Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అదేసమయానికి 9:30 కు ఇక్కడ తృప్తిగా భోజనం చేసి ఫైనల్ రివిజన్ చెయ్యడం కోసం దేవత గదిలోకివెళ్లి , బామ్మ ...... దేవత బెడ్ ప్రక్కనే నాకోసం ఆర్రేంజ్ చేసిన సింగిల్ బెడ్ పై కూర్చున్నానో లేదో మొబైల్ రింగ్ అయ్యింది - చూస్తే SI సర్ .......
ఎత్తి సర్ ....... ఇప్పుడే భోజనం చేసి చదువుకుందామని బుక్స్ తీసేంతలో ..... ప్చ్ .......
SI సర్ : Sorry sorry చిన్న హీరో ....... 
నో నో నో సర్ ...... మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ , మీరు ...... నాకు sorry చెప్పడం ఏమిటి ? , sorry సర్ చెప్పండి .
SI సర్ : థాంక్యూ చిన్న హీరో ....... , చాలా చాలా అర్జెంట్ అందుకే కాల్ చేసాను - ప్రాణాలతో పట్టుకున్న ఈ టెర్రరిస్ట్ ను ఇప్పటివరకూ ఎంత టార్చర్ చేసినా ఒక్క సీక్రెట్ కూడా చెప్పకపోగా స్పృహ కోల్పోయాడు - డాక్టర్ రావడంతో కట్లు విప్పగానే ....... , నన్ను పట్టుకున్నంత మాత్రాన బ్లాస్ట్స్ ఆగవు మరికొన్నిగంటల్లో మావాళ్ళు పని పూర్తిచేసేస్తారు - రేపు ఈ సమయానికి ఇండియా మొత్తం బ్లాస్ట్స్ లతో అట్టుడుకుపోతుంది అని వార్నింగ్ ఇచ్చి మెడలో ఉన్న సైనైడ్ తాగేసి చనిపోయాడు - సిటీ నలుమూలలలో పట్టుకున్న స్లీపర్ సెల్స్ కు బాంబ్స్ ఎక్కడ పెట్టాలో తప్ప ఏ విషయమూ తెలియదు - ఏమిచెయ్యాలో పాలుపోవడం లేదు - వాళ్ళ మాటలు నువ్వేమైనా విన్నావా హీరో ....... అంటూ కంగారుపడుతూ అడిగారు - హీరో ...... బాగా గుర్తుతెచ్చుకో ప్లీజ్ ప్లీజ్ ....... - టెర్రరిస్ట్ మాటలు వినగానే ఇక్కడ అందరిలో డబల్ టెన్షన్ ........ 
ఆడియో ఏంటి సర్ వీడియోనే పంపిస్తాను - బాంబులు సెట్ చెయ్యడానికి ఇంకా రెండు గంటల పైనే సమయం ఉంది , పోర్ట్స్ కు వెళ్లి ఇండియన్ ఆర్మీ - ఇండియన్ సెక్యూరిటీ అధికారి పవర్ ఏమిటో చూయించండి .
SI సర్ : పోర్ట్స్ ..... ? .
వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది సర్ - ఈ వీడియోను అప్పుడే పంపిద్దాము అనుకున్నాను కానీ వీడి నుండి మొత్తం సమాచారాన్ని సేకరిస్తాము అని డబల్ కాన్ఫిడెంట్ తో చెప్పారుకదా అందుకే ఆగిపోయాను - వీడియో సెంట్ సర్ ..... వెళ్లి మన పవర్ ఏమిటో ప్రపంచానికి తెలియజేయ్యండి అనిచెప్పి కట్ చేసాను .
