Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఊయలలా ఒంపు తిరిగింది కదూ .......
అవును .
పాలమీగడలా నిగనిగలాడుతోంది కదూ .......
అంతకంటే ........
వణుకుతున్న చేతులతో తాకాలని ఆరాటంగా ఉంది కదూ ........
Yes .
నవ్వులు ....... , పిసికెయ్యాలని ఉందికదూ .......
చాలాచాలా .......
మరిన్ని నవ్వులు , కొరుక్కుని తినేయాలనిపిస్తుంది కదూ .......
అవునవును వెంటనే ....... 
ఇంకా ఆలోచిస్తున్నావే కానివ్వు బుజ్జిహీరో , అడ్డు ఎవరు అని నా బుగ్గపై ముద్దు .

ముందుకు తేరుకుని చిరునవ్వులు చిందిస్తున్న బామ్మవైపు చూసి నో నో నో ...... బామ్మా నో నో ....... అంటూ కంగారుపడుతూ పైకిలేచాను .
బామ్మ : ప్చ్ ....... , అనవసరంగా వచ్చి నా బ్యూటిఫుల్ రోజస్ ను డిస్టర్బ్ చేసాను sorry sorry నాకు బుద్ధిలేదు అని మొట్టికాయ వేసుకున్నారు - బుజ్జిహీరో ....... తను నీ దేవత నీ ఇష్టం అని చెప్పానుకదా - మీరు ఏమిచేసినా అత్యంత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అది గుర్తుపెట్టుకో అని కంగారు తగ్గేంతవరకూ నన్ను కౌగిలించుకుని ప్రాణమైన ముద్దులుపెట్టి నవ్వించి దేవత ప్రక్కనే కూర్చోబెట్టారు . 
దేవత నడుముని చూసి మళ్లీ తియ్యనైన జలందరింపులకు లోనవ్వడం తెలిసి , తాకీతాకనట్లుగా దుప్పటిని దేవత భుజం వరకూ కప్పి , హమ్మయ్యా ...... అనుకున్నాను .
బామ్మ : ప్చ్ ...... పో బుజ్జిహీరో అని చిరుకోపంతో నా బుగ్గపై లేతగా కొట్టారు .
ప్చ్ .........
బామ్మ : ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి - నువ్వెందుకు ప్చ్ అన్నావు ? .
కొట్టేదేదో కాస్త గట్టిగా కొట్టవచ్చు కదా బామ్మా ........
బామ్మ : నా ప్రాణం కంటే ఎక్కువైన నా బంగారుకొండను ఎప్పటికీ కొట్టను - దెబ్బ తగిలిందా అని చేతితో స్పృశించారు - కావాలంటే నీ బుజ్జి దేవకన్యను కొడతాను అంటూ బుగ్గపై కాస్త గట్టిగానే సౌండ్ వచ్చేలా కొట్టారు .
దేవతతో సమానంగా స్స్స్ - స్స్స్ ...... అంటూ ఇద్దరమూ ఒకేసారి మా మా చెంపలపై రుద్దుకున్నాము .
బామ్మ : బుజ్జిహీరో నీకు తగిలిందా ...... , లవ్ యు లవ్ యు అంటూ నా బుగ్గపై ముద్దులుపెట్టారు నవ్వుకుంటూ .......
బామ్మతోపాటు నేనూ నవ్వుకున్నాను - బామ్మా ....... నాకు కాదు దేవత బుగ్గపై ముద్దుపెట్టండి .
బామ్మ : నేనైతే ముద్దులుపెట్టను - కావాలంటే నువ్వు పెట్టి నొప్పిని తగ్గించు అని గోరుముద్దలు కలిపి తినిపించారు .
దేవతకు ముద్దు ...... - ఆ ఫీల్ కే కొద్దిసేపు నోటిలో ముద్దతో పూర్తిగా నోరుతెరిచి షాక్ లో కదలకుండా ఉండిపోయాను .
బామ్మ నవ్వులు ఆగడం లేదు - బుజ్జిహీరో ....... నడుము తాకమంటే తాకవు - పిసకమంటే పిసకవు - కొరుక్కుని తినమంటే తినవు ....... ఇప్పుడు ముద్దులుపెట్టమంటే .......
ఏమిటీ అంటూ మరింత షాక్ లో గబగబా తినేసాను .
బామ్మ : నవ్వుతూనే ప్రాణంలా తినిపించారు - కనీసం కనులారా నీ దేవతనైనా చూస్తావా లేక ........
చూడమంటే రోజంతా చూస్తూ ఉండమన్నా ఉంటాను బామ్మా ...... దేవతను చూడటం అంత ఇష్టం నాకు .
బామ్మ : నా బంగారం - నీ ఇష్టమే నా ఇష్టం , రోజంతా నువ్వు చూస్తూ ఉండేలా నేను చేస్తాను అంటూ బుగ్గను స్పృశించి ముద్దుపెట్టి తినిపించారు .
లవ్ యు బామ్మా ....... , బామ్మా బామ్మా ...... మీరు కూడా తినండి .
బామ్మ : తరువాత తింటాను ఎంగిలి అవుతుంది .
అంతే బుంగమూతిపెట్టుకుని దేవతనే చూస్తున్నాను .
బామ్మ : సరే సరే సరే , ఇదిగో తింటున్నాను అని తిన్నారు .
ఇప్పుడు నాకు అంటూ అదే చేతి గోరుముద్దను తిన్నాను .
బామ్మ : ఆనందబాస్పాలతో ...... , బుజ్జిహీరో ...... బుజ్జాయిగా ఉన్నప్పుడు నీ దేవతకూడా ఇలానే తినమనిచెప్పి ఇలానే తినిపించమనేది - ఆ మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేశావు అంటూ నా నుదుటిపై - దేవత నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
దేవతను చూస్తూ తిని కడుపునిండిపోవడంతో ఇక చాలు బామ్మా ......  అన్నా చివరి ముద్ద - దేవత ముద్ద - పెద్దమ్మ ముద్ద - ఈ బామ్మ ముద్ద అంటూ తినిపించి నీళ్లు తాగించి చీరకొంగుతో మూతిని తుడిచారు . బుజ్జిహీరో ....... ప్లేట్ పెట్టివస్తాను అని నా నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లారు .

