Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వదినా మరదలితో మజా
#1
Episode 1

నమస్కారం మిత్రులారా 
నా పేరు ధ్రువ ఏజ్ 26, పెళ్లి ఇంకా కాలేదు, అయినా అప్పుడే ఎలా అవుతుంది ? ఇంకా నా అన్న కే కాలేదు. ఇంతకీ వాడి గురించి చెప్పలేదు కదా, వాడి పేరు చరణ్ ఇవ్వాళ వాడి పెళ్లి చూపులు. ముప్పై అయినా పెళ్లి చేసుకోక పోవడం తో ఈ బంధువులు అందరూ వాడ్ని ఎదో లోపం ఉన్నొడిలా చూస్తుంటే ఇక తట్టుకోలేక పెళ్లి చూపులకు ఓకే అనేశాడు. దాంతో మా నాన్న వెంటనే తన పాత కొలీగ్ ను సంప్రదించాడు. ఒకప్పుడు ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పని చేశారు. ఆ తరువాత ఆ కంపెనీ ఎత్తేయడంతో అప్పటికే చాలా కంపెనీలు మారిన ఆయనకు ఇక ఓపిక నశించి ఆ తెల్లోల్ల కంపెనీలను నమ్ముకోవడం కన్నా కన్న తల్లి లాంటి భూమి ని నమ్ముకుందాం అని అనుకుని వెంటనే అన్నీ సర్దేసుకుని సొంత వూరికి వెళ్ళిపోయాడు. అక్కడ బాగా వ్యవసాయం చేసి ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలే. మనిషి చాలా మంచోడు. 
ఏరా కాస్త మెల్లిగా నడపడం చాత కాదా అని పక్కన కూర్చున్న నాన్న అనగానే కార్ ను స్లో చేస్తూ త్వరగా వెళ్ళాలి అంటావ్ మళ్ళీ స్లో గా పోనీ అంటావ్ ఎలా వెళ్లేది అన్నా కాస్త గొనుగుతున్నట్లుగా. ఇక నాన్న గురించి చెప్పాలి అంటే పేరు చంద్ర మోహన్. వెనుక సీట్ లో కూర్చున్న అమ్మ పేరు రాజేశ్వరి పక్కనే కూర్చున్న మా నాన్న చెల్లెలు అదే నాకు మేనత్త, తన పేరు శిరీష. వాళ్లిద్దరి మధ్యలో ఎదో ఆలోచిస్తూ కూర్చున్న అన్నయ్య ను ఫ్రంట్ మిర్రర్ లో నుండి చూసి వొదిన గురించి ఆలోచిస్తున్నాడు ఏమో అని అనుకుంటూ కార్ వేగం పెంచా. కాసేపటికి తరువాత వూరికి చేరుకోగానే అక్కడ ఎవరో పెద్దాయన తో మాట్లాడుతూ మా నాన్న కొలీగ్ కనిపించాడు. వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు. అతని పేరు.. పేరు ? సారీ మరిచిపోయా 
అంతలో పక్కన ఉన్న నాన్నా రేయ్ గంజెంద్ర అంకుల్ రా ఆపు అనగానే వెంటనే కార్ ఆపా. గజేంద్ర అంకుల్ మా కార్ ను చూడగానే వెంటనే మేమే అని గుర్తు పట్టేసి నవ్వుతూ దగ్గరకు వచ్చాడు. వెంటనే నాన్న కార్ దిగి ఆయనను పలకరింకాగానే ఆయన ఆనంద పడుతూ కార్ లో ఉన్న మా అందరినీ కూడా పలకరించాడు. అలా పలకరించి ఇద్దరూ ఎదో మాటల్లో పడ్డారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ గజేంద్ర అంకుల్ నన్ను చూసి బాబు నువ్వు డైరెక్ట్ గా ఇంటికి వెల్లు మేము మాట్లాడుకుంటూ వస్తాం అన్నాడు. అలా అనగానే నేను నాకు ఇల్లు తెలీదు అంకుల్ అన్నా. వెంటనే గజేంద్ర అంకుల్ అవునా అంటూ అంతలోనే ఎదో గుర్తొచ్చి  హా ఒక్క నిమిషం అంటూ అటు తిరిగి కాస్త గట్టిగా అమ్మా నృత్య అని పిలిచాడు  అలా పిలవగానే అక్కడ దూరంగా ఉన్న కొట్టులో ఎదో కొంటున్న ఒక అమ్మాయి వెనక్కు తిరిగింది. పంజాబీ డ్రెస్ లో మంచి ఏపుగా పెరిగిన సంపదలతో అచ్చం నేచరాల్ హీరోయిన్ లా కనిపించింది. ఆమె దగ్గరికి వస్తూ ఎంటి నాన్న అంది. 
గజేంద్ర ఆమె తో  బావ కు మన ఇల్లు చూపించమ్మా అన్నాడు. నృత్య వెంటనే కార్ వైపు చూసింది. డ్రైవింగ్ సీట్ లో ఉన్న నన్ను ఇంకా వెనుక ఉన్న అమ్మను అన్నయ్య ను చూసి  పలకరింపుగా ముఖం పెడుతూ వాళ్ళ నాన్నకు సరే నాన్న అని చెప్పేసి కార్ ఎక్కింది. ఎక్కి బాగున్నారా ఆంటీ అంటూ అమ్మను ఇంకా అత్తను పలకరించి అన్నయ్య వైపు చూసి ఓహ్ మా అక్క అందగాన్నే పట్టేయబోతుందన్న మాట అని అంది నవ్వుతూ. దానికి చరణ్ సిగ్గు పడగా నేను తన వంక చూస్తూ ఉండిపోయా, అలా చూస్తున్న నా చూపు కొంచెం కిందికి వెళ్ళింది. అక్కడ మంచి బిగుతుగా కండ పట్టి ఉన్న తన మామిడి పళ్ళు కనిపించాయి. అవి చూస్తూ పిల్ల బానే పెంచిందే అనుకుంటూ ఉండగా తను నా వంక చూసి బావా వెళ్దామా అంది.  నేను వెంటనే హా సరే అంటూ స్టార్ట్ చేశా  తను నాకు దారి చెప్తూ ఉంది. తన నుండి ఎదో మత్తైన వాసన వస్తుంది. 
- Mr.Commenter 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
వదినా మరదలితో మజా - by mr.commenter - 20-09-2021, 08:42 PM



Users browsing this thread: 1 Guest(s)