Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దేవత : జాహ్నవి డార్లింగ్ ...... మహేష్ - నీ ఫ్రెండ్స్ అందరూ ఇంత చేసినది నీకోసమే , నువ్వెంటీ ఇంకా అక్కడే ఉండిపోయావు , ప్లీజ్ come in .......
జాహ్నవి కన్నీళ్లను తుడుచుకుని థాంక్స్ మేడం అంటూ సంతోషంతో లోపలికి వచ్చి మహేష్ ...... థాంక్స్ రా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది .
క్లాస్ : మహేష్ మహేష్ మహేష్ ....... అంటూ దద్దరిల్లిపోయింది .
ఫ్రెండ్స్ మధ్యన థాంక్స్ ఏంటి జాహ్నవీ ...... కూర్చో , నిన్న కష్టమైన ప్రాబ్లమ్ నేర్చుకున్నావు కదా వచ్చింది .
జాహ్నవి : అవునా ...... , అయితే 8 మార్క్స్ పర్సులో ఉన్నట్లే , దానికి కూడా థాంక్స్ రా .......
అదిగో మళ్లీ థాంక్స్ .......
క్లాస్మేట్స్ నవ్వుకున్నారు .

జాహ్నవి పేరెంట్ : మేడం గారూ ...... మీరు అనుమతిస్తే ఒక్కనిమిషం లోపలికివచ్చి మహేష్ ను అభినందించాలని ఉంది ప్లీజ్ ప్లీజ్ మేడం ......
దేవత : నో అనగలనా డియర్ స్టూడెంట్స్ .......
అందరూ లేచి సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
పేరెంట్ : థాంక్స్ మేడం గారూ అంటూ లోపలికివచ్చి , మా బుజ్జితల్లి .......
బుజ్జితల్లినా అంటూ దేవతవైపు చూస్తే నవ్వుతున్నారు .
పేరెంట్ : ఏమైంది మహేష్ ........
అధికాదు అంకుల్ ఇంత ఉన్నా అంత ఉన్నా జాబ్ చేస్తున్నా పేరెంట్స్ ..... వాళ్ళ పిల్లలను బుజ్జితల్లినే అని పిలుస్తున్నారు .
దేవత : ష్ ష్ ..... అంటూ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
అంకుల్ ....... మీరు కంటిన్యూ చెయ్యండి .
పేరెంట్ : నా బుజ్జితల్లి - మీ ఫ్రెండ్ కళ్ళల్లో ఆనందం వచ్చిందంటే నీవల్లనే , థాంక్స్ బాబూ ....... అంటూ సంతోషపు ఉద్వేగంతో కౌగిలించుకున్నారు .
కొన్ని క్షణాలైనా వదలకపోవడంతో ....... అంకుల్ exam - చుట్టూ చూడండి ఇదేదీ పట్టించుకోకుండా ఫస్ట్ ఆ 8 మార్క్స్ ప్రాబ్లమ్ చేసేస్తుంటారు .......
వినయ్ - గోవర్ధన్ : అప్పుడే సగం పూర్తయ్యింది మహేష్ ...... అనడంతో మళ్లీ నవ్వులు విరిసాయి .
పేరెంట్ : sorry sorry బాబూ ...... , All the best అందరికీ All the best అనిచెప్పి సంతోషంతో బయటకువెళ్లారు .

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... ధగా ధగా ...... మోసం మోసం ......
బాయ్స్ : సంతోషంలో 8 మార్క్స్ ప్రాబ్లమ్ మరిచిపోయేలా ఉన్నాము అని మాట్లాడుతూనే సాల్వ్ చేసేస్తున్నారు .
అమ్మో ...... ఆగేలా లేరు అని కూర్చున్నాను . 
గర్ల్స్ అందరూ నవ్వుకున్నారు . 

