Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#18
నీ బుద్ది నాకు తెలుసురా మొండి వెధవా.. సరే కాని కదిపి చూస్తా కాని తనని ముగ్గులోనికి దింపిన తరువాత ఎటువంటి వెధవ్వేశాలూ వేయకూడదు.
గోపి:- లేదు లేదు ప్రామిస్ ..అంత దాకా ఎందుకు నేను అలాంటి వాడినయ్యుంటే ఇంట్లో మీరందరూ లేరా… ? నాకున్న విద్యల ద్వారా మిమ్మల్ని లొంగదీసుకొనేవాడిని కాదా …?
ఖనిజ ఉలిక్కిపడింది వాడి మాటలకు ..కంగారును కప్పి పుచ్చుకొంటూ ..అలా గాని చేసావో చంపి ఉప్పు పాతరేస్తా వెధవా అని బెదిరించింది.
గోపీ కూడా తన మాటలకు నవ్వేసాడు. తను అటెళ్ళగానే పెద్దమ్మ గురించి ఎందుకు అంత కలవరపడుతోందో అర్థం కాలేదు...ఏదో విశయం దాగుంది. ముందు తనతో మాటాడే అవకాశం దొరికితే అప్పుడు తెలుస్తుంది అనుకొని సాలోచనగా తల పంకించాడు.
 
1. ఖనిజ , 2. కుముద్వతి , 3. దర్శిణీ , 4. శయన , 5. సించన
ఖనిజ తాను రెడీ చేసుకొన్న లిస్టులోనుండి ఒకరి పేరును సెలెక్ట్ చేసుకొంది.బాగా డబ్బున్న ఫామిలీ దేశ విదేశాల్లో సొంత వ్యాపారాలున్నాయి. రాజకీయంగా మంచి పలుకుబడి,పేరు ప్రతిష్టలు,సినిమా రంగంలో కూడా తమదంటూ ముద్ర వేసుకొన్నవారు.ఆనింటిఈ వేరు వేరు పేర్లలో నడుపుతున్న ఆ వ్యక్తి పేరు సునేత్ర.ఆయన గారాలపట్టి ఫల్గుణి. బంగారు పంజరంలోని చిలుక.తనని తమ వైపు తిప్పుకొంటే ఒక్క దెబ్బతో కోట్లు వచ్చిపడతాయి జీవితాంతం కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ...అనుకొని ఫల్గుణి వివరాలతో పెద్దమ్మ దగ్గరకు గోపీని తీసుకొని బయలు దేరింది.
వీరి ఆలోచనలేవీ శయనకు తెలియదు.కుముద్వతితో ముందు ముందు తనకూ పనుంది కాబట్టి క్రితం సారి సించన పట్టుబడ్డం వల్ల తను ఒప్పుకొని వారికి బలి కావాల్సి వచ్చింది...దాని తరువాత తన తోడికోడలు శారదను కాని ఖనిజను గోపీని గాని చూడ డానికి మొహం చెల్ల లేదు.భీంసేన్ రావు ఇంటిలో కార్యాలకు కూడా తను వెళ్ళలేదు...తన భర్త రెటీర్మెంట్ పూర్తయ్యిలోపుగానే ఐర్లాండ్ కు జంపైపోవాలనుకొంటున్నది.
ఒక్క సారిగా ఖనిజ గోపీలిద్దరూ ఊడిపడేసరికి శయనకు దిక్కుతోయలేదు. పేల మొహం పెట్టుకొని నవ్వలేక నవ్వుతూ పలకరించింది.
ఏంటే …. ఇలా వచ్చారు ? అంది మొహం తిప్పుకొంటూ..
ఖనిజ ప్రారంభించేయంతలో ..గోపీ పెద్దమ్మా….. కుముద్వతి దగ్గర ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నిన్నేమీ నిలదీయడానికి రాలేదు. ఇదిగో సించన ఖనిజలిద్దరికీ తమ థీసిస్ లో బాగంగా పనుండేది కాబట్టి మీ సహాయం తీసుకొన్నాం. అందుకు వారి రీసెర్చి విభాగం నుండి బాగానే ముట్టింది. మీరు కూడా సహాయం చేసారు కాబట్టి వచ్చిన రెమ్యూనరేషనులో మీ భాగం ఇంతవరకూ ఇవ్వలేదు..దాని గురించి మాటాడతామనే వచ్చాం పెద్దమ్మా అన్నాడు గుక్కతిప్పుకోకుండా...
శయనకు గోపీ మాటలు ఇని ఆశ్చర్యం వేసింది. అవునా…. అంది.
ఖనిజకు గోపీ వేసిన పీటముడి విని కోపం వచ్చింది. ఇక తప్పదన్నట్టుగా..అవును పెద్దమ్మా….. నీ వంతు రెండు లక్షలు అంది గోపీకి అవకాశం ఇవ్వకుండా
శయనకు విచిత్రంగా వింతగా తోచింది వారి సంభాషణ ..అందుకే నమ్మలేనట్లుగా ఏంట్రా …. మీరనేది అంది.
