Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ....... గుడ్ మార్నింగ్ అంటూ నలుగురూ స్కూల్ డ్రెస్ లలో లోపలికివచ్చి సోఫాలలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు .
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెల్లెళ్ళూ - తమ్ముడూ .......
దేవత : డోర్ దగ్గర బామ్మ ఉంది - ఇక్కడ నేను ఉన్నాను కానీ మీకు మాత్రం మీ అన్నయ్య మాత్రమే కనిపించాడు , మీ అన్నయ్యకు మాత్రమే గుడ్ మార్నింగ్ చెప్పారు - అందరికీ వాడంటేనే ఇష్టం అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
పెదాలపై చిరునవ్వులతో ....... , చెల్లెళ్ళూ ...... వెళ్లి గట్టిగా హత్తుకుని .......
Ok అన్నయ్యా ...... అంటూ వెళ్లి హత్తుకుని , గుడ్ మార్నింగ్ మేడం - గుడ్ మార్నింగ్ బామ్మా ...... అంటూ విష్ చేశారు .
దేవత పెదాలపై చిరునవ్వులు పరిమలించాయి - వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ...... , అయినాకూడా మొదట మీ అన్నయ్యకే చెప్పారు అంటూ సోఫాలో కూర్చున్నారు .
నలుగురూ ....... ఏమిచెయ్యాలి అంటూ నావైపు చూస్తున్నారు .
ముద్దులు అంటూ సైగచేసాను .
Sorry sorry మేడం మేడం అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి రెండువైపులా కూర్చున్నారు - మేడం ....... అన్నయ్యకు ముద్దులుపెట్టనేలేదు మీకే ఫస్ట్ ......
దేవత : అయితే ok అంటూ నలుగురి నుదుటిపై ముద్దులుపెట్టి , exam కు రెడీ కదా ....... 
పిల్లలు : డౌట్స్ అన్నీ నిన్ననే క్లియర్ చేశారుకదా మేడం - డబల్ రెడీ ........

బామ్మ : నాతోపాటు ఆనందించి , అందరికీ బూస్ట్ తీసుకొచ్చి అందించారు - తాగండి టిఫిన్ రెడీ చేస్తాను .
దేవత : మీరు రివిజన్ చేస్తూ ఉండండి , బామ్మతోపాటు వేడి వేడి టిఫిన్ రెడీ చేసేస్తాను . 
అప్పటివరకూ గుమ్మం దగ్గర నిలబడి ఆనందిస్తున్న SI సర్ మేడం కూడా వంట గదిలోకివెళ్లారు .
దేవత ...... వంట గదిలోకి వెళ్లగానే , బుక్స్ పట్టుకుని లేచి చెల్లెళ్లతోపాటు కూర్చున్నాను . చెల్లెళ్ళూ ...... రాత్రి ఇక్కడే పడుకున్నారని అక్కయ్య చెప్పారు .
హాసిని : అవును అన్నయ్యా ...... , మా అన్నయ్య వచ్చేలోపు ఇంటికివెళ్లి స్కూల్ డ్రెస్సులో రెడీ అయ్యి వచ్చేసాము అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మొదట మేడం కు పెట్టారులే అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
నలుగురు : లవ్ యు లవ్ యు అన్నయ్యా ......
జస్ట్ కిడ్డింగ్ చెల్లెళ్ళూ ....... అంటూ నవ్వుకున్నాము . 
రివిజన్ చెయ్యండి అంటే ముచ్చట్లుపెట్టారా ...... అంటూ దేవత మాటలు వినిపించగానే అందరమూ సైలెంట్ అయిపోయాము .

అక్కయ్య నవ్వుకుంటూ డ్రెస్ నుండి లంగావోణీలోకి మారినట్లు వచ్చి నావైపు తియ్యదనంతో చూస్తూనే , గుడ్ మార్నింగ్ చెల్లెళ్ళూ - తమ్ముడూ ....... , మీరు చదువుకోండి నా ముద్దులు నేను పెట్టుకుంటాను అంటూ నా బుగ్గపై మాత్రం సున్నితంగా కొరికేశారు .
స్స్స్ ........ , ఏమైంది అక్కయ్యా ...... రెండోసారి కొరికారు అంటూ రుద్దుకుంటున్నాను .
