Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెల్లెమ్మలు : పిల్లలూ ........ మీ అమ్మమ్మకు కేవలం సంతోషాల గురించి మాత్రమే చెప్పాలి , మీ ఫ్రెండ్స్ ........ ఇలా బాధపడుతూ వెళ్లారని చెప్పకండి మరింత బాధపడతారు అని కన్నీళ్లను తుడుచుకున్నారు , బుజ్జిపాపాయీ నువ్వుకూడా అని ముద్దులుపెట్టి నవ్వుతూనే మాదగ్గరికివచ్చారు . 
అమ్మ : తల్లులూ ....... బుజ్జాయిలు - బుజ్జితల్లులు ఎలా ఉన్నారు అని ఆతృతతో కిందకు దిగేంతలో ........
అమ్మా అమ్మా ......... బుజ్జాయిలనూ - బుజ్జితల్లులను ప్రాణంలా గుండెలపైకి తీసుకోగానే ఎంత ఆనందం కలిగిందో తెలుసా మీరే చూశారుకదా ........ అమ్మలూ అమ్మలూ అంటూ ....... మేమంటే ఎంత ప్రాణమో తెలిసింది , అన్నయ్యా ......... ఇంతటి అదృష్టాన్ని ..... మీ వల్లనే లవ్ యు లవ్ యు అంటూ ఆనందబాస్పాలతో ఉప్పొంగిపోతూ వివరిస్తుంటే .........
అమ్మ ఒకవైపు సంతోషిస్తూనే మరొకవైపు చాలా చాలా తియ్యదనపు అసూయ చెందుతున్నారు . నిజానికి ఈ అదృష్టం కలుగాల్సినది -  బుజ్జితల్లులను మొదట అక్కున చేర్చుకోవాలనుకున్నది తాను అని చెల్లెమ్మలు ....... తాను పొందిన అమ్మతనపు మాధుర్యాన్ని వివరిస్తుండగానే  .........
అమ్మ చురచురలాడుతూ నా గుండెలపై దెబ్బల వర్షం కురిపిస్తున్నారు .
అమ్మా అమ్మా అమ్మా ......... 

అమ్మ కళ్ళల్లో చెమ్మతో ఎలాగో మన బుజ్జాయిలను - బుజ్జితల్లులను కౌగిలించుకుని అదృష్టం లేదు కనీసం వాళ్ళు అక్కున చేరిన నా తల్లులనైనా కౌగిలించుకుని చిరు సంతృప్తి చెందుతాను అని ఇద్దరినీ హత్తుకున్నారు . అవును తల్లులూ ........ మన బుజ్జితల్లులకు అమ్మలు అంటే అంత ప్రాణం ఇక నా ఇందూ తల్లి అంటే ప్రాణం కంటే ఎక్కువ . నా కోరికనే తీర్చలేదు కన్నయ్య ఇక నా కంటే ఇష్టమైన తన వదినమ్మ కోరికను ఎప్పుడు తీరుస్తాడో .........
అమ్మా ........ అదీ ........ 
అమ్మ : కన్నయ్యా ....... నాతో మాట్లాడకు అని నా బుగ్గపై ముద్దుపెట్టి తోసేశారు , తియ్యనైన కోపంతో పిల్లలు - చెల్లెమ్మలతోపాటు కారులో కూర్చున్నారు . 
 డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతే ........
అమ్మ : కృష్ణా ........ వదిలి వచ్చావా ? , నువ్వు డ్రైవ్ చెయ్యి అని నావైపు చూడనే చూడటం లేదు .
నవ్వుకుని రేయ్ ........ ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లు అనిచెప్పాను .
అమ్మ : మేము ఇంటికి వెళ్లడం లేదు , కృష్ణా ........ నాకు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటం ఇష్టం లేదు తీసుకెళ్లు .
చెల్లెమ్మ : శ్రీవారూ ........ ఇంటికి కాకుండా ఎక్కడకు తీసుకెళ్ళాలో తెలుసుకదా అక్కడికే పోనివ్వు అని విండో నుండి నా చేతిని అందుకుంది .
