Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#46
ఆదరంగా రిసీవ్ చేసుకొంది ఫల్గుణి.పలకరింపులూ అవీ అయ్యాక. . ఖనిజ మౌనంగా ఉండడం చూసి ఫల్గుణే కదిపింది ఏమయ్యందంటూ. . .
ఖనిజ బోరున ఏడ్చేసింది.
సించన ఫల్గుణిలిద్దరూ కంగారుపడిపోయారు. ఏం జరిగిందో ఏమోనని. .
ఫల్గుణి రిక్వెస్ట్ మేరకు చాలాసేపటికి అసలు సంగతి చెప్పిది. తమ ఇంటిలో జరుగుతున్నది.. . అంతకు ముందు జరిగినది, దాంట్లో కొంత భాగం ఎంత వరకూ అవసరమో అంతవరకూ , ఇంటిలో అమ్మా తమ్ముళ్ళ భాగోతం. .మొత్తం అన్నీ చెప్పేసింది.
ఖనిజ చెప్పినది సాంతం విన్న ఫల్గుణి చాలా సేపటి వరకూ సైలెంట్ గ ఉండిపోయింది. సించన షాక్ తిన్నట్టుగా నోరు తెరచుకొని ఉండిపోయింది.
వారి ముగ్గురి మధ్య చాలా సేపటివరకూ మౌనం రాజ్యమేలింది.
ఫల్గుణి మౌనాన్ని భగ్నం చేస్తూ. . .చూడు ఖనీ . . . నీవు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం తప్పు నీవల్లే జరిగినదనిపిస్తోంది.
నా వల్లా. . ?
అవును.. .తెలిసీ తెలియని వయసులో ఉన్న నీ తమ్ముడిని అటు వైపు ప్రోత్సహించిందే నీవు. . .ఆ రకంగా వాడు ఏదో నేర్చుకొని ,ఏదో చేసాడు దానికి నీ సహకారం మొదటి నుండీ ఉంది ఇది మొదటి తప్పు.         ఖనిజ ఏదో చెప్పడానికి నోరు తెరిచింది కాని సించన ఆపేసింది. .అవసరం లేదు ఖనిజా తను చెబుతున్నది కరెక్టే. .పెద్ద దానివి చదువుకొన్న దనివి. .నీవు వాడ్కి ఆ దారి చూపించాల్సి ఉండింది కాదు.. .అంటూ.
ఇక రెండోది మీ పెద్దమ్మ విశయంలో నన్ను హెచ్చరించారు మంచిదే కాని. . నన్ను సేవ్ చెసినది కేవలం నీ వొక్కతే కాదు,అందులో గోపీ పాత్ర ఎంతైనా ఉంది.వాడు పూర్తిగా నిన్ను నమ్మాడు . .
 నీవు ముందు ఎలా ఉండే దానివో నా సంగతి తరువాత కూడా అలానే ఉండాల్సింది. కాని డబ్బు పంపకాల విశయంలో తేడా చూపించావు.వాడి పెళ్ళికి కొత్త ఇల్లు కట్టించి ఇవ్వలనుకోవడం మంచి ఆలోచన . . కాని ఆ విశయం మీనాన్నతో కాకుండా అందరితో కలిపి చెప్పాల్సి ఉండాల్సింది.
ఇక మూడోది నీ విశయంలో నీ తెలివి తక్కువ పని వల్ల గోపీని నెగటివ్ చేసుకొన్నావు.వాడు ఆ విశయాన్ని మీ అమ్మతో చెప్పి ఉండడా. . .మీ అమ్మకూ నీ ఆలోచనలు తెలియవు. ఇద్దరితో మాట్లాడ డానికి, . . అందువల్ల ఇద్దరూ ఒక్కటై ఉండరా? ఖచ్చితంగా వారిద్దరీ ఆలోచన ఒకేలా ఉంటుంది. . నీ ఆలోచన వారికి విరుద్దంగా స్వార్థంగా మారాయనుకొనే చాన్సే ఎక్కువ. . ఇంకా చెప్పాల్సి వస్తే. . నా విశయంలో కూద ఇంచుమించూ ఇదే జరిగింది.,అందుకే అమ్మ అన్నయ్యని సాయంగా తీసుకొని నా విశయంలో అంత పెద్ద పొరబాటు చేయడం జరిగింది.
ఇక నాలుగోది, వారిద్దరూ ఆ విధంగా అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రత్యక్షంగా కారణం నువ్వే. . . మీ అమ్మ తాగి నీ గదిలోనికొచ్చినప్పుడు నీవు తనని నీ గదిలోనే ఉంచుకోవాల్సి వచ్చింది.పోనీ గోపీ తన గదికి తీసుకెళుతున్నప్పుడు సాయం పట్టి మీ నాన్న దగ్గరకు తీసుకెళ్ళవలసింది. తరువాత ఓ పది నిమిషాల తరువాత. .వాడు మీ అమ్మ మీద ఉన్నప్పుడు. .. నీవు చూసి మీ అమ్మను తీసుకెళ్లనంటున్నావు. నీవనుకొనే విధంగా వారిద్దరూ అప్పటికే అసలు పనికి పూనుకొని ఉంటే ఆ ప్రవర్తన వేరే విధంగా ఉండేది. . కాని నీవు ఆ విశయాన్ని మరచిపోయావు. ఉదయం మీ అమ్మతో పోట్లాటకు దిగి ఇద్దరినీ రెచ్చగొట్టావు. నీ మీద ఎంతో కసి ఉంటే గాని వారిద్దరూ ఆ విధంగా తిరుగబడరు.. . ఇంకా నయ్యం నిన్నేమీ చేయలేదు. పైగా ఇదే మనస్తత్వం మా అమ్మ విశయంలో కూదా జరిగింది. అందులో నా తప్పుకూడా ఉంది. అప్పుడు అర్థం కాలేదు. . .నీవు నీ విశయం చెప్పడం వల్ల నా పొరబాటు అర్థం అవుతోంది.
