్రమ్ : మమ్మీ మమ్మీ ...... మొదట అన్నయ్య తెచ్చిన గోబీ వడ్డించు ......
మిస్సెస్ కమిషనర్ మేడం : అన్నయ్య అన్నయ్య అన్నయ్య ....... మీకు మీ అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదు - మిమ్మల్ని మీ అన్నయ్య వశం చేసేసుకున్నాడు ......
Sorry sorry మేడం అంటూ లేచి నిలబడ్డాను .
మిస్సెస్ కమిషనర్ మేడం : మరీ ఇంత మంచివాడివి అయితే కష్టం , మాకంటే ...... నువ్వంటేనే వారికి ఇష్టం - అదే నాకు , మీ సర్ కు కూడా ఇష్టం - ముందు నువ్వు కూర్చుని కడుపునిండా తిను ....... , నువ్వు తినకపోతే వీరిద్దరూ కాదు కాదు కావ్య తోపాటు ముగ్గురు తినరు .......
కమిషనర్ సర్ : నన్ను కలపడం మరిచిపోయారు శ్రీమతీ .......
మిస్సెస్ కమిషనర్ : విన్నావా బుజ్జిహీరో ...... , మీ సర్ కూడా తినరట ...... , దీనికి కూడా sorry చెబుతావేమో .........
Sorry ...... థాంక్యూ మేడం అంటూ కళ్ళల్లో చెమ్మతో సంతోషంగా నవ్వాను .
అక్కయ్య : నా తమ్ముడికి ఇంత మంది ప్రేమ లభించింది - sooooo హ్యాపీ తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .

దేవత : వడ్డిస్తూనే ....... , బుజ్జిహీరో ...... ఒక్కరోజులో సర్ ను కూడా బుట్టలో వేసుకున్నావన్నమాట , నువ్వు మామూలోడివి కాదు ...... , సెంటిమెంట్ తో పడేస్తావు .......
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
మేడం ....... మీకు రెండు థాంక్స్ లు........ .
దేవత : రెండు దేనికి బుజ్జిహీరో ........
ఒకటి ఇప్పుడు పొగిడినందుకు మరొకటి వచ్చేసి నేను నాన్ వెజ్ తినను అని నమ్మినందుకు ........
దేవత : మా బుజ్జిహీరో అల్లరి చేసి కోపం తెప్పిస్తాడు కానీ ఇలాంటి విషయాలలో బాధపెట్టేలా ప్రవర్తించడు .........
యాహూ ....... అంటూ లేచి అక్కడికక్కడే డాన్స్ చేసాను .
దేవత : మొదలెట్టేసాడు అల్లరి , అనవసరంగా పొగిడాను - హలో బుజ్జిహీరో గారూ ....... ముందు భోజనం చేయండి .
అందరూ నవ్వుతున్నారు .
హాసిని - విక్రమ్ : మమ్మీ మమ్మీ ...... గోబీ .
మిస్సెస్ కమిషనర్ : మీ నలుగురే మొత్తం తినేస్తారా ...... ? , మీ అన్నయ్య ...... మీకోసం మాత్రమే కాదు అందరికోసం తీసుకొచ్చాడు - మీ డాడీ కూడా గులుక్కుమంటూ తినేసారు .........
లేదు మేడం ...... , చెల్లీ - తమ్ముడు - అక్కయ్య మరియు మరియు .......
మిస్సెస్ కమిషనర్ : అర్థమైంది అర్థమైంది , వీళ్ళకేమో ........ అన్నయ్య అంటే ఇష్టం ఇక అన్నయ్యకేమో వీళ్ళంటే ప్రాణం ........ , మీరే మొత్తం తినెయ్యండి అంటూ గోబీ పార్సిల్ మొత్తం డైనింగ్ టేబుల్ మధ్యలో ఉంచేశారు .

హాసిని - విక్రమ్ : లవ్ యు మమ్మీ ....... , లవ్ యు అన్నయ్యా ...... మొత్తం మేమే తినేస్తాము .
మిస్సెస్ కమిషనర్ : ఏదో మోహమాటానికి అంటే మొత్తం తినేసేలా ఉన్నారు అంటూ మళ్లీ తీసేసుకున్నారు .