రివిజన్ చేస్తుంటే 10 నిమిషాలకు సర్ నుండి మెసేజ్ వచ్చింది - నువ్వు చిన్నహీరోవి కాదు ..... నువ్వు నువ్వు రియల్ ఆర్మీ - రియల్ సెక్యూరిటీ అధికారి - రియల్ హీరో ....... , మొత్తం ఆర్మీ - సెక్యూరిటీ ఆఫీసర్లతో పోర్ట్  మొత్తం జల్లెడపట్టబోతున్నాము - థాంక్యూ హీరో ......... 

పెద్దమ్మా ...... అంటూ ప్రార్థించాను .
మెసేజ్ : " ఇంతకుముందే చెప్పావు కదా ...... , మళ్లీ మళ్లీ ఆర్డర్స్ వేయాల్సిన అవసరం లేదు , హాసిని - విక్రమ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు , లవ్ యు చదువుకో " .
Sorry sorry పెద్దమ్మా అంటూ లెంపలేసుకుని నవ్వుకున్నాను .
మెసేజ్ : " నో నో నో ...... నో లెంపలు " .
మరింత సంతోషంతో నవ్వుకున్నాను - చక చకా రివిజన్ చేస్తూనే దేవత , అక్కయ్య ఏమిచేస్తున్నారో అని తలుచుకున్నాను .

మరుక్షణంలో అక్కయ్య నుండి వీడియో కాల్ ...... 
థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా అంటూ మొబైల్ అందుకుని ఎత్తి అక్కయ్యా .......
స్క్రీన్ పై హాయిగా నిద్రపోతున్న దేవతను చూసి వెంటనే నోటిని మూసేసుకున్నాను.
అక్కయ్య : తియ్యదనంతో నవ్వుకుని , తమ్ముడూ ....... నీ దేవతను చూస్తూ  చదువుకో - పిల్లలు ..... మాతోపాటు , మేడం ...... బామ్మలతోపాటు ప్రక్కగదిలో పడుకున్నారు ఉమ్మా ఉమ్మా ...... నువ్వు కాల్ కట్ చేశాక బామ్మ ఎలా కథ నడిపించారో తెలుసా అంటూ గుసగుసలాడారు .
లవ్ యు లవ్ యు బామ్మా ....... 
అక్కయ్య : ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యను - నువ్వు చదువుకో - నేను ...... నా రియల్ బుజ్జిహీరో తమ్ముడిని చూస్తూ పడుకుంటాను .
లవ్ యు అక్కయ్యా అంటూ మొబైల్ ను బెడ్ పై సెట్ చేసి , దేవతకు - అక్కయ్యకు ....... ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ చదువుతూ చదువుతూనే నిద్రపోయాను .
చివరగా ....... గుడ్నైట్ తమ్ముడూ అన్న అక్కయ్య ముద్దులు బుజ్జి హృదయానికి తగిలాయి .

వీడియో చూశాక పై ఆఫీసర్స్ ఆర్డర్స్ ఇవ్వడంతో ఆర్మీ - స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్లను లీడ్ చేస్తూ పోర్టుని చేరుకున్నారు . వీడియోలోని సమాచారంతో టెర్రరిస్ట్ షిప్ ను చుట్టుముట్టి - వాళ్లకు ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వకుండా కోస్ట్ గార్డ్ బోట్స్ నుండి మరియు హెలికాఫ్టర్స్ నుండి వందల్లో ఆర్మీ - సెక్యూరిటీ ఆఫీసర్లు లోపలికివెళ్లి మెరుపు దాడి చేసి 30 నిమిషాలలో టెర్రరిస్టులను తుదముట్టించారు . 
వీడియోలోని కొద్దిపాటి సమాచారం మరియు టెర్రరిస్ట్ షిప్ లోని లాప్టాప్స్ లలోని సమాచారంతో వెంటనే ఇండియా తీరం వెంబడి ఉన్న పోర్ట్స్ రక్షకదళాన్ని SI సర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలర్ట్ చెయ్యడంతో సెకండ్ స్థావరాలైన టెర్రరిస్ట్ షిప్స్ మరియు అక్కడున్న సమాచారాలతో సిటీలో దాచుకున్న టెర్రరిస్ట్ మెయిన్ స్థావరాలపై మెరుపుదాడులు చేసి అర్ధరాత్రిలోపు టెర్రరిస్ట్ లందరినీ తుదముట్టించి ప్రాణాలతో ఉన్నవారిని ఈడ్చుకునివచ్చి కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లల్లో పడేసారు .
