Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Sam there he is అని sarah పిలుపులు వినిపించడంతో అటువైపుచూసాను.
Sam - sarah : మహేష్ మహేష్ ....... అంటూ వచ్చి కౌగిలించుకున్నారు . అంటీ how are you బాగు.....న్నారా ..... ? , ఇంతకీ మేము గుర్తున్నామా ...... ? - welcome to న్యూయార్క్ అని సంతోషంతో చేతులు కలిపారు.
అమ్మ : చిరునవ్వులతో బాగున్నాను sarah - sam ........ one year ముందు ఇండియా వైజాగ్ కు వచ్చారు మళ్లీ రానే లేదు . నా కన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ ను ఎలా మరిచిపోతాను .
Sarah : వైజాగ్ రావడానికి మాకైతే ఇష్టమే అంటీ ....... , మహేష్ ఇంట్రెస్ట్ చూపలేదు - wow what a food బై వదినమ్మ వదినలు ......... , ఇప్పటికీ టేస్ట్ తెలుస్తూనే ఉంది అని ఫీల్ అయ్యారు .
అమ్మ లోలోపలే బాధవలన పైకి నవ్వినట్లు నటిస్తోంది .
Sam : మహేష్ ....... మా అపార్ట్మెంట్ కు వెళదామా లేక న్యూయార్క్ లోని బెస్ట్ హోటల్ లో రూమ్ ..........
నో నో నో sam ......... అంతసమయం లేదు నైట్ లోపు వైజాగ్ లో ఉండాలి . వెంటనే ఈ అడ్రస్ కు వెళ్ళాలి అంతకంటే ముందు ల్యాప్ కావాలి ఎయిర్పోర్ట్ లో నెట్ సెంటర్ ఎక్కడ ? .
Sarah : ల్యాప్ లేదుకానీ ట్యాబ్ ఉంది మహేష్ .........
నెట్ ఉంటే చాలు తొందరగా ఇవ్వు - ఒక్క క్షణం ఆలస్యమైనా అమ్మ కొడుతుంది .
Sarah : నవ్వుకుని తన హ్యాండ్ బ్యాగ్ నుండి ట్యాబ్ అందించింది .
Sam : మహేష్ ........ నేను కారు తీసుకొస్తాను .
Sarah : అంటీ ........ exit this way , న్యూయార్క్ వచ్చారని ఆనందించేలోపు వెళ్లిపోవాలని చెబుతున్నారు అని బయటకు నడిచారు .
అమ్మ : sorry sarah , తప్పకుండా వెళ్ళాలి అని కారులో వెనుక కూర్చున్నారు .

అమ్మా ........ మీ కూతుర్ల మూడు బిల్డింగ్స్ నుండి ముప్పై ముప్పైకిపైగా వాయిస్ వీడియో కాల్స్ వచ్చాయి - అంటే రాజేశ్వరి వాళ్ళు నా దేవతలను చేరుకున్నారు అని సంతోషంతో చెప్పాను .
అమ్మ : నా కూతుర్ల బిల్డింగ్స్ కాదు అవి మూర్ఖుల బిల్డింగ్స్ ....... , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా బిడ్డలను ఆ హెల్ నుండి మన హెవెన్ కు తీసుకురావాలి లేకపోతే అని కన్నీటిని కార్చారు .
Sarah : అంటీ అంటీ ........ are you alright అంటూ టిష్యూ మరియు వాటర్ బాటిల్ అందించింది . 
బిగ్ ప్రాబ్లమ్ at వైజాగ్ sarah , i'll explain everything after , sam take us to that address అని ముందు కూర్చున్నాను .
Sam : 20 మినిట్స్ డిస్టన్స్ మహేష్ ........

అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , కన్నయ్యా ....... ఇంకెంతసేపు అని కోపంగా అడిగారు .
ఏడుస్తున్నారని కాల్ హోల్డ్ లో ఉంచాను అమ్మా ........ , నీ కన్నీళ్లను చూస్తే వదినమ్మ - వదినలు - బుజ్జితల్లులు బుజ్జాయిలు తట్టుకోలేరు .
అమ్మ : నా హిమ తల్లి కూడా ........ , నా కన్నీళ్లకు నీ దేవతలు బాధపడటం చూసి నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసులే - నా కన్నీళ్లను చూడగలవు కానీ నా తల్లుల కన్నీళ్లు ........ , నాకంటే నీకు నా తల్లులే ఎక్కువ ప్రాణం అని కురులను లాగేశారు .
స్స్స్ ......... అమ్మా అమ్మా వీడియో కాల్ చేసాను .
అమ్మ : వెంటనే కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వులతో ట్యాబ్ లాక్కుంది.
అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మమ్మా అమ్మమ్మా ........ అంటూ కన్నీళ్ళతో ప్రాణంలా పలకరించారు .
అమ్మ : తల్లులూ - బుజ్జితల్లులూ ........ ఎలా ఉన్నారు అని కారుతున్న కన్నీళ్లను కారుతున్నట్లుగా తుడుచుకున్నారు , తల్లీ హిమ .........
హిమ కన్నీళ్లు ఆగడం లేదు . 
హిమ : అమ్మా ........ అని అందరి హృదయాలు చలించేలా ప్రాణం కంటే ఎక్కువగా ఉద్వేగానికి లోనౌతోంది .
అమ్మ : తల్లీ హిమ ఎలా ఉన్నావు ? , sorry తల్లీ ........
హిమ : అమ్మా ....... బాధపడకండి , మీరు పంపించిన పల్లవిగారు ప్రక్కనే ఉన్నారుకదా , ప్రాణంలా చూసుకుంటున్నారు .
బుజ్జితల్లులు : హిమ అమ్మా బుజ్జిఅమ్మా ...... అంటీ వాళ్ళను మన దగ్గరికి పంపించింది అమ్మమ్మ కాదు డాడీ .
అమ్మ : ఏమిచేసినా డాడీ నే ......... , మీ దగ్గరకు మాత్రమే మీ డాడీ పంపించారు నిజమే కానీ మీ బుజ్జిఅమ్మ దగ్గరికి పల్లవి అంటీని పంపించినది నేను - కావాలంటే మీ డాడీ నే అడగండి - నాకు కూతుర్లు నలుగురే అనికూడా అన్నాడు .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ........ 
అమ్మ : ఇదిగో మీ డాడీ అని మొబైల్ అందించింది అమ్మ .
హిమగారు వెంటనే తలదించుకుని కన్నీళ్లను తుడుచుకుంటున్నారు . డాడీ డాడీ ........ అమ్మమ్మ చెప్పినది అపద్దo అని చెప్పండి - మీ వదినమ్మ , చిన్నవదిన అంటే మాకెంత ప్రాణమో బుజ్జిఅమ్మ కూడా అంతే ప్రాణం .
వదినమ్మ - చిన్న వదిన : మాకంటే ఎక్కువ ఇష్టం అన్నారుకదా బుజ్జితల్లులూ ...... అని తియ్యనికోపంతో అడిగారు .
బుజ్జితల్లులు : అదికూడా నిజమే అనుకోండి అని అందరూ నవ్వుకున్నారు . 
హిమగారు : తలదించుకునే లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ......... అని ఒకవైపు సంతోషం మరొకవైపు ఎందుకో బాధపడుతున్నట్లు చెప్పారు .
బుజ్జితల్లులు : లవ్ యు tooo బుజ్జిఅమ్మా ....... , ఎప్పుడెప్పుడు మా బుజ్జిఅమ్మ గుండెలపైకి చేరుతామా అని ఎదురుచూస్తున్నాము . డాడీ ఎప్పుడు ఎప్పుడు ? .
నాదగ్గర సమాధానం లేక కళ్ళల్లో చెమ్మ చేరింది .
బుజ్జితల్లులు : డాడీ ....... బాధపడకండి - మీరు అదేపనిలో ఉన్నారని మాకు తెలుసు లవ్ యు లవ్ యు డాడీ ......... , డాడీ ....... అంటీ వాళ్ళు మాకిష్టమైనవన్నీ వండటమే కాకుండా కృష్ణ అంకుల్ ద్వారా పిజ్జా , బర్గర్ , సాండ్ విచ్ , ఐస్ క్రీమ్స్ , స్వీట్స్ ........ ఇదిగో చూడండి వీటన్నింటినీ తెప్పించారు - మీకు కాల్ చేసి చేసి అలసిపోయి ఆకలివేస్తే కుమ్మేస్తుంటే ఇంతలో మీ కాల్ ........
కృష్ణ ........ థాంక్యూ , లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ....... మొబైల్లో నెట్ వర్క్ లేకపోవడంతో అలా జరిగింది - ల్యాండ్ అవ్వగానే sarah అంటీ ట్యాబ్ అందుకుని నెంబర్ ఎంటర్ చేసి కాల్ హిస్టరీ చూస్తే బోలెడన్ని missed calls , మరొకవైపు నా బుజ్జితల్లులను చూడాలి అని మీ అమ్మమ్మ దెబ్బలు .........
అంతే దేవతలూ - బుజ్జితల్లులు బుజ్జాయిలతోపాటు హిమ గారు కూడా నవ్వుకుని వెంటనే తలదించుకున్నారు .
అమ్మ : లవ్ యు కన్నయ్యా ........ , నా తల్లుల - బుజ్జాయిల చిరునవ్వులు ...... అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందిస్తున్నారు .

