Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఇంటికి చేరుకుని మెయిన్ గేట్ తెరుచుకోగానే పిల్లలిద్దరూ మావయ్యా మావయ్యా అటూ కారువైపు పరుగునవస్తున్నారు .
కృష్ణ : వీళ్లకు నడక వచ్చినప్పటినుండీ చూస్తున్నాను ఒక్కసారి కూడా ఇలా డాడీ డాడీ అంటూ ప్రేమ కురిపించనేలేదు .
నవ్వుకుని స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ అక్కడే దిగి పిల్లలను అమాంతం ఎత్తుకుని ముద్దుచేసాను .
పిల్లలు : మావయ్యను సేఫ్ గా తీసుకొచ్చినందుకు లవ్ యు డాడీ ........
కృష్ణ : లవ్ యు ........
పిల్లలు : మావయ్యా మావయ్యా ....... బుజ్జిపాప ఇంటికివచ్చింది , ఎంత ముద్దుగా ఉందో .
బుజ్జిపాపనా ........ ఎవరు పిల్లలూ పదండి చూద్దాము - మీరు తిన్నారా అని లోపలకు నడిచాము .
పిల్లలు : మీరు తినకుండా అమ్మ మాకు తినిపిస్తుందా చెప్పండి .
లవ్ యు లవ్ యు ......... 

లోపల అమ్మ ఒడిలో కొద్దిసేపటి ముందు ఆపరేషన్ అయిన బుజ్జిపాప ఆడుకుంటోంది . పాప తల్లిదండ్రులు - సెక్యురిటి పెద్దయ్య కు చెల్లెమ్మ - పంకజం గారు డైనింగ్ టేబుల్ పై భోజనం వడ్డిస్తున్నారు .
ముగ్గురూ ........ పైకిలేచి మహేష్ సర్ అంటూ దండం పెడుతూ రాబోతే , ఆపి పెద్దయ్యా - అన్నయ్యా ........ ముందు భోజనం చెయ్యండి అని స్వయంగా వెళ్లి కూర్చోబెట్టాను . 
ఇంటికి ఎవరువచ్చినా అమ్మ మర్యాదలు చేసేస్తుంది .
మావయ్యా మావయ్యా ........ వచ్చినప్పటి నుండీ అమ్మమ్మనే ఆడిస్తున్నారు .
అయితే మనం ఎత్తుకుని ఆడిద్దామా ....... , మన దగ్గరికి బుజ్జిపాపాయి వస్తుందంటారా అని అమ్మదగ్గరికి వెళ్ళగానే చేతులు చాపింది .
అమ్మ : కన్నయ్యా ........ ప్రాణం పోసిన దేవుడి దగ్గరకు రాకుండా ఎలా ఉంటుంది - పాపాయి వచ్చినదే మీ ప్రాణస్నేహితుల కోసం అయితేనూ .......
పిల్లలను సోఫాలో కూర్చోబెట్టి , సున్నితంగా ఎత్తుకుని రేయ్ కృష్ణా రారా ....... 
ఇద్దరి చేతులనూ బుజ్జి బుజ్జి చేతులలో పెట్టుకోగానే కలిగిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు .
అమ్మా - చెల్లెమ్మా ..........
చెల్లెమ్మ : మీ కళ్ళల్లోని మహాదానందం తెలుస్తోంది అన్నయ్యా ........
చెల్లెమ్మా ........ నా దేవతలకు గ్రూప్ కాల్ చెయ్యి ........
చెల్లెమ్మ : అక్కయ్యా ........ మొహమాటం లేకుండా పిలవండి - పంకజం అక్కా వడ్డించండి అనిచెప్పి వచ్చి వీడియో కాల్ చేసింది . 
దేవతలు : చెల్లీ ........
చెల్లెమ్మ : అక్కయ్యలూ చూసి తరించండి అని బ్యాక్ కెమెరా on చేసింది .
దేవతలు : బేబీ - మహేష్ .........
దేవతలూ ........ మా చేతులను వదలడం లేదు .
దేవతలు : ప్రాణం పోసిన దేవుడివి కదా బేబీ ...... , బుజ్జిపాపాయి ఆనందం మీ ఆనందం కంటే ఎక్కువగా ఉంది లవ్ యు లవ్ యు - చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు .
చెల్లెమ్మ : అన్నయ్యా ........ ఆక్కయ్యలు ఆనందబాస్పాలతో పరవశించిపోతున్నారు చూడండి అని అందించి వడ్డించడానికి వెళ్ళింది . 
నా దేవతలు గర్వపడేలా చేసాను చాలా హ్యాపీ ........
దేవతలు : మా బేబీ ........ మమ్మల్ని చిన్నప్పటి నుండీ ప్రతీవిషయంలోనూ గర్వపడేలా చేస్తూనే ఉన్నాడు .
లవ్ యు దేవతలూ ......... , అమ్మా ....... మీ కూతుర్ల ఆనందం చూడండి .
అమ్మ : కన్నయ్యా ....... నో నో నో మెడపై గాయం అని సైగచెయ్యడంతో మాట మార్చేసాను .
దేవతలూ - బుజ్జితల్లులూ ....... భోజనం చేశారుకదా ? . 
దేవతలు : డిన్నర్ మాత్రమే మా బేబీ కోసం ఎదురుచూస్తాము - టిఫిన్ లంచ్ సమయానికి తినేస్తాము . మరి మీరు ...... ? .
లవ్ యు దేవతలూ ........ బిల్డింగ్ ........
వదినమ్మ : ok ok బేబీ ....... బుజ్జిపాపాయిని రక్షించడం కోసం వెళ్లారన్నమాట - ఇంటికి వచ్చేలోపు బుజ్జిపాపాయే మిమ్మల్ని సర్ప్రైజ్ చేసేసింది అని ఆనందించారు.

