18-08-2021, 06:35 PM
(18-08-2021, 05:09 AM)prasthanam Wrote: siripurapu గారు ఇంతకు ముందు n s kusuma spare bus అనే సీరియల్ ఒక ఎపిసోడ్ పెట్టారు. ఈ సంచికలో ఆ సీరియల్ ముగింపు
వుంది. Siripurapu గారు, మీ దగ్గర ఆ ఒరిజినల్ పుస్తకం ఉంటే, ఇది ఏ సంవత్సరం, నెలలో విడుదలయింది తెలుస్తుంది.
లింగం గారికి మరో సారీ థాంక్స్. మీ కలెక్షన్స్ తో కొన్ని విషయాలకు క్లోజర్ వస్తుంది.
ప్రస్థానం గారూ
ఆ వివరాలేమీ లేవు సర్