బుజ్జితల్లులు : లవ్ యు అమ్మమ్మా ....... ఉమ్మా ఉమ్మా , డాడీ ....... అమ్మమ్మ రైజ్ చేసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వనేలేదు .
లే లేదు బుజ్జితల్లులూ ........ అందరినీ నేనే , మీ అమ్మమ్మ అపద్దo చెబుతోంది .
అమ్మ తియ్యనికోపంతో కన్నయ్యా ........ అంటూ దెబ్బలవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జాయిలు : ఏయ్ అమ్మమ్మా ....... మా డాడీ ని మేము - ఆక్కయ్యలు తప్ప ఎవ్వరూ కొట్టడానికి వీలు లేదు స్టాప్ స్టాప్ అని ఆర్డర్ వేశారు . 
బుజ్జితల్లులు : అవును మేము మాత్రమే .........
అమ్మ : అమ్మో ....... భయం వేస్తోంది . అంటే నా కన్నయ్యను నేను కూడా ........
బుజ్జాయిలు : అంతే ........
దేవతలూ - హిమగారు - sarah sam కూడా సంతోషంతో నవ్వుకున్నారు .
లవ్ యు బుజ్జాయిలూ ........ , మీతోపాటు వదినమ్మ వదినలు కూడా కొట్టవచ్చు .
బుజ్జాయిలు : ముందు వారు తరువాత మేము ....... డాడీ లవ్ యు sooooo మచ్ .
అమ్మ : అంటే నేను - నా బుజ్జితల్లి హిమ మాత్రం కొట్టకూడదు అన్నమాట ఈ ఈ ఈ అని ఏడుపు నటించడం చూసి బుజ్జాయిలు - బుజ్జితల్లుల నవ్వులు ఆగడం లేదు .

Sam : మహేష్ ........ reached .
అమ్మ : బుజ్జాయిలూ ........ మీ తాతయ్య దగ్గరికి చేరుకున్నాము - మీ తాతయ్య చెప్పబోవు ముఖ్యమైన విషయం తెలుసుకుని మళ్లీ కాల్ చేస్తాను - తల్లీ హిమా ......... నువ్వంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం ,నిన్ను ఏ నరకంలోకి అయితే ఆహ్వానించామో అక్కడ నుండి సేఫ్ గా మా గుండెలపైకి చేర్చుకుంటాము - అప్పటివరకూ దైర్యంగా ఉండు తల్లీ ...... , పల్లవీ ....... ప్రాణం లా చూసుకోవాలి - మేము ఇలా మాట్లాడుకున్నాము అంటే మీవల్లనే థాంక్యూ రాజేశ్వరి - రేవతి .......
బుజ్జితల్లులు : బుజ్జిఅమ్మా ........ అమ్మలు మీ ఆక్కయ్యలు చెప్పినట్లు మాకు అందరికంటే అంటే డాడీ తరువాతనే అనుకోండి ఎక్కువ ఇష్టం మీరు - పల్లవి అంటీ ........ మా బుజ్జి అమ్మ జాగ్రత్త , మాబుజ్జిఅమ్మకు ఇష్టమైనవన్నీ మీరే అందించాలి ఎందుకంటే నోరు తెరిచి అడగని అమాయకమైన అమ్మ అని ప్రేమతో చెప్పారు - రాజేశ్వరి అంటీ మా అమ్మలుకూడా జాగ్రత్త .
వదినమ్మ - చిన్న వదిన - హిమ : లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
పల్లవి గారు : ప్రాణంలా చూసుకుంటాను బుజ్జితల్లులూ ........
అమ్మ : లవ్ యు తల్లులూ ........ అని ఆనందబాస్పాలతో కట్ చేశారు .