పర్ఫెక్ట్ ప్లాన్స్ తో అటాక్స్ చెయ్యడం వలన బులెట్ గాయాలు తప్ప ఆర్మీ - సెక్యూరిటీ ఆఫీసర్ల ప్రాణనష్టం అయితే జరగకపోవడంతో అందరిలో సంతోషం .......
 ఇక ఆ సమయం నుండి ఉదయం వరకూ ప్రతీ సిటీలలోని రైల్వే స్టేషన్స్ - బస్టాండ్స్ - ఎయిర్పోర్ట్స్ - రద్దీ ప్రదేశాలలో ........ బాంబ్స్ స్క్వాడ్స్ విస్తృత తనికీలు నిర్వహించారు .

దేవతను వెంటనే చూడాలని - అక్కయ్య ముద్దులు స్వీకరించాలని , తెల్లవారుఘామున లోపు వస్తానని అక్కయ్యకు మాటివ్వడం వలన బుజ్జిమనసు పరితపిస్తుండటంతో అలారం పెట్టకపోయినా 4 గంటలకు మెలకువవచ్చేసింది .
ప్రక్కనే బుక్స్ పైనున్న మొబైల్ రాత్రి నుండీ వీడియో కాల్ లోనే ఉన్నట్లు హాయిగా నిద్రపోతున్న దేవత కనిపించడం చూసి పెదాలపై తియ్యదనం విరిసింది - గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేసి దేవతను చూస్తూనే బెడ్ దిగాను .
ప్రక్కనే టేబుల్ పై టవల్ - కొన్నిరోజుల ముందు వదిలిన స్కూల్ డ్రెస్ నీట్ గా ఐరన్ చేసి ఉండటం చూసి , పెదాలపై చిరునవ్వులతో బామ్మను తలుచుకుని టవల్ తీసుకుని బాత్రూం కు వెళ్ళాను .
సింక్ పైన మూడు బాక్స్ లు ఉన్నాయి - వాటిలో ఒకదానిపై బుజ్జిహీరో అని రాసి ఉంది , ఓపెన్ చేసి చూస్తే కొత్త బ్రష్ - పేస్ట్ - సోప్ ఉండటం చూసి బామ్మకు లవ్ యు లు చెబుతూ బ్రష్ చేసి కాలకృత్యాలు తీర్చుకుని షవర్ కింద గంటపాటు స్నానం చేసి ఫ్రెష్ గా బయటకువచ్చాను . 
దేవతను చూడాలని మొబైల్ చూస్తే , రెడీ అవ్వడానికి దేవతకూడా లేచినట్లు బెడ్ పై లేరు - చిరు నిరాశతో వీడియో కాల్ కట్ చేసాను . నోటిఫికేషన్ లో బోలెడన్ని మెసేజెస్ ఉండటం చూసి ఓపెన్ చేస్తే అన్నీ SI సర్ నుండి థాంక్యూ చిన్నహీరో - థాంక్యూ హీరో అంటూ మిగతావన్నీ సర్ నుండే బ్లాంక్ మెసేజస్ ....... , ఇంతకూ బ్లాంక్ మెసేజస్ ఎందుకు పంపించారబ్బా అని ఆలోచిస్తూనే స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను - బుక్స్ తీసుకుని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మెయిన్ డోర్ తెరిచాను .

