Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మళ్లీ బుజ్జితల్లి - దేవత ప్రేమానురాగాలు ముద్దులతో హాయిగా నిద్రపోవడం , బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి దేవత ప్రక్కనే కూర్చుని దేవతను హృదయమంతా నింపుకోవడం - కళ్ళు ఆటోమేటిక్ గా దేవత నడుముపైకి చేరడం , సెక్సీ సౌందర్యమైన బొడ్డు ప్రక్కనే కొరుక్కుని తినెయ్యమంటూ కవ్విస్తున్న పుట్టుమచ్చను వణుకుతున్న చేతితో స్పృశించేంతలో .........
దేవత కళ్ళుతెరిచి గట్టిగా గిల్లయ్యడంతో - బుజ్జితల్లి నవ్వడం )
నేను కెవ్వుమంటూ కేకవేస్తూ లేచి కూర్చుని గిల్లిన చోట రుద్దుకోవటం - ఇలా ప్రతీ రాత్రీ రుద్దుకోవడంతోనే చేతిపై కందిపోయిన గుర్తును చూసి సిగ్గుతో నవ్వుకోవడం .

సెక్సీ పుట్టుమచ్చ పుట్టుమచ్చ ........ నీ సెక్సీదనం వలన బుజ్జితల్లిని మరికొంతసేపు చూసుకోలేకపోయాను అని తియ్యనికోపంతో నాలో నేను ఎంజాయ్ చేస్తున్నాను . 
సమయం చూస్తే 9 గంటలు అవ్వడంతో లేచి బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని , హ్యాంగోవర్ దిగిపోయేలా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి లగేజీ ప్యాక్ చేసుకుని కిందకువచ్చాను .

గుడ్ మార్నింగ్ సర్ అంటూ డ్రైవర్ కార్ వెనుక డోర్ తెరవడంతో ........
అవినాష్ ........ ఎన్నిసార్లు చెప్పాను కాల్ మీ మహేష్ అని అంటూ ముందు డోర్ తెరిచి కూర్చున్నాను .
అవినాష్ : మీ వలన నా కుటుంబం బ్రతుకుతోంది సర్ - మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం అంటే మిమ్మల్ని అగౌరవపరచడమే అంటూ పరుగునవచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు - సర్ ....... టోటల్ సిటీలో ఒక డ్రైవర్ కు ఎవ్వరూ ఇవ్వనంత సాలరీ నాకు ఇస్తున్నారు నా పరిస్థితిని తెలుసుకుని నేనూ తెలుగువాడినని తెలిసి , మీకు ....... నా జీవితాంతం రుణపడి ఉంటాను సర్ ..........
రోజూ చెప్పే మాటలే కదా నీకు బోర్ కొట్టడం లేదా నాకైతే వినీ వినీ .......
అవినాష్ : sorry sorry సర్ ........ 
జస్ట్ కిడ్డింగ్ అవినాష్ ........ ఆఫీస్ కు పోనివ్వు అని భుజం తట్టాను .
అవినాష్ : yes సర్ అంటూ నవ్వుతూ పోనిచ్చాడు .