Where is that 8 మార్క్స్ క్వశ్చన్ ....... 
దేవత : నా దగ్గరికివచ్చి సూపర్ బుజ్జిహీరో అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
అంతే గుండెలపై చేతినివేసుకుని వెనక్కు వాలిపోయి దేవతనే చూస్తున్నాను .
దేవత నవ్వుకుని , బుజ్జిహీరో బుజ్జిహీరో ....... అంటూ భుజం కదిపారు .
నా దేవత దేవత ముద్దుపెట్టింది అంటూ స్వీట్ షాక్ లో కలవరిస్తూ బుగ్గపై స్పృశిస్తున్నాను . 
నిమిషం అయినా తేరుకోకపోవడంతో చెంప చెళ్లుమనిపించారు . 
మేడం మేడం మేడం అంటూ సడెన్ గా లేచి కూర్చున్నాను . 
దేవత నవ్వుకుని , exam రాయి .......
Exam ...... 2 గంటల్లో ఎప్పుడైనా ఫినిష్ చెయ్యవచ్చు - నా దేవత ముద్దు ఫీల్ ఆఅహ్హ్హ్ ...... అంటూ మళ్లీ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను .
అంతే తియ్యనైన కోపంతో చేతుల్లోని మందమైన ఆన్సర్ షీట్స్ తో నెత్తిపై కొట్టి ఆలస్యం అవుతోంది స్టార్ట్ చెయ్యి , లేకపోతే ముద్దుపెట్టిన చేతితోనే దెబ్బలు పడతాయి .
గంట చాలు మేడం , ప్లీజ్ ప్లీజ్ కాసేపు ఫీల్ అవ్వనివ్వండి అంటూ మళ్లీ డ్రీమ్స్ లోకివెళ్లి బుగ్గపై స్పృశించుకుంటూ మురిసిపోతున్నాను .
దేవత : ప్లీజ్ ప్లీజ్ బుజ్జిహీరో ...... exam తరువాత ఎంతసేపైనా ఫీల్ అవ్వవచ్చు , స్టార్ట్ చెయ్యి .......
ఊహూ ....... కిస్ ఫీల్ కిస్ ఫీల్ .......
దేవత : మా బుజ్జిహీరోవి కదూ ...... , ఇప్పుడెలా ...... ఆ exam క్లీన్ గా పూర్తిచేయ్యి మరొక ముద్దు ఇస్తాను .
అంతే క్వశ్చన్ పేపర్ ఎడమచేతితో అందుకుని , చకచకా వన్ బై వన్ సాల్వ్ చేసేస్తున్నాను .
దేవత : బుజ్జిహీరో కాస్త స్లోగా ...... , అక్కడ మీ అక్కయ్య కృతి శెట్టి ...... నువ్వు exam బాగా రాయాలని పూజలు చేస్తుంటోంది పాపం - నువ్వేమో ఇక్కడ కిస్ కిస్ అంటూ ...... 

మేడం ...... అడిషనల్ ...... అని గోవర్ధన్ అడిగాడు .
దేవత నవ్వుతూ వెళ్లి అందించారు .
మేడం అడిషనల్ ....... 
దేవత : అప్పుడేనా బుజ్జిహీరో ....... అంటూ అందించి , పూర్తిచేసిన ఆన్సర్ షీట్ అందుకున్నారు . Wow ....... ఇంత నీటి గానా ....... ? , నేనే ఫుల్ మార్క్స్ ఇచ్చేలా ఉన్నాను .
మరి అక్కడేమో అక్కయ్య పూజలు చేస్తున్నారు - ఇక్కడేమో దేవత ముద్ధిస్తాను అన్నారు .
దేవత : ఇడియట్ అంటూ పేపర్స్ తో కొట్టి , అడిగిన ఫ్రెండ్స్ కు ఆడిషనల్స్ ఇస్తున్నారు . అందరూ ఆడిషనల్స్ తీసుకుంటున్నారు బాగా ప్రిపేర్ అయ్యారన్నమాట గుడ్ వెరీ గుడ్ ....... 
Yes yes మేడం అండ్ థాంక్యూ ........
దేవత - జాహ్నవికి ఒకేసారి దాహం వేసినట్లు వెక్కిళ్ళు రావడంతో , పరుగున డోర్ దగ్గరికివెళ్లి ప్యూన్ ప్యూన్ ...... డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ to 10th క్లాస్ రూమ్ అని బిల్డింగ్ మొత్తం వినిపించేలా కేకవేశాను .
మహే...ష్ ....... తీసు....కొస్తా....డులే ను...వ్వు వచ్చి exam రా....యి ......
వచ్చేన్తవరకూ అక్కడే ఉండి రెండు గ్లాసులు తీసుకొచ్చి అందించాను . మీ వెక్కిళ్ళు ఆగేంతవరకూ ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు మేడం అంటూ కంటిన్యూ చేసాను.
దేవత : మా బంగారు బుజ్జిహీరో అంటూ ముద్దుపెట్టబోయి , నా కళ్ళను చూసి లేదు లేదు లేదు ఇప్పటికే ఒక ముద్దువలన చాలా సమయం వృధా అయ్యింది ష్ ష్ ష్ అంటూ వెనుకకు వెళ్లిపోయారు . 
నవ్వుకుని నెక్స్ట్ ప్రాబ్లమ్ చేస్తున్నాను .

