Thread Rating:
  • 43 Vote(s) - 3.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
        ఇదివరకే ఎన్నోసార్లు ప్రసాద్ గారికీ, సిరిపురపుగారికీ, లింగం గారికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇప్పుడు ప్రత్యేకించి లింగంగారికి, సరిత్ గారికీ ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. ఈ దారం నిజంగా ఒక అద్భుతం.

        ప్రస్థానంగారు విపులంగా ఈ పుస్తకాలపైన చర్చించారు. ప్రస్థానంగారు చెప్పిన ఒక్కో పాయింటు ప్రత్యేకంగా చర్చించదగ్గది.
ఈ దారంలో పుస్తకాల్ని చూస్తుంటే గెలాక్సీలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతోంది. ఆనాటి ఈ పుస్తకాలు చూస్తుంటే ఇప్పటి కథల్లో లోపించిందేమిటో స్పష్టంగా అవగాహనకు వస్తోంది. ఇంతకు ముందే చాలా సార్లు చెప్పాను. బండ బూతులు వాడితే మొహం మొత్తుతుంది గానీ కథ చదివిన అనుభూతి రాదు. ఈ కథల్లో ఒక్క పిసరు కూడా ఓవరుగా రాసినట్టుగా లేదు. మిత్రులు చెప్పినట్టు శృంగారకథల్లో యాంటిసిపేషన్ ముఖ్యం. చాలాసార్లు అసలు పని దగ్గరకొచ్చి కథ ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందీ పాఠకుడి ఇమాజినేషన్కు వదిలేస్తాడు రచయిత. అప్పుడీ కథలు రాసినవారంతా చెయ్యి తిరిగిన రచయితలు. ఎవరూ వాళ్ళలా రాయలేరు. ఈ క్లాసిక్సుని అందిస్తున్నందుకు థ్యాంక్స్ సరిత్ గారూ. థ్యాంక్స్ లింగం గారూ.     
[+] 4 users Like lotuseater's post
Like Reply


Messages In This Thread
RE: ❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐ - by lotuseater - 14-07-2021, 01:22 AM
RE: కృతఙతలు - by prasad_extm - 05-12-2021, 06:05 PM
RASVANTI SCAN BOOK PDF - by sarit11 - 09-08-2022, 10:27 PM



Users browsing this thread: 14 Guest(s)