హాయిగా నిద్రపోతున్న దేవతనే చూస్తూ ఉంటే , ఆల్బమ్ లో చూసిన బుజ్జిదేవకన్య ఫోటోలు గుర్తుకువచ్చాయి - బుజ్జిదేవకన్య ఫోటోలతోపాటు నా దేవత చిన్నప్పటి నుండీ తీసుకున్న ఫోటోలు గల ఆల్బమ్ మొత్తం చూడాలని , దేవతను చూస్తూనే చప్పుడు చెయ్యకుండా గదిలోనుండి బయటకువచ్చి వంట గదిలో ఉన్న బామ్మ దగ్గరికివెళ్ళాను .
బామ్మా బామ్మా ....... బుజ్జిదేవకన్య ఫోటోలు మరియు మరియు .......
బామ్మ : నవ్వుకుని , మరి ఆరోజు వద్దు అని ముఖానికి కొట్టి వెళ్లిపోయావు కదా ........
గుర్తుకువచ్చి నవ్వుకున్నాను - బామ్మా బామ్మా sorry sorry లవ్ యు లవ్ యు ....... చిన్నపిల్లాడిని కదా అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను please please అని ......
బామ్మ : బుజ్జిహీరో ....... చెప్పానుకదా నాబుజ్జితల్లి - బుజ్జితల్లికి సంబంధించినవన్నీ నీసొంతం - ఇలా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యాలి . ఈ ఇల్లు నీది నువ్వు ఏ గదిలోకైనా వెళ్ళవచ్చు - ఏమైనా చెయ్యొచ్చు - ఏమైనా చూడవచ్చు ...... - నీ దేవతకు సంబంధించినవన్నీ నీ దేవత గదిలోనే ఉన్నాయి పదా అంటూ చేతులు తుడుచుకుని పిలుచుకునివెళ్లారు - నిద్రపోతున్న దేవతకు ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టి దేవతకు సంబంధించినవన్నీ నా ముందు ఉంచారు - నువ్వు ...... నీ దేవతను - ఫోటోలను చూడు , నేను ....... నీ సంతోషాలను చూస్తాను అని ఫ్రిడ్జ్ లోనుండి కూల్ డ్రింక్స్ - ఐస్ క్రీమ్ - చాక్లెట్ లను తీసుకొచ్చారు .