అర గంట ముందుగానే exam పూర్తిచేసి థ్రెడ్ తో ఆన్సర్ షీట్స్ కట్టేసి finished అంటూ మేడం వైపు ఆశతో చూస్తున్నాను .
నా చూపులకు అర్థం తెలిసినా కూడా , ఏమీ తెలియనట్లు what what బుజ్జిహీరో అంటూ కళ్ళతోనే సైగలు చేస్తూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
నెక్స్ట్ జాహ్నవి కూడా finished అంటూ థ్రెడ్ కట్టేసి , మహేష్ ...... మా డాడీకి నేనంటే ప్రాణం అందుకే నిన్ను అంతసేపు కౌగిలించుకున్నారు , నాకు తెలిసి నిన్ను డిన్నర్ కు ఆహ్వానించడానికి బయటే ఉంటారు .
అయినా నేనేమి చేసాను , ఫ్రెండ్ కోసం చేసాను , సరే సరే చికెన్ - మటన్ అయితేనే వస్తాను జాహ్నవీ .......
జాహ్నవి : soooo స్వీట్ రా ......
స్వీట్ ...... ? , నో నో నో స్వీట్ వద్దు జాహ్నవీ ..... ? అంటూ దేవతను చూస్తూనే బదులిచ్చాను .
జాహ్నవి : స్వీట్ కాదు మై ఫ్రెండ్ - సో స్వీట్ అంటున్నాను అని నవ్వుతోంది.
అయితే ok ...... వస్తానులే కుమ్మేద్దాము . మీ డాడీ ఇంకా ఉంటారా ...... ? , అవసరం లేదు ఫ్రెండ్ పాపం డ్యూటీకి వెళ్లాలేమో కదా కాల్ చేసి పంపించెయ్యి .
జాహ్నవి : సో సో సో స్వీట్ అంటూ పర్సులోనుండి మొబైల్ తీసి కాల్ చేసి విషయం చెప్పింది .
అంకుల్ : ఆహ్వానించావా ...... ?  అయితే ok లవ్ యు బుజ్జితల్లీ .......
జాహ్నవి : డాడీ వెళ్లిపోయారు .
గుడ్ మై ఫ్రెండ్ ........

మేడం వైపు మరింత ఆశతో దీనంగా చూస్తున్నాను .
Extraa half an hour కూడా పూర్తవ్వడంతో , దేవత ముసిముసినవ్వులు నవ్వుతూనే మొదటి స్టూడెంట్ దగ్గర నుండి మొదలెట్టి ఆన్సర్ షీట్స్ ను తీసుకుంటూ నాదగ్గరికివచ్చారు . ఇక బాధపెట్టడం ఇష్టం లేనట్లు , నాకోసం - నీ ఫ్రెండ్ కోసం ఏదైతో చేశావో హీరోయిజం లో పీక్స్ అంతే , లవ్ యు బుజ్జిహీరో ........ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
దేవత చేతిస్పర్శకే బుజ్జి హృదయం ఆనందంతో పులకించిపోతోంది - దేవత నా దేవత నన్ను ...... లవ్ లవ్ యు బుజ్జిహీరో అన్నారు సంతోషం పట్టలేక యాహూ అంటూ కేకవేశాను .
క్లాస్మేట్స్ అందరూ హడలిపోయి వెంటనే నావైపు చూస్తూ నవ్వుకున్నారు .
దేవత ...... ష్ ష్ అంటూ నా బుగ్గపై గిల్లేసి మిగతా స్టూడెంట్స్ దగ్గరికివెళ్లి కలెక్ట్ చేసుకుంటున్నారు నవ్వుతూనే ......., బాయ్స్ ..... ఎప్పుడెప్పుడా అన్నట్లు బయటకువెళ్లిపోతున్నారు .

