తెలియనిదేదో తెలుసుకోవాలని,
మనసుని & తనువుని రంజింపచేసుకోవాలని
మొదలై
అలవాటుగా మారి
వ్యసనంలా ముదిరితే
వదిలించుకునే ప్రయత్నం అవసరమే.
జీవితాలని కబళించకమునుపే
విచక్షణా జ్ఞానం మేల్కొని
జీవనానికి సాఫల్యం చేకూర్చుకోవాలి
మనసుని & తనువుని రంజింపచేసుకోవాలని
మొదలై
అలవాటుగా మారి
వ్యసనంలా ముదిరితే
వదిలించుకునే ప్రయత్నం అవసరమే.
జీవితాలని కబళించకమునుపే
విచక్షణా జ్ఞానం మేల్కొని
జీవనానికి సాఫల్యం చేకూర్చుకోవాలి