Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఒక ప్రైవేట్ స్కూల్ ముందు బస్సెస్ ఆగాయి . బయటనుండి ముందు బస్సెస్ నుండి దిగిన పిల్లలు ....... వైష్ణవి - జాహ్నవి , రాము - స్నిగ్ధ అంటూ కేకలువేస్తూ పిలిచారు .
అమ్మమ్మా - అమ్మలూ ....... ఒక్కనిమిషం అంటూ బుజ్జితల్లులు - బుజ్జాయిలు పరుగున కిందకువెళ్లి , ఆ వెంటనే ఫ్రెండ్స్ తోపాటు లోపలికివచ్చారు డాడీ డాడీ ....... వీళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్స్ అని పరిచయం చేసారు . 
గుడ్ మార్నింగ్ పిల్లలూ .......
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ టూర్ ఫస్ట్ డే ఉత్సాహంతో చెప్పారు .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ....... ఈ స్కూల్లోనే ఆకామడేషన్ ఏర్పాటుచేశారు మేడం - మా ఫ్రెండ్స్ తోపాటు వెళ్లి ఫ్రెష్ అవుతాము please please డాడీ .......

కృష్ణ : please ఎందుకు బుజ్జితల్లులూ ....... , మీ సంతోషమే మా సంతోషం - టూర్ మీది వెళ్లి ఎంజాయ్ చెయ్యండి అంతేకదా బాస్ ........
Go and enjoy బుజ్జితల్లులూ ........ 
లవ్ యు డాడీ - అంకుల్ అంటూ ముద్దులుపెట్టి , అమ్మలూ అమ్మలూ .........
చెల్లెళ్లు : రెడీ ఏంజెల్స్ అంటూ ఒక బ్యాగులో డ్రెస్సెస్ రెడీ చేసినట్లు అందించారు .
బుజ్జితల్లులు : లవ్ యు sooooo మచ్ అమ్మలూ ....... , నిద్రపోతున్న బుజ్జిపాపాయికి ముద్దులుపెట్టి పిల్లలు - బాబు చేతులను అందుకుని ఫ్రెండ్స్ తోపాటు వెళ్లారు .

కృష్ణా ....... ఈరోజు పిల్లల టూర్ విశేషాలు ఏంటి ? .
కృష్ణ : జేబులోనుండి లిస్ట్ తీసి మధ్యాహ్నం 2 గంటలకు కొండపైనున్న స్వామివారి దర్శనం కాబట్టి లంచ్ వరకూ ఇక్కడే సైట్ సీయింగ్ ప్రదేశాలైన ఇస్కాన్ - జూ ....... లిస్ట్ లో చాలానే ఉన్నాయి కానీ పిల్లలు జూ లోపలికి వెళ్లారంటే అక్కడే ఉండిపోతారు కాబట్టి ఆ రెండు ప్రదేశాలు పర్ఫెక్ట్ అనుకుంటున్నాను .
రేయ్ ........ నా దేవతలు , అమ్మ చెల్లెమ్మలను త్వరగా చెరుకోవాలని ఏడుకొండలూ కాలినడకన వెళ్లాలని మొక్కుకున్నాను . అమ్మమ్మా - బుజ్జాయిల వలన ఆ అదృష్టం ఇంత త్వరగా కలిగింది , నేను కాలినడకన వెళతాను నువ్వు ...... అమ్మ - చెల్లెమ్మలు - బుజ్జితల్లులను పిల్లలతోపాటు ఎంజాయ్ చేసేలా చూసి కొండపైకి రండి అక్కడ కలిసి దర్శనం చేసుకుందాము .
మహేష్ నేనుకూడా ....... ok ok బుజ్జాయిలతోపాటు ఒక్కరైనా ఉండాలికదా సరే ........
అమ్మా - చెల్లెమ్మలూ .........
అమ్మ : కన్నయ్యా ........ మాకు లేవా మొక్కులు , మేము కూడా నీతోపాటే కాలినడకన ఆ దేవుడి దర్శనం చేసుకుంటాము - అప్పుడైనా మనందరి ఒకేఒక కోరిక త్వరగా తీరుతుందేమో ఆ దేవుడి కృప మనపై ఉండవచ్చు .
మా అక్కయ్యలకోసం మేము - బుజ్జిపాపాయి కూడా అన్నయ్యా ........
అమ్మా - చెల్లెమ్మలూ ........ 
అమ్మ : మొక్కు తీర్చుకోకపోతే దేవుడి ఆగ్రహానికి గురి అవ్వవచ్చు కన్నయ్యా ...... , ఆ తరువాత నీ ఇష్టం - మన కోరిక తీరదానికి మరింత ఆలస్యం అవ్వవచ్చు .
లేదు లేదు లేదు అలా జరగడానికి వీలులేదు - అన్నిరోజులూ ....... బుజ్జాయిలు - బుజ్జితల్లుల బుజ్జి కోపాలకు దగ్ధమైపోతానేమో , అదీకాక మా అమ్మ బయటకు గెంటడం ఒకటి ఉందికదా ........
చెల్లెమ్మలు ముసిముసినవ్వులు నవ్వుకుని అమ్మను చెరొకవైపు హత్తుకున్నారు . అమ్మా అమ్మా ........ అన్నయ్య ఒప్పుకున్నట్లే రండి భక్తితో రెడీ అవుదాము అని లోపలికివెళ్లారు .
కృష్ణ : ప్చ్ ....... అంటూ ఆశతో చూస్తున్నాడు .
నవ్వుకుని బుజ్జాయిలకు తెలియనివ్వకు అని భుజం తట్టి కిందకు దిగాను .
కృష్ణ : నువ్వు కనిపించకపోతే వారికి తెలియదా మహేష్ .......