సెల్యూట్ అంటూ చీకటిలో - వీధి లైట్ వెలుగులో 10 - 15 మంది సెక్యూరిటీ అధికారి - ఆర్మీ ...... సెల్యూట్ చెయ్యడం చూసి మొదట భయపడిపోయి వెంటనే డోర్ వేసేసుకున్నాను .
బాబూ మహేష్ హీరో చిన్ని హీరో ....... sorry sorry భయపడాల్సిన అవసరం లేదు బయటకు రావా అంటూ డోర్ దగ్గరికివచ్చి పిలవడంతో .......
నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి , సెక్యూరిటీ అధికారి సర్స్ ...... గుండె ధడ అంది ఎంత భయపడిపోయానో తెలుసా .......
సెక్యూరిటీ అధికారి : sorry sorry మహేష్ ....... , భయపెట్టాలని కాదు - ఈ చిన్న హీరోను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయ్యి , అర్ధరాత్రి నుండీ నీకోసం వేచిచూస్తూ ఆత్రం తట్టుకోలేక సెల్యూట్ చేసాము . 
అయినా నాకెందుకు సెల్యూట్ చేస్తున్నారు సర్ ....... ? .
సెక్యూరిటీ అధికారి : SI సర్ చెప్పారు నీ గురించి , ప్రౌడ్ ఆఫ్ యు అంటూ మళ్లీ సెల్యూట్ చేశారు . 
మరొక సెక్యూరిటీ అధికారి వచ్చి బాబూ మహేష్ ...... నిన్న సాయంత్రం నిన్ను ఇక్కడివరకూ వదలడంలో rude గా ప్రవర్తించి ఉంటే sorry .......
నో నో నో సర్ ...... మీరు మీ డ్యూటీ చేశారు - మొత్తానికి బ్లాంక్ మెసేజస్ పంపించి టవర్స్ ద్వారా నేనెవరో కనిపెట్టేసారన్నమాట SI సర్ .......
సెక్యూరిటీ అధికారి : SI సర్ స్వయంగా ఇక్కడకు రావాలనుకున్నారు - కానీ కుదరలేదు - త్వరలోనే కలుస్తారు .
వద్దు వద్దు వద్దని చెప్పండి ....... , నాకు exam ఉంది వెళ్ళాలి బై .......
సెక్యూరిటీ అధికారి : తెలుసు మహేష్ ........ , నీకోసం govt వెహికల్ ను పంపించారు - ఆర్డర్ వెయ్యి తీసుకెళతాము అని వెహికల్ డోర్ తెరిచారు .
నో నో నో ...... ఫస్ట్ బస్ ఉంది అందులో వెళ్లిపోతాను సర్ మీకెందుకు ఇబ్బంది .
సెక్యూరిటీ అధికారి : నువ్వు బస్సులో వెళ్ళావని సర్ కు తెలిస్తే ఇక మా సంగతి అంతే , నీ గురించి మొత్తం చెప్పి వార్నింగ్ ఇచ్చారు , మాకోసమైనా ప్లీజ్ ప్లీజ్ చిన్న హీరో అంటూ బ్రతిమాలడంతో .......
పెదాలపై చిరునవ్వులతో ఇంటికి - మెయిన్ గేట్ కు తాళాలువేసి వెహికల్లో కూర్చున్నాను . ఒక సెక్యూరిటీ అధికారి ముందుసీట్లో కూర్చుని చిన్న హీరో ...... ఎక్కడికి పోనివ్వమంటారు .
సర్ ...... call me మహేష్ ..... not చిన్న హీరో ...... , సెక్యూరిటీ అధికారి - ఆర్మీ రియల్ హీరోస్ ....... - ఏదో నా అదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది అంతే - ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పానుకూడా సర్ కు .......
సెక్యూరిటీ అధికారి : మాకు తప్ప ఎవ్వరికీ చెప్పలేదు హీరో ...... మహేష్ మహేష్ ......
అయితే ok సర్ - ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ కు పోనివ్వండి .