అన్నయ్యా ........ పాపాయి ట్రీట్మెంట్ దృష్ట్యా ఒక్కరోజైనా హాస్పిటల్లో ఉండాల్సింది. 
అన్నయ్య : అదిగో అప్పుడు ఆపరేషన్ చేస్తాము ఇప్పుడు చేస్తాము అని పాపాయిని మరింత అస్వస్థతకు గురిచేసిన ఆ హాస్పిటల్లో ఉండటం తనకు ఇష్టం లేక వచ్చేసాము సర్ .......
అమ్మ : కన్నయ్యా ........ మీ అంటీ చూసివెళ్లారులే తన హాస్పిటల్లో తన సంరక్షణలో ఉంచుకుంటానని చెప్పారు . అక్కడికే వెళతారు .
లవ్ యు అంటీ ........ , పాపాయీ ........ ఎంత ఆనందం పంచావో తెలుసా ఉమ్మా ఉమ్మా ....... ఇక నీ బాగోగులన్నీ ఈ మావయ్యలే చూసుకుంటాము .
తల్లిదండ్రులు - పెద్దయ్య భోజనం పూర్తయినట్లు వచ్చి అన్నయ్యా ....... అంటూ చేతులెత్తి నమస్కరించారు .
పెద్దయ్యా ....... కూర్చోండి .
అమ్మా - చెల్లెమ్మా  ........ విన్నారా మరొక చెల్లి అన్నయ్యా అని పిలిచింది .
చెల్లెమ్మ : అక్కయ్యా ........ అన్నయ్యా అని పిలిస్తే చాలు ఇలానే పులకించిపోతారు అన్నయ్య .

అన్నయ్యా ........ హాస్పిటల్ నుండి వచ్చి పెద్ద సాహసమే చేశారు . కనీసం కొన్నిరోజులైనా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉండాలి మన బుజ్జిపాపాయి , రండి నేనే స్వయంగా అంటీ దగ్గరకు వదిలేసివస్తాను . పాపాయీ ....... అమ్మదగ్గరికివెళ్లి పాలు తాగు అని అందించబోతే మా చేతులను మరింత గట్టిగా పట్టేసుకుంది .
అందరూ సంతోషంతో ఆశ్చర్యపోయారు .
పాపాయీ ........ హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత నీ ఇష్టం , ok ok హాస్పిటల్ వరకూ నేనే ఎత్తుకుంటాను .
బుజ్జిపాపాయి బుజ్జిబుజ్జినవ్వులతో చేతులూ కాళ్ళూ కదిలించడం చూసి అందరూ ఆనందించారు . పిల్లలూ ....... రండి వెళ్ళొద్దాము .
పిల్లలు : రెడీ మావయ్యా ......... 
రేయ్ ....... ఏంటి దర్జాగా కూర్చున్నావు . ఆకలికి మరికొంతసేపు ఆగాల్సిందే  డ్రైవ్ చేయాల్సింది నువ్వే ..........
కృష్ణ : ok ok అంటూ పిల్లలను ఎత్తుకుని బయటకువెళ్లాడు .
అమ్మ - చెల్లెమ్మ : బుజ్జిపాపాయికి ముద్దులుపెట్టి , రోజుకు మూడుసార్లు వచ్చి కలుస్తాము - ఫుడ్ ఇక్కడినుండే తీసుకొస్తాము . మీరు పాపాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి . తల్లీ ........ మిమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటుంది డాక్టర్ .
చెల్లి : అమ్మా - అక్కయ్యా....... అంటూ పాదాలను తాకబోతే ఆపి కౌగిలించుకుని బాస్పాలను తుడిచి కారువరకూ వచ్చి వదిలారు . 