వీక్ డే అవ్వడం వలన స్కూల్ రన్ అవుతోంది - పిల్లలకు ఒక బ్లాకులో స్టే ఆలాట్ చేసినట్లు మేడం గారు వారి పిల్లలతో వచ్చి చెప్పారు . Sorry మహేష్ ....... సడెన్ గా టూర్ ఫిక్స్ అవ్వడం వలన బెటర్ గా ఆర్రేంజ్ చెయ్యలేకపోయాను - వీరు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ........
హెడ్ మాస్టర్ : అన్నీ ఏర్పాట్లూ చేసేసాము మేడం - పిల్లలు ఎటువంటి ఇబ్బందీ ఉండదు .
మీరు క్షమాపణలు చెప్పడం ఏమిటి మేడం .........
అంతలో డాడీ డాడీ ....... అంటూ బుజ్జితల్లులు - బుజ్జాయిలు - పిల్లలు బాబు వచ్చి హత్తుకున్నారు . డాడీ డాడీ ........ రూమ్స్ కు డోర్స్ విండోస్ లేవు - ఇక బాత్రూమ్స్ అయితే చెప్పడానికి మాటలు రానంత డర్టీగా ఉన్నాయి - పిల్లలందరూ ఇబ్బందిపడుతున్నారు .
మేడం గారు : ఏమిటండీ ఇది , మీరు వైజాగ్ వచ్చినప్పుడు ఎలా చూసుకున్నాము - ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా ? - మీవల్ల కాదు అని ముందే చెప్పి ఉంటే మేము వేరే ఏర్పాట్లు చేసుకునేవాళ్ళము కదా ....... , అమ్మాయిలు ఎంత ఇబ్బందిపడుతున్నారో అని కంగారుపడుతున్నారు .