చెల్లెళ్లు : అక్కయ్య ...... మిమ్మల్ని కొరికారంటే నమ్మనే నమ్మము .
అక్కయ్య : కొరికాను చెల్లెళ్ళూ ....... , నడుము విరిగిపోయేలా కౌగిలించుకున్నాడు చూడండి ఎలా కందిపోయిందో - ఎంత నొప్పివేసిందో తెలుసా ........ - మీకు ...... మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం ఈ ఈ ఈ .......
అక్కయ్యా ...... నొప్పిలేదు అన్నారు అంటూ కళ్ళల్లో చెమ్మతో కంగారుపడుతూ అక్కయ్య ముందు మోకాళ్లపై కూర్చున్నాను - బామ్మా బామ్మా .......
బామ్మ : ఏమైంది బుజ్జిహీరో అంటూ పరుగునవచ్చారు . 
బామ్మా ...... అక్కయ్యకు నొప్పి వేస్తోందట - నాకు బుద్ధే లేదు అంటూ చెంపలపై కొట్టుకోబోతే ....... అక్కయ్య ఆపి లోలోపలే నవ్వుకుంటున్నారు నా కన్నీళ్లను తుడిచి ముద్దులుపెట్టారు - సుతిమెత్తగా రుద్దితే నొప్పి పోతుంది తమ్ముడూ ........
బామ్మ : అవునవును , సుతిమెత్తగా కాదు కాస్త గట్టిగానే రుద్దాలి ..... లేకపోతే నొప్పి ఎక్కువ అవుతుంది అంటూ అక్కయ్య ప్రక్కన కూర్చున్నారు .
బామ్మా ...... అదేదో చెయ్యండి మరి .......
బామ్మ : అయ్యో ...... చేతులకు పిండి ఉంది బుజ్జిహీరో .......
మరి ఇప్పుడెలా బామ్మా ...... దేవతను పిలుద్దామా ...... ? .
బామ్మ : వంట గదిలో అందరి చేతులూ పిండి అయ్యాయి .
అక్కయ్య : బామ్మా ...... నొప్పి .
బామ్మ : నువ్వున్నావు కదా బుజ్జిహీరో ...... , త్వరగా రద్దు లేకపోతే నొప్పి ఎక్కువ వేస్తుంది . 
Ok ok ఎక్కడ అక్కయ్యా ....... , 
ఇక్కడ అంటూ ఓణీని పూర్తిగా ప్రక్కకు జరిపారు అక్కయ్య .......
జలదరింపుకు లోనై కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకున్నాయి .
( Yes - yes అంటూ అక్కయ్య - బామ్మ హైఫై కొట్టుకుని ఆనందిస్తూ సిగ్గుపడ్డారు ).
బామ్మ : కళ్ళుతెరిచి కందిపోయిన దగ్గర రద్దు బుజ్జిహీరో .......
నెమ్మదిగా కళ్ళుతెరిచి మళ్లీ వెంటనే కళ్ళు మూతలుపడ్డాయి .
అక్కయ్య - బామ్మ ...... నవ్వులు వినిపిస్తున్నాయి .
అక్కయ్య : తమ్ముడూ ........
ఏంటో అక్కయ్యా ....... కళ్ళు వాటంతట అవే మూతలుపడుతున్నాయి - తెరవడం వల్లకావడం లేదు .
చిలిపినవ్వులతో సరే సరే చేతులు ఇవ్వు కందిపోయిన చోట తాకిస్తాను - నువ్వు నీ పనిచెయ్యి .......
ఇదేదో బాగుంది అక్కయ్యా ...... , ఎందుకో ఏమో కళ్ళు తెరుచుకోవడం లేదు .
అక్కయ్య - బామ్మ : ఎందుకో మాకు తెలుసు .......
తెలుసా ....... ? .
బామ్మ : అదే అదే నొప్పి తెలుస్తోందట - చిట్టితల్లీ ...... చేతులను ......
అక్కయ్య : Ok ok బామ్మా ...... అంటూ రెండు చేతులను అందుకుని నడుముపై వేసుకుని మ్మ్మ్ ..... అంటూ వణుకుతున్నారు .
బామ్మ : కానివ్వు బుజ్జిహీరో ......
