Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#22
ఖనిజ వాడిని అర్థం చేసుకొన్నట్లుగా చూసి దగ్గరికెళ్ళి వాడి భుజం మీద అనునయంగా చేయిని వేసి తట్టింది.
శయనకు గుండె ఆగినట్టయ్యింది.ఇంత కాలం గుట్టుగా లాక్కొచ్చిన రహస్యం దీనికెలా తెలిసిందబ్బా అనుకొంటూ ..అదేదో మీ అమ్మా నాన్నలనే అడగక పోయావా అంది.
వారిని అడిగి నిలదీయాల్సిన అవసరం లేదులే పెద్దమ్మా ...
శయనకు ఇంకా విశయాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏం కనిపించలేదు...ఒహో అందుకేనా కొడుకుతో నన్ను పడుకోబెట్టింది.
గోపీ ఇబ్బందిగా కదిలాడు ఆ మాటతో
ఖనిజ వాడి వీపును తడుతూ ..ఒకరకంగా అందుకే అనుకో ...
మరి నీ సంగతేమిటో అంది శయన చురుగ్గా..
చూడు పెద్దమ్మా నీ మాటను అర్థం చేసుకోలేంత వెర్రి దాన్నేం కాదు నేను ..నాకు కొన్ని కట్టుబాట్లున్నాయి. నేను మీలాగా కాదు. ...కట్టుబాట్లను తెంచుకోవాల్సి వస్తే అది ఏదైనా అవసరం ,పరమార్థం ఉండి నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకొంటే అప్పుడు అలోచిస్తా… అంతే కాని ముందూ వెనుకా ఆలోచించుకోలేంత వెర్రి దాన్నేం కాదు.
గోపీకి విశయం కొద్ది కొద్దిగా అర్థం అవుతోంది..అలాగే తన అక్క ఖనిజ మనసు కూడా...
శయనకు కొద్దిగా ధైర్యం వచ్చింది.ఖనిజ మాటలతో ...సరేలేవే ఖనీ ..నీవు తల చెడుపుకొని మమ్మల్ని కూడా ఇబ్బంది పడమంటే ఎలా ...?నేనేం చేయాలో చెప్పు.
నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నామని అనుకోవద్దు పెద్దమ్మా ...మేం తలచుకొంటే నీ ప్రమేయం లెకుండానే నీతో పనులు చేయించుకోగలం... కుముద్వతితో ఉన్నప్పుడు గోపీ హెచ్చరించడం నీవు చూసేవుంటావు. అలానే ఇప్పుడు నీ మీదకూడా ఒక శక్తి పని చేస్తూ ఉంది.
శయనకు భయమేసింది. తన మీద క్షుద్రశక్తులను ప్రయోగించారా...అనుకొని చుట్టూ పరిసరాలను గమనించింది. ఏవేవో ముగ్గులూ మూలికలూ అవీ ఉన్నాయి చిందర వందరగా.. తన వొంటిమీద కూడా పూలూ పసుపూ కుంకమలు జల్లి ఉన్నాయి...వెన్నులో వణుకొచ్చేసింది.న్ న్ నాకు ఏం కాదుగా..అంది తడబడుతూ..
గోపీ తేలిగ్గా నవ్వుతూ లేదు పెద్దమ్మా అంత భయంకరమైన శక్తులేవీ నీ మీద ప్రయోగించలేదు...కేవలం నిన్ను ఇక్కడకు రప్పించడం మాత్రమే మా ఊద్ద్యేశ్యం అంటూ ఖనిజ వైపు కోరగా చూస్తూ..అది నిన్ను భయపెట్టడానికే అలా అంటోంది.
ఖనిజ చప్పున పట్టేసింది. దొరికిపోయినట్లుగా దొంగ నవ్వు ఒకటి మొహం మీద పులుముకొంది.
శయన ఏడ్పు మొహం పెట్టింది.
ఖనిజ భయపడవలసింది ఏం లేదు లేవే... అంటూ తన దగ్గరగా వెళ్ళి ఓ తువ్వాలును ఇచ్చింది..స్నానం చేయమన్నట్టుగా..
శయన గబ గబా బాత్రూంలో దూరింది.
శయన వచ్చేంతలో గోపీ ఖనిజలు గదంతా శుభ్రం చేసి వాతావరణాన్ని తేలిక చేసారు.
ఒళ్ళూ మనస్సూ రెండూ స్నానంతో తేలిక చేసుకొని శారద బట్టలను వేసుకొని ఫ్రెష్ గా వచ్చింది శయన.
గోపీ ఆమెను చూస్తూ ఇంత సేపూ ఈమెనేనా తను దెంగిందను కొని ఆశ్చర్య పడిపోయాడు.
ఖనిజ తినడానికి స్నాక్స్ లాంటి చిరుతిళ్ళను ఏర్పాట్లుచేసింది.