మేడం ........ మాకు ఒక్క అవకాశం ఇవ్వగలరా ? Please please ......
మేడం గారు : మహేష్ ....... అమ్మాయిల సేఫ్టీ ముఖ్యం ఏమిచెయ్యాలో అర్థం కావడం లేదు , లంచ్ లోపు గుడిలోపలికి ఎంటర్ అవ్వాలి - మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా ....... ? .
రిక్వెస్ట్ కాదు మేడం ...... ఆర్డర్ వెయ్యండి , we are always at your సర్వీస్ ...... రేయ్ కృష్ణా ........ 
కృష్ణ : ఓన్లీ వన్ మినిట్ మహేష్ అంటూ ఆఫీస్ ఉన్న బస్ ఎక్కి లాప్టాప్ ఓపెన్ చేసి హోటల్ బుకింగ్స్ గూగుల్ చేసాడు .
బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........ మీ క్లాస్మేట్స్ అందరినీ పిలుచుకుని బస్సెస్ ఎక్కండి .
బుజ్జితల్లులు : అర్థమైంది డాడీ అంటూ నా బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లులూ ........ అంటూ గుసగుసలాడాను .
లవ్ యు డాడీ అంటూ అందరూ లోపలికి పరుగుతీసి , నిమిషంలో అందరినీ పిలుచుకునివచ్చి , పిల్లలతోపాటు బస్సెస్ ఎక్కారు .

5 నిమిషాలలో కృష్ణగాడువచ్చి మహేష్ వెళదాము డ్రైవర్స్ కు చెబుతాను అని వెళ్ళాడు . 
మేడం please అంటూ బస్ వైపు చూయించాను .
మేడం గారు : చూడండీ ....... ఇంకెప్పుడూ ఇలా మాకే కాదు ఏ స్కూల్ కు చెయ్యకండి - మీరు ఇలా చేశారని మీ టూర్ ప్లాన్స్ మార్చుకోకండి ప్రతీ సంవత్సరం లానే మీ పిల్లలకోసం మా స్కూల్ అన్నిరకాల ఏర్పాట్లూ చేస్తుంది - ఒక్క టూర్ వలన పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరిగి సంవత్సరం మొత్తం ఉత్సాహంగా చదువుకుంటారు - దానిని వారికి పర్ఫెక్ట్ గా అందించాలి .
హెడ్ మాస్టర్ : sorry మేడం అంటూ తలదించుకున్నాడు .
మేడం : పిల్లలకు భోధించేవాళ్ళమే ఇలా తలదించుకునేలా ఎప్పుడూ ప్రవర్తించకూడదు అనిచెప్పి బస్ ఎక్కారు .
బస్ ఎక్కి చెల్లెమ్మా ....... అమ్మ స్నానానికి వెళ్ళారా ? , మీరు 5 మినిట్స్ ఆగండి అని విషయం చెప్పాను .
చెల్లెమ్మలు : అయితే మేము హోటల్ రూంలో కంఫర్ట్ గా స్నానం చేస్తాము - అమ్మకు ఈ విషయం తెలిస్తే కుళ్ళుకుంటారేమో మీరు కాస్త దూరంగా ఉండండి కొట్టినా కొడతారు అని నవ్వుకున్నారు .