అమ్మ : తల్లీ ........ అంటూ చేతిని నా నుండి లాగేసుకుని విండో క్లోజ్ చెయ్యమని కృష్ణగాడికి చెప్పింది - కృష్ణా త్వరగా పోనివ్వు .........
పిల్లలు : అమ్మమ్మా ......... మావయ్య ? .
అమ్మ : నడుచుకుంటూ వస్తాడులే , కేవలం మీకు మీ అమ్మలకు మాత్రమే అదృష్టం కలిగించాడు - మీ మావయ్య దగ్గరికి వెళ్లాలంటే మీరూ వెళ్ళవచ్చు .
నో నో నో అంటూ సైగచేసాను .
పిల్లలు : సరే మావయ్యా అంటూ నవ్వుకున్నారు . నో నో అమ్మమ్మా ........ , మాకు మావయ్య కంటే మా అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం - మా ఫ్రెండ్స్ అయితే అమ్మమ్మా అమ్మమ్మా ........ అంటూ ఒకటే ఏడుపు .
అమ్మ : అంతగా కన్నీళ్లుపెట్టినా మీ మావయ్య చలించలేదు - అయినాకూడా మీకు మీ మావయ్య అంటేనే ఇష్టం ....... అని బుగ్గలను కొరికేసి గట్టిగా హత్తుకుంది , కృష్ణా ....... 
కృష్ణ గాడు : అంటీ ........ స్టార్టింగ్ ప్రాబ్లమ్ అని నవ్వుకుని , మరొక కార్ కీస్ కిందకు జార్చేసి వెళ్ళాడు . 

నవ్వుకుని తాళాలు అందుకున్నాను . స్కూల్ స్టాఫ్ ఒక్కొక్కరుగా స్కూల్ నుండి బయటకు రావడం చూసి మేడం గారికి థాంక్స్ చెప్పాలని లోపలికివెళ్ళాను . 
సైన్ ఔట్ చేస్తూ నన్ను చూసి మహేష్ please come in అని ఆహ్వానించారు . Sorry మహేష్ ........ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు . 
నో నో నో మేడం ........ మీ వల్ల అయినదంతా మనఃస్ఫూర్తిగా చేశారు - మాకే ఇంకా ఆ అదృష్టం లేదు - అమ్మ కోపంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది అని బయట జరిగినదంతా చెప్పాను . 
మేడం : so sorry మహేష్ ....... , నాకు తెలిసి రేపు కూడా వాళ్ళు తోడుగా వస్తారు - ఏమిచేద్దాము మహేష్ .........
నాకేమీ తోచడం లేదు మేడం ........ , చివరి ఆశ కూడా ఆవిరైపోయింది - అమ్మ కోపంలో ఆవేదన ఆరాటం ఉంది - బుజ్జాయిలను వదిలి ఉండేవారు కాదు స్వయంగా అమ్మే స్కూల్ కు వదిలి మళ్లీ సాయంత్రం పిలుచుకుని వచ్చేవారు - ఇన్నిరోజులు వదిలి ఉన్నారంటే ....... ఇలాంటి అవకాశం మళ్లీ రాదు బుజ్జాయిలకు ఇష్టం లేకపోయినా సిక్ లీవ్ తీసుకుని బయటకు రాకుండా చేసేస్తారు అంటూ బాధపడ్డాను .
మేడం : మహేష్ ....... కంట్రోల్ నువ్వే బాధపడితే అమ్మను ఓదార్చేవాళ్ళు ఎవరు చెప్పు , స్కూల్ హెడ్ అయ్యి నేనూ ....... ఏమీచెయ్యలేకపోతున్నాను ఆ ....... ఒక అద్భుతమైన ఐడియా మహేష్ .........
మేడం గారివైపు ఆశతో చూస్తున్నాను .

మేడం : ఎడ్యుకేషనల్ టూర్ ......... ప్రతీ సంవత్సరం స్కూల్ ప్రారంభమయిన నెలకు రెండు నెలలకు టూర్ ప్లాన్ చేస్తాము . 
నెలా రెండు నెలలా ......... ? .
మేడం : పూర్తిగా విను మహేష్ ........ , ఆ టూర్ ను మనం ప్రీ ఫోన్ చేస్తే .......