అవినాష్ అవినాష్ అవినాష్ ...........
సర్ సర్ సర్ ........ sorry sorry అంటూ వెనుక ఉంచిన క్యారెజీ అందుకుని , మీకోసం అమ్మ స్వయంగా వండి పంపించారు అని బాక్స్ అందించాడు - ఫస్ట్ మీకు క్యారెజీ చేసినతరువాతనే మమ్మల్ని టచ్ చెయ్యనిస్తారు .
అమ్మకు ఉన్న అభిమానానికి చాలా సంతోషం వేస్తుంది అవినాష్ - థాంక్యూ సో మచ్ అమ్మా ........ ,బాక్స్ తెరిచి wow మన స్పెషల్ ఉప్మా పెసరట్టు అంటూ గబ గబా తినడం చూసి అవినాష్ నవ్వుకున్నాడు .
మ్మ్మ్ ....... సో సో soooo టేస్టీ , అమ్మ చేతివంటలో ఏదో మ్యాజిక్ ఉంది - అవినాష్ ........ నేను చెప్పిన ప్రతీ మాటనూ అమ్మకు చెప్పాలి ok నా ........
అవినాష్ : ఇక అంతే సర్ , అమ్మ ఆనందాలకు అవధులు ఉండవు - మధ్యాహ్నం మీకోసం బిరియానీ రెడీ చేస్తున్నారు సర్ ఇష్టంతో ............
బిరియానీ wow ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అమ్మా , అయ్యో ....... అవినాష్ మధ్యాహ్నం ఒంటి గంటకు వైజాగ్ బయలుదేరుతున్నాను - అమ్మ చేతి బిరియానీ తినే అదృష్టం నాకు లేదు - మీరు తమ్ముడు చెల్లి బాగా బాగా తినండి ........
అవినాష్ స్మైల్ ఇచ్చాడు .
ఉప్మా పెసరట్టు తృప్తిగా తిని , ప్రతీరోజూ అమ్మ చేతి వంటతో రోజును మొదలుపెడుతున్నాను - ఇక రోజంతా పాజిటివ్ గా పూర్తవుతోంది అని నీల్లుతాగి ఆఫీస్ లోపలికివెళ్ళాను .

రోజూలానే మళ్లీ అదే వరస అమ్మాయిలందరూ మహేష్ సర్ మహేష్ సర్ ....... అంటూ మీద మీదకు ఎగబడుతూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెబుతున్నారు . 
Ok ok వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్యూటీస్ .........
అమ్మాయిలు : థాంక్యూ థాంక్యూ మహేష్ ........ , నిన్న నైట్ మా అందరినీ జాగ్రత్తగా పంపించడానికి చాలా కష్టపడ్డావట మేనేజర్ చెప్పింది థాంక్యూ థాంక్యూ ........ . బ్యూటీస్ అంటావు - మా అందాన్ని పొగిడి నవ్విస్తావు - మా సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తావు కానీ కానీ ........
స్టాప్ స్టాప్ స్టాప్ ఏంజెల్స్ ........ , అక్కడితో ఆగిపోండి ఈ మాటలు వింటే నా గాడెస్ - క్యూట్ ఏంజెల్ అంటూ పర్స్ తీసాను .
అమ్మాయిలు : పూర్తిగా చెప్పక్కర్లేదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ వారి వారి places కు వెళ్లిపోయారు .
Have a good day ఏంజెల్స్ ........ అంటూ టాప్ ఫ్లోర్లో ఉన్న చైర్మన్ రూమ్ కు చేరుకున్నాను .