15 నిమిషాలలో బస్ ఆగింది - అంతలో అమ్మ రావడంతో ముగ్గురమూ నవ్వుకున్నాము - చెల్లెమ్మలూ ....... అవసరమైన బ్యాగేజ్ తీసుకుని వచ్చెయ్యండి అని కిందకుదిగాను . 
బస్సెస్ ను కృష్ణగాడు నేరుగా హోటల్ లోపలికి తీసుకెళ్లి , బుజ్జితల్లులవైపు సైగచేసి కిందకుదిగాడు .
ఫ్రెండ్స్ - పిల్లలూ ....... మనం స్టే చేయబోతున్న హోటల్ రండి అంటూ కిందకుదిగారు .
ఎదురుగా పెద్ద హోటల్ వైపు ఆశ్చర్యంతో చూస్తున్నారు . వైష్ణవి - జాహ్నవి ....... wow ఫైవ్ స్టార్ హోటల్ అంటూ సంతోషంతో చూసి ఆనందిస్తున్నారు - కేకలువేస్తున్నారు .
బుజ్జితల్లులు : మనకోసం మన హెడ్ మేడం గారు చాలా costly అయినా మొత్తం హోటల్ నే బుక్ చేసేసారు - మనకు ఇష్టమైన లగ్జరీయోస్ రూమ్స్ లోకి చేరి ఎంజాయ్ చెయ్యడమే ......... - బ్రేక్ఫాస్ట్ రూమ్స్ లలోకే ఆర్డర్ చెయ్యవచ్చు లేదా హోటల్ రెస్టారెంట్ లో అయినా చెయ్యవచ్చు మన ఇష్టం .......
థాంక్యూ మేడం థాంక్యూ sooooo మచ్ మేడం - మేడం మేడం అంటూ కేకలువేస్తూ పిల్లలందరూ సంతోషంతో చుట్టూ చేరి హత్తుకున్నారు . 
మేడం గారు షాకింగ్ తో నావైపు చూసారు . 
గుండెపై చేతినివేసుకుని at your సర్వీస్ మేడం అంటూ స్మైల్ ఇచ్చాను .
మేడం కళ్ళల్లో ఆనందబాస్పాలతో థాంక్యూ చెప్పారు . పిల్లలూ ....... వన్ hour లో రెడీ అవ్వాలి మరొక వన్ hour లో బ్రేక్ఫాస్ట్ చేసి బస్సెస్ లో ఉండాలి సో మీకిష్టమైన రూమ్స్ లలోకి 2 - 3 మెంబెర్స్ వెళ్లి రెడీ అవ్వండి గో గో గో ........
పిల్లలు : థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ డ్రెస్సెస్ తీసుకుని ఉత్సాహంతో లోపలికివెళ్లారు . స్టెప్స్ - లిఫ్ట్ లలో వారికిష్టమైన గదులలోకి చేరారు .

డాడీ డాడీ ....... మీరు చెప్పినట్లుగానే చేసాము కదా అని బుజ్జాయిలు బాబుతోపాటు వచ్చారు .
వెనుకే మేడం గారు వచ్చి మహేష్ ....... వితిన్ మినిట్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసావు , థాంక్యూ థాం .........
మేడం మేడం మేడం ........ మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని కొండపై వెలసిన స్వామివారు కల్పించడం మా అదృష్టం . మా జీవితాంతం ఇలా రుణం తీర్చుకుంటూనే ఉంటాము - రేయ్ మహేష్ నెక్స్ట్ ఎక్కేక్కడ టూర్ places ఉన్నాయో అక్కడ ........
కృష్ణ : డిటైల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ - i am not a kid ok .......
బుజ్జాయిలు - బుజ్జితల్లులతోపాటు మేడం గారు కూడా నవ్వేశారు .

కన్నయ్యా ....... నీసంగతి చెబుతాను ఉండు అని వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చి , బుజ్జాయిలూ - పిల్లలూ - బాబు ....... రండి మిమ్మల్ని రెడీ చేస్తాము అని పిలుచుకునివెళ్లారు .
బుజ్జితల్లులు : ఎందుకు డాడీ అమ్మమ్మ గుర్రుగా ఉన్నారు ? - మీరే ఏదో చేశారు ........
ఏమీలేదు బుజ్జితల్లులూ అని వివరించాను - మేడం , టీచర్స్ వెళ్ళండి వెళ్లి రెడీ అవ్వండి - ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చెయ్యండి .
మేడం గారు ముసిముసినవ్వులతోనే వారి పిల్లల చేతులను పట్టుకుని టీచర్స్ వెనుకే వెళ్లారు .
బుజ్జితల్లులూ ........ వెళదామా ? .
బుజ్జితల్లులు : మా డాడీ గదికి ఎదురుగా మేము అంటూ చేతులను అందుకున్నారు .
లవ్ యు sooooo మచ్ , తొందరగా రెడీ అయ్యి గదిలోకి వచ్చెయ్యండి మన దేవతలతో మాట్లాడుదాము ఆలస్యం అయితే మాన్స్టర్స్ మత్తులోనుండి బయటకువచ్చేస్తారు .
అమ్మో ....... ఆలోపు అమ్మలు - పిన్నమ్మలతో మాట్లాడాలి , రాత్రివరకూ సరిపోయే బోలెడన్ని ముద్దులు అందుకోవాలి అని లాక్కుని టాప్ ఫ్లోర్లో ఉన్న ఒక గదిలో నన్ను వదిలేసి నా డ్రెస్ అందించి , చెల్లీ - అక్కయ్యా ....... వేరు వేరు గదులలో మరింత త్వరగా రెడీ అవ్వవచ్చు అంటూ ఎదురుగా ఉన్న గదిలలోకి వెళ్లారు చిన్న బ్యాగుతోపాటు ..........