హాసిని : మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మరొక్కటి మరొక్కటి .......
మిస్సెస్ కమిషనర్ : మరీ అడగకూడదు , మీ అన్నయ్య ప్రేమతో తీసుకొచ్చిన గోబీలో ఒక్కొక్కటైనా తింటాము .
హాసిని : ఎనఫ్ ఎనఫ్ మమ్మీ లవ్ యు లవ్ యు ........
అక్కయ్య : అక్కయ్యా ...... నాకు ? .
మిస్సెస్ కమిషనర్ : ఉమ్మా ...... అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి , చెల్లీ .... ఒక్కటే అంటూ వడ్డించారు .
కమిషనర్ సర్ : శ్రీమతి గారూ ........ ? .
మిస్సెస్ కమిషనర్ : తమరికి కూడానా ....... ఇక కరెక్ట్ గా మా నలుగురికి ఒక్కొక్కటి మాత్రమే మిగిల్చారు - బుజ్జిహీరో ...... తెలుసుకదా ఇంతమంది అభిమానులం అని కాస్త ఎక్కువ తీసుకురావాల్సింది .
Sorry మేడం ....... డబ్బు అంతే ఉంది అని బాధపడుతూ చెప్పాను .
మిస్సెస్ కమిషనర్ : అయ్యో ఏమైనా తప్పుగా మాట్లాడానా ...... ? .
నో నో నో మేడం ....... నేనే ........
మిస్సెస్ కమిషనర్ : sorry చెప్పాల్సింది నేను బుజ్జిహీరో ....... , ఈ ఆనందంలో ఏమి మాట్లాడుతున్నానో నాకే తెలియదు . Sorry బుజ్జిహీరో .....
నో నో నో మేడం ...... , మీరు , నాకు sorry చెప్పడం ఏమిటి ? ఇంతకుముందే చెప్పాను మీరు - సర్ ...... ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి అంటూ లేచిమరీ మేడం పాదాలను స్పృశించాను .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరో ....... అంటూ లేపి ఆప్యాయంగా హత్తుకుని భోజనం మధ్యలో లేవకూడదు అంటూ కూర్చోబెట్టి ఆనందబాస్పాలతో వడ్డించారు , శ్రీవారూ ....... ? .
కమిషనర్ సర్ : అర్థమైంది అర్థమైంది శ్రీమతిగారూ ఈ ఒక్క రాత్రి సమయం ఇవ్వండి - ఇంకా గోబీ పీస్ వడ్డించలేదు .
మాకు కూడా వడ్డించలేదు మమ్మీ ....... అంటూ హాసిని ప్లేట్ చూయించింది .
మిస్సెస్ కమిషనర్ : దెబ్బలు పడతాయి , ఓన్లీ మీ డాడీ కి మాత్రమే అంటూ ఒకే ఒక చిన్న పీస్ వడ్డించారు .
అక్కయ్య - దేవతతోపాటు నవ్వుకున్నాను .
మిస్సెస్ కమిషనర్ : హమ్మయ్యా ..... బుజ్జిహీరో నవ్వేశాడు - ఏంటి శ్రీవారూ ప్లేట్ వైపు అలా చూస్తున్నారు .
కమిషనర్ : మై డియర్ శ్రీమతీ ....... , ప్రపంచంలో ఎవ్వరైనా దీనిని గోబీ పీస్ అంటారా తమరే చెప్పండి . 
అక్కయ్య - దేవతతోపాటు పిల్లలిద్దరూ ప్లేట్ వైపు చూసి నవ్వుతూనే ఉన్నారు .
కమిషనర్ : పిల్లలిద్దరికీ ముద్దులుపెట్టి పెద్ద పెద్ద పీసస్ వడ్డించారు - నీ చెల్లి కావ్యకు కూడా ఇంత పెద్దది వడ్డించి ప్రాణమైన ముద్దుపెట్టారు ఎలాగో గోబీ అయినా వడ్డించలేదు కనీసం ఒక ముద్దైనా అంటూ బుగ్గను చూయించారు .
