16-09-2021, 07:47 PM
(16-09-2021, 03:40 AM)prasthanam Wrote: https://xossipy.com/thread-28339-post-21...pid2127088
ఇది మంట కథ లింకు.
వె 40 rs అని వుంది. బహుశా రీప్రింట్ అనుకుంటాను. ఎవరైన confirm చేయగలరు. అంత ఖరీదు ఇంత వరకు చూడ లేదు. ఇందులో అన్ని కథలూ ఇంతకు ముందు ఇవ్వబడ్డాయి.
థాంక్స్ raaikudu గారు.
Thank you Rasikudu garu
ప్రస్థానం గారూ
ఈ పుస్తకాలన్నీ ఒక విధం గా రీ సర్కులేట్ అవుతూ ఉండేవి. రీ ప్రింట్లు కావు
వీటి ప్రచురణ ఆగిపోయినతరువాత ఫుట్ పాత్ మీద షాపుల్లో అమ్ముతూ ఉండేవారు
రేటు వాళ్ళు చెప్పినంత !
కొంతమంది చదివిన తరువాత తిరిగి వీళ్ళకే అమ్మేస్తుండే వారు
అప్పుడు ఇంకో రేటు
మధ్యలో తేడా వాళ్ళ మార్జిన్
డిమాండ్ అండ్ సప్ప్లై సూత్రం
నాకు తెలిసినంతవరకూ ఇప్పుడు ఎక్కడా లేవు.
కాల గర్భం లో అంతరించి పోయాయి