 
ఏ కన్నతల్లీ పిల్లల తన పిల్లల పట్ల క్రూరంగా ఉండలేదు. అలా మారిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వారు ఇంకా ముందుకెళ్ళి పోకుండా కాపాడుకో. . .
ఇప్పటికైనా కళ్ళు తెరు ఖనిజా. . ఎంతో వ్యాసాoగం చేసిన దానివి ఈ చిన్న చిన్న విశయలను పట్టించుకోకుండా పెద్ద పొరబాటు చేస్తున్నావు. మేము నీకు చేసిన సహాయం నీ ఒక్కదానికే అనుకోవద్దు.ఎవరైనా సహయం చేస్తే లేదా ఎవరి సహాయమన్నా తీసుకొంటే అది నా అనుకొన్న వాళ్లందరికీ చెందుతుంది.మీ తరమంతా బాగుండాలనే కదా ఎవరైనా అశీర్వదించేది. ఇంకా ఆలస్యం చేయవద్దు ఖనిజా. . అందరినీ దగ్గరికి తీసుకో . . నీకు మంచి ఉద్యోగం ఇల్లూ కారు అన్నీ సమకూరాయి,వచ్చే జీతం కూడా లక్షల్లో ఉంటుంది. నీ సొంతనికి అది చాలు. మిగతాది అందరికిఈ సమానంగాపంచి అందరినీ సంతోషంగా ఉండేలా చూడాల్సిన భాద్యత నీ మీదున్నది.
వెళ్ళి నీ తప్పుని అందరి ముందూ పెట్టి నీ అలోచనలను వారితో పంచుకో . . .నీకు ముందుకు వారి సహకారం ఉంటుంది. లేదంటే నాలా ఒంటరి పక్షి అయిపోతావు. . .అంటూ ఖనిజ రెస్పాన్స్ కోసం చూసింది.
అప్పటికే ఖనిజ కళ్ళెంబడి కన్నీళ్ళు ధారలుగా కారిపోతున్నాయి.
కళ్ళు తుడుచుకొని నిజం పల్లూ ఒకరకంగా లేని పెద్దరికాన్ని వేసుకొని నేను చాలా పెద్దపొరబాటు చేసాను.
అమ్మనీ తమ్ముణ్ణీ చాలా కేవలంగా మాట్లాడి వారిని భాదపెట్టాను.నీతో కలవడం మంచిదయ్యింది. నేను ఇప్పుడే కాన్సులేట్ కెళ్ళి విసా కంఫర్మ్ చెసుకొంటా ఇంటి డాక్యుమెంట్స్ అక్కడే రిసీవ్ చేసుకొంటా. . ఆ విశయం నాన్నతో చెప్పు. . . .రేపటికల్లా అన్నీ సెట్రేట్ చేసేస్తాను చాలా థ్యాంక్స్ పల్లూ. . ముందు అమ్మని సారీ అడగాలి.వస్తాంటూ సించను తీసుకొని బయలుదేరింది.
ఫల్గుణి ఆమెలో కనిపించిన పెద్దరికాన్ని అభినందించి వీడ్కోలు చెప్పింది.
భీం సేన్ రావు ఖనిజ ఇచ్చిన డబ్బులో కొంత మొత్తం డ్రా చేసుకొని ఊరికి దగ్గరలో ఓ తోట కొన్నాడు ఆ పనుల విశయంలోనే అరోజు ఇంటికెళ్లలేక పోయాడు.
సాయంకాలానికి అన్నీ ముగిసాక గోపీకిష్టమని తొక్కు కోసం తోటలో విరగ కాసిన చింతకాయ గుత్తులను బ్యాగులో వేసుకొని బయలుదేరాడు. వస్తూ వస్తూ ఖనిజ కు ఫోన్ చేసి దారిలో తనూ వారితో జాయిన్ అయి ఇంటి దారిపట్టారు. తోట సంగతి, బ్యాగులో ఉన్న చింతకాయల గుత్తులను చూపి సంతోషపడ్డాడు.చింత కాయల విశయాన్ని ప్రస్తావిస్తూ లేత చింతకాయల నుండి పండై అవి ఒక్కో తొక్కా ఒక్కోరకంగ ఈ విధంగా విడిపోయి మానవాళికి ఉపయోగపడతాయో చెప్పాడు.
ఖనిజ కూడా తమ్ముడికి ఇదో కానుకగా అవుతుందని చెప్పింది సించనతో. .
తను కూడా వచ్చేవారానికల్లా యూరోప్ బయలు దేరుతున్నట్టు తన పేరులో ఉన్నడబ్బు ఖర్చులకు తప్పించి మిగతదంతా గోపీ పేరు మీద వేయబోతున్నట్టుగా చెప్పింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 3 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:56 PM



Users browsing this thread: 1 Guest(s)