Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
నా దేవత ...... బామ్మ నాకోసం ఏర్పాటుచేసిన బెడ్ పై కూర్చుని ( దేవత బెడ్ పై అక్కయ్య లగేజీ ఉండటం వలన ) పేపర్స్ కరెక్షన్ చేస్తుండటం చూసి ఆనందం ఆగడం లేదు . అక్కయ్య - చెల్లి హాసిని చెరొకవైపు కూర్చుని నా దేవత బుగ్గలపై ముద్దులుపెడుతూ పేపర్స్ అందిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యా ...... చాలా ఉన్నాయి , ప్లీజ్ లెట్ మీ హెల్ప్ అంటూ దేవత నడుమును చుట్టేసి ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులుపెడుతున్నారు .
దేవత : నో నో నో నెవర్ ....... , అమ్మో ఇంకేమైనానా నా చెల్లి కళ్ళు అంటూ కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టారు - చెల్లీ ...... అందుకే మిమ్మల్ని గదిలోనుండి వెళ్లిపోండి అని చెప్పినది , ఉమ్మా ఉమ్మా ....... ఒక two క్లాస్సెస్ ఫినిష్ చేసి మీతో జాయిన్ అవుతానుకదా ....... , ఒక టీచర్ కు తన స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేసే exam పేపర్స్ కరెక్షన్ చెయ్యడం అంటే చాలా ఇష్టం - మీ అక్కయ్య ఎంజాయ్ చేస్తోంది కరెక్షన్ చేస్తూ ....... కాబట్టి మీరు హాల్లోకి వెళ్లి టీవీ చూడండి , చెల్లీ ....... టీవీ కూడా కొద్దిసేపే ........ , వెళ్ళండి వెళ్ళండి ....... ఇది మన ఇల్లు ఎలా కావాలంటే అలా ఉండండి అంటూ హాసిని నుదుటిపై ముద్దుపెట్టారు . 
లవ్ యు అక్కయ్యా - లవ్ యు అక్కయ్యా ....... అంటూ దేవత బుగ్గలపై ఇద్దరూ చెరొకవైపున ముద్దుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు .

అక్కయ్య : దేవతను తొంగి తొంగి చూస్తున్న నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , హాసినీ రెడీ 1 2 3 ...... అంటూ లోపలికి తోసారు .
తడబడుతూ లోపలికివెళ్లి దేవతముందు వణుకుతూ తలదించుకుని - చేతులు కట్టుకుని నిలబడ్డాను .
దేవత : ఆవ్ ...... నువ్వా ఎంత భయపెట్టావు , నేను గజగజావాణికిపోతుండటం చూసి నవ్వుతున్నారు - ఎవరు చెల్లీ , బుజ్జిచెల్లి లోపలికి తోసారుకదూ .......
ఊ ..... ఊహూ ...... అంటూ అన్నిరకాలుగా తల ఆడించి దేవతవైపు - హాల్లోనుండి తొంగి తొంగి చూస్తూ నవ్వుకుంటున్న అక్కయ్య , హాసినివైపు చూస్తున్నాను .
దేవత : I know i know అంటూ నవ్వుకుని , ఏంటి విషయం అన్నారు .
ఏమీలేదు మేడం అంటూ భయంతో తలఊపాను . 
దేవత : అయితే వెళ్లు ....... , ఆగు ఆగు ఎలాగో వచ్చేశావు కాబట్టి డిన్నర్ - బ్రేక్ఫాస్ట్ - లంచ్ ఇక్కడే చెయ్యి లేకపోతే మీ అక్కయ్య - చెల్లి బాధపడతారు .
లోలోపలే ఆనందించి , మరి మీరు ...... మేడం అన్నాను .
దేవత : what ...... , Ok ok మేడం గారూ ....... బుజ్జిహీరో ఏమిచేశాడని ఇప్పుడు కోప్పడుతున్నారు - బుజ్జిహీరో ....... sorry , నువ్వు ....... ఇక్కడే తింటే నేను కూడా చాలా హ్యాపీ .......
యాహూ యాహూ ....... అంటూ అక్కడికక్కడే డాన్స్ చేసాను . 
