Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
కింద సోఫాలో నా దేవత ...... చెలెమ్మను కౌగిలించుకుని ఏడుస్తోంది - చెల్లెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో ఓదారుస్తోంది , చుట్టూ పెద్దమ్మ - పెద్దయ్య - కృష్ణ - చెల్లెమ్మ తల్లిదండ్రులు ....... ఏమిచెయ్యాలో తెలియనట్లు బాధపడుతున్నారు . ఆశ్చర్యం ....... దేవత - చెల్లెమ్మలకు ఎదురుగా బుజ్జి కుర్చీలో కూర్చున్న బుజ్జితల్లి మాత్రం చిరునవ్వులు చిందిస్తోంది , ఆకలివేస్తున్నట్లు బ్రెడ్ తింటోంది లేదు లేదు కుమ్మేస్తోంది నవ్వుతూ ........
చెల్లెమ్మ : అక్కయ్యా ...... అన్నయ్య మీదేవుడికోసమని రాత్రి నుండీ ఏమీ తినలేదు ఏమీ తాగలేదు కాస్త ఈ ఆపిల్ తినండి అంటూ ఓదారుస్తూనే కత్తితో ఆపిల్ కట్ చేస్తోంది .
బుజ్జితల్లి : తినవే మమ్మీ ...... , డాడీ పై ప్రేమను కురిపించడానికైనా ఎనర్జీ కావాలికదా - చూడు నేనెలా తింటున్నానో ........
దేవత : ఊహూ ...... అంటూ చెల్లెమ్మను మరింత చుట్టేసి కన్నీళ్ళతో బాధపడుతున్నారు .

దేవత - చెల్లెమ్మ కన్నీళ్లను చూసి హృదయం చలించిపోయింది . కళ్ళల్లో చెమ్మతో కంగారుపడుతూ చెల్లెమ్మా ఏమైంది అని అడిగాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ...... అంటూ బ్రెడ్ అక్కడికక్కడ వదిలేసి వేగంగా మెట్లు ఎక్కి నా దగ్గరికి వచ్చింది .
బుజ్జితల్లీ ...... ఏమైంది , అందరూ బాధపడుతుంటే మా బుజ్జితల్లి మాత్రం ఎంజాయ్ చేస్తోంది అంటూ కన్నీళ్లతోనే అడిగి ఎత్తుకోబోయను .
బుజ్జితల్లి : నో నో నో గాయం అంటూ నా వేలిని అందుకుంది - ఏమైందో మీరే అడగండి డాడీ ....... - కొద్దిసేపట్లో ఏమి జరుగబోతోందో నాకు తెలుసుకాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను , మా డాడీ అక్టీవ్ అయిపోయారు నాకు అది చాలు అంటూ చేతిపై ముద్దులు కురిపిస్తూనే ఉంది .

చెల్లెమ్మా - మహిగారూ ....... ఏమైంది అని ప్రాణంలా అడిగాను .
ఏమీ లేదు ఏమీ లేదు అంటూ దేవత కన్నీళ్లను తుడుచుకుని , పెదాలపై కష్టంగా చిరునవ్వులను ప్రదర్శిస్తూ పైకిలేచారు . మహేష్ గారూ ...... క్షమించండి రాత్రి నేను చాలా చాలా పెద్ద తప్పుచేసాను - ఇదిగోండి మీ బ్యాగు మీ వస్తువులన్నింటినీ ఉంచాను - మీ మనసులో ఉన్న మీ దేవత బుజ్జితల్లి దగ్గరకే వెళ్లిపోండి - మీ దేవతకు ....... నా తరుపున హృదయపూర్వక క్షమాపణలు తెలియజేయ్యండి అని కారుతున్న కన్నీళ్లను కారుతున్నట్లుగానే చేతులతో తుడుచుకుని పైకిమాత్రం చిరునవ్వులు ప్రదర్శిస్తున్నారు - మీహృదయంలో మీ దేవత బుజ్జితల్లికి మాత్రమే స్థానం - మీకెమౌతుందనే కంగారులో రాత్రి అలా చేసాను క్షమించండి .........
చెల్లెమ్మ : కన్నీళ్ళతో అన్నయ్యా ........ ? .