కారులో కూర్చుని , రేయ్ కృష్ణా నెమ్మదిగా వెళ్లు .
పిల్లలు : అవును డాడీ ....... బుజ్జిపాపాయి కదా అని నా ముందు నిలబడి పాపాయిని నవ్విస్తున్నారు .
పెద్దయ్యా ........ పాపాయిని రక్షించామని అహంకారంతో అడగడం లేదు ఒక పెద్ద సహాయం కావాలి .
పెద్దయ్య : బాబూ ...... సర్ సర్ మీ మనసు మా పెద్ద సర్ కంటే పెద్దది - పాపాయి సంతోషం చూసి ఇంట్లో మాటలు రాలేదు - మీకోసం నా ప్రాణాలైనా సంతోషంగా అర్పిస్తాను - నేను చెయ్యబోయేది సహాయం కాదు సర్ ....... ఏమి చేసినా తక్కువే ఆర్డర్ వెయ్యండి సర్ .........
పెద్దయ్యా ........ ఆప్యాయంగా బాబు అని పిలవండి . పెద్దయ్యా ........ అమ్మ మీరు సెక్యూరిటీగా ఉంటున్న ఇంటిలోకి వెళ్లి తన బిడ్డను కలవాలని ఆశపడుతున్నారు . 
పెద్దయ్య : బాబూ ........ ఇప్పుడే డ్యూటీకి వెళతాను . ఆ మూర్ఖుడు బయటకువెళ్లగానే ఇన్ఫార్మ చేస్తాను - అమ్మగారు దర్జాగా లోపలికి వెళ్ళవచ్చు . మూర్ఖుడు అన్నందుకు .........
సరిగ్గానే చెప్పారులే పెద్దయ్యా ....... , మీ వయసును కూడా చూడకుండా కాలు చేసుకున్న మూర్ఖుడు - నాన్నను అమర్యాదగా మాట్లాడిన పశువు - నాకు వచ్చిన కోపానికి ..........
కృష్ణ : యాహూ ........ మహేష్ చాలా ఆనందం వేస్తోంది . 
థాంక్స్ పెద్దయ్యా ........ , ఆ మూర్ఖుడు వెళ్ళేది సాయంత్రమేలే అంతవరకూ పాపాయితోనే ఎంజాయ్ చెయ్యండి .
హాస్పిటల్ కు చేరుకున్నాము . అంటీకి కాల్ చెయ్యగానే వచ్చి మీకోసమే ఎదురుచూస్తున్నాను రండి అని నేరుగా ICU కు పిలుచుకునివెళ్లారు . 
పాపాయిని బెడ్ పై పడుకోబెట్టాను - పిల్లలు బెడ్ పై చెరొకవైపు కూర్చుని ఆడిస్తున్నారు . పాపాయి బుజ్జినవ్వులు - హాయిగా నిద్రపోవడం చూస్తుంటే వెళ్లబుద్దికాక అక్కడే కాసేపు కూర్చుండిపోయాను .
చెల్లి : అన్నయ్యా ....... ఇప్పటికే సమయం అయ్యింది వెళ్లి భోజనం చెయ్యండి .
పాపాయి నవ్వులకే కడుపు నిండిపోతోంది చెల్లీ .........
చెల్లి : ఆనందబాస్పాలతో , అన్నయ్యా ....... పిల్లలు, అక్కడ అమ్మ - అక్కయ్య వాళ్ళు భోజనం చెయ్యకుండా ఎదురుచూస్తుంటారు . Please అన్నయ్యా ........ 
పాపాయీ ....... మీ అమ్మ తోసేస్తోంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సివస్తోంది .
చెల్లి : అన్నయ్యా ........ అంటూ దండం పెట్టింది .
జస్ట్ కిడ్డింగ్ చెల్లీ ........ వెళ్ళొస్తాను అని పాపాయి నుదుటిపై ముద్దుపెట్టాను . అన్నయ్యా ........ ఏ అవసరం వచ్చినా ఇక్కడ డాక్టర్ అంటీ ఉంటారు - నా నెంబర్ ఇది కాల్ చెయ్యి వచ్చేస్తాము . చెల్లీ ........ ఇక నీ బుజ్జిపాపాయిని చిరునవ్వులు చిందిస్తూ చూసుకో ........
చెల్లి : అన్నయ్యా ........ అంటూ సంతోషమైన ఉద్వేగంతో నా గుండెలపై చేరింది . 
చెల్లి కన్నీళ్లను చూస్తే ఈ అన్నయ్యలు తట్టుకోలేరు .
చెల్లి : కన్నీళ్లు కాదు అన్నయ్యా ....... , ఆనందబాస్పాలు వెళ్ళండి అని పాపాయి ప్రక్కన చేరింది .
అయితే ok చెల్లీ ....... పిల్లలూ వెళ్లి కుమ్మేద్దాము రండి అని ఎత్తుకుని ఇంటికి బయలుదేరాము .

కృష్ణ : మహేష్ ......... అంటీ కోరిక తీరబోతోంది . వెళ్ళగానే చెప్పు చాలా ఆనందిస్తారు .
నో నో నో ........ సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాము . పిల్లలూ ....... మీరూ చెప్పకండి - ఇక్కడే దాచేసుకోండి అని బుజ్జి పొట్టలలో గిలిగింతలుపెట్టాను .
పిల్లలు : మా వల్ల కష్టమే మావయ్యా .........
 please please కొన్ని గంటలు మాత్రమే ......
పిల్లలు : ఖర్చు అవుతుంది . ఇంటికి వెళ్లేంతవరకూ మరియు అమ్మ అసూయ చెందేలా మాకు ముద్దులుపెట్టాలి .
ఆమ్మో అమ్మో ....... తప్పదు మరి అని ముద్దులుపెడుతూనే ఇంటికి చేరుకున్నాము .

