Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెల్లెమ్మలు : జాహ్నవి - వైష్ణవి తల్లులూ ........ అంటూ బుజ్జితల్లులతోపాటు సంతోషమైన వణుకుతో కొద్దిసేపు వదలకుండా కౌగిలిలోనే ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జాయిలు : ఫ్రెండ్స్ ను మనసారా కౌగిలించుకుని పలకరించుకుని చెల్లెమ్మల దగ్గరికి చేరారు . అమ్మలూ ....... చూస్తుంటే స్కూల్ వదిలేంతవరకూ కౌగిలించుకునేలా ఉన్నారు . అక్కయ్యలను మాత్రమేనా ........ అని బుంగమూతి పెట్టుకున్నారు .
చెల్లెమ్మలు : మీరే కదా బుజ్జాయిలూ ....... ముందు మీ బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి పరుగుతీశారు - మా బుజ్జితల్లులు ....... అమ్మా అమ్మా అంటూ మా గుండెలపైకి చేరారు అందుకే ....... . బుజ్జితల్లులూ ........ 
బుజ్జితల్లులు : ఊహూ ....... మేము వదలమంటే వదలము అని హత్తుకునే ప్రక్కకు రావడంతో .........
లవ్ యు బుజ్జితల్లులూ ........ అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , బుజ్జాయిలను ప్రాణంలా ఎత్తుకున్నారు చెల్లెమ్మలు .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మలూ ....... అని బుజ్జిబుజ్జినవ్వులతో బుగ్గలపై ముద్దులుపెట్టారు . అమ్మలూ ....... డాడీకి చెల్లెళ్లు అంటే చాలా చాలా ఇష్టం - మాకంటే ఎక్కువ ఇష్టం - మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు - బిజినెస్ లో తోడుగా ఉంటున్నారని డాడీ రోజూ చెబుతూ తెగ మురిసిపోతున్నారు .
చెల్లెమ్మలు : ఆ అవును బుజ్జాయిలూ ........ కానీ మీ డాడీకి మీరు - మా పెద్దక్కయ్య అంటేనే మొదటి ప్రాణం .
బుజ్జాయిలు : మా అమ్మ అంటే మాకూ అంతే ప్రాణం - మా అమ్మలను ఎప్పుడు కలవబోతున్నామో డాడీ కే తెలియదనుకుంటాను అని బాధపడుతూ చెప్పారు . 
చెల్లెమ్మలు : కళ్ళల్లో చెమ్మతో , బుజ్జాయిలూ ....... మీ అమ్మలు వీడియో కాల్లో ఉన్నారు చూడండి అని పంకజం గారివైపు చూయించారు .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు : అమ్మలు ....... చూస్తున్నారా ? ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని కన్నీళ్లను తుడుచుకున్నారు . ఇప్పుడు ok అంటూ పెదాలపై బుజ్జినవ్వులతో మొబైల్ అందుకుని hi hi అమ్మలూ ....... wow మా బుజ్జిఅమ్మ కూడా hi hi ...... అని సంతోషంతో పలకరించారు .
వదినమ్మ : మీరు కన్నీళ్లను తుడుచుకోవడం చూసాములే ........ , మా బుజ్జాయిలను - బుజ్జితల్లులను ........ మా చెల్లెళ్ళల్లా ప్రాణంలా గుండెలపైకి తీసుకునేంతవరకూ ఈకన్నీళ్ళు ఆగవు అని మీకూ తెలుసుకదా అని అందరూ ఉద్వేగానికి లోనయ్యారు . నో నో నో బుజ్జితల్లులూ ......... ఇది సంతోషమైన క్షణం మా చెల్లెళ్ల గుండెలపైకి చేరితే మా గుండెలపైన చేరినట్లే కదా ఉమ్మా ఉమ్మా ....... ఇది ఆరంభం ఈ అదృష్టం చెల్లెళ్లతో మొదలయ్యింది త్వరలోనే మా వరకూ వస్తుంది అని ఆవేదనతోనే చెబుతూ కన్నీళ్లను తుడుచుకుని - ఆ రోజు వస్తుంది అని నమ్మకం ఉంది - మీ డాడీ ఉండగా భయమేల - బేబీ ........ 