సుతిమెత్తగా - మృదువుగా - వెచ్చగా స్పృశించేసరికి నాలో కరెంట్ షాక్ కొట్టినట్లు వొళ్ళంతా జలదరిస్తూ సున్నితంగా రుద్దాను .
అక్కయ్య : మ్మ్మ్ ఆఅహ్హ్హ్ ...... బామ్మా అంటూ చుట్టేశారు .

చెల్లెళ్లు : అక్కయ్యా ...... నొప్పి తగ్గిందా ? అంటూ ఆందోళనగా అడిగారు .
అక్కయ్య : తగ్గింది తగ్గింది చెల్లెళ్ళూ ........
హమ్మయ్యా ...... అక్కయ్య నొప్పి తగ్గింది చాలు అంటూ కళ్ళుమూసుకునే లేచికూర్చున్నాను .
అక్కయ్య : చిలిపినవ్వులతో ...... , మీ అన్నయ్య చేతులలో మ్యాజిక్ ఉంది అందుకే క్షణాలలో తగ్గింది అంటూ ఓణీ సరిచేసుకున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్య అంటే మీకు ప్రాణం అక్కయ్యా ...... , అదే ముందులా పనిచేసింది , అయినా ...... అన్నయ్య , మీకు నొప్పిని కలిగించాడు అంటేనే నమ్మబుద్దికావడం లేదు - అంత ప్రాణం కదా మీరంటే ........
అక్కయ్య : అదీ అదీ అనుకోకుండా జరిగింది చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : అదీ అలా చెప్పరే ...... , లేకపోతే అన్నయ్య ఏమిటి వారి ప్రాణమైన అక్కయ్యకు నొప్పి కలిగించడం ఏమిటి .......
అక్కయ్య : బామ్మా ...... ఏమైనా తప్పు చెస్.......
బామ్మ : నో నో నో ....... , మీ ఇద్దరికోసమే ...... నీ తమ్ముడిని పుట్టాడు అని పెద్దమ్మ కలలో చెప్పారు , కావాలంటే రేప్ చేసెయ్యి - తప్పే లేదు , నేనున్నాను కదా ...... అలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా ఎంజాయ్ చెయ్యి - 20 ఏళ్ళు కంటి చూపు లేక కష్టపడింది చాలు ok నా అంటూ కళ్ళల్లో చెమ్మతో నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలపైకి తీసుకున్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు sooooo మచ్ బామ్మా ...... అంటూ తియ్యదనంతో సిగ్గుపడ్డారు .
బామ్మ : బుజ్జిహీరో ...... కళ్ళుమూసుకుని భలే చదువుతున్నావు - నీదేవతను పిలవనా ...... ? .
నో నో నో ..... yes బామ్మా అంటూ కళ్ళుతెరిచి , హమ్మయ్యా ...... నొప్పి పోయి అక్కయ్య నవ్వుతోంది అధిచాలు అంటూ లేచి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి చదువుకున్నాను .
అక్కయ్య : లవ్ యు sooooo మచ్ రా తమ్ముడూ ......
చెల్లెళ్లు : రా ...... నా ? .
పిలుపు బాగుంది కదూ - నేనే అలా పిలవమన్నాను .
చెల్లెళ్లు : లవ్లీ లవ్లీ అన్నయ్యా ....... 
బామ్మ : ఉమ్మా ఉమ్మా ....... , అమ్మో ...... టైం అవుతోంది అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి వంట గదిలోకివెళ్లారు . 
అక్కయ్య : తమ్ముడూ అంటూ లేచి నా ప్రక్కన కూర్చుని , చేతిని చుట్టేసి ముద్దులుపెడుతూనే ఉన్నారు . ప్రతీ ముద్దుకూ ....... నా పెదాలపై తియ్యదనం చూసి అక్కయ్య మరింత మురిసిపోతున్నారు .

తమ్ముడూ ...... అప్పటినుండి చూస్తున్నాను ఈ లంగావోణీలో ఎలా ఉన్నానో నీ అంతకు నువ్వే చెబుతావని ఆశతో ఉన్నాను - ఎంతకూ చెప్పవే అంటూ బుగ్గపై సున్నితంగా కొరికి తియ్యదనంతో నవ్వుతున్నారు .