గర్ల్స్ అందరూ మా బెంచ్ చుట్టేసి , జాహ్నవీ జాహ్నవీ ...... దెబ్బలేమీ తగల్లేదు కదా .......
జాహ్నవి : లేదు ఫ్రెండ్స్ , నీళ్లు మీదకు రాగానే భయమేసి ప్రక్కనే ఉన్న మట్టిపైపడ్డాను .
అంత వేగంగా నీళ్లపై పోనిచ్చినవాడు దొరకాలి అంటూ గర్ల్స్ అందరూ పిడికిళ్ళు బిగిస్తున్నారు .
అంతే అంతే ఫ్రెండ్స్ తగ్గేదే లే ...... అంటూ నేనూ పిడికిలి బిగించడంతో .......
జాహ్నవితోపాటు గర్ల్స్ అందరూ నవ్వుకున్నారు .
గర్ల్స్ : రేయ్ మహేష్ ...... ఇక ఇది exam రాయదు అనుకున్నాము , మ్యాజిక్ చేసేసావు తెలుసా సూపర్ సూపర్ ........
మ్యాజిక్ ఏమిటి నా శీలం పోయింది తెలుసా ...... ? , చూడొద్దు అని వేడుకున్నాను బ్రతిమాలుకున్నాను ప్రాధేయపడ్డాను ....... ఒక్కరు ఒక్కరైనా తలదించుకున్నారా ....... ? అంటూ షర్ట్ పై చేతులు చుట్టుకుని నవ్వుతున్నాను .
దేవత విన్నట్లు నవ్వుతున్నారు .
గర్ల్స్ : మరి సిక్స్ ప్యాక్స్ ను చూడకుండా ఉండలేకపోయామురా ...... , మళ్లీ చూడాలని ఉంది చూయించు రా అంటూ ఏకంగా షర్ట్ బటన్స్ విప్పబోయి గిలిగింతలుపెట్టారు . 
గిలిగింతలు గిలిగింతలు ...... మేడం మేడం హెల్ప్ హెల్ప్ ...... 
దేవత : గర్ల్స్ .......
థాంక్స్ మేడం ........
దేవత : గర్ల్స్ ...... ఎందుకు ఆగారు కంటిన్యూ , ఇది చెప్పడానికే పిలిచాను .
అమ్మో అయిపోయాను మేడం ..... ? అంతే బెంచ్ పైకి లేచి జంప్ చేస్తూ ఎవ్వరికీ దొరకకుండా అక్కడక్కడే తిరుగుతున్నాను . మేడం మేడం హెల్ప్ హెల్ప్ .......
దేవత : బుజ్జిహీరో మహేష్ ....... బెంచస్ జాగ్రత్త జాగ్రత్త ...... , గర్ల్స్ ...... 
గర్ల్స్ : మహేష్ స్టాప్ స్టాప్ పడిపోతావు ఆగిపోతున్నాము అంటూ మేడం దగ్గరికి చేరారు .
హమ్మయ్యా ...... అంటూ చివరి బెంచ్ లో కూర్చుని దేవత స్పృశించిన బుగ్గను తడుముకుంటూ ఫీల్ చెందుతున్నాను .
దేవత : గర్ల్స్ ....... మీ క్లాసుకు వెళ్ళండి .
గర్ల్స్ : yes మేడం .......
దేవత : హలో బుజ్జిహీరో గారూ ....... , నేను వీటిని సబ్మిట్ చెయ్యడానికి ఆఫీస్ రూమ్ కు వెళుతున్నాను , అలానే డ్రీమ్స్ లోనే ఉండు అంటూ నవ్వుకుంటూ బయటకు నడిచారు .
కమింగ్ కమింగ్ మేడం అంటూ వెనుకే ఫాలో అయ్యి ఆఫీస్ రూమ్ బయట వేచిచూస్తున్నాను .