నేను కాలకృత్యాలు తీర్చుకుని తలంటు స్నానం చేసి డ్రెస్ లోకి మారిపోయి వచ్చేన్తలో , బుజ్జితల్లులతోపాటు బుజ్జాయిలు పిల్లలు బాబు అందరూ లవ్లీ డ్రెస్సెస్ లో క్యూట్ గా రెడీ అయ్యి రావడమే కాకుండా , నా మొబైల్ లో వదినమ్మ చిన్నవదినతో - అమ్మ మొబైల్ లో మధ్య వదినలతో - చెల్లెమ్మ మొబైల్ లో హిమగారితో - చెల్లి మొబైల్ లో వాసంతి దేవతతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు . 
అమ్మో అమ్మో ........ అందరూ ఒకదగ్గర చేరారన్నమాట .......
బుజ్జాయిలు : మరి మాకు అమ్మలు - పిన్నమ్మలతో మాట్లాడాలని ఉండదా డాడీ ........ , అదికూడా దేవుడి దర్శనానికి వెళుతున్నాము అమ్మలను చూడకుండా వెళ్లగలమా .........
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ముద్దుల వర్షం కురిపిస్తున్నారు .
అమ్మో అమ్మో దేవతల ముద్దులన్నీ మీకేనా ....... , నాకు నాకు అంటూ బుజ్జాయిల దగ్గరికి చేరేంతలో ........
స్టాప్ స్టాప్ స్టాప్ కన్నయ్యా ....... ఎక్కడ ఉన్నవాడివి అక్కడ ఆగిపో , ఇప్పటికే రెండుమూడుసార్లు మేము గీసిన గీతను దాటేశావు అని అమ్మ లోపలికివచ్చి అడ్డుగా నిలబడ్డారు .
బుజ్జితల్లి : అవును అమ్మమ్మా ....... బస్ లో ముద్దులుపెట్టాము - స్కూల్ దగ్గర హత్తుకున్నాము - ఇక్కడే హోటల్ ముందు కూడా ....... అమ్మమ్మా మూడుసార్లు లైన్ దాటి తప్పుచేశారు .
అమ్మ : మూడుసార్లు అంటూ మూడుసార్లు చేతిపై గిల్లేసి చెల్లెమ్మలతోపాటు నవ్వుకుంటూ వెళ్లి అందరితోపాటు కూర్చుని దేవతలతో సంతోషంగా మాట్లాడుతున్నారు - దేవతలు తియ్యదనంతో నవ్వుకుంటున్నట్లు హృదయం పులకించిపోతోంది .
బుజ్జితల్లులు : నొప్పివేసిందా డాడీ మందు రాసేదా ........
స్స్స్ స్స్స్ అవునవును , నో నో నో ....... ఈసారి కొరికేస్తుందేమో అమ్మ , అమ్మా బుజ్జితల్లులూ చెల్లెమ్మలూ ....... ఒక్కసారి ఒకే ఒక్కసారి దేవతలను చూడనివ్వండి please please ........
అమ్మ అనుమతి తీసుకుని కపుల్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే డాడీ అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో అందరూ మొబైల్స్ ను నావైపుకు తిప్పారు . బేబీ - మహేష్ మహేష్ మై గాడ్ ....... హిమగారు మాత్రం తలదించుకున్నారు .
దేవతలూ ....... వరల్డ్స్ బిగ్గెస్ట్ ఉమ్మా అంటూ రెండుచేతులతో ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
దేవతలు : లవ్ యు అంటూ ప్రాణమైన ముద్దులు వదిలారు - ( నా ముద్దును స్వీకరించకుండా ఉండటానికి హిమగారు ఎంత కంట్రోల్ చేసుకున్నారోనన్న విషయం అప్పటికి తెలియదు - కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నారు ) .
అమ్మ : ఇక చాలులే బుజ్జితల్లులూ ....... , సెకండ్స్ అంటే నిమిషాలు చూశాడుగా - రోజూ నేరుగా కూడా కాలుస్తాడు కదా - నా తల్లులతో నేను మాట్లాడాలి అని తమవైపుకు మార్చుకున్నారు . కన్నయ్యా ...... కాల్ చేసి మాకిష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే ఆర్డర్ చెయ్యి ........ - బుజ్జితల్లులూ ...... మా డాడీకి ఏమిష్టమో మాకూ అదే ఇష్టం అనిమాత్రం అనకండి - ఈ వారం రోజులూ మాకిష్టమైనవే ఆర్డర్ చెయ్యాలి .
బుజ్జితల్లులు : సరే అమ్మమ్మా , లవ్ యు అంటూ అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి నాకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అమ్మకు - బుజ్జాయిలకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాను - 15 మినిట్స్ లో రాగానే దేవతలతో మాట్లాడుతూనే చిరునవ్వులు చిందిస్తూ ఒకరికొకరు తినిపించుకున్నారు . 
బుజ్జితల్లులు : అమ్మమ్మా ........ డాడీకి తినిపిస్తాము .
అమ్మ : మీ డాడీ కి చేతితో తినడం రాదా ? , అంతేలే మీకు ...... మీ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం వెళ్ళండి మీ డాడీ దగ్గరకే వెళ్ళండి అని బుంగమూతిపెట్టుకుంది .
బుజ్జితల్లులు : లేదు లేదు అమ్మమ్మా ........ , టూర్ మొత్తం మా అమ్మమ్మ - అమ్మల దగ్గరనే అంటూ బుంగమూతిపెదాలపై ముద్దులుపెట్టారు బుజ్జినవ్వులతో .........