అన్నయ్యా - అన్నయ్యా ...... అంటూ విక్రమ్ - హాసిని వచ్చి నాతోపాటు సంతోషంతో డాన్స్ చేశారు .
దేవత : చెల్లీ ...... నువ్వుకూడా డోర్ దగ్గరే ఉన్నావని తెలుసు తెలుసు .......
అక్కయ్య : లేను లేను అక్కయ్యా ....... సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాను అంటూ పరుగునవెళ్లి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నారు .
దేవత : నవ్వుకుని , హలో హలో బుజ్జిహీరో ...... హ్యాపీ అని చెప్పి తప్పు చేశాను - ఇక చాలు చాలు వెళ్లు ........
థాంక్యూ soooooo మచ్ మేడం ....... , అక్కయ్యా - బామ్మా , అక్కయ్యా - బామ్మా ....... అంటూ సంతోషంతో కేకలువేస్తూ చెల్లీ - తమ్ముడితోపాటు వెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను .
అక్కయ్య : నా తమ్ముడి కళ్ళల్లో సంతోషమే చెబుతోందిలే అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టారు . హాసిని - విక్రమ్ ను కూర్చోబెట్టుకుని మీకిష్టమైన క్రికెట్ చూద్దాము .
హాసిని : అక్కయ్యా ...... స్మార్ట్ టీవీ కదా అన్నయ్య ఆడిన క్రికెట్ ప్లే చెయ్యండి .
అక్కయ్య : కదా ..... లవ్ టు లవ్ టు చెల్లీ అంటూ ముద్దుపెట్టి వైఫై కనెక్ట్ చేసి యూట్యూబ్ లో న్యూస్ ఛానెల్ పెట్టారు .
హాసిని : అదిగో డాడీ ...... 
విశ్వ సర్ thumbnail తో అన్నీ న్యూస్ ఛానెల్స్ వీడియోలు పెట్టి ఉండటం చూసి ప్లే చేశారు . 
విక్రమ్ - హాసిని : అన్నయ్యా అన్నయ్యా ....... డాడీ ఓవర్లో ఒక్క ఫోర్ కూడా కొట్టనేలేదు .......
మీ డాడీ అంటే నాకు చాలా చాలా చాలా చాలా ........ చాలా చాలా గౌరవం - ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్య కళ్లపై చేతులతో ముద్దులుపెట్టాను .
అక్కయ్య : ఉమ్మ్ ...... అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
అక్కయ్యా ........ 
హాసిని : అన్నయ్యా ...... చేతితో కాదు పెదాలతో ముద్దులుపెట్టమని అలిగారు అక్కయ్య అంటూ నవ్వుతూ చెప్పింది .
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ....... అంటూ చిరునవ్వులు చిందిస్తూ కనురెప్పలపై ముద్దులుపెట్టాను . 
అక్కయ్య : పెదాలపై చిరునవ్వులు పరిమలించాయి . తమ్ముడూ ...... నువ్వూ చూశావు కదా తొంగి తొంగి కొద్దిసేపటి ముందు అక్కయ్య ముద్దులుపెట్టారు - ఇప్పుడు నా ముద్దుల తమ్ముడు అంటూ మురిసిపోతున్నారు . ఇప్పుడు చెప్పు సర్ బౌలింగ్ లో ఎందుకు ఫోర్ కొట్టలేదు .
సర్ అంటే సర్ అంతే , మా అక్కయ్య పెదాలపై చిరునవ్వులు పూయించడం ద్వారా ఇంతమంది సంతోషాలకు కారణమయ్యారు , సర్ కోసం ఇదేమిటి ఏమైనా చేస్తాను.
బామ్మ : సర్ రుణం తీర్చుకుంటున్నావు అన్నమాట ........
ఒక్క రుణం కాదు బుజ్జిహీరో ....... రెండింతలు మూడింతలు ...... ఏకంగా పదింతల సార్లు రుణం తీర్చుకున్నావు - సర్ గారే ...... ఈ బుజ్జిహీరోకు ఋణపడిపోయేంతలా ........ అంటూ మిస్సెస్ కమిషనర్ లోపలికివచ్చారు .