మేడమ్స్ అందరూ తమ తమ ఇన్విజిలేషన్ నుండి ఆఫీస్ రూమ్ లోకి వెళుతూ ...... , మహేష్ మహేష్ ....... హెడ్ మాస్టర్ కు తగిన గుణపాఠం చెప్పావు - మా తరుపున థాంక్యు థాంక్యూ అనిచెప్పారు . 
అంటే ప్రతీ మేడం దగ్గరా మిస్ బిహేవ్ చేశాడన్నమాట , అంటే వాడికి కోటింగ్ మరింత ఇవ్వాల్సిందే ........

అంతలో దేవత బయటకువచ్చి , బుజ్జిహీరో ....... ఇంకా హాఫ్ ఆన్ hour ఉండగానే లంచ్ బెల్ కొట్టబోతున్నారు , నాకేమో ఆఫీస్ రూంలో చాలా పని ఉంది , ఇక్కడే ఉంటావా ...... ? లేక 3 గంటలుగా చూడని నీ అక్కయ్య దగ్గరికి వెళతావా ...... ? .
అక్కడ అక్కయ్య - ఇక్కడ దేవత , అక్కడ అక్కయ్య - ఇక్కడ దేవత .......
ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు దేవత ....... , ఇద్దరమూ రెండు కళ్ళు కదూ బుజ్జిహీరో .......
అవును మేడం ........
దేవత : ఇద్దరితో ఉండాలని ఉంది కదూ .......
అవును అవును .......
దేవత : ఎలా కుదురుతుంది అదిగో బెల్ కొట్టడానికి వెళుతున్నాడు ప్యూన్ .......
బయటకు - దేవతవైపు , బయటకు - దేవతవైపు ........ ఆశతో చూస్తున్నాను . ప్చ్ ........ ఇప్పుడెలా మేడం , నాకు ఇద్దరి దగ్గరా ఉండాలని ఉంది , ఏమిచెయ్యాలో అర్థం కావడం లేదు అని తలదించుకున్నాను .

లంచ్ బెల్ కాదు ఏకంగా లాంగ్ బెల్ ........ , మైకులో ....... exams కాబట్టి హాఫ్ డే - ఇంటికివెళ్లి రేపటి exam కు చదువుకోండి అని అనౌన్స్మెంట్ జరిగింది .
స్టడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేస్తూ ఏకంగా బ్యాగ్స్ తో బయటకు పరుగులుతీస్తున్నారు .
దేవతవైపు ఆశతో చూసాను .
దేవత : yes yes బుజ్జిహీరో ....... , నీవల్లనే నీ హీరోయిజం వల్లనే - ప్రతీ క్లాస్ లో స్టూడెంట్స్ ఆ ఇన్సిడెంట్ గురించే చర్చించుకుంటున్నారని తెలిసి మేనేజ్మెంట్ కు విషయం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు - హాఫ్ డే లీవ్ ఇచ్చేసారు - ఇద్దరమూ కలిసే కృతి శెట్టి దగ్గరకు వెళుతున్నాము .
Really యాహూ యాహూ .......
దేవత : చాలు చాలు బుజ్జిహీరో ....... , ఆ ఇన్సిడెంట్ తో నువ్వు లేకుండా నేనైతే ఒంటరిగా ఉండలేను , లోపల 5 మినిట్స్ పని ఉంది వచ్చేస్తాను వెళదాము .
అంతలోపు నా ఫ్రెండ్స్ ను పంపించి వస్తాను మేడం .......
దేవత : ఓ బాడీగార్డ్ కదా ok ok 5 మినిట్స్ అంతే ........
దేవత లోపలికి వెళ్లగానే బయటకు పరుగుతీసాను .

వినయ్ : మహేష్ వచ్చావా ..... ? ఎక్కు కారులో వెళదాము .
ధడా అంది ....... , ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి నేను బస్సులో వస్తాను .
గోవర్ధన్ : లేదు లేదు ఈరోజుతో మనం ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము , రేయ్ మురళీ చెప్పురా .......
మురళి : రేయ్ మహేష్ ఎక్కు ........
ఏంటి కథ అడ్డం తిరిగింది . పెద్దమ్మను తలుచుకోవాల్సిందే ....... లేకపోతే దేవత - అక్కయ్యను వదిలి నేను వెల్లనంటే వెళ్లను .