ఇంటికి చేరగానే ఆకలి ఆకలి అంటూ పిల్లలను ఎత్తుకుని బయట నుండే చెల్లెమ్మా ఆకలి అని కేకలువేస్తూ లోపలికివెళ్ళాను .
చెల్లెమ్మ : డోర్ దగ్గరే గోరుముద్దతో రెడీగా ఉంది . పిల్లలూ ....... వెళ్ళండి మీ అమ్మమ్మ తినిపిస్తుంది అని కిందకు దింపబోయి , పిల్లల చూపుల భావం అర్థమై లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టాను .
పిల్లలు : thats గుడ్ మావయ్యా లేకపోతే ఏమిజరుగుతుందో తెలుసుకదా అని చెవిలో గుసగుసలాడి బెదిరించారు .
నో నో నో ........ చెల్లెమ్మా ముందు పిల్లలకు తినిపించండి .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... వాళ్లకు అమ్మ తినిపిస్తుందిలే , నేను ...... మా అన్నయ్యకు - శ్రీవారికి మాత్రమే తినిపిస్తాను . 
అయితే అమ్మదగ్గరికే వెళదాము అని చెల్లెమ్మ చేతిముద్దను గబుక్కున నోటిలోకి తీసుకుని మ్మ్మ్ ....... చెల్లెమ్మ ముద్ద చెల్లెమ్మ ముద్దనే అని పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మప్రక్కనే కూర్చున్నాను .
అమ్మ ........ ముద్దలు కలిపి పిల్లలకు తినిపించింది .
కృష్ణ : భలే ఆకలివేస్తోంది అని నా ప్రక్కన కూర్చుని చెల్లెమ్మ తినిపించేలోపు ప్లేట్ లో చేతిని ఉంచి కుమ్మేయ్యడం చూసి అందరమూ నవ్వుకున్నాము .
చెల్లెమ్మ ........ నాతోపాటు అమ్మకు - అమ్మ ...... పిల్లలతోపాటు చెల్లెమ్మకు తినిపిస్తోంది .
పంకజం గారు మా ఎదురుగా కూర్చుని సూపర్ అంటూ తింటున్నారు . 

పిల్లలు : డాడీ ....... అమ్మమ్మ ముద్దలతోపాటు తెలుసుగా ఏమివ్వాలో .......
తెలుసు తెలుసు పిల్లలూ అని ఆపకుండా ముద్దులు కురిపిస్తున్నాను ఇద్దరికీ ......
చెల్లెమ్మ : అన్నయ్యా ....... చాలులే ముందు భోజనం చెయ్యండి .
పిల్లలు : yes yes అమ్మ అసూయపడుతోంది - ఉదయం మా ఫీలింగ్ కూడా అదే ......... , మావయ్యా ....... why stopped భయం లేకుండా పోయింది .
లేదు లేదు లేదు ముద్ద మింగి ముద్దుపెడదామని ఆగాను అంతే ఉమ్మా ఉమ్మా ........ 
చెల్లెమ్మ కన్నింగ్ గా పిల్లలవైపు చూసింది .
పిల్లలు : చూశావా మమ్మీ ఎన్ని ముద్దులో అని బుజ్జి కాలర్ ఎగరేసి లవ్ యు మావయ్యా ........ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
చెల్లెమ్మ : అన్నయ్యా .........
ఏమిచేస్తాము చెల్లెమ్మా ........ మా జుట్టు పిల్లల చేతుల్లో ఉందిమరి అని మళ్ళీ ముద్దులుపెట్టాను .

చెల్లెమ్మ : అన్నయ్యా ....... రేపు ప్రారంభోత్సవానికి పంతులు గారు మరియు పూజ సామాగ్రిని మొత్తం రెడీ చేసేసాము .
అంటే ఇక షాపింగ్ మాత్రమే మిగిలిందన్నమాట అని ఫుల్ గా తిని బయలుదేరాము . 
చెల్లెమ్మా ........ నీకు - మీ అక్కయ్యలకు - విజయవాడ దేవతకు - అంటీకి - పంకజం వాళ్లందరికీ - పాపాయి సితార తల్లికి నువ్వే సెలెక్ట్ చెయ్యాలి , అమ్మ ...... తనకు - బుజ్జితల్లులకు , మేము బుజ్జాయిలకు - పిల్లలకు - సితారకు సెలెక్ట్ చేస్తాము అలాగయితేనే షాపింగ్ త్వరగా పూర్తవుతుంది అని షాపింగ్ మాల్ చేరుకున్నాము . షాపింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం అయ్యింది . 