నో నో నో మేడం అంటూ లేచి నిలబడ్డాను .
మిస్సెస్ కమిషనర్ : మీ సర్ గారే చెప్పారు - బుజ్జిహీరో కనిపించగానే సెల్యూట్ చెయ్యమని ......
హాసిని - విక్రమ్ : లవ్ యు మమ్మీ మరిచేపోయాము అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి లేచిమరీ సెల్యూట్ చేశారు .
చెల్లీ - తమ్ముడూ అంటూ ఆపివెళ్లి , మేడం పాదాలను తాకాను .
మిస్సెస్ కమిషనర్ : ఇలాకనుక మీ సర్ చూశారంటే , నన్ను - హాసిని విక్రమ్ లను ఇంట్లోకి కూడా రానివ్వరేమో ...... అంటూ లేపి హత్తుకుని , you are a real greatest బుజ్జిహీరో అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , అక్కయ్య ప్రక్కన కూర్చోబెట్టారు . మీ సర్ ...... ఎంత ఈజీగా బౌలింగ్ వేశారు నేనే ఫోర్స్ కొట్టేసేదాన్నేమో అంటూ నవ్వుకున్నారు .

ప్లే ప్లే ప్లే .......
బామ్మ ....... టీ - స్నాక్స్ తీసుకొచ్చి ఉంచారు .
బామ్మా - బామ్మా ....... దేవతకు - అక్కయ్యకు అని అక్కయ్యతోపాటు ఒకేసారి అని నవ్వుకున్నాము .
బామ్మ : మీరే ఇవ్వండి , నా బుజ్జిహీరోనే కొడుతుందా ? . 
అక్కయ్య : నా బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుకుని , చెల్లితోపాటువెళ్లి దేవతకు ఇచ్చివచ్చారు .
ఫైనల్ ఓవర్ ఫైనల్ ఓవర్ ...... సిక్స్ బాల్స్ - సిక్స్ సిక్సస్ అంటూ కేకలువేసి వెంటనే నావైపు తియ్యనైనకోపంతో చూస్తున్నారు - ఎందుకో చివరి బంతినే సమాధానం అని తెలిసి లవ్ యు లవ్ యు అంటూ తలదించుకున్నాను .
మొదటి బంతి నుండి 5th బంతి వరకూ ప్రతీ ఫోర్ కు అక్కయ్య - హాసిని బుగ్గలపై ముద్దులుపెట్టి ఫోర్ ఫోర్ అంటూ కేకలువేస్తూ వెంటనే ష్ ష్ ష్ ...... అక్కయ్యకు డిస్టర్బ్ , బామ్మ - మిస్సెస్ కమిషనర్ ...... ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
బామ్మ : డిస్టర్బ్ అయితే కానివ్వండి , మీ అక్కయ్య ...... exams రాయడం లేదు కరెక్ట్ చేస్తోంది అంతే ....... 
బామ్మా ........ i am happy .......
బామ్మ : కాబట్టే నా బుజ్జితల్లి సేఫ్ లేకపోతే వాతలు పెట్టేసేదానిని అంటూ నవ్వుకున్నారు .

హాసిని : అక్కయ్యా ...... ఫైనల్ బాల్ అంటూ రిమోట్ అందుకుని ఆఫ్ చేసేసింది .
గుడ్ గుడ్ అంటూ అక్కయ్య ...... హాసిని బుగ్గపై ముద్దుపెట్టింది . తమ్ముడూ ...... కష్టమైన బాల్స్ కూడా ఫోర్స్ కొట్టావు - అంత ఈజీ బాల్ ను ఎందుకు వదిలేశావు ?.
అవును ఎందుకు బుజ్జిహీరోగారూ ...... ఫోర్ కొట్టలేదు , ఇంతకుముందు లోపలికి వచ్చినప్పుడే అడగాల్సింది అంటూ దేవత కోపంతో వచ్చి అడిగారు .
అక్కయ్యా ....... నా దేవత కూడా మ్యాచ్ చూసారా ? .