కన్నీళ్లను తుడుచుకుని sorry లవ్ యు అమ్మా ........ ఆలస్యం చేస్తున్నందుకు , నా ప్రాణమైన దేవతలూ - చెల్లెమ్మలు - అమ్మ ఆశీస్సులతో మన టార్గెట్ చేరుకున్నాము అనే అనుకుంటున్నాను - ఇక కంపెనీ బాధ్యతలన్నీ కృష్ణగాడికి - చెల్లెమ్మలకు అప్పగించి నా దేవతల పెదాలపై చిరునవ్వులు చిందించడమే ధ్యేయంగా ముందుకువెళతాను .
దేవతలు ........ మాట్లాడేంతలో , లవ్ యు లవ్ యు sooooooo మచ్ డాడీ , అమ్మా ........ డాడీ ఇక నిద్రపోరని నిదానంగానే అని చెప్పబోతున్నారు కదూ నో నో నో అంతకాలం ఆగడం మావల్ల కానేకాదు , మీరు ఊ అనండి చాలు .........
వదినమ్మ : అంతేనంటారా బుజ్జితల్లులూ ........ అయితే ok అని నవ్వుకున్నారు .

కృష్ణ : మాన్స్టర్స్ వస్తున్నారు .
చెల్లెళ్లు : బుజ్జితల్లులూ ........ వెళ్లి బెంచ్ లలో కూర్చోండి .
బుజ్జాయిలు ...... కిందకుదిగివెళ్లి పిల్లలతోపాటు కూర్చున్నారు exam రాస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ .......
బుజ్జితల్లులు : ఊహూ ....... అమ్మమ్మకూడా వస్తుంది అని డాడీ చెప్పారు కానీ రాలేదు , ఆ బాధనే తట్టుకోలేకపోతున్నాము ఇక మా అమ్మలను కూడా వదిలి ఉండలేము ఏమైనా జరగనివ్వండి అని మరింత హత్తుకున్నారు .
కృష్ణ : కృష్ణా ...... దగ్గరికి వచ్చేసారు . ఒక్కొక్క దెబ్బతో కోమాలోకి పంపించనా చెప్పు ........
బుజ్జితల్లులు : yes అంకుల్ yes .........
చెల్లెమ్మ : వద్దు కృష్ణా ........ , అలాచేస్తే రేపు స్కూల్ కు కూడా పిలుచుకునిరారు అని ఆపింది .
మాన్స్టర్స్ వచ్చి చూసేసరికి బుజ్జితల్లులతోపాటు ప్రక్కనే బెంచస్ లో కూర్చుని పేపర్స్ అందిస్తున్నారు . 
మాన్స్టర్స్ ....... లోపలికి తొంగిచూస్తున్నారు .
చెల్లెమ్మ : ఎస్క్యూస్ మీ ........ exams పూర్తయ్యేంతవరకూ .........
మాన్స్టర్స్ : తెలుసు తెలుసు ....... , తమ్ముడూ - అన్నయ్యా ....... ఆ బాస్టర్డ్ రాలేదు సేఫ్ పదా వెళ్లి మందు అదే అదే కూల్ డ్రింక్ తాగుదాము అని వెళ్లిపోయారు . 
అమ్మలూ అమ్మలూ ....... అంటూ నలుగురూ చెల్లెమ్మల కౌగిలిలోకి చేరారు . అమ్మా అమ్మా ........ అమ్మమ్మ ? .
చెల్లెళ్లు : మీకోసం గంట ముందుగానే వచ్చి అంత ఎండలోనూ స్కూల్ గేట్ దగ్గరే నిలబడింది - చివరి నిమిషంలో ప్రభావతి అంటీ నుండి కాల్ రావడంతో మీకోసం కన్నీళ్ళతో బాధపడుతూనే కారులో ఉండిపోయారు .
బుజ్జితల్లులు : మొబైల్ అందుకుని అమ్మమ్మా ........ ఇంకెప్పుడు అని ప్రాణంలా అడిగారు .
అమ్మ కళ్ళల్లో చెమ్మతో తలదించుకున్న నావైపు ఆశతో చూస్తోంది .
చెల్లెమ్మ : మీ డాడీ అదేపనిలో ఉన్నాడు బుజ్జితల్లులూ ....... exams రాస్తారా లేక ఇలానే మాట్లాడుకుందామా ?  , మీరెలా అంటే అలా ........
బుజ్జితల్లులు : exams రాస్తూనే ప్రక్కనున్న ఈ అమ్మలతో - వీడియో కాల్ లో ఉన్న అమ్మలు - బుజ్జిఅమ్మ - అమ్మమ్మతో మాట్లాడతాము అని క్వశ్చన్ పేపర్ అందుకుని సులభంగా రాసేస్తున్నారు .
హిమగారు : బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........ సూపర్ ఉమ్మా ఉమ్మా ......
బుజ్జితల్లులు : బుజ్జిఅమ్మా ........ మా ట్యూషన్ టీచర్స్ ఎవరనుకున్నారు మీ అక్కయ్యలే , ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులతో అర్థమయ్యేలా నేర్పించేవారు - అమ్మలూ ........ అన్నీ మీరు చెప్పినవే .......
హిమగారు : ఆ అదృష్టం అని కన్నీళ్లను తుడుచుకున్నారు .
వదినమ్మ : చెల్లీ ........ మనమంతా కలిసాక తొలి అదృష్టం నీకే .......
హిమ గారు : లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యలూ ........ , all the best బుజ్జితల్లులూ అని పరవశించిపోతున్నారు .