షాపింగ్ మాల్ బయటకు వచ్చేసమయానికి పెద్దయ్య నుండి కాల్ వచ్చింది . కాస్త దూరం వెళ్లి మాట్లాడి పెదాలపై చిరునవ్వులతో థాంక్స్ చెప్పాను . 
కృష్ణగాడి చెవిలో గుసగుసలాడి , అమ్మా ........ నా దేవతల చీరలు మరియు బుజ్జితల్లుల బుజ్జాయిల డ్రెస్ లు తీసుకుని వాళ్లదగ్గరికి వెళుతున్నాను - మిమ్మల్ని ....... కృష్ణ ఇంటికి తీసుకెళతాడు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి .
అమ్మ - చెల్లెమ్మ ........ నావైపు భద్రకాళీ మరియు భద్రకాళీ కూతురిలా కళ్ళల్లో అగ్నిగోళాలతో చూస్తున్నారు .
బై మమ్మీ - బై చెల్లెమ్మా ..........
పిల్లలు : మావయ్యా ....... మా ఫ్రెండ్స్ ను కలవడానికి మేమూ వస్తాము .
అంతే ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి . మోకాళ్లపై కూర్చుని లవ్ యు పిల్లలూ ......... మీ ఫ్రెండ్స్ ను కలవాలి అంటే పెద్ద గోడను దూకాలి దొంగతనంగా - మిమ్మల్ని సేఫ్ గానే తీసుకెళతాను కానీ మీ అమ్మలు కొట్టినా కొడతారు - గోడ దూకే సమయంలో మీకు ఏమైనా అయితే ఇదిగో ఇలా అని మోచేతులను చూయించాను . మిమ్మల్ని దొంగతనంగా కాదు దొరలా మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళతాను .
పిల్లలు : సరే మావయ్యా లవ్ యు ........ , అంతవరకూ వీడియో కాల్ లో మాట్లాడుకుంటాము . 
Thats my స్వీట్ హార్ట్స్ అని బుగ్గలపై ముద్దులుపెట్టి , కొరుక్కుని తినేసేలా చూస్తున్న అమ్మ - చెల్లి వైపు చూడకుండా షాపింగ్ బ్యాగ్స్ ను కారువెనుక ఉంచుకుని ముసిముసినవ్వులతో వెళ్ళిపోయాను .

అమ్మ : వెళ్లనీ వెళ్లనీ తల్లీ ........ ఎలా వెళుతున్నాడో చూడు చివరికి ఇంటికి రావాల్సిందే కదా అప్పుడు తీర్చుకుందాము ప్రతీకారం అని కన్నింగ్ స్మైల్ తో హైఫై కొట్టుకున్నారు తల్లీకూతుళ్ళు .........
పిల్లలు : అలాంటిదేమీ జరుగదు మావయ్య అమ్మలను కలిసి ఇంటికి రాగానే వదలకుండా హత్తుకుని మీరే ముద్దులవర్షం కురిపిస్తారు .
అమ్మ - చెల్లెమ్మ : ఈసారికి అది ఏమాత్రం జరుగదు . కొట్టేస్తాము - వేళ్ళతో గిల్లేస్తాము గోళ్ళతో రక్కేస్తాము - నోళ్ళతో కొరికేస్తాము .
పిల్లలు : అవేవీ జరగవు బెట్టా ....... ? .
అమ్మ : ఛాలెంజ్ అని షాపింగ్ బ్యాగ్స్ తోపాటు ఒక్కొక్కరినీ ఎత్తుకుని కారులో కూర్చున్నారు . ఇంటికి రాగానే మీ మావయ్య ఫినిష్ అయిపోతాడులే అని పిల్లల బుగ్గలను కొరికేసి నవ్వుకున్నారు . కొద్ది దూరం వెళ్లిన తరువాత కృష్ణా ....... మన ఇల్లు అటువైపు .........
కృష్ణ : అంటీ ....... ట్రాఫిక్ ఎక్కువగా ఉంది - ( మీకు మహేష్ కోరినట్లుగా సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఇటే వెళ్ళాలి ) అని నవ్వుకున్నాడు . 15 నిమిషాలలో చేరుకున్నాడు .
పెద్దయ్య సెల్యూట్ చేసిమరీ మెయిన్ గేట్ పూర్తిగా తెరిచారు . 
కృష్ణ చేతులతో సైగచేసి లోపలికి తీసుకెళ్లాడు . 
చీకటిలో ఇల్లు గుర్తుపట్టకపోవడంతో కృష్ణా ....... ఎక్కడికివచ్చాము . పెద్దయ్య వెనుకే వచ్చి డోర్ తెరవడంతో , అమ్మకు అర్థమై కన్నయ్యా ........ లవ్ యు లవ్ యు soooooo మచ్ - తల్లీ ........ నీ ఒక్కగానొక్క చెల్లి హిమ దగ్గరికి వచ్చాము .
చెల్లెమ్మ : అవునా అమ్మా అని కౌగిలించుకున్నారు . ప్చ్ ........ అన్నయ్య గురించి తెలిసికూడా కోప్పడ్డాము అని ముసిముసినవ్వులతో సిగ్గుపడ్డారు .
పిల్లలు : కొడతారట , గిల్లేస్తారట , రక్కేస్తారట ....... ఇంకా ఏమో ఛాలెంజ్ చేశారు .........
అమ్మ - చెల్లెమ్మ : ష్ ష్ ........ అంటూ తియ్యనైన నవ్వులతో బుజ్జి నోళ్ళను మూసేసి హిమ - పల్లవి గారి సారీ అందుకుని దిగి వడివడిగా లోపలికిఅడుగులువేశారు .
తల్లీ కృష్ణా ....... తల్లి హిమను సర్ప్రైజ్ చెయ్యాలి ష్ ష్ ....... 