స్స్స్ ...... అక్కయ్యకు ఈరోజు ఏమో అయ్యింది - కొరకడం మూడోసారి .......
అక్కయ్య : నొప్పివేసిందా తమ్ముడూ ...... ఉమ్మా ఉమ్మా అంటూ సైడ్ నుండి చుట్టేశారు .
నో నో నో అక్కయ్యా ...... , ముద్దులు బోర్ కొట్టేసాయి - హాయిగా ఉంది .
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ ....... , మరి ఎలా ఉన్నానో ఇప్పటికీ చెప్పడం లేదే ....... , తియ్యనైన కోపం వచ్చేస్తోంది ఏమిచెయ్యమంటావు .
Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా ....... , మీరు రాగానే చెబుదామనుకునేంతలో చెల్లెళ్లకు ముద్దులుపెట్టి నన్ను మాత్రం కొరికేశారు - ఆ తరువాత ........
అక్కయ్య : ముసిముసినవ్వులు ..... , ok ok ఇప్పుడు చెప్పు మరి .......
లంగా ఓణీలో మా బ్యూటిఫుల్ అక్కయ్య .........
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ....... మీరేమి చెప్పబోతున్నారో మాకు తెలుసు మాకు తెలుసు .......
Wow ....... go on go on చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : మా అన్నయ్య బ్యూటిఫుల్ అక్కయ్య ....... ఉప్పెన మూవీలో కృతి శెట్టి .......
ట్ల్ ట్ల్ ........
చెల్లెళ్లు : Ok ok అన్నయ్యా ....... , అంతకంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు అక్కయ్యా ........
అక్కయ్య తియ్యదనంతో నవ్వుతూనే , పో తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకున్నారు .
నిజంగానే అక్కయ్యా ....... - మా అక్కయ్య లంగావోణీ వేసుకోవడం వలన బట్టలకే అందం వచ్చింది .
అక్కయ్య : పులకించిపోతూనే ....... , అయితే ఈ క్రెడిట్ మొత్తం బామ్మకే చెందాలి - నిన్న మీరు స్కూల్ కు వెళ్ళినప్పుడు బామ్మ వెళ్లి ఈ లంగావోణీ మరియు చెల్లెళ్లకు డ్రెస్సెస్ తీసుకొచ్చారు .
చెల్లెళ్లు : స్కూల్ డ్రెస్ వలన వేసుకోలేదు అన్నయ్యా ...... సూపర్ గా ఉన్నాయి , స్కూల్ నుండి రాగానే వేసుకుంటాము .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బామ్మా ...... ఉమ్మా ఉమ్మా ..... అంటూ వంట గదివైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను - అక్కయ్యా ...... లంగావోణీలో సిగ్గుపడుతుంటే మరింత బ్యూటిఫుల్ గా ఉన్నారు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ నా గుండెలపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ....... అంటూ జలదరిస్తూ జర్కిచ్చాను .
అక్కయ్య : ఏమైంది తమ్ముడూ .......
మీరు ముద్దుపెట్టగానే కరెంట్ షాక్ ........
అక్కయ్య : అవునా అవునా అంటూ బుగ్గపై ముద్దులవర్షo కురిపించారు . తమ్ముడూ ...... కేవలం నాకు - చెల్లెళ్లకు మాత్రమే తీసుకొచ్చారు . నీకు - దేవతకు తీసుకురావద్దని నేనే చెప్పాను .
మా అక్కయ్య కొత్త బట్టలు వేసుకుంటే నేను వేసుకున్నట్లు కాదూ ....... , మా అక్కయ్య - దేవత సంతోషం తప్ప నాకేమీ అవసరం లేదు - అయినా మా అక్కయ్య వద్దు అన్నారు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది .
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ ....... , నిన్ను కలవలేకపోయుంటే ఈజీవితమే వృధా ....... అంటూ బుగ్గపై చాలాసేపు పెదాలను తాకించి గట్టిగా చుట్టేశారు . అవును తమ్ముడూ ...... నేనే వద్దన్నాను , నా ముద్దుల తమ్ముడికి - నా ముద్దుల అక్కయ్యకు నేనే సెలెక్ట్ చెయ్యాలని వద్దన్నాను .