విషయం అర్థమై చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెడుతున్న బుజ్జితల్లి ప్రక్కనే కూర్చున్నాను . బుజ్జితల్లీ ....... మీ మమ్మీకి చెప్పలేదా ? .
బుజ్జితల్లి : చెప్పలేదు డాడీ ......
ప్చ్ ...... అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
బుజ్జితల్లి : సూపర్ గా ఉన్నారు డాడీ అంటూ బుజ్జిచేతులతో చుట్టేసి బుగ్గపై ముద్దులవర్షం కురిపించి , డాడీ డాడీ ఎందుకు చెప్పలేదంటే ....... మా డాడీ పై ఈ సెల్ఫిష్ బుజ్జితల్లికి మీరు ఆ విషయం చెప్పిన తరువాతనే ప్రేమ కలిగింది - కానీ మమ్మీ అలా ఇష్టపడకూడదు , మా డాడీ స్వచ్ఛమైన ప్రేమ వలన మమ్మీనే స్వయంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి ఆరాధించాలి అందుకే చెప్పలేదు - చూసారా ....... మీకోసం ఆ కన్నీళ్లు , మమ్మీకి ...... నా డాడీ అంటే ఎంత ఇష్టమో - ప్రేమో - ప్రాణమో ఆ కన్నీళ్లే చెబుతున్నాయి , డాడీ ....... మమ్మీది మీ దేవతది నాలా సెల్ఫిష్ ప్రేమ కాదు మీరంటే ప్రాణం కంటే ఎక్కువ అంటూ బుజ్జికన్నీళ్ళతో నా బుగ్గపై ముద్దుపెట్టి గట్టిగా హత్తుకుంది .
నా దేవతవైపు చూసి అవును రా బుజ్జితల్లీ ....... , నా బుజ్జితల్లి ..... నా బంగారం అంటూ ప్రాణంలా హత్తుకుని అంతులేని ఆనందంతో ముద్దులవర్షం కురిపించి ఎత్తుకోబోయాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ....... గాయం గాయం నొప్పివేస్తుంది .
నా బుజ్జితల్లిని ఎత్తుకుని ఒక రోజు అయిపోయింది - నా బుజ్జితల్లిని ఎత్తుకోవడం వలన కలిగే ఆనందంతో పోలిస్తే ఈ నొప్పి జుజుబీ అంటూ అంతులేని ఆనందంతో ముద్దులుకురిపిస్తూ ప్రాణంలా గుండెలపై హత్తుకుని పైకిలేచాను .

బుజ్జితల్లి : లవ్ యు డాడీ అంటూ బుజ్జి పాదాలను నా కట్టుకు తగిలించకుండా చూసుకుంది .
చెల్లెమ్మ : బుజ్జితల్లి - అన్నయ్య ...... అంతలా చిరునవ్వులు చిందిస్తూ ముద్దులలో తడుస్తున్నారంటే లవ్లీ సొల్యూషన్ దొరికినట్లే అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి పరుగున పైకివచ్చి మాఇద్దరినీ చుట్టేసింది .

గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా ...... , రాత్రి శోభనం జరిగిందా అని చెవిలో గుసగుసలాడాను . 
చెల్లెమ్మ : గుడ్ మార్నింగ్ అన్నయ్యా అంటూనే సిగ్గుపడి , ఆ సంగతి తరువాత ముందు అక్కయ్య పెదాలపై చిరునవ్వులు పూయించండి ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా ........
Ok అంటూ చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జితల్లిని ఎత్తుకుని నేరుగా దేవత ముందుకు చేరాను - బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి " నన్ను పెళ్లి చేసుకుంటారా మహి గారూ " అని ఆడిగేసాను .
దేవత ...... ఆశ్చర్యం - షాకింగ్ - కంగారు - ఆశతో కన్నార్పకుండా చూస్తున్నారు .
మరొక చేతితో దేవత కన్నీళ్లను తుడిచి , నాకోసం కారుస్తున్న ఈ కన్నీళ్ల సాక్షిగా చెబుతున్నాను నా మనసులో - హృదయంలో ఉన్న ఏకైక దేవత మీరే , నా బుజ్జితల్లి నా బంగారమే అంటూ బుజ్జితల్లికి ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను.
బుజ్జితల్లి : Yes మమ్మీ ....... , ఈ విషయం మన ఊరి బస్టాండు చేరినప్పుడే చెప్పారు డాడీ ........
చెల్లెమ్మ : మా ప్రక్కన చేరి యాహూ ...... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ మా ముగ్గురి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , అమితమైన సంతోషంతో కృష్ణ గుండెలపైకి చేరి మురిసిపోతోంది .