బుజ్జితల్లులు ...... చెల్లెమ్మలతో - బుజ్జిపాపాయితో , బుజ్జాయిలు ...... పిల్లలతో మాట్లాడుతూనే ఒక exam పూర్తవగానే మరొక exam అలా థర్డ్ exam రాస్తుండగానే మధ్యలో లాంగ్ బెల్ కొట్టారు . 
బుజ్జితల్లులు : అమ్మలూ ....... ఆ మాన్స్టర్స్ వచ్చేస్తారు . మిమ్మల్ని వదిలి వెళ్లడం మాకు ఇష్టం లేదు అని రాయడం అక్కడితో ఆపేసి పాపాయికి ముద్దులుపెట్టి కళ్ళల్లో చెమ్మలతో హత్తుకున్నారు .
చెల్లెళ్లు : బుజ్జితల్లులూ ........ అంటూ ప్రాణంలా బుగ్గలను అందుకుని ముద్దులుపెట్టారు . త్వరలోనే .......... 
కృష్ణ : కృష్ణా ........
చెల్లెమ్మ : వచ్చేస్తున్నారా రాక్షసులు ........ , బుజ్జాయిలూ , బుజ్జితల్లులూ ....... ఈ గిఫ్ట్స్ మీ అమ్మమ్మ స్వయంగా వారిచేతులతో ఇవ్వాలని ఆశపడింది అని అందించారు .
అమ్మమ్మ : మా డాడీ తెచ్చినవే కదా లవ్ యు అమ్మమ్మా ....... అని ఫాస్ట్ ఫాస్ట్ గా స్కూల్ బ్యాగ్స్ లో ఉంచుకున్నారు . 

మొదట మేడం గారు వెనుకే మాన్స్టర్స్ లోపలికివచ్చి 3 exams పూర్తయ్యాయికదా వెళదాము మాకు బార్ ....... ఆఫీస్ కు వెళ్లే సమయం అయ్యింది .
జాహ్నవి : స్కూల్ గ్యాప్ రావడం వలన ఒక్క exam మాత్రమే రాయగలిగాము , రోజుకు ఒక్క exam మాత్రమే వీలవుతుంది .
మాన్స్టర్స్ : మీరే ఒప్పుకున్నారు రెండు రోజుల్లో పూర్తిచేసేస్తాము అని - ఏమిచేస్తారో ఎలా రాస్తారో మాకు తెలియదు రేపు మిగతా 5 exams పూర్తిచేయ్యాల్సిందే - మరుసటిరోజు డాక్టర్స్ నుండి ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి లాంగ్ సిక్ లీవ్ తీసుకోబోతున్నాము , ఇక మీ జీవితంలో మీ బాబాయ్ కాదు కాదు ఆ బాస్టర్డ్ మరియు మీ అమ్మమ్మను కలవరు అని హైఫై కొట్టుకుని రాక్షసానందం పొందుతున్నారు .
నలుగురి నుండి ధారగా కన్నీళ్లు భూతల్లిని చేరుతున్నాయి . 
మాన్స్టర్స్ : ఇక జీవితాంతం ఏడుపే రండి రండి వెళదాము లేకపోతే మీ మేడం చేతులలో నుండి లాక్కునివెళ్ళాల్సివస్తుంది .
మేడం గారు కానీ - చెల్లెమ్మలు కానీ ఏమీ చేయలేకపోతున్నారు , కృష్ణగాడు పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటున్నాడు . 
ఇక్కడ అమ్మమ్మ నా గుండెలపై , దేవతలూ - హిమగారి బాధ వర్ణణాతీతం .