మళ్ళీ పూజలూ అవీ ఇవనీ అంటే తనెక్కడ జడుసుకొంటుందోనని.శయనకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తగా మాటాడసాగారు.
ఇప్పుడు చెప్పవే పల్గుణీని ఎందుకు కలవాలనుకొంటున్నావు. అసలు మీ ప్లాన్ ఏమిటీ..ఈ బొడ్డోడు..ఇవన్నీ ఎప్పుడు నేర్చుకొన్నాడు..అంటూ ప్రశ్నలేసింది శయన ..
పెద్దమ్మా నీతో ఇంకా దాచాల్సిన అవసరం ఏమీ లేదు. వీడు నేర్చుకొన్న విద్యలు కేవలం పొట్టకూటి కోసమే కాదు.అంతకు మించి ఏదైనా సాధించాలని, అలా అని వీడిని పూర్తి స్థాయి మంత్రగాడినిని కూడా చేయలేదు...ఒక స్థాయి వరకు మాత్రమే కొద్దిగా డబ్బు సంపాదించుకొని ఎక్కడైనా పోయి హాయిగా బతికేయాలని అంతే...అంటూ పెద్ద పెద్ద వార్ని తమ మాట వినేలా చేసుకొనే క్రమం మొత్తం చెప్పింది.
శ:- అలాంటప్పుడు నీ మంత్ర శక్తుల ద్వార గుప్త నిధుల్లాంటివి సాధించుకోవచ్చు కదా...
గో:- లేదు పెద్దమ్మా వాటికి బలి కార్య క్రమాలు చాలా పెద్ద పెట్టునుంటాయి.అది అంత మంచి ఆలోచన కాదు.
ఖ:- నీ షేర్ నీకిస్తా లేవే ..ముందు వారితో పరిచయం చేయించు .మిగతా కథ మనోడు నడుపుతాడు..
ఏం షేరో ఏమో తల్లీ ..నీ అలోచనలు వింటేనే భయమేస్తోంది.
ఖనిజ నవ్వేస్తూ ..ఏం భయం లేదు లేవే..కొండకు వెంట్రుకేసి లాగుతున్నాం అంతే.. .
గోపీ చప్పున వెంట్రుక కాదే మొద్దూ.. ఆతులేసి లాగుతున్నాం వస్తే కొండొస్తుంది లేక పోతే ఆతు తెగుతుంది..అన్నాడు గబ గబా ...
ఖనిజ శయనలిద్దరూ పెళ్ళున నవ్వారు వాడి మాటలకు.
శయన నవ్వు ఆపుకొంటూ మొత్తానికి అక్కా తమ్ముళ్ళిద్దరూ డబ్బు సంపాదించడానికి బాగా చెడిపోయార్రా.. కేవలం మాటల వరకు మాత్రమేనా..లేక పోతే అడ్వాన్స్ అయ్యారా..?
ఖ:- ఛీ… మేము నీలా గా కాదు లేవే ....
శయన మొహం చిన్న బోయింది...అది గమనించిన గోపీ.. ఎందుకే మాటి మాటికీ పెద్దమ్మను అలా దెప్పి పొడుస్తావు.ఏ పరిస్థితుల్లో వారు అలా కమిట్ కావాల్సివచ్చిందో..ఏం ఇప్పుడు జరిగిన దాన్ని మనమేమైనా ఊహించామా.. ..
నా ఉద్ద్యేష్యం ..పెద్దమ్మని ఏడ్పించాలని కాదురా.. వాగుడుకాయా...
నీ వేమైనా చెప్పు పెద్దమ్మని ఇంకో మాటన్నావంటే ఊరుకొనేది లేదు.
ఖ:- ఊరుకోకపోతే ఊరేగు,అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది.
గోపీ నవ్వేస్తూ .. దీనికేం తక్కువలేదు..నువ్వు చెప్పు పెద్దమ్మా ….. దాన్ని నేను కంట్రోల్ లో పెడతా..
ఖ:-అందుకేనిన్ను వాగుడుకాయా అనేది. పెద్దమ్మ రొమాంటిక్ లైఫ్ ఎలా ఉండేదో తెలుసుకొందామని అలా మాటాడా ..ఏం పెద్దమ్మా ..మాకూ కాస్త చెప్పచ్చుగా..
శయన సిగ్గుపడిపోయింది ఖనిజ మాటలకు ..ఛీ పోకిరి ముండా ..అందుకే అన్నా మీరిద్దరూ బాగా చెడిపోయారని
గోపీ :- సిగ్గుపడుతుంటే పెద్దమ్మ చాలా అందంగా ఉంది కదక్కా….. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే వయసులో ఎలా ఉండేదో...
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:44 PM



Users browsing this thread: 1 Guest(s)