అక్కయ్య - దేవత : సంస్కారవంతమైన కోరిక తప్పేలేదు అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ అంటూనే ఇష్టమైనట్లు సిగ్గుపడుతూనే లవ్ యు శ్రీవారూ అంటూ సర్ బుగ్గపై ముద్దుపెట్టబోతే సర్ ...... సడెన్ గా మేడం వైపు ఫేస్ టర్న్ చెయ్యడంతో ఫ్రెంచ్ కిస్ .........
కమిషనర్ సర్ : ప్చ్ ....... లవ్లీ లవ్లీ , గోబీ పీస్ చిన్నదైనా మధురమైన ముద్దు అంటూ భోజనం కంటిన్యూ చేశారు .
దేవత - అక్కయ్య ...... అవాక్కై ముసిముసినవ్వులతో సిగ్గుపడుతున్నారు , పిల్లలం ముగ్గురమూ కళ్ళుమూసుకుని నెమ్మదిగా కళ్ళుతెరిచి చూసి నవ్వుకుంటూ తింటున్నాము - అన్నయ్యా ....... డాడీ ఎప్పుడూ ఇంతే బ్రేక్ఫాస్ట్ , లంచ్ , డిన్నర్ సమయంలో మమ్మీకి ప్రేమతో ముద్దుపెట్టేస్తారు .
కాసేపు పిన్ డ్రాప్ సైలెంట్ గా డిన్నర్ కానిచ్చాము . 
పిల్లలు - బుజ్జిహీరో - చెల్లెళ్లు ఉన్నారు అంటూ మిస్సెస్ కమిషనర్ నిమిషానికోకసారి సర్ ను ప్రేమతో గిళ్ళుతూనే ఉండటం చూసి అందరమూ నవ్వుకుంటూ భోజనం పూర్తిచేసి హాల్లోకి చేరాము . 

చెల్లెమ్మ - తమ్ముడు ...... సర్ తోపాటు సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ అన్నయ్యా కూర్చోండి .
నో నో నో సర్ ....... 
కమిషనర్ సర్ : అయితే నేనే నిలబడతాను అని ఏకంగా పైకి లేచారు - మా బుజ్జిదేవుడు కూర్చుంటేనే నేనూ కూర్చునేది .
మేముకూడా అంటూ హాసిని - విక్రమ్ చెరొకవైపు నిలబడ్డారు లవ్ యు డాడీ అంటూ ....... 
నో నో నో సర్ అంటూ సోఫా చివరన కదిలితే చాలు కిందకు జారేలా కూర్చున్నాను . 
కమిషనర్ సర్ : తల్లీ హాసినీ ........
హాసిని : Ok డాడీ అంటూ నా చేతిని చుట్టేసి దగ్గరకు లాక్కుని కూర్చోబెట్టుకుని , అన్నయ్యా ....... అన్నింటిలోకీ మీరు తెచ్చిన గోబీనే సూపర్ లవ్ యు అన్నయ్యా ........
లవ్ యు చెల్లీ ...... , ఈ లవ్ యు లు అన్నీ సర్ కే చెందుతాయి - గోబీ వ్యక్తికి సర్ కు అని చెప్పాను అంతే ...... , కొత్త కమిషనర్ సర్ కా ...... ప్రాణాలకు తెగించి ఎంత ధైర్యం చేసారో న్యూస్ లో చూసాము - సర్ కోసం స్పెషల్ గా చేస్తాను అన్నాడు .
కమిషనర్ సర్ : మొదట ప్రాణాలకు తెగించి మనతోపాటు సిటీ ప్రజలందరినీ కాపాడినది ఎవరో ...... ఎవరు తల్లీ ...... ? .
హాసిని : మా అన్నయ్య - మా బుజ్జిదేవుడు .
కమిషనర్ సర్ : కాబట్టి లవ్ యు లన్నీ మా బుజ్జిదేవుడికే చెందాలి అంటూ నా కురులను స్పృశించారు . 

అదేసమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర శుభ్రం చేసి బామ్మ - మేడం వాళ్ళు కూర్చున్నారు .
అక్కయ్య : అక్కయ్యలూ ...... నేను వడ్డిస్తాను . 
