23-07-2021, 11:44 PM
(23-07-2021, 10:42 PM)rskar Wrote: విశాలి పుస్తకంలోని నాచర్ల గారి 'మెరక భూములు' సీరియల్ ఒక భాగమే లభ్యం అయింది. మిగతా కథ కూడా లభ్యం అయితే ఎంత బాగుణ్ణు. రసికత్వం రంగరించి వడ్డించినట్టుగా వుంది వర్ణన. నాచర్ల గారి మరో రచన 'తొలి చూపు' కథకి, మెరక భూములు కథకి పోలిక ఉంది.
అవును. ఆ రెండు నవల్లోనూ టైలరే హీరో. అయితే రెండు కథలూ ఒకటి కాదు. మెరకభూములు మూడునాలుగు సంచికల్లో వచ్చాక విశాలి అర్థంతరంగా ఆగిపోయింది. మాంచి రసపట్టులో మెరకభూములూ ఆగిపోయింది. అందువల్లనే నాచర్ల తొలిచూపు రాసారేమో!
ఇంకొక విశాలిలో విలాసయాత్ర అనే సీరియల్ ఉంది చూడండి. అదీ ఎన్నెస్ కుసుమ రచనే. పూర్తిగా వచ్చింది. అదే నవల మరొకరెవరో మర్చిపోలేక సొంతంగా సవతి అనే పేరుతో మళ్ళీ రాశారు. హిట్స్ లో ఉంటుంది చూడండి.