మహేష్ మహేష్ .......
వెనక్కు చూస్తే జాహ్నవి ....... , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... చూశారుకదా మీరు వెళ్ళండి నేను బస్సులో వస్తాను కదా .......
వినయ్ : Ok ok డ్రైవర్ పోనివ్వు .......
అన్నా ...... జాగ్రత్తగా తీసుకెళ్లండి రైట్ రైట్ అంటూ పంపించి , పరుగున జాహ్నవి దగ్గరకు వెళ్లి పిలిచినందుకు థాంక్యూ థాంక్యూ అనిచెప్పాను . అంకుల్ ....... మీరింకా వెళ్లలేదా ..... ? .
అంకుల్ : నేనే స్వయంగా ఆహ్వానిద్దామని సగం దూరం వెళ్లి వెనక్కువచ్చాను బాబోయ్ .......
ఆహ్వానమా ...... ? .
జాహ్నవి : రేయ్ డిన్నర్ గురించి చెప్పానుకదా ......
పర్లేదు పర్లేదు అంకుల్ , వచ్చినదే మంచిది అయ్యింది జాహ్నవిని పిలుచుకుని వెళ్ళవచ్చు .......
అంకుల్ : ప్లీజ్ బాబూ ...... , నువ్వు రాకపోతే నీ ఫ్రెండ్ ఇంట్లో రచ్చ చేసేస్తుంది .
అదికాదు అంకుల్ exams ఉన్నాయి కదా ......
అంకుల్ : exams తరువాత రా బాబూ ...... , ఇల్లు ఎక్కడో చెప్పు నేనే వచ్చి తీసుకెళతాను .
నో నో నో exams కూడా కాదు అంకుల్ , నాకిష్టమైన వారిని వదిలి ఎక్కడికీ రాలేను .
అంకుల్ : ఇల్లు ఎక్కడో చెప్పు బాబూ ...... , నీకిష్టమైన వారందరినీ సంతోషంగా ఆహ్వానిస్తాను . 
అయితే ok అంకుల్ ...... exams తరువాత అడ్రస్ చెబుతాను . దగ్గరలోనే అదిగో ఆ సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ లోనే ఇల్లు ...... 
అంకుల్ : థాంక్స్ బాబూ - బుజ్జితల్లీ హ్యాపీ కదా అంటూ మళ్లీ కౌగిలించుకున్నారు .
అంకుల్ ...... ఇప్పుడుకూడా చాలాసేపు కౌగిలించుకుంటారా ..... ? 
జాహ్నవి : నా నడుముపై గిల్లేసింది .
స్స్స్ ...... అంటూ అధిరిపడ్డాను .
అంకుల్ : బాబూ ఏమైంది ? .
స్స్స్ ...... ఏమీలేదు ఏమీలేదు అంకుల్ మీరు వెళ్ళండి .
జాహ్నవి : బై మహేష్ అంటూ నవ్వుకుంటూ బైక్ ఎక్కి వెళ్లిపోయారు .

స్స్స్ స్స్స్ ...... గట్టిగా గిల్లేసింది అని రుద్దుకుంటూ దేవత దగ్గరికి వెళ్లబోతే .......
దేవతే వచ్చేసినట్లు , నొప్పివేస్తోందా బుజ్జిహీరో అంటూ నవ్వుకుంటున్నారు . అన్నయ్యా అన్నయ్యా ....... అంటూ దేవతతోపాటు వచ్చినట్లు విక్రమ్ - చెల్లెళ్లు చుట్టూ చేరారు . విక్రమ్ చెప్పాడు ...... బట్టలన్నీ విప్పేసి మంచిపని చేశారట - ఫ్రెండ్స్ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు , తెలుసుకునేలోపు లాంగ్ బెల్ కొట్టేశారు .
దేవత : మీ అన్నయ్య హీరోయిజం చూయించి బిల్డప్ ఇచ్చాడు పిల్లలూ ..... , రండి వెళుతూ చెబుతాను .
బిల్డప్ ...... ? అనుకుని వెనుకే నడిచాను .

