Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను చేసిన సహాయానికి
మా చెల్లి అడిగింధీ అని కాలేజీ డుమ్మా కొట్టి ప్రియ ని కూడా తీసుకెళ్ళి ఫుల్ షాపింగ్ చేసిసము, సొ మ చెల్లి కూల్ అయ్యి నాతో ఇంటకముందుల వుంధి, రోజు కాలేజీ ఇల్లు అప్పుడప్పుడు ప్రియ వల్ల ఇంటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయటం రొటీన్ ల సాగుతుంధి, ఎక్సామ్ వుండటం  వల్ల  కొన్ని రోజులు  ప్రియ వాలల ఇంటికి వెళ్ళటం కూడరాలేదు ఏక్షమస్ ఆయక ప్రియ వల్ల ఇంటికి వెళ్ళాను వాళ్ళు చాలా డల్ గా వున్నారు ఏమి అయినధి అని విక్కీ ను అడిగాను వన్ వీక్ బ్యాక్ ఇంటి మేధా లోన్ తీసుకున్నది కట్టలేదని బ్యాంక్ వాళ్ళు ఇంటిని వేలం వేశారు ఎవరో పెద్ద ఆయన పాడుకున్నారు, పది రోజులలో ఇల్లు కాళీ చేయమని బ్యాంక్ వాళ్ళు చెప్పారు అన్నయ్య  అని విక్కీ అన్నాడు, సరే అయ్యిందేదో అయ్యిందహి రెండు రోజులు మా ఇంటికి వెళ్దాం పదండి అన్నాను, మహా అయితే ఇంకా నాలుగు రోజూలు కదా అన్నయ్య మేము ఇంటి లో వుండేది ఎన్నో జ్ఞాపకాలు వున్నాయి ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడే వుంటాము అన్నయ్య ఎటు కదలము అని ప్రియ చెప్పేనధి, ఇవ్వాళ మా చెలి బర్త్డే మీరు కచకితంగా రావాలి మా చెల్లి మరి మరి చెప్పి  తీసుకురమ్మని ఇప్పుడు  నేను మిమ్మల్ని తీసుకొని వెళ్లకపోతే మా చెల్లి వూరుకుంటునధ  ఆశాలే నాతో అధి ఆరు నెలల తర్వాత మాట్లాడినధి ఇంకా నేను వుండలేను దానితో మాట్లాడకుండా సొ ప్లీజ్ దయచేసి మేరు బయలుదేరండి రేపు వెళ్లిపోండి  కానీ రండి అని చెప్పాను ఇక తప్పక బయలుదేరారు. 

వెళ్ళగానే మాచెల్లి, అమ్మ , అన్నయ్య వీళ్ళని పలకరించి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి నతో వల్లలగానే ట్రీట్ చేశారు ఇంట్లో మొత్తం పండగ వాతావరణం వుంధి ముద్దలా చెల్లి కధ అందుకే ఇల్లు మొత్తం మా అన్నయ్య డెకొరేషన్ తో నింపేశాడు అందరి ఆనందల మద్య లో మా చెల్లి కేక్ కటింగ్ చేసి అందరికీ పెట్టి  మేము అందరం కూడా సరదాగా మోహలకి పూసుకొని మా చెల్లి పుట్టిన రోజుని ఇంకా సంతోషామిన రోజుగా మార్చేసము , ప్రియ వాళ్ళు కూడా ప్రస్తుతానికి అన్నీ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేశారు, మా నాన్న గారు అప్పుడే వచ్చారు మా చెల్లి కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చి విశ్ చేసి ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయాడు, అందరం బోజనం చేశాము, ప్రియ వాళ్ళని వుండమంటే వుందను వెళ్లిపోతము అన్నారు , ఇంకా నేను చెప్పిన వినరు అని వెళ్లిపోవటానికి రెఢీ అయ్యారు అందరికీ చెప్పి బయలుదేరుతుండగా, మా చెల్లి ప్రియ ని పిలిచి నా బర్త్డే కి స్మాల్ గిఫ్ట్ అని ఒక కవర్ చేతజీలో పెట్టినధి, ప్రియ నాకెందుకు గిఫ్ట్ వద్దు అంటే ఇంతలో మా నాన్నగారు వచ్చి తీసుకో అమ్మ ఇప్పుడు అధి మేకు చాలా అవసరం అని చెప్పగానే ఏంటో అని ప్రియ ఓపెన్ చేసి చూసింధి అందులో ఇంటి డాక్యుమెంట్స్ వున్నాయి , ఒక్కసారిగా ప్రియ మొహం లో వెలుగు విక్కీ వాళ్ళు కూడా చూడగానే చాలా సంతోషించారు, వెంటనే విక్కీ మీకు మనీ చిన్నగా ఇస్తాం అంది నాన్న తో అన్నాడు, చూడుబాబు ఇధి నేను మా పిల్లల కోసం చేశాను , మీ నాన్నగారు కూడా బాగా తెలుసు ఆయనకి ఒకరికి సాయం చేయటమే తెలుసు మా పిల్లల ద్వారా మేకు హెల్ప్ చేసినందుకు నేను చాలా సంతోషం గా వున్నాను మేరు కూడా మా పిల్లలే ఇంకా ఏమి ఆలోచించకుండా హాయిగా వుందండి మేకు ఎటు వంటి హెల్ప్ కావాలన్న మేకు నేను వున్నాను అని మరచిపోకండి, అయిన నా దెగ్గర దాకా అవసరలేధు నా కొడుకు మిమ్మల్ని నమ్మాడు అంటే మేకు ఏఏ బాధ రాకుండా చూసుకుంటాడు అని చెప్పి వెళ్లిపోయారు, నేను వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను, నేను ఇంట్లో నుండి వెళ్ళాక ముంధు వరకు వీళ్ళతో బాగానే వున్నాను, అప్పటినుండ ఇప్పటి వరకు ఇప్పుడు ఈ పరిస్థితిలో చూశాను 