" నిన్ను - మన బుజ్జితల్లిని ప్రేమతో నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోగలను అన్న నమ్మకంతోనే అడుగుతున్నాను - నన్ను పెళ్లి చేసుకుంటారా ...... ? , నిన్న ..... నా దేవత - బుజ్జితల్లిని వదిలివెళ్లిపోవాలనే అనుకున్నాను కానీ దానికంటే నా ప్రాణాలను వదలడమే ......... " 
నా నోటిని చేతులతో మూసేసి హ్హ్హ్ ..... హ్హ్హ్ ..... అంటూ అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ నా కౌగిలిలోకి చేరిపోయారు - మీరే ...... నా ఊపిరి నా ప్రాణం అంటూ గుండెలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు దేవత .
యాహూ ........ , టీపాయ్ పై ఉన్న కత్తిని అందుకుని బొటన వేలుపై కోసుకుని నా ప్రాణం కంటే ఎక్కువైన మన బుజ్జితల్లి - పెద్దలందరు మరియు నా ప్రాణమైన చెల్లెమ్మ తమ్ముడు సమక్షంలో అంటూ దేవత నుదుటిపై రక్తపు తిలకం దిద్దాను .
దేవత : మొదట ఆనందబాస్పాలతో నా కళ్ళల్లోకే ఆరాధనతో - ప్రాణంలా చూసి , వెంటనే చిరుకోపంతో గుండెలపై కొట్టి ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి అంటూ నా బొటన వేలిని నోటిలోకి తీసుకుని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .
లవ్ యు sooooo మచ్ గాడెస్ ...... అంటూ నుదుటిపై పెదాలను తాకించి దేవతను - బుజ్జితల్లిని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ఆనందిస్తున్నాను .

చెల్లెమ్మ ఆనందాలకు అవధులులేనట్లు పులకించిపోతూ ...... , నిన్న శోభనపు గదిని అలంకరించగా మిగిలిన పూలబుట్టను తీసుకొచ్చి , అన్నయ్యా - అక్కయ్య ....... నో నో నో ఇకనుండీ వదినమ్మ కదా , అన్నయ్య - వదిన పెళ్లి అయిపోయింది ఇష్టమైనవాళ్ళు పూలుజల్లి ఆశీర్వదించండి అంటూ ముందు ఉంచి , మొదటగా దోసిళ్ళతో అందుకుని పూలవర్షం కురిపించింది .
అంతే పెద్దమ్మ - పెద్దయ్య - కృష్ణ ...... పోటీపడుతూ రెండుచేతులతో పూలు అందుకుని ఆనందబాస్పాలతో పూలవర్షం కురిపిస్తూ ఆనందించారు . ఆ వెనుకే చెల్లెమ్మ తల్లిదండ్రులు కూడా సంతోషంతో పూలవర్షం కురిపించారు .

నేను నేను నేను నాకు కూడా ఇష్టమే అంటూ గుమ్మం దగ్గర నుండి వీక్షించి ఆనందించినట్లు లోపలికివచ్చి పూలు చల్లారు నర్స్. చెల్లీ కృష్ణా ...... మొత్తానికి అనుకున్నది సాధించావు - మొత్తానికి రాత్రి మహి ఇచ్చిన సెక్సీ ట్రీట్మెంట్ భలేగా పనిచేసినట్లుంది - సర్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది .
చెల్లెమ్మ : ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను ఉమ్మా ఉమ్మా ఉమ్మా .........

దేవత చిరునవ్వులు చిందిస్తూనే ....... , మహేష్ గారూ ...... ఒక్క క్షణం మధ్యలో ఈ బుజ్జిదెయ్యం అవసరమా అంటూ బుజ్జితల్లిని ఎత్తి సోఫాలోకి చేర్చి , అమాంతం నా కౌగిలిలోకి చేరిపోయారు .
అమ్మో అమ్మో నా బుజ్జితల్లి అంటూ దేవతను ఒక చేతితో హత్తుకునే బుజ్జితల్లిని మరొకచేతితో అందుకోబోయాను .
దేవత : మీ బుజ్జితల్లి ఎక్కడికీ వెల్లదు అంటూ ఆ చేతిని కూడా తన చుట్టూ వేసుకున్నారు .
బుజ్జితల్లీ ....... అంటూ దేవత వెచ్చనైన కౌగిలిలోనుండే దీనంగా చూస్తున్నాను .
దేవతకు తియ్యనైన కోపం వచ్చేసింది , ముందు ఈ విషయం చెప్పండి - మీకు ........ నేనంటే ఎక్కువ ప్రాణమా లేక మీ చెల్లెమ్మ - బుజ్జితల్లినా ? .
దేవతకు తెలియనిది ఏముంటుంది - దేవత తియ్యనైన స్వరంతో వింటే హ్యాపీ .........
చెల్లెమ్మ : Yes yes ...... అంటూ కృష్ణ గుండెలపై చేరింది .
దేవత : మా దేవుడి మొదటి ప్రాణం చెల్లెమ్మ - సెకండ్ నేను - చివరగా బుజ్జితల్లి .........
మమ్మీ ....... అంటూ బుజ్జికోపంతో చూస్తోంది బుజ్జితల్లి .
నవ్వుకుని , నో నో నో ........ మొదటి ప్రాణం ఇద్దరు చెల్లెమ్మ - బుజ్జితల్లి ఆ తరువాతనే దేవత ........
దేవత : నా భుజంపై కొరికేశారు . ఇలా కాదు ఎక్కడ అడిగితే మొదటి ప్రాణం దేవతే అంటారో అక్కడే అడుగుతాను .
చెల్లెమ్మ నవ్వుకుని లవ్ యు అక్కయ్యా - లవ్ యు అన్నయ్యా ....... అంటూ ఆనందబాస్పాలతో పులకించిపోతోంది .
లవ్ యు - లవ్ యు చెల్లీ అంటూ ఇద్దరమూ ఒకేసారి ........