మేడం అంటూ రెండుచేతులతో నమస్కరించాను - ఎప్పటికి ప్రీ ఫోన్ చెయ్యగలరు అని కళ్ళతోనే అడుగుతున్నాను .
మేడం నవ్వుకుని , నువ్వు - అమ్మ ........ హ్యాపీ అంటే నైట్ లోపు టూర్ ప్లాన్ చేసేయ్యనూ .........
థాంక్యూ మేడం కానీ మాకోసం స్కూల్ పిల్లలందరినీ వారి పేరెంట్స్ ను ఇబ్బందిపెట్టడం ..........
మేడం : టూర్ అంటే చాలు పిల్లలు ఎప్పుడూ రెడీగా ఉంటారు - వాళ్ళ ఉత్సాహం అంతా ఇంతా కాదు . పేరెంట్స్ కు మెసేజెస్ పంపించడమే కాస్త ఆలస్యం అంతే , రెండు రోజుల్లో ఏర్పాటు చెయ్యమంటావా ? .
రెండు రోజులా ........ చెప్పాను కదా మేడం , అమ్మ ఇంట్లోకి రానిస్తుందో లేదో ......
మేడం నవ్వుకుని రేపు evening టూర్ ఫిక్స్ చేసేస్తాను మహేష్ ......
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం ....... టూర్ కు అయ్యే ఖర్చు తమ కంపెనీ నే భరిస్తుంది .
మేడం : సంతోషం మహేష్ , కానీ ........ స్కూల్ ఫీజ్ తోపాటు స్కూల్ స్టార్ట్ అయిన రోజునే టూర్ అమౌంట్ కూడా పే చేసేస్తారు పేరెంట్స్ ........ , అదంతా నేను మా స్టాఫ్ చూసుకుంటాము - ప్రతీ సంవత్సరం ఒక హయ్యర్ క్లాస్ - ఒక లోయర్ క్లాస్ అంటే 10th 1st క్లాస్ - 9th 2nd క్లాస్ ఇలా మిక్స్ అయ్యి ఒక్కొక్క డెస్టినేషన్ కు పంపిస్తాము so that చిన్న పిల్లలను హయ్యర్ క్లాస్ వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటారని , నీకోసం అమ్మకోసం 9th మరియు స్నిగ్ధా క్లాస్ ను మిక్స్ చేస్తాను  ok నా - నువ్వు వెళ్లి అమ్మకు విషయం చెప్పి సంతోషపెట్టు ........
లేదు మేడం ........ , రేపు సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నాను , మీరూ చెప్పకండి please ....... - అన్నింటికీ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ........ మీమేలు .......
మేడం : స్టాప్ స్టాప్ మహేష్ , బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ......... లవ్లీ - వీలైతే ఆ ఆనందాలను చూడటానికి మీతోపాటే టూర్ కు వస్తాను .
అంతకంటే సంతోషమా మేడం ....... అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
మేడం : ఇంతకీ ఎక్కడకు వెళదాము ఛాయిస్ is yours ........ , these are our ఎడ్యుకేషనల్ టూర్ డెస్టినేషన్స్ అని కంప్యూటర్ లో లిస్ట్ చూయించారు .
Wow wow ........ everything is planned అందుకే మన స్కూల్ టాప్ లో ఉంటోంది . లిస్ట్ చూసి మేడం ....... బుజ్జాయిలకు మైసూర్ జూ - ప్యాలస్ చూడాలని ఊహ తెలిసినప్పటి నుండీ ఆశ , బుజ్జితల్లులకు ...... ఊటీ చూడాలని ........
మేడం : ఫిక్స్ ......... మా పిల్లలు కూడా మైసూర్ జూ జూ అని ఒకటే గొడవ , అమ్మ వలన రెండు నెలల ముందుగానే వారి కోరిక తీరబోతోంది - థాంక్స్ టు యు టామహేష్  , ఉన్నఫలంగా స్టాఫ్ అందరూ స్కూల్లో ఉండాలని మెసేజ్ చేశారు . 
మేడం ........ నేనేమైనా సహాయం ........
మేడం : స్టాఫ్ మొత్తం వచ్చేస్తున్నారు మహేష్ ........ , టూర్ ఫిక్స్ చేసికానీ ఇంటికి వెళ్ళేది లేదు ఎంత ఆలస్యమైనా సరే .........