హాసిని : అవును అన్నయ్యా ...... , ఈ ఇంటిపైననే స్టేడియంలో కూర్చున్నట్లు కూర్చుని మరియు మొబైల్స్ లో లైవ్ లో చూసి ఎంజాయ్ చేసాము - డాడీ ....... బాంబ్ స్క్వాడ్ ను పిలవగానే , మీ ఫ్రెండ్స్ అందరూ పారిపోవడం చూసి మేడం పేపర్స్ కరెక్షన్ కోసం కిందకు - మేము ...... బిల్డింగ్ ను చూడటానికి వెళ్ళాము .
Wow ...... అంటూ మురిసిపోతున్నాను .
దేవత : మురిసిపోయింది చాలు ఇంతకూ ఎందుకు అంత సులభమైన బాల్ ను కొట్టలేదు - మేమైతే ముందే సెలెబ్రేషన్ చేసుకుని , నిరాశతో కిందకువచ్చాము .
Sorry మేడం ...... అంటూ లేచి గుంజీలు తీస్తున్నాను .
దేవత : గుంజీలు తియ్యడానికి రెడీగా ఉంటావు మళ్లీ sorry ఒకటి , గుంజీలు తీసింది చాలు అంటూ కోపంతో లోపలికివెళ్లిపోయారు .

అక్కయ్య ఆపి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు . తమ్ముడూ ...... హ్యాపీ కదా ? .
దేవత కోప్పడ్డారు యాహూ ...... అంటూ కేకవెయ్యబోయి కంట్రోల్ చేసుకుని ఆనందిస్తున్నాను .
అక్కయ్య : మా బంగారం అంటూ ముద్దుపెట్టి , ఇప్పుడు చెప్పు తమ్ముడూ ...... ఎందుకు ఫోర్ కొట్టి గెలిపించలేదు .
మురళి వచ్చి ఫోర్ కొట్టనేకూడదు అని ఒట్టు వేయించుకున్నాడు అక్కయ్యా - చెల్లీ ....... అందుకే .......
హాసిని : మురళి చెబితే కొట్టకుండా ఉండిపోతారా ...... ? , మ్యాచ్ డ్రా అవ్వగానే ఎంతగా ఎంజాయ్ చేసాడు .
ఒకవేళ నేను కొట్టి ఉంటే మురళి ఓటమిని తట్టుకోలేడు చెల్లీ - అక్కయ్యా ...... , ఏడుస్తూ వెళ్లి ఏమైనా చేసుకున్నా చేసుకుంటాడు .
హాసిని : మరి మా అన్నయ్య ఒడిపోతారు కదా .......
పుట్టినప్పటి నుండీ మీ అన్నయ్యకు ఓటమి అలవాటే చెల్లీ ....... , ముళ్ల పొదల్లో అవ్వకు దొరికాను - ఏడుస్తూ ఏడుస్తూనే కష్టాలతోనే పెరిగాను అంటూ ఇక్కడికు ఎలా చేరానో చెప్పాను - ఒకరోజంతా ఆకలితో ఉన్న నన్ను ...... నా ఫ్రెండ్స్ చేరదీశారు - అన్నం పెట్టారు - ఉండటానికి ఇంటిని ఇచ్చారు , అలాంటి వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది .
హాసిని : మిమ్మల్ని చులకనగా చూస్తాడు ఆ మురళి .......
ప్రతీ ఫ్రెండూ అవసరమే కదా చెల్లీ ....... , మిగతా ఫ్రెండ్స్ అందరూ మంచివాళ్లే - మురళి కూడా మంచివాడే ఇంట్లో వాతావరణం వలన అలా అంతే ....... , నాకు ...... నా దేవత - అక్కయ్య - చెల్లి - బామ్మ వలన కలుగుతున్న సంతోషం చాలు , అలాంటి ఓటములను పట్టించుకోను . 
అక్కయ్య : కళ్ళల్లో కన్నీళ్ళతో మాటరానట్లు ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు . తమ్ముడూ ....... నాకంటే ఎక్కువ కష్టాలను అనుభవించావు - అమ్మా పెద్దమ్మా ...... ఇకనుండీ నా తమ్ముడికి ఏవైనా కష్టాలు ఎదురైనా వాటిని నాకు చే ........
