Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
       HRUDAYA DEVATHA



వైజాగ్ లో ప్రారంభించబోతున్న new branch బిల్డింగ్ పనులు పూర్తవ్వడంతో ఇక్కడ బెంగళూరులో one of the top MNC company ఏర్పాటుచేసిన బిగ్గెస్ట్ పార్టీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి . 
చైర్మన్ గారు మైకు అందుకుని పార్టనర్స్ - ఎంప్లాయిస్ ....... ఎంజాయ్ ద పార్టీ , నా స్పీచ్ తో మీ మూడ్ ను మార్చడం నాకిష్టం లేదు కానీ ఈ పార్టీ గురించి కేవలం రెండు నిమిషాలు రెండే నిమిషాలు మాట్లాడుతాను .
అందరూ తమ తమ చేతుల్లోని షాంపేన్ మరియు మందు గ్లాస్ లతో సమ్మతిని తెలియజేసారు .
చైర్మన్ : థాంక్యూ ........ , ఒక చిన్న కంపెనీగా గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభమైన మన కంపెనీ అనతి కాలంలోనే 10 ఫ్లోర్స్ MNC గా మారడమే కాకుండా టాప్ కంపెనీలతో పోటీపడుతోంది .
అందరూ : మహేష్ మహేష్ మహేష్ ........ అంటూ బీర్స్ - మందు గాలిలోకి పొంగిస్తున్నారు , నిమిషాలపాటు మహేష్ పేరు మారుమ్రోగిపోయింది .
చైర్మన్ గారు : yes yes yes only because of our dearest అండ్ most టాలెంటెడ్ అండ్ ఎంప్లాయ్ ఆఫ్ ద సెంచరీ ........... 

సర్ సర్ సర్ ........ మిమ్మల్ని ఆపకపోతే mr ఇండియా mr ఎర్త్ mr యూనివర్స్ అంటూ ఏవేవో చెప్పేలా ఉన్నారు అంటూ నవ్వించి మైక్ అందుకుని , ఫ్రెండ్స్ ........ ఒక్కడి వలన ఏదీ జరగదు మనందరి టీం ఎఫ్ఫార్ట్ వలన ఈ క్షణం మనం ఇలా సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాము - మనం కాదు గొప్ప మన టాలెంట్స్ ను గుర్తించి జాబ్స్ తోపాటు బిగ్ బిగ్ సాలరీస్ ఇస్తున్న చైర్మన్ సర్ the great ......... 
చైర్మన్ : మహేష్ మహేష్ ........ ఇప్పుడైనా నీ గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పు , please please ...... అంటూ మైకు లాక్కోబోయారు .
సర్ ........ మీరు అడిగిన రెండు నిమిషాలు ఎప్పుడో అయిపోయింది - ఇప్పుడుకానీ మీరు లెట్స్ పార్టీ అని అనౌన్స్ చెయ్యకపోతే స్పీచ్ ఇవ్వాలనుకుంటున్న మిమ్మల్ని - పొగుడుతున్న నన్ను ........ పూర్తి చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను , చూడండి ఒక్కొక్కరూ సెలెబ్రేషన్స్ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారు .

అంతలో మహేష్ మహేష్ ........ అంటూ ఎంప్లాయిస్ వచ్చి అమాంతం పైకెత్తేశారు - థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ - నీ కష్టాన్ని టాలెంట్ ను మాతో పంచుకున్నందుకు అంటూ చుట్టూ బీర్లు ఫౌంటైన్స్ లా పొంగించారు .
గయ్స్ గయ్స్ ........ ఇది మనందరి ఆచీవ్మెంట్ , లెట్స్ సెలెబ్రేట్ fullest అంటూ కిందకు దిగి DJ అంటూ సాంపేన్ అందుకుని అందరిపై పిచికారీ కొట్టాను . మ్యూజిక్ స్టార్ట్ అవ్వడంతో అబ్బాయిలు ఒక వైపు - అమ్మాయిలు ఒకవైపు సంబరారలో మునిగితేలుతున్నారు .
చైర్మన్ గారు ఉద్వేగంతో వచ్చి చుట్టూ మరియు ఎదురుగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న 10 ఫ్లోర్స్ బిల్డింగ్ వైపు చూసి మురిసిపోతూ , అల్ బికాస్ ఆఫ్ యు ఓన్లీ మహేష్ - you are like my family అంటూ అమాంతం కౌగిలించుకున్నారు .
ఫ్యామిలీ అన్న మాట మాత్రం నిజం సర్ ........ , రెండేళ్ల ముందు అనాధనైన నేను డిగ్రీతో బెంగళూరుకు చేరుకుని కష్టాలు పడుతుంటే జాబ్ ఇచ్చి అంతటివాడిని చేశారు - so ....... చుట్టూ చూయించి all because of you చైర్మన్ సర్ - మీ హార్డ్ వర్క్ ఈ స్థాయికి చేర్చింది .
చైర్మన్ : నేను .... నిన్ను పొగిడితే నువ్వు .... నన్ను పొగుడుతున్నావు సరిపోయింది.