పెద్దయ్య ......... ముందు ముందుకువెళ్లి మెయిన్ డోర్ తెరిచారు .
అమ్మ : కన్నయ్యా ........ దర్జాగా నా తల్లిని కలిసేలా చేసావు లవ్ యు లవ్ యు soooooo మచ్ - పిల్లలు చెప్పినట్లుగా ఇంటికి రాగానే .........
పిల్లలతోపాటు చెల్లెమ్మ నవ్వుకుని లవ్ యు అన్నయ్యా........ అని మురిసిపోతోంది.

డోర్ అలికిడికి వంట గదిలోనుండి పల్లవి గారు వచ్చి అమ్మా - కృష్ణ మేడం ....... అంటూ సంతోషంతో ........
అమ్మ : ష్ ష్ ......... 
పల్లవి గారు : నోటికి తాళం వేసివచ్చి వంట గదిలో అని సైగ చేసి ఆనందిస్తోంది .
అమ్మ - చెల్లెమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు . చప్పుడు చెయ్యకుండా అడుగులో అడుగులు వేసుకుంటూ వంట గది డోర్ దగ్గరకు చేరుకున్నారు .
అటువైపుకు తిరిగి వంట చేస్తున్న హిమ గారిని చూడగానే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు .
చెల్లెమ్మ : అమ్మ బుగ్గపై ముద్దుపెట్టింది .
అమ్మ : ok ok కన్నీళ్లను తుడుచుకుంది . తల్లీ ........ ఈరోజు నీ చేతివంటను తినబోతున్నామన్నమాట .
మాటలకే గుర్తుపట్టినట్లు అమ్మా ....... అంటూ తిరిగి , అమ్మా - అక్కయ్యా - పిల్లలూ ........ అంటూ కళ్ళల్లో చెమ్మతో పరుగునవచ్చి నలుగురినీ కౌగిలించుకుని అ...మ్మా అ...మ్మా చెల్లె....మ్మా ....... మీరు మీరు ఇక్కడ అని అంతులేని ఆనందంతో నమ్మలేనట్లు వణుకుతోంది .
అమ్మ : నిజమే తల్లీ ....... , నా చిట్టి తల్లిని చూడటానికి మేమే స్వయంగా వచ్చేసాము - నా తల్లిని చూడకుండా ఉండలేకపోయాను - కన్నయ్యను అల్టిమేటం జారీ చేయడంతో ఉదయం నుండీ సర్వశక్తులూ ఒడ్డి మమ్మల్ని మా చిట్టి తల్లి దగ్గరకు చేర్చాడు అని నుదుటిపై ముద్దుపెట్టింది .
హిమ గారు : కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అమ్మా - అక్కయ్యా ........ , పిల్లలూ ....... మీరూ వచ్చారు అని పాపను ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించారు .
పాప : మా అమ్మ ముద్దులకోసం వచ్చేసాము - అమ్మా ........ మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు తెలుసా ....... ముద్దులే కాదు కొరుక్కుని తినేయాలనిపించేంతలా .........
హిమ గారు : అందమైన సిగ్గులతో నీ ఇష్టం బుజ్జితల్లీ ....... ఉమ్మా అని ప్రాణంలా గుండెలపై హత్తుకుని పరవశించిపోతున్నారు . అమ్మా - చెల్లెమ్మా ........ అక్కయ్యలందరినీ కలిసి ఇక్కడికి వస్తున్నారా ? .
అమ్మ : తొలి అదృష్టం నా చిట్టి తల్లి దర్శనమే అని ఇద్దరూ ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టారు .

చెల్లెమ్మ : అయ్యో ....... చెల్లీ కూర మాడిపోతోంది . నువ్వు అమ్మప్రేమలో ఎంజాయ్ చెయ్యి నేను వంట చేసేస్తాను .
హిమ గారు : తొలిసారి కలిసిన అక్కయ్యను వంట చెయ్యనిస్తానా అని ఆపి , చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి పాపను ఎత్తుకునే స్టవ్ దగ్గరకువెళ్లింది . పల్లవి అక్కయ్యా ....... నా పిల్లలకు - అమ్మకు - అక్కయ్యకు - పంకజం అక్కయ్యకు - కృష్ణ అన్నయ్యకు కూడా వండాలి ........
అమ్మ : తల్లీ హిమ హాస్పిటల్లో ఉన్న నీ మరొక అక్కయ్యకు కూడా అని ఆపరేషన్ గురించి వివరించింది .
హిమగారు : అక్కయ్యలూ - బుజ్జితల్లులూ బుజ్జాయిలు చెబితే అంతులేని ప్రేమ వలన మహేష్ గారిని పొగిడేస్తున్నారు అనుకున్నాను , మహేష్ గారు నిజంగా దేవుడు ........ వారు రాలేదా ? అని వెలిగిపోతున్న కళ్ళతో అడిగారు .
అమ్మ : ఎందుకో తెలియదు తల్లీ ....... నా తల్లులు అందరి దగ్గరికీ పరుగుపరుగున వెళతాడు - ఇక్కడికి రమ్మంటే చాలు కళ్ళల్లో చెమ్మ చేరిపోతోంది - అమ్మా ........ హిమ గారు నాకు తెలియదు కదమ్మా అని తప్పించుకుంటాడు - ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాడు .
హిమగారి కళ్ళల్లో కూడా నాలానే చెమ్మ చేరింది . వెంటనే తుడుచుకుని అయితే అందరికీ వండేస్తాను అమ్మా .........
చెల్లెమ్మ : అమ్మో ....... చెల్లిని కష్టపడనిస్తామా ? అందరమూ సంతోషంతో కలిసే వండుదాము అని మొదలుపెట్టారు .
హిమ గారు : పిల్లలూ ....... ఉల్లిపాయలు కొస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి . వెళ్లి సోఫాలో కూర్చుని టీవీ ఎంజాయ్ చెయ్యండి please please .
పిల్లలు : ప్చ్ ........ ఉల్లిపాయలు కట్ చెయ్యడం పూర్తవగానే వచ్చేస్తాము - మా అందమైన అమ్మను కన్నార్పకుండా చూస్తూనే ఉండాలని ఉంది అని బుగ్గలపై ముద్దులుపెట్టి వెనక్కు చూస్తూనే వెళ్లారు .
హిమగారు : లవ్ యు అంటూ సిగ్గు ఆపడం లేదు .