గుడ్ మార్నింగ్ సర్  ....... అంటూ మేడం గారు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
వెరీ గుడ్ మార్నింగ్ మేడం - సర్ - గుడ్ మార్నింగ్ బుజ్జిపాపాయీ అంటూ ఊయలలో నిద్రపోతున్న పాపకు ముద్దుపెట్టాను . అవునూ పిలువు ఏదో తేడాగా ఉందే ....... , ok ok సీసీ కెమెరాలో మొత్తం చూసారన్నమాట .
మేడం : రోజూ ఇలానే అంటావు కానీ , నువ్వంటే అంత ఇష్టం అని నీకోసం ఏమైనా చెయ్యడానికి రెడీగా ఉన్న అందగత్తెలను పట్టించుకోనే పట్టించుకోవు - నీ పెళ్లి అంగరంగవైభవంగా చెయ్యాలని తెగ ఆరాటపడిపోతున్నారు మీ సర్ ........
చాలు ఊరుకోండి మేడం ........ , అన్నీ తెలిసి మీరుకూడా ఇలా అంటే ఎలా చెప్పండి - ఈ జీవితం నా కలలో .......
మేడం : రెండు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నావు నీ జీవితం నీ డ్రీమ్స్ లో వస్తున్న దేవత - బుజ్జితల్లి కోసమని ....... , ఆ దేవత భువిపై ఉంటే మా మహేష్ ను చేరితే చూడాలని ఎంతగా ఆశపడుతున్నాము , రోజులు గడుస్తున్నాయి కానీ .......
రోజులే కాదు మేడం వారాలు - నెలలు - సంవత్సరాలు - దశాబ్దాలు - యుగాలు గడిచినా ......... నాకోసం దివినుండి దిగివచ్చిన దేవత మరియు బుజ్జితల్లికోసం ప్రాణంలా ఎదురుచూస్తూనే ఉంటాను .
మేడం : wow ....... చెబుతుంటేనే ఎంత సంతోషం వేస్తోంది - All the best మహేష్ ....... త్వరలోనే నీ ప్రాణమైనవారు నిన్ను చేరాలని మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను .
థాంక్యూ మేడం జీ ....... అని నవ్వుకున్నాము .
మేడం : మరొక సందేహం మహేష్ సర్ ........ , మరి కింద అమ్మాయిలను బ్యూటీస్ అని పొగడటం దేనికి .........
తెలియనట్లు ఎంత అమాయకంగా అడుగుతున్నారు మేడం గారూ మీకు తెలియదా ....... ? , ఒక అమ్మాయిని పొగిడితే వాళ్ళు ఆరోజంతా ఎంత ఉత్సాహంతో పొగుడుతారోనని ........ , సర్ ఎంత పొగిడితే మీరు ఈ స్థాయికి చేరుకున్నారో ........
మేడం : నిన్నూ ....... అంటూ భుజంపై కొట్టి , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ........ ప్రతీక్షణం కంపెనీ గురించే ఆలోచిస్తావు నీ రుణం తీర్చుకోలేనిది అని కౌగిలించుకున్నారు .
సర్ : Thats మహేష్ my ఫ్రెండ్ అని గర్వపడుతున్నారు . 
మేడం : మహేష్ ....... బ్రాంచ్ ఓపెనింగ్ నెక్స్ట్ వీక్ కదా , ఈరోజే వెళ్లిపోతున్నావు - నిన్ను చూడకుండా నీ మాటలు వినకుండా వారం ఉండాలంటే కష్టమే .........
ఇలా చెప్పి చెప్పే ....... దాదాపు రెండు సంవత్సరాలు సొంత ఊరికి వెళ్లకుండా సంకెళ్లు వేసేశారు - వైజాగ్ అందాలను చూసి సంవత్సరాలు గడిచిపోయింది - మీరు మాత్రం సంవత్సరం క్రితం సెకండ్ హనీమూన్ అనిచెప్పి నెలముందు బుజ్జిపాపాయిని మాచేతిలో పెట్టారు .
మేడం - సర్ ....... నవ్వులు ఆగనే ఆగడం లేదు . ఊయలలో బుజ్జిపాపాయి కూడా బుజ్జిబుజ్జి పాదాలు చేతులు కదిలిస్తూ నవ్వుతోంది .
అమ్మో అమ్మో ....... నువ్వుకూడానా అంటూ వెళ్లి ముద్దుపెట్టగానే , బుజ్జిచేతులతో షర్ట్ పట్టుకోవడంతో సున్నితంగా గుండెలపై ఎత్తుకున్నాను . మీ అమ్మానాన్నలు 5 రోజుల తరువాత వస్తారు మనం వైజాగ్ వెళ్లిపోదామా ........ ? .
బుజ్జిపాపాయి నవ్వడం చూసి , నీతోపాటు ఎక్కడికైనా వచ్చేస్తుంది మహేష్ - తనకు ....... మాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం .
అవునుకదా ....... ఉమ్మా ఉమ్మా , నేను లేనని మమ్మీ డాడీ ని ఇబ్బందిపెట్టకూడదు ok నా అంటూ ముగ్గురమూ నవ్వుకున్నాము - ఊయలలో పడుకోబెట్టబోతే పట్టుకోవడానికి రాకపోయినా వదలకపోవడంతో ....... ok ok ఫ్లైట్ టైం వరకూ నాతోనే ఉంటావా అదేదో మాకు అర్థమయ్యేలా చెప్పొచ్చుకదా , ఊయలను మన ఆఫీస్ రూంలోకి తీసుకెళదాము ok నా అంటూ పడుకోబెట్టాను .
సర్ ....... స్టాఫ్ ను పిలిచి ఊయలను నా రూంలో పెట్టమన్నారు .
నో నో నో సర్ ...... నేనే స్వయంగా తీసుకెళతాను , ఆ అదృష్టం నాకు మాత్రమే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో ఉమ్మా అంటూ జాగ్రత్తగా ఎత్తుకునివెళ్లి నా సీట్ ప్రక్కనే ఉంచి మధ్యమధ్యలో ఊయల ఊపుతూ వర్క్ చేసుకుంటున్నాను .