సెక్యూరిటీ అధికారి : సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుతున్నావన్నమాట - మా పిల్లలు కూడా ఆ స్కూల్లోనే చదువుకుంటున్నారు . 
ఏ క్లాస్ సర్ ......
సెక్యూరిటీ అధికారి : 3rd అండ్ 1st ...... మహేష్ .
అయితే మనకు ఫుల్ క్లోజ్ ...... అంటూ పేర్లు అడుగుతూ బయలుదేరాము .

5 గంటల సమయానికి ఏరియా లోని సర్ వాళ్లంతా వాకింగ్ కు వచ్చేసేవాళ్ళు కానీ 5:15 అయినా ఒక్కరూ బయట కనిపించడం లేదు - నిన్న అటాక్ మరియు ప్రతీ ఇంటినీ సర్చ్ చెయ్యడం వల్లనే భయపడి ఎవ్వరూ బయటకు రాలేదనుకుంటాను . ముందు ఫ్రెండ్స్ కు ఇంఫార్న్ చెయ్యాలి అని మొబైల్ తీసి " ఫ్రెండ్స్ ...... నేను స్కూల్ కు వెళ్లి చదువుకుంటాను - స్కూల్లో కలుద్దాము " అని గ్రూప్ మెసేజ్ పంపించాను .
ఏరియా గేట్ బయటకు రాగానే కొద్దికొద్ది దూరంలోనే సెక్యూరిటీ ఆఫీసర్లు - అటూ ఇటూ సైరెన్ మ్రోగించుకుంటూ తిరుగుతున్న సెక్యూరిటీ అధికారి , ఆర్మీ వెహికల్స్ - మెయిన్ రోడ్డులోకూడా ఒక్కరూ కనిపించడం లేదు . నిమిషాలలో సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ కు తీసుకెళ్లారు - థాంక్స్ చెబుతూనే కిందకుదిగి పరుగున పైకివెళ్ళాను .

మెయిన్ డోర్ పూర్తిగా తెరిచి ఉండటం - దేవతకూడా నిన్న ఇంట్లోకి ఆహ్వానించారు కాబట్టి లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... అని మనసులో అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను .
భౌ ....... 
డోర్ ప్రక్కనే దాక్కున్న అక్కయ్య ..... తమ్ముడూ అంటూ సైడ్ నుండి చుట్టేశారు - గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు - మాటిచ్చినట్లుగానే సూర్యోదయం లోపు వచ్చేసావన్నమాట లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ........
అమ్మో ..... భయమేసింది అక్కయ్యా ..... , లవ్లీ గుడ్ మార్నింగ్ అంటూ అప్పటికే తలంటు స్నానం చేసి రెడీ అయిన అక్కయ్య బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , ఇల్లుమొత్తం చూస్తున్నాను .
అక్కయ్య : అందమైన నవ్వులు నవ్వుకుని , నా ముద్దుల తమ్ముడి ప్రియమైన దేవత స్నానం చేసి - నా ముద్దుల తమ్ముడు తెచ్చిన సారీ కట్టుకుంటున్నారు ఆ గదిలో ...... - చూడాలనిపిస్తే వెళ్ళిచూడు .......
బామ్మ : అవునవును ఎవ్వరూ అడ్డుచెప్పరు వెళ్లి చూడు .......
అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాను .
బామ్మ : చిలిపినవ్వులతో ఊటీ మార్నింగ్ బుజ్జిహీరో ....... , నువ్వు పంపించిన వీడియో చూసి SI సర్ మేడం మరియు పిల్లలు చాలా సంతోషించారు .
తమ్ముడూ - చెల్లీ కూడా చూసారా ..... ? , ఎలా ఫీల్ అయ్యారు అక్కయ్యా ..... ? .