ఏమి అయినధి విక్కీ చెల్లి , తమ్ముడు ఎక్కడ రా అని అడిగాను వాడు నన్ను పట్టుకొను ఏడుస్తున్నాడు తప్పించి చెప్పటలేధు నేను గట్టిగా అడిగాను, ఇంకా ఎక్కడ చెల్లి అన్న ఈ నా కొడుకులు చంపేశారు అన్న,, ఒక్కసారి గా నాకు కోపం బాధ రెండు ఒక్కసారి గా వచ్చాయి ఒక్కసారిగా కులపడిపోయాను ప్రియ తో గడిపిన క్షణాలు ఒకొక్కటి కళ్ల  ముంధు తిరుగుతున్నాయి, ఒక్కసారిగా కంటినిండా నీరు నిండి కిందకి జారుతున్నాయి, బాధని తగ్గించుకొని విక్కీ ని లేపి పక్కన కూర్చో పెట్టుకొని ఏమి అయింది అని అడిగాను. ఇంతలో హోమ్ మినిస్టర్ గారు నా కొడుకు అలాంటివాడు కాదు అన్నారు, మేరు ఆగండి సర్ మీ కొడుకు ఇంకా బతకడు మా చెల్లిని చంపిన వాడిని ఎందుకు ప్రాణాలతో వాడులతము అన్నాను, అదికాదు మధు అని ఆయన అనగానే విక్కీ ఏమి చెబుతాడో వినడం సర్ తర్వాత మేరే చెప్పండి. 

చెప్పు విక్కీ అన్నాను, నాన్న కోరిక మీధ చెల్లి మంచి కాలేజీ  లో ఫ్రీ  సియట్ సంపాదించినధి, మేము అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చే వల్లము, ఈసారి కూడా చూడటానికి వెళ్ళాము  ప్రియ ఎప్పటిలాగానే చాలా సంతోషం గా వుంధి , ఎప్పటి లాగానే తన అల్లరితో మమ్మల్ని ఆటపట్టించినధి ఎక్సామ్  అవ్వగానే హాలిడేస్ వున్నాయి వన్ మంత్ మెతోనే అని చెప్పినధి, మేము కూడా ఆరోజు కోసం ఎదురు చూస్తూ వుంటాము అని చెప్పి చెల్లి తో గడిపిన క్షణాలు తలుచుకుంటూ చెల్లి ని విడిచి పెట్టి వెళ్ళటానికి ఇస్తాం లేకపోయన ఎప్పటిలాగానే బాధతో వెళ్లిపోయాము, ఇంటికి వెళ్ళాక చెల్లి వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాము, ఒకరోజు సడన్ గా ఇంటిముంధు అంబులెన్స్  వచ్చి ఆగింధీ ఏక్షమస్ తర్వాత వస్తాను అన్న చెల్లి త్వరగానే ఇంటికి వచ్చింది ప్రాణం లేకుండా, అది చూసి తట్టుకొనే శక్తి మాకు ఎక్కడనుండి వచ్చిందో తేలేదు అన్న, ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడిచి ఏడిచి ఇద్దరము అలాగే కులపడిపోయాము, ఒకప్పుడు నాన్నతో చెప్పాను దాన్ని ఇంట్లోనుండి పంపించేయి అని ఇప్పుడు మాకు అధి మా ప్రాణం  అయిపోయినధి అధి లేకుండా ఎలా వుండలో కూడా మాకు అర్దం అవ్వటలేధు, అసలు ఏమి ఏయినధి అని అడిగే ఆలోచన కూడా మా ఇద్దరికీ రాలేధు, మేం కూడా తనతో వెళ్లిపోవళి అనే ఆలోచనలో వున్నాము, తమ్ముడు అడిగాడు ఏమి అయినధి అని ఏడుస్తూ, రాత్రి విపరితమిన కడుపులో నొప్పి వచ్చినధి అంట తట్టుకోలేక లెటర్ రాశి  నిద్ర మాత్రలు మింగి చనిపోయినధి అని లెటర్ చేతిలో పెట్టారు, లెటర్ చెల్లి రాసినదే,
Like Reply


Messages In This Thread
RE: నేను చేసిన సహాయానికి - by nani6107 - 18-06-2021, 02:07 PM



Users browsing this thread: 9 Guest(s)