అమ్మ పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వులు పరిమళించాయి . సరే సరే మీ తియ్యనైన కోరికను ఎందుకు కాదనాలి ........
బుజ్జితల్లులు : యాహూ ......... 
అమ్మ : ఒక్కొక్క ముద్దనే , ఇలా వెళ్లి అలా తినిపించి ముద్దులేవో పెట్టుకుని వచ్చేయ్యాలి . 
బుజ్జితల్లులు : మా అమ్మమ్మ ...... మా డాడీ దేవతలకే దేవత అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టివచ్చి , ప్రేమతో ఒక్కొక్క ముద్ద - ఒక్కొక్క ముద్దుపెట్టి అమ్మ దగ్గరికి చేరుకున్నారు .
దేవతలు : వీడియో కాల్ లో ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... బుజ్జితల్లులూ .......

చెల్లెమ్మలు ఆశతో చూసి అమ్మా అమ్మా ....... మేముకూడా అని ముసిముసినవ్వులతో అడిగారు .
అమ్మ : అంతేలే మీకు కూడా మీ అన్నయ్య అంటేనే ప్రాణం వెళ్ళండి వెళ్లి ముద్ద - ముద్దులు పెట్టిరండి , మళ్లీ ....... బిడ్డలను - మనవరాళ్లను వేరువేరుగా చూస్తుంది జానకి అన్న అపవాద నాకు వద్దమ్మా ........ అని తియ్యనికోపంతో .......
చెల్లెమ్మలు : లవ్ యు అమ్మా - అమ్మా ....... అంటూ కోపంతో ఉబ్బిన బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వించి వచ్చి చెరొకముద్ద తినిపించి - బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి తియ్యనైన సంతోషంతో వెళ్లి కూర్చుని బుజ్జాయిలు - బాబు - పిల్లలకు తినిపించారు .
దేవతలు : లవ్ యు sooooo మచ్ చెల్లెమ్మలూ ......