అక్కయ్య : మొదట నాలానే భయపడ్డారు - టెర్రరిస్టును లాక్కుని రావడం చూసి పైకిలేచిమరీ ఎంజాయ్ చేశారు - మేడం కూడా అంతే ...... చాలా భయపడిపోయి గర్వపడ్డారు .
నాకు కూడా చాలా భయమేసింది అక్కయ్యా .......
అక్కయ్య : నా తమ్ముడు బుజ్జి రియల్ హీరో ...... , భయపడ్డాడు అంటే మేము నమ్మనే నమ్మము .......
బామ్మ : అవునవును అంటూ నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
నిజం బామ్మా ...... చాలా భయపడ్డాను . 
అక్కయ్య : మేము నమ్మములేకానీ , వెళ్లి చీర కట్టుకుంటున్న నీదేవతను చూడు తమ్ముడూ అంటూ చిలిపినవ్వులతో తోసారు ......
నో నో నో అంటూ వెంటనే వెనక్కువచ్చి అక్కయ్యను గట్టిగా చుట్టేసాను .
అక్కయ్య : ఆఅహ్హ్హ్ ...... అంటూ కళ్ళల్లో చెమ్మ .
అక్కయ్యా ...... sorry లవ్ యు లవ్ యు దెబ్బ తగిలించానా ...... ? అంటూ వెంటనే వదిలేసాను - ఎక్కడ తగిలింది అక్కయ్యా ...... అంటూ అమాయకంగా అక్కయ్య నడుముపై స్పృశిస్తున్నాను .
అక్కయ్య : స్స్స్ ...... ఆఅహ్హ్హ్ అంటూ కళ్ళుమూసుకుని వణికిపోతూనే మరింత గట్టిగా హత్తుకున్నారు .
బామ్మ : అర్థమైంది అర్థమైంది చిట్టితల్లీ ....... ఉమ్మా ఉమ్మా అంటూ కురులపై ముద్దులుపెట్టి , అవి కన్నీళ్లు కాదు బుజ్జిహీరో ...... - నువ్వు కానీ మీ అక్కయ్యను వదిలావో అప్పుడు నిజంగానే వస్తాయి కన్నీళ్లు .......
లేదు లేదు అంటూ అక్కయ్య కంటే గట్టిగా చుట్టేసాను .
ఆఅహ్హ్హ్ ...... , నోటివెంట మాటరానట్లు నావైపు కొత్తగా చూస్తున్నారు . 
బామ్మ : మీ అక్కయ్య వదిలేంతవరకూ వదలకు బుజ్జిహీరో ...... , వీలైతే ముద్దులుకూడా పెట్టు ........
వీలుకావడం లేదు బామ్మా ...... , అయ్యో ఇప్పుడెలా .......
బామ్మ : నీ పెదాలు ఎక్కడ ఉంటే అక్కడే ముద్దుపెట్టు బుజ్జిహీరో .......
నా పెదాలు ...... అక్కయ్య మెడపై ఉన్నాయి - అక్కడ ok నా అక్కయ్యా .......
అక్కయ్య : ఉమ్మ్ ...... అంటూ నా నుదుటిపై ఘాడంగా పెదాలను తాకించారు .
బామ్మ : Ok అనింది బుజ్జిహీరో ...... - అక్కడ ముద్దులుపెడితే నా చిట్టితల్లి మరింత హ్యాపీ ...... - ఆపకుండా పెడుతూనే ఉండాలి .
మా అక్కయ్య హ్యాపీ అయితే ok , ఎన్ని ముద్దులైనా పెడతాను అంటూ మెడపై ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ముద్దులుపెట్టాను .
ప్రతీ ముద్దుకూ అక్కయ్య నోటి నుండి తియ్యనైన మూలుగులతో తెగ జలదరిస్తున్నారు . 
అక్కయ్యా ....... ఏమైంది .
బామ్మ : హ్యాపీనెస్ ను అలా express చేస్తోంది బుజ్జిహీరో .......