నిజం పెద్దమ్మా ..నేను ఎన్నుకొన్న సబ్జెక్ట్ పారానార్మల్ యాక్టివిటీస్ ఇన్ కరెంట్ డేయ్స్ అని మీకు తెలుసుగా..మన ఇండియాలో ఈ సబ్జెక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్న వారు చాలా కొద్దిమంది మాత్రమే అందుకే ఐర్లాండ్లోని ఓ సంస్థ వారు స్కాలర్షిప్ కింద పది లక్షలిచ్చారు. మా ప్రొఫెసర్ ఖర్చులు పోను మీకు రావాల్సింది. రెండు లక్షలు అంటూ నమ్మబలికింది.లోలోపల గోపీని తిట్టుకొంటూ
శయన వారి మాటలు నమ్మలేదు.ఒరేయ్ మీరిద్దరూ నన్ను పిచ్చిదాన్ని చేయకండి.విశయమేదో డైరెక్ట్ గా చెప్పండి. అదనీ ఇదనీ నన్ను కంఫూజ్ చేయవద్దు.
ఖనిజకు కోపమొచ్చేసింది.చూడు పెద్దమ్మా ..ఉన్న విశయం చెబితే నమ్మవుగాని పార్టీలలో ఇద్దరు ముగ్గురితో పడుకొన్నప్పుడు మేము నీ కంటికి అస్సలు కనిపించం కదా...
శయనకు రూడీ అయిపోయింది. వీరిద్దరూ తన నుండి ఇంకేదో ఆశిస్తున్నారని. అలా అని తనని బ్లాక్మైల్ చేసేపక్షంలో వారు కూడా స్పాట్లో ఉన్నారు కాబట్టి తననేం పీకలేరని కూడా అర్థం అయిపోయింది.అందుకే మొండిగా ముందు మీరు ఇక్కడినుండి బయటకు నడవండి.వేలెడంత లేరు నన్నే ఆక్షేపించే స్టేజికొచ్చారా.. మీరెంత మీ బతుకులెంత..నిన్నటి మొన్నటి దాకా మా దయా దాక్షిణ్యాల మీద బతికిన వారు కాదా మీరు. ..లే పొండి బయటకు అంటూ హుంకరించింది.
ఖనిజ కు వెర్రి ఆవేశమొచ్చేసింది. అవున్లే…. బరి తెగించిన నీకు వావి వరుసలేంటి. మాతో పనేంటి ..నీ ఇంట్లో కూచొని కులకడానికేం రాలేదు నీలాగా..అంటూ పదరా గోపీ దీన్ని నమ్ముకొనే మనమేం బ్రతకట్లేదు.మనమేంటో ఈ బజారు దానికి తెలిసేలా చేద్దాం అంటూ బయటకొచ్చేసింది.
శయనకు ఖనిజ తెగింపు చూసి వొంట్లో వణుకొచ్చేసింది. ఏం మాట్లాడలేకపోయింది.
అలా శయనతో పోట్లాడి బయటకొచ్చేసిన తరువాత ఇంటికెళ్ళకుండా నేరుగా ఓ రెస్టారెంటెకెళ్ళారిద్దరూ..
గోపీ ఏంటక్కా అలా ఆవేశపడిపోయావు.నేను మ్యానేజ్ చేసే వాడిని కదా..
నీ తలకాయ నీకేం తెలీదు.దానికి ఇలా ప్రవర్తించడం ఏం కొత్త కాదు ..అందుకే అలా అన్నా అని నాలిక కరుచుకొంది.
అంటే అన్నాడు అనుమానంగా...
ఖనిజ సర్దుకొంటూ ..అంటే మన పేదరికాన్ని అది అలుసుగా తీసుకొని అలా ప్రవర్తించిందని అర్థం. అది సరే కాని ఈ రెండు మూడు రోజుల్లో ఫల్గుణిని కలవాలంటే ఏం చేయాలో చెప్పు ..
అందుకే కదక్కా పెద్దమ్మ దగ్గరికెళ్ళింది. నీవేమో కిందా మీదా తెలీకుండా అవేశపడి తనని దూరం చేసుకొని వచ్చావు.
అది మనమాట వినాలంటే దాన్ని ప్రాదేయపడాలా ఏమిటి.నీ అకర్షణ విద్య వుందిగా…..
నీవే అటువంటివేమీ వొద్దన్నావు?
అప్పుడన్నారా ..ఇప్పుడు చెబుతున్నాగా.. అంటూ చీకాకు పడిపోయింది ఖనిజ.
అక్కా ఎందుకే అలా ఆవేశపడతావు. చాలా నెమ్మదస్తురాలులాగే ఉండే దానివి.
లేకపోతే ఏంట్రా మన పేదరికాన్ని ఎత్తి పొడుస్తుందా.. కనీసం చెల్లెలి బిడ్డలమన్న కర్టెసీ కూడా లేకుండా.. మన ముందరే బజారు ముండలా పడుకొని కులికింది కాకుండా,మనల్నే బయటకెళ్ళమంటుందా అంటూ కన్నీళ్ళతో కుమిలిపోయింది.ఖనిజ
గోపీ చాలా సేపు కాం గా ఉండిపోయాడు.
తేరుకొన్న తరువాత గోపీ ఏదో ఒహటి చేయరా.. ఈ అవమానాలూ నిష్టూరాలూ నేను భరించలేకుండా ఉన్నాను.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:42 PM



Users browsing this thread: 1 Guest(s)