నాకు తెలుసు నాకు తెలుసు అక్కయ్యా ...... , లవ్ యు లవ్ యు sooooo మచ్ - మా అక్కయ్య సెలక్షన్ యాహూ ........ 
బుజ్జిహీరో ....... అంటూ వంట గదిలోనుండి దేవత .......
ష్ ష్ ష్ ...... అంటూ బుక్ వైపు చూస్తున్నాను .
చెల్లెళ్లతోపాటు అక్కయ్య నవ్వుకుని , ఇక డిస్టర్బ్ చెయ్యనులే ........
దేవత exam అక్కయ్యా ...... , నిద్రలో లేపి పెట్టినా టాప్ స్కోర్ చేసేస్తాను - రెండున్నర గంటలపాటు మా అక్కయ్య ముద్దులు లేకుండా ఉండాలి కాబట్టి మీరు కానివ్వండి - ముద్దులతోపాటు కొరకాలి అని ఆశ పుడితే కొరికేయ్యండి అంటూ బుగ్గను అక్కయ్య వైపు చూయించాను .
రెండున్నర గంటలా ...... ? , ప్చ్ ....... అమ్మో ఇక ఒక్క క్షణం కూడా వేస్ట్ చెయ్యకూడదు అంటూ ముద్దులుపెడుతూనే మధ్యమధ్యలో ప్రాణంలా కొరికేసి తియ్యదనంతో నవ్వుకుని , నొప్పిగా ఉందా అంటూ ముద్దులతో మందురాశారు . 
చెల్లెళ్లు : అన్ని ముద్దులూ అన్నయ్యకు మాత్రమేనా అక్కయ్యా ...... - మేముకూడా రావడానికి రెండున్నర గంటలు పడుతుంది .
అక్కయ్యా ...... మిగిలిన ముద్దులన్నీ చెల్లెళ్లకు ప్లీజ్ ప్లీజ్ ........
అక్కయ్య : నా తమ్ముడు కోరిక కాదనగలనా ...... , sorry లవ్ యు చెల్లెళ్ళూ ...... , అక్కయ్య exam సూపర్ గా రాయాలి అంటూ వాళ్ళమధ్యలో కూర్చున్నారు .

వేడివేడిగా పూరీలు రెడీ కమాన్ కమాన్ ...... , exam కు కొద్దిసేపటిముందు రిలాక్స్ గా ఉండాలికదా రండి రండి అందరమూ కలిసి తిందాము అంటూ దేవత - SI సర్ మేడం - బామ్మలు ....... హాట్ బాక్సస్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై ఉన్నారు.
పూరీ పూరీ ...... అంటూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి అక్కయ్య - నా చేతులను అందుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుచుకునివెళ్లారు చెల్లెళ్లు .
SI సర్ మేడం : గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో ....... , నీకు - తమన్నాకు - కృతి శెట్టికి ....... చెప్పాకనే నాకు గుడ్ మార్నింగ్ చెబుతామని చెప్పి , మిమ్మల్ని చూడగానే ఆ విషయాన్నే మరిచిపోయారు ఈ బుజ్జిదెయ్యాలు .
చెల్లెళ్లు : మమ్మీ ....... 
దేవత - అక్కయ్య - బామ్మలు ....... సంతోషంతో నవ్వుతున్నారు .
గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచి నిలబడి చెప్పాను .
SI సర్ మేడం : ఎందుకు లేచి చెబుతున్నావు బుజ్జిహీరో .........
సర్ అంటే నాకు చాలా చాలా గౌరవం మేడం ...... , అక్కయ్య ఇంత సంతోషంతో నవ్వుతున్నారు అధిచూసి మేడం - చెల్లెళ్లు - బామ్మలు - నేను - మీరు ....... ఆనందిస్తున్నాము అంటే కారణం సర్ ....... , కనీసం ఈ విధంగానైనా చెయ్యకపోతే ....... అంటూ ఉద్వేగానికి లోనయ్యాను .
ప్రక్కనే కూర్చున్న అక్కయ్య నా చేతిని గుండెలపై హత్తుకుని ఆనందబాస్పాలతో నావైపు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు .
SI సర్ మేడం : ఇందుకే అన్నమాట అందరూ నిన్ను బుజ్జిహీరో అని పిలిచేది - పర్ఫెక్ట్ బుజ్జిహీరో ....... అంటూ దేవతతోపాటు కలిసి అందరికీ వడ్డించి వడ్డించుకున్నారు . చూశావా బుజ్జిహీరో ...... మీ అందరికీ చెప్పి చాలాసేపైనా నాకు ఇంకా చెప్పడం లేదు .
చెల్లెళ్లు - తమ్ముడు - గుడ్ మార్నింగ్ మమ్మీ - గుడ్ మార్నింగ్ అంటీ .......
SI సర్ మేడం : లవ్లీ గుడ్ మార్నింగ్ ......... 

టిఫిన్ చేసి 8 గంటలకు దేవతతోపాటు స్కూల్ కు బయలుదేరాము . అక్కయ్య - SI సర్ మేడం ....... కింద మెయిన్ గేట్ వరకూ వచ్చారు . అక్కయ్య ...... నాకు - దేవతకు , SI సర్ మేడం ....... పిల్లలకు ముద్దులుపెట్టి All the best చెప్పారు .
లవ్ యు అక్కయ్యా - థాంక్యూ మేడం ....... నడుచుకుంటూ స్కూల్ చేరుకున్నాము . 8 గంటలయినా ఎప్పుడూ బిజీబిజీగా ఉండే రోడ్లు అక్కడక్కడా కొద్దిపాటి జనాలు - సెక్యూరిటీ అధికారి వెహికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి .
బస్టాప్ దగ్గర నుండి స్కూల్ వరకూ అడుగుకొక సెక్యూరిటీ అధికారి నిలబడ్డారు - స్కూల్ లోపలికి కేవలం స్టూడెంట్స్ - స్టాఫ్ ను మాత్రమే ఆలో చేస్తూ పేరెంట్స్ ను బయటే ఆపేసి exam అయిపోయే సమయానికి మీపిల్లలను పిలుచుకుని వెళ్ళడానికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి పంపిస్తున్నారు . 
స్కూల్ లోపల అయితే ఏకంగా వందలమంది సెక్యూరిటీ ఆఫీసర్లు - ఆర్మీ , బాంబ్ స్క్వాడ్స్ అయితే ఇంచు ఇంచూ తనికీ చేస్తున్నారు .

మొబైల్ కు మెసేజ్ రావడంతో చూసాను .
" All the best for your ఫేవరేట్ ఇంగ్లీష్ exam మహేష్ ...... , ఈ పరిస్థితుల్లో అయితే సిటీలోని అన్నీ స్కూల్స్ లానే స్కూల్ ఉండకూడదు కానీ ఈ exam నీకు ఎంత ఇష్టమో కాదు కాదు ప్రాణమో నాకు తెలుసు - అందుకే కట్టుదిట్టమైన భద్రతతో exam జరిగేలా అన్నీ చర్యలూ తీసుకున్నాను - సిటీలోని సగం సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడే ఉన్నారు కాబట్టి ఏ కంగారూ పడకుండా హ్యాపీగా exam రాయి బై కలుద్దాము ...... వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్కనే నీ చెల్లెళ్లు - తమ్ముడూ ఉన్నారుకాదూ ఈ డాడీ తరుపున All the best చెప్పు ......
From your fan ...... విశ్వ సర్ వైజాగ్ సిటీ SI " 
థాంక్యూ soooo మచ్ సర్ .......

దేవత ఆఫీస్ రూంలోకి వెళ్లగానే , చెల్లెళ్లు - తమ్ముడికి మెసేజ్ చూయించాను .
థాంక్యూ డాడీ - అంకుల్ ........
కొద్దిసేపటి తరువాత exam పేపర్స్ తో దేవత బయటకురాగానే ...... , చెల్లెళ్లను వాళ్ళ క్లాస్ లో వదిలి నా క్లాస్రూం లోకి వెళ్లి జాహ్నవి ప్రక్కన కూర్చున్నాను . ప్రతీక్లాస్ ముందు ఇద్దరూముగ్గురు సెక్యూరిటీ అధికారి వాళ్ళు నిలబడ్డారు .
జాహ్నవి : గుడ్ మార్నింగ్ రా మహేష్ ......