మేము మిమ్మల్ని అంటూ మా చుట్టూ షాంపెన్స్ పొంగించి సంతోషాలను పంచుకుని గ్లాస్సెస్ అందించారు మేనేజర్స్ .......
చైర్మన్ సర్ ....... కాస్త తక్కువగా తాగండి , మేడం గారు మీవైపే చూస్తున్నారు .
చైర్మన్ : ఈరోజు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారు మహేష్ ....... , డార్లింగ్ ....... చీర్స్ అంటూ కేకవేశారు - మేడం స్మైల్ ఇవ్వడంతో , లెట్స్ ఎంజాయ్ అంటూ ఏకంగా DJ ఫ్లోర్ మీదకు లాక్కునివెళ్లారు . 
సర్ అప్పుడేనా ముందు ఫుల్ గా తాగనివ్వండి ఆ తరువాత చిందులేద్దాము - ఇది మన సెలెబ్రేషన్ , మన పార్టీ లో జీవితంలో ఫస్ట్ టైం ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నాను .
చైర్మన్ : మన మన అంటూ ప్రతీసారీ టచ్ చేస్తున్నావు మహేష్ ....... అంటూ మళ్లీ ఉద్వేగానికి లోనయ్యారు .
కానివ్వండి కానివ్వండి మిమ్మల్ని ఆపేదెవరు అంటూ నవ్వుకున్నాము - ఈ రెండేళ్లలో ....... ఫ్రెండ్స్ లా - ఫ్యామిలీ లా దగ్గరవ్వడం వలన మా ఇద్దరికీ చాలా చనువు ఏర్పడింది .

మహేష్ మహేష్ ....... ఎప్పుడూ చైర్మన్ గారితోనేనా ఈరోజు మాతో పార్టీ ఎంజాయ్ చెయ్యి అంటూ అమ్మాయిలందరూ వచ్చి లాక్కునివెళ్లారు .
చైర్మన్ : గర్ల్స్ ........ సిగ్గుపడినా వదలకండి అని ఎంప్లాయిస్ మధ్యలోకివెళ్లి తాగుతూ ఎగురుతున్నారు .
గర్ల్స్ గర్ల్స్ ....... నాకు సిగ్గు అని తెలుసుకదా - ఇలా కానీ నా దేవత మరియు నా బుజ్జి ఏంజెల్ చూశారంటే నా పని అయిపోతుంది please please నన్ను వదిలెయ్యండి . 
గర్ల్స్ : ఈరోజు వదిలేది లేదు , మేము జాయిన్ అయిన దగ్గర నుండీ ఇదేవిషయం చెబుతున్నావు కానీ మేడం ను - బుజ్జి ఏంజెల్ ను మాత్రం ఒక్కసారీ పిలుచుకునిరాలేదు - నీకసలు పెళ్లే కాలేదు అని మాలో చాలామందికి డౌట్ .........
నవ్వుకుని ( నిజమేకదా ....... ) తప్పు తప్పు తప్పు ఇదిగో ఎంగేజ్మెంట్ రింగ్ మరియు మరియు .........
గర్ల్స్ : ఆ ఆ తెలుసు తెలుసు ఏమన్నా అంటే పర్సులో " గాడెస్ మహి - క్యూట్ ఏంజెల్ కీర్తి " అని రాసుకున్నవి చూయిస్తావు కానీ ఫోటోలు కూడా చూయించవు - అసలు పెళ్లయ్యిందో లేదో .........
నో నో నో .........అదీ అదీ .......
గర్ల్స్ : ఏమి చెబుతావో తెలుసులే ....... , నీ దేవతకు దిష్టి తగలకూడదు అందుకు అంటావు - ఈ మాటలు వినీ వినీ బోర్ కొట్టేసింది - మరొక వారంలో నువ్వు చెప్పేది నిజమో అపద్దమో తెలిసిపోనుందిలే ....... - నెక్స్ట్ వీక్ వైజాగ్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి మేమంతా వస్తున్నాము - నీ దేవత , బుజ్జి ఏంజెల్ ఉన్నది అక్కడే కదా ....... నువ్వు ఆహ్వానించకపోయినా మేమే ఇంటికి వచ్చేస్తాము - నీ దేవత ఉంటే ok లేకపోతే సంవత్సరంగా కంట్రోల్ చేసుకుంటున్నాము ఒక్కసారిగా అందరమూ నీపై పడి రేప్ చేసినా చేసేస్తాము .
అమ్మో ........ అయితే అంతవరకూ వదిలెయ్యండి అని మందు గ్లాస్ మొత్తం ఒకేసారి తాగేసి పరుగున అబ్బాయిల dj ఫ్లోర్ మీదకు చేరుకున్నాను .

