25-06-2021, 06:01 PM
(24-06-2021, 06:33 PM)jaydeep Wrote: సిరిపురపు గారూ...
నమస్కారం!
బహుశా గిరీశం గారే రేఖా కృష్ణ పేరుతో రాసారేమో ఆనిపిస్తుందండీ. పైగా గిరీశం గారే రాసిన సెడక్షన్ అనే కథ లో ఈ అవధాని ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది చూడండి!
ఆ కథ లింక్ ఇదీ...
https://www.mediafire.com/file/hj5bmoju3...n.PDF/file
అసలు విజయ బాపినీడు గారే గిరీశం గారి పేరుతో రాసేవారు అని ఎవరో అన్నారు. సో, ఆయనకున్న అనేక మారుపేర్లలో ఇదీ ఒకటేమో...
అప్పటి విషయాలు తెలిసిన వాళ్లెవరన్నా చెప్తే బాగుంటుంది.
అవును జైదీప్ గారూ
మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది
లోటసీటర్ గారికేమైనా తెలిసుండొచ్చు
వారు పూర్తిగా నల్లపూసై పోయారు