నో నో నో పెద్దమ్మా నో నో నో అంటూ లేచి నాలుగువైపులా చెప్పాను . అక్కయ్యా ...... ఈ కోరిక మాత్రం ఎప్పటికీ కోరుకోను అని మాటివ్వు - కోరిక కోరితే చాలు తీర్చడానికి రెడీగా ఉంటారు పెద్దమ్మ , మనమంటే అంత ఇష్టం - మంచి చెడూ ...... ఏమాత్రం ఆలోచించరు తెలుసా ...... , మొన్నటికి మొన్న పెద్దమ్మా ...... నా దేవత కోప్పడి - కొట్టి ఒకరోజు అయ్యింది వెంటనే అని అలా కోరిక కోరాను అంతే ఏమి జరిగిందో మీ అందరికీ తెలిసిందే .......
మెసేజ్ - " హ హ హ ...... కోరిక తీర్చడం నా ధర్మం " .
I know i know పెద్దమ్మా ...... , అక్కయ్య ఏ కోరికా కోరలేదు అంతే - నా దేవత , అక్కయ్య , చెల్లీ కళ్ళల్లో కన్నీటి చుక్కను చూసిన క్షణం నా బుజ్జిగుండె ఆగి ......
తమ్ముడూ - అన్నయ్యా - బుజ్జిహీరో ....... అంటూ అందరూ నా నోటిని మూసేసారు . తమ్ముడూ ...... ఇంకెప్పుడూ అలా అనకు అంటూ ప్రాణంలా గుండెలపై హత్తుకుని నుదుటిపై పెదాలను తాకించారు .
లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , స్మైల్ స్మైల్ ....... అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించాను .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ నవ్వుతూనే , కొత్తగా నా కళ్ళల్లోకి చూస్తూ నా బుగ్గపై ముద్దుపెట్టి , పరుగున బామ్మ గుండెలపైకి చేరారు .
అక్కయ్య నుదుటిపై పట్టిన చెమటను తుడిచి , మళ్లీ ...... నీ తమ్ముడు .......
అక్కయ్య : పో బామ్మా .......
బామ్మ : ఎంజాయ్ చిట్టితల్లీ ....... , మీ సంతోషమే నా సంతోషం - నీ తమ్ముడు బుజ్జి రియల్ హీరో సంతోషం అంటూ నన్ను - హాసినిని కౌగిలిలోకి తీసుకున్నారు . 
అక్కయ్య ....... నన్ను చూసి సిగ్గుపడుతుండటం చూసి ఆశ్చర్యం వేసి అడిగాను .
అక్కయ్య : నా చేతిని అందుకుని ముద్దుపెట్టి , గుండెలపై హత్తుకుని శ్వాసను వేగంగా పీల్చి వదులుతున్నారు .
బామ్మ : ఎందుకన్నది మా బుజ్జిహీరోకు త్వరలోనే తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి మీ అక్కయ్యకు ప్రాణమైన ముద్దుపెట్టు .......
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ...... అంటూ పాదాలను పైకెత్తినా అక్కయ్య బుగ్గపై కుదరకపోవడంతో మెడ ఒంపులో ప్చ్ ...... అంటూ ముద్దుపెట్టాను .
అక్కయ్య ....... కొన్నిక్షణాలపాటు బామ్మతోపాటు నన్నుకూడా గట్టిగా చుట్టేసి ,నుదుటిపై చెమటతో లవ్ యు తమ్ముడూ అంటూ పరుగున దేవత గదిలోకి వెళ్లిపోయారు .
బామ్మ : మా బంగారుకొండ అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు .
హాసిని : బామ్మా .......
మీరుకూడా మీరుకూడా లవ్ యు లవ్ యు అంటూ మా ముగ్గురికీ ముద్దులుపెట్టి , ప్రాణంలా కౌగిలించుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 30-12-2021, 05:58 PM



Users browsing this thread: 6 Guest(s)