వెరీ గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్ .......
జాహ్నవి : భయపడి సగం మంది exam ఉన్నా రాలేదు మహేష్ .......
అవును మా ఫ్రెండ్స్ లో మురలితోపాటు నలుగురు రాలేదు - వినయ్ గోవర్ధన్ లకు అడిగితే ....... భయపడి రాలేదు అని నవ్వుకున్నారు .
జాహ్నవీ ...... నీకు భయంగా లేదా ....... ? .
జాహ్నవి : మా హీరో నువ్వు ఉండగా నాకు భయమా నోవే ...... , మమ్మీ డాడీకి ఇదేవిషయం చెప్పే వచ్చాను . కదా అంటూ దైర్యంగా పంపించారు . 

Exam బెల్ మ్రోగడంతో దేవత లోపలికివచ్చారు .
గుడ్ మార్నింగ్ మేడం ....... అంటూ లేచి నిలబడ్డాము .
దేవత : గుడ్ మార్నింగ్ అండ్ All the best ..... sit down .
మీ exam కదా మేడం ...... , బాగా చదువుకున్నాము .
దేవత : కరెక్షన్ లో తెలిసిపోతోందిలే , బుజ్జిహీ ...... మహేష్ ....... అల్లరి చెయ్యకు - మరొక్కమాట వినిపించిందో నిన్ను బయటకు పంపించేస్తాను .
జాహ్నవి : అప్పుడు అందరమూ బయటకు ........
ష్ ష్ ష్ ఫ్రెండ్ ........
దేవత : కళ్ళల్లో అగ్నిగోళాలతో నావైపు చూస్తూ వచ్చారు .
Sorry sorry మేడం అంటూ నిలబడ్డాను .
దేవత : అయినా నాకోపం చల్లారడం లేదు అందరూ నీ ఫ్యాన్సే అంటూ చేతిపై గిల్లేసి , నవ్వుకుంటూ వెళ్లి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు .
దేవత ...... నా దగ్గరికి వచ్చేన్తవరకూ చేతిని రుద్దుకుంటూనే ఉన్నాను . 
దేవత : నొప్పివేస్తోందా ...... ? , నాకు ఇంతకంటే కోపం వచ్చింది అంటూ మరొకచేతిపై గిల్లేసి , నవ్వుతున్న జాహ్నవికి సున్నితంగా మొట్టికాయవేసి వెనక్కువెళ్లారు . 

క్వశ్చన్ పేపర్ చూసి పెదాలపై చిరునవ్వులతో దేవతవైపు చూసాను . 
దేవత నవ్వుతూ దగ్గరకువచ్చి , క్వశ్చన్ పేపర్ ఏమైనా నిన్ననే లీక్ అయ్యిందా బుజ్జిహీరో ....... , డౌట్స్ ఆడిగినవే వచ్చాయి - రెండు గంటల్లో పూర్తిచేసేస్తావేమో .......
అంతసమయం కూడా తీసుకోను మేడం - డౌట్స్ clarify చేసింది ఎవరు ? .
దేవత సంతోషించి , మరి మొదలెట్టు అని కళ్ళతోనే చెప్పారు .
థాంక్స్ మేడం ...... గంటలో పూర్తిచేసి మీకోపాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాను .
దేవత : ఇందుకు కాదూ అంటూ బుగ్గపై గిల్లేసి రాయి అని ఆర్డర్ వేసి బోర్డ్ దగ్గరికి వెళ్లారు .
దేవతను చూసి - అక్కయ్యను తలుచుకుని , పెద్దమ్మనా ....... అవసరమే లేదు ఇది నాప్రాణమైన దేవత exam ...... - జేబులో వైబ్రేషన్ లో ఉన్న మొబైల్ కు మెసేజ్ వచ్చింది - ఖచ్చితంగా పెద్దమ్మనే ...... పెద్దమ్మ కోపం వచ్చి ఉంటుంది కాబట్టి అస్సలు చూడకూడదు అని పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ వన్ బై వన్ నీట్ గా పూర్తిచేస్తూ 1:15 గంటల్లో exam పూర్తిచేసి దేవతనే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాను .
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-11-2021, 10:40 AM



Users browsing this thread: 27 Guest(s)