చైర్మన్ : ఏంటి మహేష్ అప్పుడే వచ్చేశావు - పాపం అందరికీ నువ్వంటే పిచ్చి ఎంజాయ్ చేయాల్సింది .
నేను ఎంజాయ్ చెయ్యడం కాదు సర్ నన్నే పీల్చి పిప్పి చేసేలా ఉన్నారు - అయినా తప్పు సర్ ........ అమ్మాయిలు ఏదో తాగిన మైకంలో అలా మాట్లాడుతున్నారు - కుటుంబాలను వదిలి జాబ్స్ చెయ్యడం కోసం ఇంతదూరం వచ్చారు , వాళ్ళ సేఫ్టీ మనమే చూసుకోవాలి - పార్టీ సక్సెస్ చెయ్యడమే కాదు వారిని సేఫ్ గా వారి డెస్టినేషన్స్ కు కూడా చేర్చాలి .
చైర్మన్ : మళ్లీ టచ్ చేసావు మహేష్ ...... , ఆ ఏర్పాట్లన్నీ లేడీ మేనేజర్స్ చూసుకుంటున్నారు ,నువ్వు ఏమీ ఆలోచించకుండా ఫుల్ గా ఎంజాయ్ చెయ్యి అని చేతికి బాటిల్ అందించారు .
యాహూ ........ అంటూ కేకలువేస్తూ తాగి తిని ఎంజాయ్ చేసాను - అమ్మాయిలను సేఫ్ గా పంపించిన తరువాత చైర్మన్ గారికి బై చెప్పి నా అపార్ట్మెంట్ చేరుకుని బెడ్ పై వాలిపోయాను .

( చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిపాపను ఎత్తుకుని ముద్దుచేస్తున్న ఒక దేవత - బుజ్జితల్లీ ....... నువ్విలా నవ్వితే చాలు నా బాధనంతా మరిచిపోతాను లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ముద్దులవర్షం కురిపించి గుండెలపై జోకొడుతూ నిద్రపుచ్చుతోంది . 
బుజ్జితల్లి : మమ్మీ ....... డాడీ కాదు కాదు వాడు మళ్లీ కొట్టాడా అంటూ తల్లి కన్నీళ్లను తుడిచి బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జి బుజ్జి చేతులతో జోకొడుతోంది .
ఇద్దరి ప్రేమానురాగాలలో కొద్దిసేపట్లోనే హాయిగా నిద్రపోయారు . 

తల్లి గుండెలపై నిద్రపోతున్న బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి సున్నితంగా జోకొడుతూ , రోజూ కనిపిస్తున్న దేవత ప్రక్కనే కూర్చుని ప్రాణంలా చూస్తున్నాను . కొద్దిసేపటికే కళ్ళు నాకు తెలియకుండానే నా స్వీట్ స్పాట్ దగ్గరకు చేరుకుని సెక్సీ బొడ్డు ప్రక్కనే ఉన్న దేవత అందాలను కాపాడుకుంటున్న దిష్టి చుక్కపై పడ్డాయి .
ఆఅహ్హ్ ........ గాడెస్ నీ అందాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ పుట్టుమచ్చ ఉందే పుట్టుమచ్చ కేక అంతే అంటూ వణుకుతున్న చేతితో నో నో నో అంటూనే వెళ్లి తాకేంతలో .........
దేవత కళ్ళుతెరిచి చేతిపై గట్టిగా గిల్లేసింది ) 

అంతే కెవ్వుమంటూ లేచి కూర్చున్నాను . రేయ్ రేయ్ రేయ్ ....... నీ ప్రాణమైన బుజ్జితల్లిని జోకొడుతూ నిద్రపుచ్చి హాయిగా నిద్రపోతున్న దేవతను డిస్టర్బ్ చేస్తావు రోజూ ........ నీకు బుద్ధిలేదు బుద్ధిలేదు అంటూ లెంపలేసుకున్నాను - అయినా నీకు ఆ పుట్టుమచ్చ వీక్ నెస్ ఏంటి రా ........ అని ముసిముసినవ్వులతో సిగ్గుపడ్డాను .
అమ్మా ........ ఏంటి తల పట్టేస్తోంది - బహుశా ........ హ్యాంగోవర్ వల్ల అనుకుంటాను - మళ్లీ జీవితంలో తాగకూడదురా తగ్గాలంటే ఏమిచెయ్యాలి అని మొబైల్ అందుకుని గూగుల్ చేసాను . బట్టర్ మిల్క్ మించిన మెడిసిన్ మరొకటి లేదని తెలుసుకుని లేచి ఫ్రిడ్జ్ లోనుండి తీసుకుని తాగి మళ్లీ బుజ్జితల్లి - దేవత - దేవత సెక్సీ పుట్టుమచ్చ ....... డ్రీమ్స్ లలో విహరిస్తూ బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ సూర్యోదయం వరకూ పడుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-09-2021, 10:14 AM



Users browsing this thread: 48 Guest(s)