మేడం .........
మేడం : మహేష్ ........ స్టాప్ ఇట్ , హెడ్ మిస్ట్రెస్ అయ్యి పిల్లలను ....... వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు చేర్చలేకపోయాను అని నీతో సమానంగా నేనూ బాధపడుతున్నాను - నువ్వు ...... నన్ను కలవడం వల్లనే జరుగుతోంది - నువ్వు వెళ్లి నీ బుజ్జాయిలకు , బుజ్జితల్లులకు టూర్ లో కావాల్సినవి సెట్ చేసుకో వెళ్లు వెళ్లు ........
లేడీ స్టాఫ్ : మేడం మేడం ........ టూర్ పండగ కాస్త ముందుగానే వచ్చేసింది థాంక్యూ థాంక్యూ soooooo మచ్ , ఇంట్లో పిల్లలు ఒకటే అల్లరి టూర్ ఎప్పుడమ్మా ఎప్పుడమ్మా ........ అని - క్లాస్సెస్ లో కూడా టూర్ గురించే మాట్లాడుకుంటున్నారట ........ , ప్రతీ సంవత్సరం లానే కదా అని ఎవరి పని వాళ్ళు హుషారుగా చేస్తున్నారు .
మేడం : చిరునవ్వులు చిందిస్తూ చెప్పాను కదా మహేష్ ....... , రేపు సాయంత్రం ప్రయాణం ....... వెళ్లు వెళ్లు .
థాంక్యూ soooooo మచ్ మేడం అంటూ అంతులేని ఆనందంతో బయటకువచ్చి , వెంటనే బుజ్జాయిలను కలవాలి అని దూరంగా పార్క్ చేసిన కారులో వదినల ఇంటికి చేరుకున్నాను .

ఇంకా వెలుతురు ఉండటం - కాంపౌండ్ లోపల కృష్ణగాడు తీసుకొచ్చిన వెహికల్ లేకపోవడంతో బుజ్జాయిలను - బుజ్జితల్లులను వదిలి మాన్స్టర్స్ బార్ కు వెళ్లిపోయారని నిర్ణయించుకున్నాను . సెక్యూరిటీ కళ్ళు గప్పి కాస్త కష్టంగానే మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళి క్లోజ్ చేసేసాను . 
డాడీ డాడీ ....... అంటూ బుజ్జాయిలు పరుగునవచ్చి నామీదకు జంప్ చేశారు . ఫ్రెండ్స్ ను - బుజ్జిచెల్లిని - అమ్మలిద్దరినీ కలిసాము , అమ్మల లానే చాలా మంచివారు , మమ్మల్ని హత్తుకునే ప్రేమతో చూసుకున్నారు .
అవును చెలెమ్మలకు కూడా ....... మీరంటే ప్రాణం - మీరు హ్యాపీ కదా .......
అంతే బుజ్జిబుజ్జిచేతులతో కొట్టి మరి అమ్మమ్మ .......అంటూ బుంగమూతులతో కిందకుదిగివెళ్లి సోఫాలో అటువైపుకు తిరిగి కూర్చున్నారు .
బుజ్జితల్లులు ....... నవ్వుకుంటూ వచ్చి అమ్మమ్మ అనిచెప్పారు కదా డాడీ అందుకే అలా , ఆ మాన్స్టర్స్ తోడుగా వస్తారని అస్సలు ఊహించనేలేదు లేకపోతే అమ్మమ్మ ........ అంటూ కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపైకి చేరారు .
Sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ....... , మీ చెమ్మను చూస్తుంటే చెప్పేయ్యాలని ఉంది కానీ సర్ప్రైజ్ ఇస్తే మరింత ఆనందం ఉంటుంది అని నుదుటిపై ముద్దులుపెట్టి బుజ్జితల్లులతోపాటు వెళ్లి బుజ్జాయిల మధ్యన కూర్చున్నాను . 
స్నిగ్ధా - రామూ .........
బుజ్జాయిలు : పో డాడీ ....... అంటూ ఏకంగా నా బుగ్గలపై కొరికేసి దూరంగా ఉన్న డైనింగ్ టేబుల్లో కూర్చున్నారు . 