ఉల్లిగడ్డలు కట్ చెయ్యడం పూర్తికాగానే , పిల్లలూ ....... అని కేకవేసింది అమ్మ .
హిమ గారు : అమ్మా ........ , లోలోపల మురిసిపోతూనే అమ్మ కొంగులో దాచుకుంది .
పిల్లలు : పరుగునవచ్చి అయిపోయిందా ........ , ఎక్కడ ఎక్కడ మా విశ్వసుందరి అమ్మ , ఇక్కడ అంటూ దాక్కున్న హిమ బుగ్గలపై ముద్దుపెట్టి లాక్కునివెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు .
హిమగారు : తల్లులూ ....... వంట .
పిల్లలు : అమ్మ - అమ్మమ్మ - అంటీవాళ్ళు చూస్తారులే ....... , మీ అందమైన మృదువైన చేతులు పువ్వులు పట్టుకోవాలి కానీ వంట చెయ్యనేకూడదు - మావయ్య దగ్గర అదే అదే మన ఇంట్లో మీరు ఉండి ఉంటే ప్రాణంలా చూసుకునేవారు . 
హిమగారి కళ్ళల్లో చెమ్మ చేరింది .
పిల్లలు : అమ్మా ...... ఏమైంది ? .
హిమగారు : లేదు లేదు ....... నా పిల్లలకు , బుజ్జాయిలకు , బుజ్జితల్లులకు దూరంగా ఉంటున్నాను కదా ........ అందుకే ఈ కన్నీళ్లు . మిమ్మల్ని రోజూ నేనే ప్రేమతో లేపాలని ఆశపడ్డాను - స్నానం చేయించి రెడీ చేసి గోరుముద్దలు తినిపించి స్కూల్ కు పంపించాలని - మళ్లీ మధ్యాహ్నం క్యారెజీ తో స్కూల్ కు వచ్చి నా చేతులతో తినిపించాలని - స్కూల్ వదలగానే నేనే స్వయంగా ఇంటికి పిలుచుకునిరావాలని , దారిలో మీరు కోరినవి కొనివ్వాలని - రాత్రికి భోజనం తినిపించి జోకొడుతూ నిద్రపుచ్చాలని ..........
అందరూ : ఒకేసారి wow బ్యూటిఫుల్ అని , ఆ వెంటనే కన్నీళ్ళతో వచ్చి లవ్ యు లవ్ యు తల్లీ - చెల్లీ ....... అని ఓదార్చారు .
పిల్లలు : ఆ రోజు కోసం ఆశతో ఎదురుచూస్తుంటాము అమ్మా ....... , ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు మావయ్యా అని ప్రేమతో కోప్పడ్డామంటే ఇదిగో ఇలానే మా అమ్మ దగ్గరికి ఎలా చేర్చారో అలా ఏదో ఒకటి చేసి మీ బ్యూటిఫుల్ కోరికను తీర్చేస్తారు - మనమంటే అంత ప్రాణం మావయ్యకు ........ , ఒసేయ్ అమ్మా ...... ఏంటి వంటలో సహాయం చేయడానికి అమ్మకోసం చూస్తున్నారా ? , నోవే ....... తొందరగా కానివ్వండి మా అమ్మ చేతి గోరుముద్దలు తినాలి - అమ్మా ....... ఎక్కడికి లేస్తున్నారు వాళ్ళు చేస్తారులే కూర్చోండి అని ముద్దులతో ముచ్చటలుపెట్టారు .
చెల్లెమ్మ : చెల్లీ ....... వాళ్ళతో ఎంజాయ్ చెయ్యి , మేము నలుగురం ఉన్నాము కదా చక చకా వండేస్తాము .