అవునా లవ్ యు లవ్ యు అక్కయ్యా ....... , మా అక్కయ్య మరింత హ్యాపీగా ఉండాలి అంటూ గట్టిగా ఉమ్మా ..... అంటూ ముద్దుపెట్టాను .
అక్కయ్య మరింత వణుకుతూ నన్ను హత్తుకునే బామ్మ గుండెలపైకి చేరారు . 
బామ్మ ...... మా ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి , అక్కయ్య నుదుటిపై పట్టిన చెమటను చీరకొంగుతో తుడిచి అక్కయ్య సిగ్గుని చూసి తెగ ఆనందిస్తున్నారు .
బామ్మా ...... అక్కయ్య కంటే మీరు మరింత ఆనందించడానికి కారణం ? .
నా బుజ్జిహీరో ....... తన ప్రాణమైన అక్కయ్యకు పంచిన మధురాతిమధురమైన సంతోషం చూసి మరింత సంతోషం వేసింది - చిట్టితల్లీ ...... మెడపై కాకుండా మరెక్కడైనా ముద్దులు కావాలా చెప్పు ........
అక్కయ్య : పో బామ్మా ....... , లవ్ యు రా తమ్ముడూ అంటూ నా బుగ్గపై ఏకంగా కొరికేసి పరుగున గదిలోకివెళ్లిపోయారు .
స్స్స్ ...... లవ్ యు రా ...... ఎంత బాగుందీ పిలుపు - అక్కయ్యా ...... ఇప్పటినుండీ ఇలానే పిలవాలి . 

ఎలా అంటూ మరొక గదిలోనుండి చీరను సరిచేసుకుంటూ దేవత వచ్చారు . 
రేయ్ మహేష్ - థాంక్స్ రా ...... అంటూ మీరు అప్పుడప్పుడూ కోపంతో పిలుస్తారే అలా మేడం ...... - గుడ్ మార్నింగ్ మేడం .......
దేవత : ఇలాంటివాటిలో రెడీగా ఉంటావు - గుడ్ మార్నింగ్ 
.......- అయినా రెండు గంటల్లో exam పెట్టుకుని బామ్మను హత్తుకుని ఏమిచేస్తున్నావు ? - ఫైనల్ గా ఒకసారి రివిజన్ చేసుకోవచ్చుకదా .......
Sorry sorry మేడం అంటూ నేను తెచ్చిన చీరలో చాలా చాలా బాగుండటం అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
బామ్మ : బ్యూటిఫుల్ గా ఉందికదా నీ దేవత ......
అవును బామ్మా .......
బామ్మ : ఇప్పటివరకూ ....... మీ అక్కయ్యను హత్తుకున్నట్లు నీ దేవతను కూడా గట్టిగా కౌగిలించుకోవాలని ఉందికదూ .......
అవునవును ...... - లేదు లేదు బామ్మా ........
దేవత : మరి ఇంకా ఏంటి ఆ గుసగుసలు ........
పాదాలను పైకెత్తి బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్య భౌ ..... అంటూ భయపెట్టడంతో కిందపడిపోయిన బుక్స్ అందుకుని వెళ్లి సోఫా ప్రక్కన నేలపై కూర్చున్నాను .
దేవత : బుజ్జిహీరోగారూ ...... సోఫాలలో ఎవరైనా కూర్చున్నారా ..... ? .
లేదు మేడం ........
దేవత : మరి కూర్చోవచ్చుకదా ...... - యాక్టింగ్ చేయడంలో నెంబర్ వన్ నువ్వు ....
నవ్వుకుంటూ లేచి సోఫాలో కూర్చున్నాను . 
బామ్మ : లవ్ యు లవ్ యు అంటూ మా ఇద్దరికీ చెరొక ఫ్లైయింగ్ కిస్ వదిలి ఆనందిస్తున్నారు .
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-11-2021, 10:39 AM



Users browsing this thread: 6 Guest(s)