Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
Exclamation 
ఉదయం 8గంటలకల్లా కిషోర్ రెడీ అయ్యి ఆఫీస్ కి బయలు దేరాడు. శ్రీధర్ కూడా రెడీ అయ్యి వాచ్చాడు ఇద్దరు కలిసి కిషోర్ ఇంట్లోనే బ్రేక్ ఫాస్ట్ చేసారు. శ్రీ,  పూర్ణ లేచిందా అని అడిగింది స్రవంతి. లేచింది కానీ మల్లి పడుకుంది అన్నాడు శ్రీధర్. సరే నేను బ్రేక్ ఫాస్ట్ తీసుకెళ్తాలే దానికి అంటూ పూర్ణ కోసం బ్రేక్ ఫాస్ట్ సెపెరేట్ సెపెరేట్ బౌల్ లో తీసుకొని, కిచెన్ లోకి వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చింది. ఇంతలో కిషోర్ శ్రీధర్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి బయటకి వచ్చారు. ఇద్దరు స్రవంతికి బై చెప్పి వెళ్లిపోయారు. స్రవంతి బ్రేక్ ఫాస్ట్ తీసుకొని శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్లి పూర్ణని, అలేక్యని లేపింది. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు కిచెన్ లో పాలు కాచి డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసింది.
 
శ్రీధర్ కిషోర్ ఇద్దరు కారులో బయలుదేరారు. శ్రీధర్ ఫైల్స్ చూస్తూ పక్కన కూర్చున్నాడు. కిషోర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో సుజి దగ్గరనుంచి ఫోన్ వచ్చింది కిషోర్ కి. ఆ వస్తున్నాం 15 మినిట్స్ అన్నాడు కిషోర్. శ్రీధర్ ఏమి పట్టించుకోకుండా ఫైల్స్ చూసుకుంటున్నాడు. కారు ఫ్యాక్టరీ వైపుకాకుండా సిటీలోకి వెళ్తుంటే శ్రీధర గమనించి... కిషోర్ ఎక్కడికి వెళ్తున్నాం అనాన్డు శ్రీధర్. చిన్న పని ఉంది అది చూసుకొని వచ్చేద్దాం అన్నాడు. సరే అని మల్లి ఫైల్ చూస్తున్నాడు శ్రీధర్. 15 నిమిషాల్లో కారు కమిషనర్ అఫ్ సెక్యూరిటీ అధికారి ఆఫీస్ ముందు ఆగింది. ఇంతలో సుజి కూడా అక్కడికి చేరుకుంది. శ్రీధర్ కి ఏమి అర్థం కావట్లేదు. కిషోర్ ఏంటి ఇక్కడ ఏంటి పని మాధవ రమ్మన్నాడా? అంటూ సుజి వైపు చూసి ఏంటి అన్నట్టు సైగ చేసాడు. సుజి కూడా ఏమో నాకు తెలియదు అంటూ చేతులు తిప్పింది. ముగ్గురు కమీషనర్ ఆఫీస్ ఛాంబర్ లోకి వెళ్లి కూర్చున్నారు. మాధవ్ సూపెరిండేంట్ అఫ్ సెక్యూరిటీ అధికారి కమీషనర్ అఫ్ సెక్యూరిటీ అధికారి అర్బన్. మాధవ్, సుజి మొగుడు గౌతమ్, కిషోర్ ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీ బాస్ కొడుకు ఆకాష్, సుజి నలుగురు కూడా కిషోర్ క్లాస్మేట్స్. కాలేజీలో ఉన్నప్పుడే సుజి గౌతమ్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. గౌతమ్ ఇన్స్పెక్టర్ అఫ్ సెక్యూరిటీ అధికారి టాస్క్ ఫోర్స్ ఎన్కౌంటర్ స్పెసిల్ వింగ్. అసలు విషయం ఏంటంటే మాధవ్ కూడా సుజి ని లవ్ చేసాడు., కానీ మాధవ్ కంటే ముందు ఒక్కరోజు కేవలం ఒక్కరోజు ముందు తన లవ్ ప్రొపోజ్ చెయ్యటంతో సుజి గౌతమ్ కి దక్కింది. కానీ ఇప్పటికి మాధవ్ కి సుజి మీద ప్రేమ తగ్గలేదు.
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 20-10-2021, 10:27 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 9 Guest(s)