వంటలన్నీ పూర్తవగానే మొదట హాస్పిటల్ లోని చెల్లీవాళ్లకు క్యారేజీ రెడీ చేసి బయట ఉన్న పెద్దయ్యను మరియు మరొక సెక్యూరిటీని లోపలకుపిలిచి కృష్ణతోపాటు వడ్డించారు . 
ప్లేట్లలో వడ్డించుకుని హాల్ లోని సోఫాలలో కూర్చున్నారు . అమ్మ - చెల్లెమ్మ ...... హిమగారికి , హిమగారు ....... పిల్లలు - అమ్మ - చెల్లెమ్మకు తినిపించి పులకించిపోయారు . 
హిమగారు : అమ్మ గోరుముద్ద మాధుర్యం రుచిచూడటానికి 20 సంవత్సరాలు పట్టింది అమ్మా అని ఆనందబాస్పాలతో అమ్మ గుండెలపైకి చేరారు .
అమ్మ : బాస్పాలను తుడిచి కొన్నిరోజులు ఆగు తల్లీ ........ జీవితాంతం నా గుండెలపైనే ప్రాణం లా చూసుకుంటాను - కన్నయ్య అటువైపుగా అడుగులువేస్తున్నాడు . తల్లీ హిమా ........ మేము ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం కూడా అదే - రేపు మన కన్నయ్య కొత్త కంపెనీని మీ అక్కాచెల్లెళ్ళందరి చేతులతో ప్రారంభించబోతున్నాడు - ఇప్పటికే మీ అక్కయ్యలందరి ఆశీర్వాదం తీసుకున్నాడు - అందరి అక్కయ్యల ఒక్కగానొక్క బుజ్జి చెల్లి ఆశీర్వాదం లేకపోతే ఎలా అని మేమే స్వయంగా వచ్చాము అని సారీ అందించింది - పల్లవీ నీకు కూడా ......... , మీ అక్కాచెల్లెళ్ళందరికీ తల్లి కృష్ణనే సెలెక్ట్ చేసింది .
హిమగారు : ఆనందబాస్పాలతో అందుకుని ఇద్దరినీ ప్రాణంలా కౌగిలించుకున్నారు. అమ్మా ....... ఒక్కనిమిషం అంటూ పైకివెళ్లివచ్చి కర్చీఫ్ లో ముడివేసిన కొద్దిపాటి జ్యూవెలరీని అందించారు .
అమ్మ : తల్లీ .........
హిమగారు : అక్కయ్యలు ....... తమ తమ నగలను ఈ మూర్ఖులకు తెలియకుండా కంపెనీ అవసరాలకోసం ఇచ్చారని తెలిసినప్పటి నుండీ ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను - ఇవి మహేష్ గారు నాకు గిఫ్ట్ ఇచ్చారని బుజ్జితల్లులు అందించినవి - అక్కయ్యలతోపాటు ఈ అదృష్టం నాకూ లభించనందుకు చాలా చాలా ఆనందం వేస్తోంది అని చెల్లెమ్మ చేతిలో ఉంచారు .
అమ్మ : నా తల్లి అందంలోనే కాదు గుణం లోనూ బంగారమే అని ప్రాణంలా గుండెలపైకి తీసుకుంది . తల్లీ ....... నువ్వు ఇచ్చిన ఈ ఆశీర్వాదంతో మన కుటుంబ ఆశీర్వాదం కంపెనీపై రక్షణలా ఉండే కవచం ఏర్పడినట్లైంది .

పిల్లలు : అమ్మా ....... మన కంపెనీ పేరు " JIMK ఇండస్ట్రీస్ " - అందులో M అంటే ఎవరో తెలుసా ........ ? .
హిమగారు : మహేష్ గారు ....... అని సంతోషంతో బదులిచ్చారు .
పిల్లలు : క్లాప్స్ ........ , మావయ్యతోపాటు మరొక దేవత పేరు కూడా అందులో దాగుంది చెప్పుకోండి చూద్దాము .
హిమగారు : M M ........ ప్చ్ .......
పిల్లలు : మా మహి అమ్మ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఆ పేరు విన్నప్పుడు ఎలా అయితే జలదరించానో ఇక్కడ హిమగారు కూడా అలానే మహదానందం పొందినట్లు కొన్నిక్షణాలపాటు కదలకుండా ఉండిపోయారు .
పిల్లలు : అమ్మా అమ్మా ........ మీ పేరుని వెనుక నుండి చదివితే వచ్చే పేరుని సెలెక్ట్ చేశారు అమ్మమ్మ .
హిమగారు : అమ్మా అమ్మా అక్కయ్యా ....... అని ఏదో చెప్పడానికి తహతహలాడుతున్నారు ఉత్సాహంగా .......
అమ్మ : పేరు చేంజ్ చెయ్యమని , తన పేరున ఎందుకు అని చెబుతుందేమోనని , తల్లీ ....... నువ్వేమి చెప్పినా వినే పరిస్థితులలో లేము M ....... means మహేష్ & మహి అంతే అని నోటికి తాళం వేసి ముద్దులుపెట్టారు . తల్లీ హిమా ....... మనం ఇలా కలవడం చూసి మీ ఆక్కయ్యలు ఎంత సంతోషిస్తారో అంతే కుళ్ళుకుంటారు అసూయ చెందుతారు చూడు అని గ్రూప్ వీడియో కాల్ చేశారు .
***********
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-07-2021, 10:50 AM



Users browsing this thread: 40 Guest(s)