గంట తరువాత నిద్రపోతున్న పాపాయి ఏడవటంతో ఎత్తుకుని వెళ్లి మేడం కు అందించాను .
మేడం : ఆకలేస్తోందా బుజ్జితల్లీ పాలు తాగిస్తాను అంటూ తల్లిప్రేమతో ముద్దులవర్షం కురిపించారు - మహేష్ ....... వైజాగ్ లో వారం రోజుల స్టే కు మీ సర్ అన్నీ ఏర్పాట్లూ చేసేసారు - ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే రిసీవ్ చేసుకుంటారు.
సర్ ........ ఇంత వర్క్ లో నా గురించి ఆలోచించడం అవసరమా ? .
సర్ : అవసరమే ....... ముందు నా ఫ్రెండ్ తరువాతనే వర్క్ , అంటే ఈ అదృష్టం కూడా మాకు ........
Ok ok కూల్ కూల్ సర్ అంటూ నవ్వుతూ పాపాయి బుగ్గపై ముద్దుపెట్టి నా గదిలోకి చేరుకుని , లంచ్ టైం లోపు వర్క్ ఫినిష్ చేసి మేడం - సర్ కు బై చెప్పేసి , బుజ్జీ ...... నువ్వు భువిపైకి చేరడానికి బీజం పడినదే వైజాగ్ లో - నువ్వు మళ్లీ వైజాగ్ లో ల్యాండ్ అయ్యేసరికి నీలాంటి క్యూట్ టెడ్డీ బేర్ స్వాగతం పలుకుతుంది సరేనా అని ముద్దుపెట్టాను .
సర్ : కదా .......
మేడం : మహేష్ ....... నిన్నూ అంటూ కొట్టడానికి రావడంతో .......
జాగ్రత్త జాగ్రత్త మేడం బై బై we'll meet in వైజాగ్ .........
మేడం - సర్ : హ్యాపీ జర్నీ మహేష్ ........ 
థాంక్యూ ........ 

కిందకువచ్చి మేనేజర్ కు నెక్స్ట్ ప్రాజెక్టు డీటెయిల్స్ ఫైల్ అందించాను .
మేనేజర్ : చెక్ చేసి మహేష్ ........ నువ్వే సగం వర్క్ పూర్తి చేసేస్తావు - ఎంప్లాయిస్ కు అరటిపండు వొలిచి ఇచ్చేసావు .
ఏదైనా ఇష్టంతో చెయ్యడం నాకు ఇష్టం , ఎనీవే ....... వైజాగ్ లో కలుద్దాము .
మేనేజర్ : హ్యాపీ జర్నీ మహేష్ ........
పెదాలపై చిరునవ్వులతో కొన్ని అడుగులు వేశామో లేదో అమ్మాయిలంతా చుట్టుముట్టారు . 
మహేష్ సర్ మహేష్ సర్ ........ దేవత రహస్యం మరొక వారంలో బయటపడిపోతోంది - ఆ తరువాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు .
అవునవును ఆపలేరు అంటూ మేడం వెనుకే వచ్చినట్లు నవ్వుకున్నారు .
థాంక్యూ థాంక్యూ మేడం ....... మా మేడం సపోర్ట్ మాకే అంటూ వెళ్లి బుజ్జితల్లిని ముద్దుచేసి సెండ్ ఆఫ్ ఇవ్వడంతో కంగారుపడుతూనే బయటకువచ్చి అవినాష్ కు కాల్ చేసేంతలో ........
మెయిన్ గేట్ నుండి లోపలికివచ్చి డోర్ తెరిచాడు .

ఎక్కడికి వెళ్ళావు అవినాష్ .......
అవినాష్ : కూర్చోండి సర్ మీకే తెలుస్తుంది అని ఒక స్మైల్ ఇచ్చి అటువైపుకు వెళ్లి కూర్చుని పోనిచ్చాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-09-2021, 10:14 AM



Users browsing this thread: 64 Guest(s)