మాన్స్టర్స్ : వెళ్లి చెల్లెమ్మలను పట్టుకున్న బుజ్జిచేతులను విదిల్చి ఏడుస్తున్న వాళ్ళను ప్రక్కకు లాగేశారు . ఏంటి బ్యాగ్స్ ........ ఇంత బరువుగా మారిపోయాయి .
బుజ్జితల్లులు : కంగారు కంగారుగా అదీ అదీ ........
మాన్స్టర్స్ : ఎమున్నాయి ఇందులో చూడనివ్వండి అని జిప్ తెరిచేంతలో ........
చెల్లెమ్మ : రేపు exams కు చదువుకోవడానికి బుక్స్ ఉంచాము .
మాన్స్టర్స్ : బుక్సా ........ , ఈ బరువుని మీరే మొయ్యండి - తొందరగా రండి మేము బయటకువెళ్లాలి అనిచెప్పి బ్యాగ్స్ వదిలేశారు .
కృష్ణ : బుజ్జాయిలూ ....... నేను తీసుకొస్తాను .
మాన్స్టర్ : తమ్ముడూ వీడిని ఎక్కడో చూసాను - మందు ఎక్కువ అయినట్లుంది గుర్తురావడం లేదు , మసక మసకగా కనిపిస్తున్నాడు అని ఆలోచిస్తూనే బయటకువెళ్లారు .
కృష్ణ : గుర్తుపట్టి ఉంటే ఇక్కడే నేలకు అతుక్కుపోయేవారు . బుజ్జితల్లులూ ....... వెళదామా ? .

బుజ్జాయిలు - బుజ్జితల్లులు : అమ్మలూ ...... అంటూ చుట్టేశారు .
కృష్ణ : నేను ........ వాళ్ళను మేనేజ్ చేస్తాను , ఎంత సమయం కావాలో తీసుకోండి అని బ్యాగ్స్ అందుకుని బయటకువెళ్లాడు . పిల్లలందరూ వెళ్లిపోవడంతో నిర్మానుష్యంగా ఉంది .
కారుని మెయిన్ డోర్ దగ్గరికి తీసుకురావడానికి తెగ అవస్థలు పడుతున్నారు మూర్ఖులు ....... 
కృష్ణగాడు వెళ్లి కారులో బ్యాగ్స్ ఉంచి , తాగి డ్రైవ్ చెయ్యలేరు - ట్రాఫిక్ లో పట్టుకుంటారు - నన్ను ఇంటివరకూ డ్రాప్ చెయ్యమంటారా అని అడిగాడు .
మూర్ఖులు : మమ్మల్ని ఆపే ధైర్యం ఎవరికి ఉంది - అయినా నువ్వు ఎవడివిరా అని వెనక్కు తీసుకొస్తూ స్కూల్ గోడను ఢీ కొట్టారు . 
కృష్ణ : బుజ్జాయిలు - బుజ్జితల్లుల సేఫ్టీ ముఖ్యమని ఇష్టం లేకపోయినా బ్రతిమాలి బ్రతిమాలి ఇద్దరినీ వెనుక కూర్చునేలా ఒప్పించాడు . 
చెల్లెమ్మలు ........ బాధపడుతూనే బయటకు పిలుచుకునివచ్చి , బుజ్జితల్లులూ ....... మీ అమ్మమ్మ ఆ కాంపౌండ్ వెనుక ఉంది . 
అంతే మెయిన్ గేట్ దగ్గరికి పరుగుతీశారు నలుగురూ ..........
మాన్స్టర్స్ ఇద్దరూ చూసి ఏయ్ ఏయ్ అంటూ వెళ్లి పట్టుకుని ఏడుస్తున్న వారిని కారులోకి చేర్చారు - మమ్మల్ని తప్పించుకుని మీ అమ్మమ్మ ఇంటికి పరుగున వెళ్లిపోదామనే ....... , మేము ఉండగా అది జరగనే జరగదు , డ్రైవర్ పోనివ్వు అని అడ్రస్ చెప్పారు .
చెల్లెమ్మలు - కృష్ణగాడు - మేడం ........ హృదయాలు చలించిపోయాయి ఆ దృశ్యాలను చూసి . 
ప్రక్కనే ఉన్న బుజ్జాయిల బుజ్జిచేతులను అందుకుని ఓదారుస్తూ డ్రైవ్ చేసాడు కృష్ణ ........
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:03 PM



Users browsing this thread: 19 Guest(s)