బుజ్జితల్లి ....... నా దేవత నడుముపై గిల్లేసి చప్పట్లుకొడుతూ అత్తయ్యా అత్తయ్యా ....... నేనుకూడా నేనుకూడా ......
చెల్లెమ్మ : ప్రాణంలా హత్తుకుంది - మీ డాడీ కి పెళ్లికాలేదు అని తెలిసేనా ...... మేమంతా బాధపడుతున్నా నువ్వుమాత్రం నవ్వుతూనే ఉన్నది ఉమ్మా ఉమ్మా ....... నాకైనా ముందే చెప్పొచ్చు కదా ? .
బుజ్జితల్లి : మీ అక్కాచెల్లెళ్ల ప్రేమ నాకు తెలియదా ...... , మమ్మీ ఒకకన్నీటి చుక్క కారుస్తే చాలు మొత్తం చెప్పేసేవాళ్ళు .......
చెల్లెమ్మ : అవునవును అది నిజమే అంటూ నవ్వుకుంది - బుజ్జితల్లీ ....... అంతకంటే కిక్కు ఇచ్చావు , దేవుడు - దేవత ప్రేమను కనులారా దర్శింపచేశావు లవ్ యు లవ్ యు ........
బుజ్జితల్లి : అత్తయ్యా ....... పూలు ? .
చెల్లెమ్మ : yes yes yes మేమందరమూ కాదు , మీ డాడీకి ...... నువ్వు పూలవర్షం కురిపిస్తేనే మరింత ఆనందం అంటూ ఎత్తుకుంది . శ్రీవారూ ........ అని కళ్ళతోనే సైగచేసింది .
కృష్ణ : పూల బుట్టను ఎత్తుకుని పట్టుకోవడంతో ...... , నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ పూలు అయిపోయేంతవరకూ జల్లుతూనే ఉంది .........

చెల్లెమ్మ : కృష్ణా ...... పైగదిని ఫ్రెష్ గా శోభనపు గదిలా అలంకరించేందుకు వెంటనే బుట్టలు బుట్టలు మల్లెపూలు - గులాబి పూలు - క్యాండిల్స్ - fruits కావాలి .
నర్స్ : తెచ్చి అలంకరించడానికి గంట సమయం అయినా కావాలి - మహి .... అంతవరకూ ఆగేలా కనిపించడం లేదు .
మేము కూడా హెల్ప్ చేస్తాము - త్వరగా అలంకరించవచ్చు అని దేవత ఫ్రెండ్స్ వచ్చారు .
చెల్లెమ్మ : యాహూ ........ లవ్ యు అక్కయ్యలూ అంటూ కృష్ణను ముద్దుతో పొమ్మని సైగచేసింది .
కృష్ణ : ఏంజెల్ ...... మన శోభనం కోసం కూడా .........
చెల్లెమ్మ : అన్నయ్యా - అక్కయ్యా ......... ఏకమవుతున్నారు కదా ok .
కృష్ణ : యాహూ యాహూ అంటూ ఉత్సాహంతో బయటకువెళ్లాడు . మొబైల్ తీసి మావయ్యగారూ ........ అత్తయ్యగారికి చెప్పండి అంటూ విషయం చెప్పాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-12-2021, 09:46 AM



Users browsing this thread: 64 Guest(s)