డాడీ ....... మేము వెళ్లి అలక దూరం చేస్తాము అని బుజ్జాయిలు కొరికిన చోట ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారు బుజ్జితల్లులు ........

మరుక్షణంలో దేవతలిద్దరూ నాకు చెరొకవైపున చేరి హమ్మయ్యా ఈ బుజ్జిదెయ్యాలు ....... వాళ్ళ డాడీ ని వధలనే వదలరు అనుకున్నాము అని నా చేతులను చుట్టేశారు ముసిముసినవ్వులతో ........
నవ్వుకుని , స్స్స్ స్స్స్ వదినలూ ......... గట్టిగా కొరికేశారు అని బుగ్గలపై రుద్దుకుంటున్నాను .
దేవతలు : లవ్ యు లవ్ యు అంటూ ఒకేసారి ప్రాణమైన ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
ఆఅహ్హ్హ్ ........ చల్లగా ఉంది లవ్ యు వదినలూ ........ 
దేవతలు : మహేష్ ....... రేపు కూడా నీ బుజ్జాయిలు - బుజ్జితల్లులు ...... అమ్మను కలవలేరా ? అని బాధతో అడిగారు .
నా దేవతల ఆశీర్వాదం ఉండగా భయమేల అని కన్నీళ్లను తుడిచాను . వదినలూ ........ ష్ ష్ మరింత దగ్గరకు రండి చెవులు అందివ్వండి అని టూర్ - సర్ప్రైజ్ విషయం గుసగుసలాడాను . 
దేవతలు : యాహూ యాహూ ........ లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మహేష్ అంటూ గట్టిగా రెండువైపులా హత్తుకుని సంతోషం పట్టలేక బుజ్జాయిల కంటే గట్టిగా బుగ్గలను కొరికేశారు . 
స్స్స్ ...... బుజ్జాయిలూ అంటూ గట్టిగా కేకవేశాను . 
దేవతలిద్దరూ ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు .
డాడీ డాడీ ....... అంటూ నలుగురూ పరుగునవచ్చి ఏమైంది అని కంగారుపడుతూ అడిగారు .
నా క్యూట్ ఏంజెల్స్ ......... అంటూ ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకుని బుగ్గలు చూయించాను కొరికేశారు అని ........
నలుగురూ : పిన్నమ్మలూ ....... డాడీ బుగ్గలు చూడండి ఎలా కందిపోయాయో అని కొడుతున్నారు .
చాలు చాలు చాలు ....... , మీ మమ్మీ ..... ok ok పిన్నమ్మలను కొడితే నా నొప్పి తగ్గుతుందా చెప్పండి స్స్స్ స్స్స్ ...... మా వదినమ్మకు చెబుతానులే .........
అంతే దేవతలతోపాటు అందరూ నవ్వుకుని , బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించారు పోటీపడుతూ తోసుకుంటూ ....... , 
వీడియో తీస్తున్న ప్రభావతి వాళ్ళు నవ్వుకుంటున్నారు. 

అంతలో మేడం మేడం ........ సెక్యూరిటీ అంటూ తలుపు తట్టారు .
డాడీ డాడీ మహేష్ అంటూ కంగారుపడుతూ ఆరుగురూ లేచి నాకు అడ్డుగా నిలబడ్డారు .
వరలక్ష్మి గారు : నేను చూస్తాను అని వెళ్లి డోర్ తెరిచారు . 
సెక్యూరిటీ : లోపలికి తొంగి చూసి ఏదో కేక వినిపించింది మేడం .......
వదిన : పిల్లలు కేకలు వేశారు అంతే అంతే ........
సెక్యురిటి : చెప్పాను కదరా అని వెళ్లిపోయారు .
హమ్మయ్యా ....... అంటూ మళ్లీ నామీదకు జంప్ చేశారు . బుజ్జితల్లులు ...... నా చేతులను చుట్టేసేంతలో దేవతలు చేరిపోయి నవ్వుకున్నారు .