లవ్ యు sooooo మచ్ బామ్మా ....... 
బామ్మ : నువ్వు ఆల్బమ్స్ చూడు - నేను ప్రేమతో తినిపిస్తాను .
బామ్మా ....... డ్రెస్ పై మాత్రం పడనివ్వకు - నా ప్రాణం .........
బామ్మ : నా బంగారుకొండ అని సంతోషంతో చుట్టేసి ముద్దుపెట్టారు సరే సరే బుజ్జిహీరో ........
రెండు ఆల్బమ్స్ లలో పాత ఆల్బమ్ ను అందుకున్నాను .
బామ్మ : ఇదే ఎందుకు తీసుకున్నావో నాకు తెలుసులే ....... , బుజ్జాయి దేవతను చూడాలనే కదా ........
అవును బామ్మా ...... అని సిగ్గుపడుతూనే , తొలి పేజీ తెరిచాను . ఊయలలో బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్న బుజ్జాయి దేవతను చూసి పెదాలపై తియ్యనైన నవ్వులు ........ , so so బ్యూటిఫుల్ బామ్మా ...... ముద్దొచ్చేస్తోంది .
బామ్మ : అయినా ఏమిలాభం నువ్వు ముద్దులు పెట్టవు కదా ....... 
ఫోటోలలో ఎందుకు పెట్టను - మీరిచ్చిన బుజ్జిదేవకన్య ఫోటోలకు ఎన్ని ముద్దులుపెట్టానో లెక్కనేలేదు అంటూ బుజ్జాయి బుగ్గపై ముద్దుపెట్టాను .
బామ్మ : అవునా అవునా ...... యాహూ ....... అని కేక వేసేంతలో ......
బామ్మ నోటిని నా చేతులతో మూసేసి దేవతవైపు చూసి హమ్మయ్యా ....... అనుకున్నాను .
బామ్మ : నవ్వుకుని , లవ్ యు చెప్పారు . 
నెక్స్ట్ ఫోటో వచ్చేసి నోటిలో వేలుని చప్పరిస్తున్న ఫోటో - ఎదురుగా చూస్తే ఇప్పటికీ చప్పరిస్తూనే నిద్రపోతుండటం చూసి నవ్వుకున్నాను .
బామ్మ : నీ దేవత ఫస్ట్ టైం నోటిలో వేలు పెట్టుకున్నప్పటి ఫోటో ........
ఉమ్మా ఉమ్మా .......

నేలపై ప్రాకుతున్న బుజ్జిదేవత - అడుగులు నేర్చుకుంటున్న బుజ్జిదేవత - బామ్మ ఒడిలో బుజ్జాయి నవ్వులు కురిపిస్తున్న బుజ్జిదేవత - పుట్టినరోజు వేడుకలో బుజ్జిదేవత - స్కూల్ బ్యాగులో బుజ్జిదేవత ....... ఇలా బుజ్జిదేవత ఫోటోలు - ఎదురుగా ప్రశాంతంగా నిద్రపోతున్న దేవతను చూసి చాలా చాలా ఆనందాన్ని పొందుతున్నాను . అలా చూస్తూ పరికిణీ - లంగావోణీ ఫోటోల దగ్గరికి చేరుకున్నాను - నా వయసులో ఉన్న దేవకన్య ఫోటోలను చూస్తుంటే ఏదో తెలియని హాయి కలిగి నాలో నేనే సిగ్గుపడుతున్నాను .
బామ్మ ఐస్ క్రీమ్ తినిపించి ఎంజాయ్ ఎంజాయ్ బుజ్జిహీరో ....... , నేనేమైనా ఇబ్బంది కలిగిస్తున్నానా ఇక్కడే ఉండి , హాల్లోకి వెళ్లనా ........
లేదు లేదు బామ్మా ....... అంటూ ఒకచేతితో చేతిని చుట్టేసి సిగ్గుపడుతూనే ఐస్ క్రీమ్ మీరూ తినమని చెప్పాను .
బామ్మ : నా బుజ్జిహీరో సంతోషం చూస్తుంటే ..... , ఐస్ క్రీమ్ తియ్యదనం - చల్లదనం కంటే ఎక్కువ కిక్కు ఇస్తోంది అని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు . 
ఆనందించి రెండు ఆల్బమ్స్ లలోని ఫోటోలన్నింటినీ తనివితీరా చూసాను - బామ్మా ....... ఈ రెండు ఆల్బమ్స్ లలో ప్రతీ పేజీలోని ఒక ఫోటో ఫోటో ........
బామ్మ : ఒక ఫోటోనే కాదు బుజ్జిహీరో ...... ఆల్బమ్స్ మొత్తం తీసుకో - రోజూ చూస్తూ ఎంజాయ్ చెయ్యి - ఈ ఫోటోలన్నీ ఎందుకు తీసానో - భద్రపరిచానో ఇప్పుడు అర్థమయ్యింది , నా బుజ్జిహీరోకోసం అని అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు . 
లవ్ యు లవ్ యు soooooo మచ్ బామ్మా అంటూ కౌగిలించుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 02-10-2021, 10:48 AM



Users browsing this thread: 4 Guest(s)