ఇంటికి చేరుకుని అక్కయ్యా ...... 8 మార్క్స్ ప్రాబ్లమ్ వచ్చింది అంటూ సంతోషంతో పైకెత్తబోయి వీలుకాక ఆగిపోయాను .
అక్కయ్య నవ్వుకుని , అయితే ముద్దుపెట్టు తమ్ముడూ .......
పిల్లలు నవ్వుకుని , అక్కయ్యా ...... అన్నయ్య ఏమిచేశాడో తెలిస్తే మీరే పైకెత్తేస్తారేమో ........
Wow ....... మసాలా ఘుమఘుమలు అధిరిపోతున్నాయి , ఎవరికోసమో ఏమిటో ........ అంటూ పెదాలను తడుముకున్నాను .
ఇంకెవరి కోసం నా చిట్టితల్లి - బుజ్జిహీరో - బుజ్జితల్లి - పిల్లలకోసం బిరియానీ అంటూ చేతిలో గరిటె తో బామ్మలిద్దరూ బయటకువచ్చారు .
బామ్మా ....... 
దేవత : బామ్మా ...... ఎప్పుడొచ్చావు ? - ఇందుకేనా లంచ్ రెడీ చెయ్యలేదు , wow బిరియానీ .......
పిల్లలు : మాకోసం కూడా అన్నమాట థాంక్స్ బామ్మా ....... 
బామ్మ : మీ మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు పిల్లలూ - అందరమూ కలిసి తిందాము .

అక్కయ్య : తమ్ముడూ - పిల్లలూ ...... exam ఎలా రాశారు అంటూ సోఫాలో కూర్చోబెట్టుకుంది .
సూపర్ - సూపర్ అంటూ అందరమూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : హ హ హ లవ్ యు పిల్లలూ - లవ్ యు తమ్ముడూ ...... అంటూ ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
దేవత : పో చెల్లీ ...... , ముద్దులన్నీ బుజ్జిహీరోకే అంటూ వంట గదివైపు నడిచారు .
అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ...... అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి లేచివెళ్లి దేవతచేతిని చుట్టేసి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు . మా అక్కయ్య ఇన్విజిలేషన్ చేస్తేనే All the best చెబితేనే కదా వీరంతా exam బాగా రాయగలిగింది .......
అవునవును మేడం - అక్కయ్య All the best చెప్పడం వల్లనే బాగా రాసాము .
అక్కయ్య : కాబట్టి మా అక్కయ్యకే ఎక్కువ ముద్దులు అంటూ ముద్దులవర్షం కురిపించారు .
దేవత : లవ్ యు చెల్లీ ...... , చూశావా బుజ్జిహీరో నాకే ఎక్కువ ముద్దులు ......
ఆఅహ్హ్ ...... చూస్తుంటేనే కడుపు నిండిపోతోంది .
అక్కయ్యా ....... ఫస్ట్ టైం మేడం గారు ఈరోజు నాకు రెండు ముద్దులుపెట్టారు అంటూ బుగ్గలను స్పృశిస్తున్నాను ఫీల్ అవుతూ .......
అక్కయ్య : నిజమా అక్కయ్యా ....... ? .
దేవత : మన బుజ్జిహీరో చేసినదానికి రెండు ముద్దులేమిటి 100 ముద్దులైనా పెట్టొచ్చు .
వందనా ...... అంటూ సోఫా నుండి జారి కిందకుపడిపోయాను .
నవ్వులే నవ్వులు ........
అక్కయ్య : ఏమిచేశాడు అక్కయ్యా - పిల్లలూ ...... ఏదో చెప్పబోతున్నారు అదేనా ...... ? .
పిల్లలు : అవును అక్కయ్యా ...... అంటూ వివరించారు .
అంతే దేవత బుగ్గపై ముద్దుపెట్టి వచ్చి నా ప్రక్కన చేరి , మా అక్కయ్యకు sorry చెప్పించావన్నమాట మంచి పనిచేశావు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........
దేవత : చాలు చాలు చెల్లీ ...... నా ముద్దులు దాటిపోయాయి , ఆపవులే నాకు తెలుసు , నేను వెళ్లి బిరియానీ వండుతానులే అని బుంగమూతితో వెళ్లారు . 
అందరమూ నవ్వుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:41 AM



Users browsing this thread: 18 Guest(s)