Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
(24-06-2021, 01:46 PM)anothersidefor Wrote:
మిత్రులారా ఎలా ఉన్నారు అందరు.
రాబోయే ఎపిసోడ్ సంబంధించి ఒక చిన్న ప్రోమో ఇక్కడ ఇస్తున్నాను. జస్ట్ మీరు ఎక్సయిట్మెంట్ ఫీల్ అవుతారు అని.

రివిజన్ క్లాస్ కి అటెండ్ అయ్యి బయటకి వచ్చాడు విరాట్. సమీరా గ్రౌండ్ లో చెట్టుకింద నిలబడి విరాట్ ని పిలిచింది. విరారట్ దగ్గరికి వెళ్లి హే సమీరా క్యా బత్తాయా  హాయ్ అన్నాడు.  సమీరా సీరియస్ గా చూసి శంకర్ ఏడి అంది. వాడికి రేపు ఉంది క్లాస్ ఇవాళ రాలేదు అన్నాడు. ఓహ్ సరేలే అంది బాధగా. ఏంటి సంగతి ఏమన్నా పనుందా వాడితో అన్నాడు విరాట్. ఏమిలేదులే…ఓకే నేను వెళ్తాను అంటూ కదిలింది సమీరా. ఎహె విషయం ఏంటో చెప్పు అంటూ పిర్ర మీద కొట్టాడు విరాట్. సమీరా లాగి విరాట్ చెంప మీద చెల్లుమని కొట్టింది. అబ్బా అని చెంప రుద్దుకుంటూ…నియాంకమ్మ అంత దెబ్బ కొట్టావేంటీ అంటూ సమీరవైపు చూసాడు. అప్పటికే సమీరా కళ్ళల్లో నీళ్ళుతిరుగుతున్నాయి. ఓసిని నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావ్ ఎందుకే హా…అన్నాడు విరాట్. అసలే నొప్పి పుట్టి చస్తుంటే అక్కడ కొడతావా అంది కోపంగా. ఓకే ఓకే కూల్ అసలు ఏమైందో చెప్పు, ఏదన్నా అవసరం అయితే నేను హెల్ప్ చేస్తాను అన్నాడు విరాట్ సీరియసగా. విరాట్ సిన్సియిర్ గా మాట్లాడాడు అనిపించి… ఈరోజు ఉదయం అంటూ …. … … జరిగిన విషయం చెప్పింది సమీరా…… …… ……  ….

అమ్మ నాకొడక…ఆఅ బషీర్ గాడికి అంత సీన్ ఉందా అంటూ సమీరావైపు చూసాడు. సమీరా చిన్నగా ఏడుస్తోంది. బాగా నొప్పిగా ఉందా అన్నాడు విరాట్. మంట పుడుతోంది అంది సమీరా ఏడుస్తూ. సరే ఏడవకు... పద… అన్నాడు విరాట్. ఎక్కడికి అంది సమీరా విరాట్ వైపు అనుమానంగా చూసి. శంకర్ ని హెల్ప్ అడగటానికే కదా నువ్వు వచ్చింది. వాడుంటే ఏం హెల్ప్ చేస్తాడో అదే హెల్ప్ నేను చేస్తాను పద, నేను నీ ఫ్రెండ్ ని అనుకుంటె నాతోరా అన్నాడు. సమీరా కి విరాట్ చెప్పింది ఎక్కడో టచ్ అయ్యింది. ఇంకేం మాట్లాడకుండా దైర్యంగా విరాట్ వెనకాల వెళ్ళింది. కాలేజ్ బయటకి వచ్చి ఆటో ఎక్కారు ఇద్దరు

మిత్రమా.... దీనిని మీరు పూర్తి చేయలేదు.... కొంచం ఈ సమీరా విషయం ఏంటో... విరాట్ ఏమి చెయ్యబోతున్నాడో... 

ఆ తర్వాత విరాట్ - సమీరా ల మధ్య ఏమి జరిగిందో మాకు తెలియాలి అధ్యక్షా....
IRONDICK
[+] 1 user Likes irondick's post
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by irondick - 22-09-2021, 11:52 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 3 Guest(s)