24-07-2021, 10:45 PM
(23-07-2021, 11:44 PM)lotuseater Wrote: అవును. ఆ రెండు నవల్లోనూ టైలరే హీరో. అయితే రెండు కథలూ ఒకటి కాదు. మెరకభూములు మూడునాలుగు సంచికల్లో వచ్చాక విశాలి అర్థంతరంగా ఆగిపోయింది. మాంచి రసపట్టులో మెరకభూములూ ఆగిపోయింది. అందువల్లనే నాచర్ల తొలిచూపు రాసారేమో!
ఇంకొక విశాలిలో విలాసయాత్ర అనే సీరియల్ ఉంది చూడండి. అదీ ఎన్నెస్ కుసుమ రచనే. పూర్తిగా వచ్చింది. అదే నవల మరొకరెవరో మర్చిపోలేక సొంతంగా సవతి అనే పేరుతో మళ్ళీ రాశారు. హిట్స్ లో ఉంటుంది చూడండి.
హిట్స్ అన్నారు. url పూర్తిగా చెప్పగలరా ?