Sam : మహేష్ thats the building ........
అదేసమయానికి dad బయటకు రావడం చూసి , అమ్మా ....... dad అంటూ డోర్ తీసుకుని కిందకుదిగబోయాను .
కన్నయ్యా ....... స్టాప్ అని బాధతోనిండిన అమ్మ మాటలకు ఆగిపోయి అమ్మవైపుచూస్తే , అమ్మ కన్నీళ్ళతో బిల్డింగ్ వైపు చూస్తోంది .
అమ్మ కన్నీళ్లలో ఎన్నడూ చూడని బాధ , దేనికోసం అని అమ్మచూస్తున్నవైపు చూసాను . 
బుజ్జితల్లులు జాహ్నవి - వైష్ణవి వయసున్న బాయ్ అండ్ గర్ల్ ........ dad dad అంటూ dad ను రెండువైపులా చుట్టేసి , థాంక్స్ మమ్మీ అంటూ స్కూల్ బ్యాగ్స్ అందుకున్నారు . Dad ....... ఒక ఇండియన్ విమెన్ పెదాలపై ముద్దుపెట్టి సంతోషంగా మాట్లాడుతున్నారు . 

అమ్మ : కన్నా ....... వెంటనే నన్ను ఇక్కడ నుండి , ఇక్కడ నుండే కాదు అమెరికా నుండి వెంటనే వైజాగ్ తీసుకెళ్లిపో అని కన్నీటిపర్యంతమవుతున్నారు . 
Sarah - sam కు కూడా విషయం అర్థమైనట్లు మౌనంగా తలలు దించుకున్నారు .

పిల్లలు : మమ్మీ ......... evening వండర్ లా కు తీసుకెళతానని ప్రామిస్ చేశారు .
విమెన్ : Really స్వీట్ హార్ట్ , లవ్ యు sooooo మచ్ అని dad ను కౌగిలించుకుని ముద్దుపెట్టింది .
Dad : yes my బ్యూటీ అని పెదాలపై మరొక ముద్దుపెట్టారు .
పిల్లలు : dad ........ its school time .
Dad : sorry అంటూ విమెన్ పెదాలపై మరొక ముద్దుపెట్టి , ఇద్దరి చేతులను అందుకుని గేట్ వైపు నడిచారు చిరునవ్వులు చిందిస్తూ ........

కన్నయ్యా ........ టేక్ మీ టు హోమ్ అని తన్నుకొస్తున్న బాధతో చెప్పింది .
అమ్మా ..........
అమ్మ : ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను - ఊపిరి ఆడటం లేదు please ..........
Sam ఇక్కడి నుండి వెంటనే తీసుకెళ్లు .........
Sarah : అంటీ అంటీ ........ అంటూ కౌగిలిలోకి తీసుకుని ఓదారుస్తోంది .
Sam : అపార్ట్మెంట్ కు తీసుకెళ్లనా ....... ? .
అమ్మ : sam ఎయిర్పోర్ట్ అని కంట్రోల్ చేసుకోలేకపోతోంది అమ్మ .
అమ్మ పరిస్థితిని చూసి , ఎలా ఓదార్చాలో తెలియక sam ఎయిర్పోర్ట్ అనిచెప్పాను .
కారు టర్న్ అయ్యేంతవరకూ dad నే చూసాను - కనీసం dad అయినా సంతోషంగా ఉన్నారు అని ఒకవైపు ఆనందం , దానివలన అమ్మ అనుభవించే పెయిన్ గుర్తుకొచ్చి ఏకంగా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి .

Sarah : stop the car sam , మహేష్ ........ అంటీ బాధ ఎక్కువ అవుతూనే ఉంది better shift to my place అని అమ్మ కన్నీళ్లను తడిచి కిందకుదిగడంతో అమ్మప్రక్కకు చేరి గుండెలపైకి తీసుకున్నాను . 
అమ్మా ........ కళ్ళతో చూసినది నిజం కాదేమో ? .
అమ్మ బాధపడుతూనే , తను ఎవరో కాదు మన కంపెనీని అమెరికాలో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం కోసం మీ డాడీ తోపాటు ఇక్కడకు వచ్చిన PA - తను మళ్లీ మీ డాడీ తోపాటు ఇండియా రాకపోవడంతో అడిగాను .
మన కంపెనీలో జాబ్ మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయింది అని నన్ను నమ్మించారు మీ డాడీ కాదు కాదు ఆరోజు నుండీ నన్ను మోసం చేస్తూ వస్తున్నారు - నేను అమెరికా వస్తానన్న ప్రతీసారీ ఏదో వంకతో నన్ను ఆపినది ఇందుకోసమే అని మరింత బాధపడుతోంది .
అమ్మా ........ మీ బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియదు - dad అంటే ఎంత ఇష్టమో నమ్మకమో నాకు తెలుసు , ఈ పదిరోజులూ ........ ప్రాణమైన బిడ్డలు మనవళ్లకు దూరమయ్యావు ఇప్పుడు dad ప్రేమకు దూరమయ్యారు .
అమ్మ : శాశ్వతంగా ........
అమ్మా ........
అమ్మ : కళ్లారా చూశాక కూడా మళ్లీ అమ్మా అంటున్నావా అని గుండెలపై కొట్టి కన్నీళ్ళతో గుండెలపైకి చేరారు .
Sarah : మహేష్ ........ మేము ప్రేమించినవాళ్ళు మమ్మల్ని కొట్టినా తిట్టినా సంతోషపడతాము కానీ చీట్ చేస్తే మనసుకు తగిలే గాయం ట్రీట్ చేసే ముందు లేనేలేదు . 
Sarah మనం చూసినది చీటింగ్ అయితే కాదు , dad ఏ పరిస్థితులలో ........
అమ్మ : అంతేలే నా కన్నయ్యకు , నాకంటే dad అంటేనే ఎక్కువ ఇష్టం అని నా కౌగిలి నుండి వేరయ్యి అటువైపుకు తిరిగి బాధపడుతున్నారు - వెళ్లు వెళ్లి ఏ పరిస్థితులలో చేశారు డాడీ అని తెలుసుకో ........
లవ్ యు లవ్ యు అమ్మా ........ అని చేతిని అందుకుంటే , విదిల్చింది . అమ్మ బాధను అర్థం చేసుకోకపోగా మరింత బాధపెడుతున్నానా ...... , ఇప్పుడెలా ...... ok ok అని మొబైల్ తీసి హైద్రాబాద్ కు వెంటనే ఉన్న ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి స్క్రీన్ చూయించాను .
వెంటనే అమ్మ నా గుండెలపైకి చేరిపోయింది . Sam ........ 20 మినిట్స్ లో ఫ్లైట్ go fast ........ , dad ....... వీలుచూసుకుని మీకు కాల్ చేస్తాను వీలైతే మళ్లీ అమెరికా వచ్చి కలుస్తాను . ఎయిర్పోర్ట్ చేరుకుని అమ్మను హత్తుకునే లోపలికివెళ్లి sam - sarah maybe next time అని చేతులు కలిపాను .
Sarah : మహేష్ ........ అంటీ జాగ్రత్త అని అమ్మను కౌగిలించుకుని , happy journey చెప్పబోయి ఆగిపోయింది బాధపడుతూ ........
Sam : మహేష్ ....... any kind of help ........
I know sam ....... బై అని చెప్పి ఫ్లైట్ లోకి చేరాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-07-2021, 10:44 AM



Users browsing this thread: 68 Guest(s)