బుజ్జితల్లులు - చెల్లెమ్మలు ....... ప్రాణంలా తినిపించడాన్ని , దేవతలు సంతోషంతో పరవశించిపోవడాన్ని రెండు కళ్ళు ఆశతో గమనిస్తున్నాయి . ఎంత కంట్రోల్ చేసుకున్నా ఇక వీలు కానట్లు నావైపు ప్రాణంలా చూస్తూ బుజ్జితల్లులూ - తల్లులూ ......... నాకు కూడా అని తలదించుకుని ముసిముసినవ్వులు నవ్వుతో ది అమ్మ .
బుజ్జితల్లులు - చెల్లెమ్మ : అంతేలే అమ్మమ్మా - అమ్మా ....... మీకు , మీ కన్నయ్య అంటేనే ప్రాణం అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తూ అలకచెందారు .
అమ్మ : లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లులూ - తల్లులూ ....... అంటూ అందరి నుదుటిపై ముద్దులుపెట్టివచ్చి , కన్నయ్యా ....... అని ప్రాణంలా తినిపించి - నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి పరుగునవెళ్లి సోఫాలో కూర్చున్నారు , మొబైల్స్ వైపు ఆశతో చూస్తున్నారు ముద్దులకోసం .........
ఈ విషయం తెలిసే అమ్మను ఆటపట్టించాలని దేవతలు సైలెంట్ గా ఉండిపోయారు .
అమ్మ : తల్లులూ ....... మీ ప్రాణం కంటే ఎక్కువైన బేబీ - దేవుడికి తినిపించినందుకు బుజ్జితల్లులకు ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చారు - మీచెల్లెళ్లకు లవ్ యు చెప్పారు ....... అంతేలే మీకు .......
దేవతలు : సంతోషంతో నవ్వుతున్నారు . బుజ్జితల్లులు చెప్పినట్లు మా దేవతైన మా మంచి అమ్మకు ముద్దులు - లవ్ యు లు రెండూనూ ........ , కానీ ప్రతీసారీ మొబైల్ లో చెప్పడం ఇష్టం లేక అమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మ - ఎవ్వరూ బాధపడకూడదని నవ్వారు .
అమ్మ హృదయం చలించినట్లు లేచివచ్చి నా గుండెలపై కొట్టి ప్రాణంలా గుండెలపై వాలారు .
అమ్మ కళ్ళల్లో బాధకే విషయం అర్థమై ఓదార్చాను . అమ్మా - అమ్మమ్మా అంటూ అందరూ లేచివచ్చి చుట్టూ చేరారు , చెల్లెమ్మలకూ విషయం అర్థమైంది .
అమ్మ : ఏమీలేదు ఏమీలేదు గంటకోసారైనా కన్నయ్యను కొట్టకపోతే నాకు మనస్సు శాంతించదు అందుకే .......
చెల్లెమ్మలు :  బుజ్జాయిలను నవ్వించడానికి మనకు కూడా కదా బుజ్జితల్లులూ ....... చూస్తారే కొట్టండి కొట్టండి అంటూ అందరూ నవ్వుకున్నారు - అమ్మ మరిన్ని దెబ్బలు కొడితే ఎంజాయ్ చేద్దాము రండి అంటూ వెళ్లి సోఫాలలో కూర్చుని తిన్నారు .
అమ్మ : కన్నయ్యా ........ కాలినడకన ఎప్పుడు ? .
బుజ్జాయిలు - బుజ్జితల్లులను ....... కృష్ణగాడితోపాటు బస్ లో పంపించి అలిపిరి మెట్ల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకునేంతవరకూ ....... ok నా అమ్మా ....
అమ్మ : సరే అంటూ వెళ్లి బ్రేక్ఫాస్ట్ పూర్తిచేసి కిందకుచేరుకుని బుజ్జాయిలు - బుజ్జితల్లులు వాళ్ళ క్లాస్మేట్స్ బస్సెస్ లో వెళ్లేలా ప్లాన్ వేసి పంపించి ఆఫీస్ బస్ లో అలిపిరి చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:10 PM



Users browsing this thread: 61 Guest(s)