దేవత - మేడం : నో నో నో ....... , బుజ్జిపాపాయితో ఎవరైనా పనిచేయిస్తారా చెప్పు - వెళ్లమ్మా వెళ్లు ...... వెళ్లి నీ తమ్ముడూ , బుజ్జిచెల్లితోపాటు కూర్చుని టీవీ చూడు అంటూ పంపించేశారు . అక్కయ్యా - బామ్మా - చెల్లీ ...... ముందు గోబీ అంటూ పోటీపడుతూ సరిసమానంగా వడ్డించుకుని ఆతృతతో తిని మ్మ్మ్ ..... సూపర్ అందుకే వాళ్ళు అంత ఇష్టపడ్డారు , లాక్కోవడం మంచిది అయ్యింది లేకపోతే మొత్తం లాగించేసేవాళ్ళు అంటూ నవ్వుకుంటూ ముచ్చట్లతో భోజనం చేస్తున్నారు .

హాసిని : అక్కయ్యా ...... రండి రండి అన్నయ్య ప్రక్కన ప్లేస్ ఉంది .
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లీ అంటూ పరుగునవచ్చి నా ప్రక్కన కూర్చుని ప్రాణంలా చుట్టేసి ముద్దులుపెడుతున్నారు . 
సర్ ....... మాతోపాటే కూర్చుని సిటీ నలుమూలలా పరిస్థితిని తెలుసుకుని ఆర్డర్స్ వేస్తున్నారు - సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతూనే ఉన్నారు .
హాసిని : డాడీ ...... ఇంకా అటాక్స్ .......
కమిషనర్ సర్ : నో నో నో తల్లీ ....... , ప్రస్థుతానికైతే మీ అన్నయ్య వలన టెర్రరిస్ట్స్ - స్లీపర్ సెల్స్ అందరినీ లోపల వేసేసాము - సిటీ మొత్తం క్లియర్ ప్రశాంతంగా ఉంది ...... కానీ జనాలు బయటకురావడానికి భయపడుతున్నారు అందుకే  - మీ అన్నయ్య వెళుతున్న కారుని కూడా చెకింగ్ కోసం ఆపారు .
హాసిని : పోండి డాడీ అంటూ బుంగమూతి పెట్టుకుంది - అన్నయ్యా ...... డాడీ తెలుసు అని మీరైనా చెప్పొచ్చుకదా .......
కమిషనర్ సర్ : లవ్ యు రా తల్లీ ...... డిన్నర్ కు ముందు అదే చెబుతున్నాను తల్లీ ....... , తెలుసని ఫ్రెండ్స్ చెప్పారు మీ అన్నయ్య చెప్పనేలేదు , నెక్స్ట్ టైం చెప్పు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలడం మీరూ చూశారుకదా .......
హాసిని : ఆదా సంగతి ....... , ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా ...... , మీరు ఎంత గొప్పపని చేశారు , ఈ మాత్రం కూడా ఉపయోగించుకోకపోతే ఎలా చెప్పండి , డాడీ ...... చూస్తుంటే అన్నయ్య , మనం చెప్పినట్లుగా చేసేలా లేరు కాబట్టి మీరే .........
కమిషనర్ సర్ : అలానే తల్లీ ....... , రేపు నువ్వే చూస్తావుకదా అంటూ ప్రాణమైన ముద్దుపెట్టారు .
 " హలో హలో వెస్ట్ సైడ్ also క్లియర్ సర్ ఓవర్ " 
కమిషనర్ సర్ : సో సిటీ ఫోర్ సైడ్స్ అల్ క్లియర్ - ఈరోజు ప్రశాంతంగా పడుకోవచ్చు.
సూపర్ సర్ ........
కమిషనర్ సర్ : సూపర్ బంపర్ ....... అన్నీ నీకే బుజ్జిహీరో , నీవల్లనే ఈరోజు నుండీ కొన్నిరోజులపాటు సిటీ సేఫ్ గా ఉండబోతోంది . టెర్రరిస్ట్స్ అనుకున్నట్లుగా జరిగి ఉంటే దీనికి ఫుల్ ఫుల్ ఆపొజిట్ గా అల్లకల్లోలంగా ఉండేది - ప్రౌడ్ ఆఫ్ యు ...... రేపు గ్రేటెస్ట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను , తల్లీ ...... ఎంత అడిగినా చెప్పను .
అక్కయ్య - హాసిని సంతోషంతో ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడూ అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 30-12-2021, 05:59 PM



Users browsing this thread: 26 Guest(s)