సంతోషంతో నవ్వుకుని వదినలూ ........ మీ అమ్మ తన బుజ్జిప్రాణాలను కలిసే ఆనందంలో ఉదయం - మధ్యాహ్నం కూడా తిండి పెట్టలేదు తెలుసా ....... ? .
దేవతలు : చిటికెలో తీసుకొస్తాము .
బుజ్జితల్లులు : పిన్నమ్మలూ ........ డాడీ ని వదిలి లేచారంటే మేము .......
అంతే వదినలిద్దరూ మరింత గట్టిగా చుట్టేసి వంట గదివైపు దీనంగా చూస్తున్నారు .
ప్రభావతి : చిరునవ్వుతో మేము తీసుకొస్తాము .
బుజ్జితల్లులు : నో నో నో అంటీ ....... , మేము ఉన్నాము కదా - మా డాడీ కి మేమే వడ్డించుకునివచ్చి ప్రేమతో తినిపిస్తాము . పిన్నమ్మలూ ........ మీరు నవ్వేదే డాడీ ఉన్న కొన్ని నిమిషాలు - ఆ ఆనందాన్ని దూరం చేస్తామా చెప్పండి ఎంజాయ్ ....... - డాడీ ప్రక్కనే ఉంటే అలా హత్తుకుంటే ఎంత హాయిగా ఉంటుందో మాకూ తెలుసు లవ్ యు .........
దేవతలు : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు బుజ్జి తల్లులూ ....... అని రెండు చేతులతో హత్తుకోబోయి , ఊహూ ....... ఒక చెయ్యి మీ డాడీ ని అంటూ మరొకచేతితో హత్తుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
ఎమోషనల్ స్పీచ్ ఇక్కడ చలించింది బుజ్జితల్లులూ ....... లవ్ యు లవ్ యు అంటూ బుగలపై ముద్దులుపెట్టాను - బుజ్జితల్లులూ ....... ఆకలి .
చిరునవ్వులు చిందిస్తూ నా మరియు దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి వంట గదిలోకి పరుగులుతీశారు .
నా బంగారు కొండలు అని బుజ్జాయిల బుగ్గలను సున్నితంగా కొరికాను .
స్స్స్ స్స్స్ డాడీ ...... , ఉండండి మా అమ్మలకు చెబుతాను .
అందరమూ నవ్వేసాము .

దేవతలు : కేవలం మీ బుజ్జాయిలు - బుజ్జితల్లులకు మాత్రమేనా ముద్దులు , వచ్చినప్పటి నుండీ చూస్తున్నాము అని బుంగమూతులు పెట్టుకున్నారు .
లవ్ యు లవ్ యు దేవతలూ ........ నా ముద్దులు - మీ అక్కాచెల్లీ ముద్దులు - మీ అమ్మ ముద్దులు ....... అని నుదుటిపై ప్రాణంలా పెట్టాను .
దేవతలు : ఒక్కటి అడిగితే అందరి ముద్దులు , మాకిష్టమైన ప్రియమైన ప్రాణమైన ప్రాణం కంటే ఎక్కువైన మా అక్కయ్య ముద్దుకు ఎన్ని లవ్ యు లు చెప్పినా చాలవు లవ్ యు మహేష్ ........ ప్చ్ ....... మా అక్కయ్య కూడా చూసి ఉంటే బాగుండేది - బుజ్జితల్లుల మాటలు కూడా ........
లైవ్ లో మేడమ్స్ అని వీడియో చూయించారు .
దేవతలు అందుకుని అక్కయ్యా - చెల్లీ ...... అంటూ పులకించిపోతున్నారు .

వదినమ్మ : ముందు మన బేబీ కి తినిపించండి .
అలాగే అమ్మా తీసుకొచ్చాము అని బుజ్జితల్లులు ....... బుజ్జాయిలతోపాటు ప్రేమతో తినిపించారు . డాడీ ....... ఎక్కువగా తినకండి అమ్మల గోరు ముద్దలు కూడా తినాలి కదా ........
లవ్ యు బుజ్జితల్లులూ ........ , దేవతలూ గుర్తుంది కదా ........
దేవతలు : ఓహ్ yes ........ అని ముద్దులుపెట్టి సంతోషంతో పంపించారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:03 PM



Users browsing this thread: 65 Guest(s)